BSNL ని చంపింది ఎవరు ? || ఇంత దారుణమైన స్థితికి ఎందుకు వచ్చింది ? || DownFall of BSNL in Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use

ความคิดเห็น • 899

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 ปีที่แล้ว +509

    నేను ఇప్పుడు వాడుతున్నది bsnl అవును . మా విలేజ్ లో ఏ నెట్ వర్క్ రాదు.కేవలం bsnl మాత్రమే వస్తుంది .నా చిన్నప్పుడు( 2009 లేదా 10 లో ) మా ఊరిలో bsnl టవర్ వేశారు. ఇప్పుడు కూడా మా విలేజ్ లో 98% ప్రజలు bsnl net work మాత్రమే వాడుతున్నారు.బట్ వీడియో చూస్తూ ఉంటే బాధగా ఉంది😥 . ఈ కామెంట్ కూడా bsnl నెట్ తో పంపటం జరిగింది మీకు .

  • @p.suresh4232
    @p.suresh4232 ปีที่แล้ว +238

    BSNL 4g సేవలు అందిస్తే పక్కా లాభాల్లో ఉంటుంది పైగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా BSNL కి బలోపేతం చెయ్యాలి ప్రవేటు సంస్థలకు అవకాశం ఇవ్వొద్దు🙏

    • @sardarmood611
      @sardarmood611 ปีที่แล้ว +8

      Private vallu Party ki money ichesi manage chestharu..... mana politicians ki Manchi ante papam annattu untundhi soo....😢

    • @voragantibalachandram
      @voragantibalachandram ปีที่แล้ว +2

      Before shampetroda has made this policy. Please don't believe (congress) khan grace 💐🙏🙏🏻🙏💐

    • @NagaRaju-eg3mv
      @NagaRaju-eg3mv ปีที่แล้ว +4

      I love BSNL. I still BSNL coustomer

    • @anniyan2575
      @anniyan2575 ปีที่แล้ว +2

      Edhaithe em manaki free ga internet kavali🙂

    • @SreekanthreddyPeram
      @SreekanthreddyPeram ปีที่แล้ว +7

      ఉద్యోగులు సోమరి పోతులు, govt ఎంత డబ్బు ఇచ్చిన BSNL ఉద్యోగులే దాని పతనానికి కారణం

  • @sumangurueducation2701
    @sumangurueducation2701 2 หลายเดือนก่อน +16

    I m BSNL custmer. ఇప్పుడు కూడా నేను BSNL నే వాడుతున్నాను. JIO నుండి BSNL కు మారిపోయాను. BSNL నుండి AIRTEL కు PORT అయ్యాను. మళ్ళీ JIO నుండి BSNL కు port అయ్యాను. Now I have BSNL and Airtel only

    • @sudheerkumar2564
      @sudheerkumar2564 2 หลายเดือนก่อน

      Jio నుంచీ B.SNL నెట్‌వర్క్‌ని మార్చారు. అంటే మిరు అంత వరకు జె .ఐ. o ni use chese varu రైట్

    • @sudheerkumar2564
      @sudheerkumar2564 2 หลายเดือนก่อน

      Do you know Airtel also

  • @dasarisriramulu2144
    @dasarisriramulu2144 ปีที่แล้ว +158

    ఈసారి BSNL అనే పేరే లేకుండా భూస్థాపితం చేస్తారు
    మన దేశ నాయకులు ప్రైవేట్ సంస్థలకు సపోర్ట్ ఎందుకంటే పార్టీ ఫండ్ ఎక్కువగా ఇస్తారని 😭😞

    • @chadrashekar2097
      @chadrashekar2097 ปีที่แล้ว +10

      BSNL employees ila chesaru...

    • @ViduraVoice
      @ViduraVoice ปีที่แล้ว +8

      BSNL employee s sarigga లేరు బ్రో

    • @bhavishyakumar5891
      @bhavishyakumar5891 ปีที่แล้ว +4

      Cheyali pida podi no customer care responce

    • @suryasiva9833
      @suryasiva9833 ปีที่แล้ว

      Dasari@ Bsnl Sim Vunnapudu nuv Use Chesinava ra Bsnl Network ni...Mabbu na Mad**...Asalu Network e Vundadhu Bsnl..ilanti Company ki Avadu Support chestadu ra? Congress Party Bsnl ki Support chesinde Scam lu Cheyataniki

    • @voragantibalachandram
      @voragantibalachandram ปีที่แล้ว +1

      Before shampetroda has made this policy. Please don't believe (congress) khan grace 💐🙏🙏🏻🙏💐

  • @ballubalaji9991
    @ballubalaji9991 ปีที่แล้ว +41

    B s n l ఓక రెంజ్ నెట్వర్క్ కాని మన దరిద్రులు ప్రేవేట్ నెట్వర్క్లు కి ఉతం ఇవ్వడం లక్షలు జితలు దోబ్బి పాని చెయ్యని వ్యవస్థ ఏ గావర్నమేంట్ వచ్చిన ముడుపులు కే ప్రాధాన్యత ఏంత వివారణ ఇచ్చిన అర్దం కాదు ఇ జనలుకి అదే ప్రేవేట్ నెట్వర్క్లు ఐతే ఎలక్షన్స్ కి కావల్సినంత ఫాండ్స్ ఇస్తారు మన పోలిటిషన్లు కలెక్షన్ కింగ్స్

  • @ramlakshman3432
    @ramlakshman3432 ปีที่แล้ว +23

    BSNL లో ఉద్యోగులు కూడా దీనికి కారకులు.

  • @nareshkotta621
    @nareshkotta621 ปีที่แล้ว +52

    నా మొబైల్లో 2 సీన్ ఫెసిలిటీ ఉన్నది అందులో ఒక సిమ్ము BSNL వాడుతున్నాను. మనం దీనిని సపోర్ట్ చేయకపోతే చూస్తున్నాము రోజురోజుకి రీఛార్జ్ పెంపకం ఎలా జరుగుతుందో ఏదో ఒక రోజు మొత్తం ప్రైవేట్ టీ కరణ అయితే వారు ఎంత చెప్తే అంత రీఛార్జ్ చేసుకోవాలిచిన దుర్భాగ్యం వస్తుంది మన దేశానికి

    • @voragantibalachandram
      @voragantibalachandram ปีที่แล้ว +1

      5:30 👍🙏🙏🙏🙉

    • @voragantibalachandram
      @voragantibalachandram ปีที่แล้ว

      Before shampetroda has made this policy. Please don't believe (congress) khan grace 💐🙏🙏🏻🙏💐

    • @khaledmohammed6741
      @khaledmohammed6741 2 หลายเดือนก่อน

      BSNL TaTa garu chepadite no1 network ga yedagadam pakka... Jio ni support chese vallu sollu matalu chebutaru .😅😅😅😅😅

    • @ganeshreddy8060
      @ganeshreddy8060 2 หลายเดือนก่อน

      ni comment ippudu correct bro

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 ปีที่แล้ว +51

    ప్రభుత్వ ఉద్యోగుల మీద రెండు సార్లు ఫిర్యాదు వస్తే, వాళ్ళని పూర్తిగా ఉద్యోగం నుండి తొలగించాలి. అప్పుడే ప్రభుత్వ సంస్థలు మనగలవు.

    • @swathanthrakalaambati1066
      @swathanthrakalaambati1066 ปีที่แล้ว +2

      Ministers are the reason not employees

    • @swathanthrakalaambati1066
      @swathanthrakalaambati1066 ปีที่แล้ว +1

      Govt promoted Ambani

    • @swathanthrakalaambati1066
      @swathanthrakalaambati1066 ปีที่แล้ว

      Can a PM PROMOTE A PRIVATE SECTOR

    • @GuruGolla-ec7ki
      @GuruGolla-ec7ki 2 หลายเดือนก่อน +1

      పని చేయక పోయినా మన ఉద్యోగానికి ఢోకా లేదు అన్న ధీమా నుఉద్యోగుల లోతొలగించాలి,

  • @Ramesh87122
    @Ramesh87122 2 หลายเดือนก่อน +10

    నేను రెండు రోజుల క్రితం bsnl కి పోర్ట్ చేసుకున్నాను నెట్ బాగానే వస్తుంది 😊😊

    • @vinodchary9629
      @vinodchary9629 2 หลายเดือนก่อน

      4g ha?

    • @Ramesh87122
      @Ramesh87122 2 หลายเดือนก่อน

      ​@@vinodchary96293G

    • @parthambuchanna2207
      @parthambuchanna2207 2 หลายเดือนก่อน

      4G vastunda

    • @vinodchary9629
      @vinodchary9629 2 หลายเดือนก่อน

      @@parthambuchanna2207 check chesko bro, network settings manual pettu BSNL 4g ani osthe unnattu

  • @dolbymusicworld6097
    @dolbymusicworld6097 ปีที่แล้ว +61

    ❤ అన్నా నీ ఛానల్ వల్ల ఎంతో మందికి చాలా నాలెడ్జ్ వస్తుంది థాంక్యూ అన్న మంచి ఇన్ఫర్మేషన్ వీడియో చేసావు❤

    • @voragantibalachandram
      @voragantibalachandram ปีที่แล้ว

      Before shampetroda has made this policy. Please don't believe (congress) khan grace 💐🙏🙏🏻🙏💐

  • @pittaladevaraju5613
    @pittaladevaraju5613 ปีที่แล้ว +8

    నాకు బిఎస్ఎన్ఎల్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో అప్పట్లో ఎక్కువ నెట్వర్కు ఇచ్చిన సమస్య ఏదైనా ఉందంటే బిఎస్ఎన్ఎల్ సంస్థ ఇప్పుడు దీని ద్వారా గవర్నమెంట్ గుర్తించి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని నిధుల కేటాయింపులో ఇద్దరు ఇస్తే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటా ఆ డబ్బు సమకూర్చుకోవచ్చు దీని దీని సమస్యలు రక్షించండి బిఎస్ఎన్ఎల్ సమస్తం ఇప్పటికైనా కేంద్రం గుర్తించి సేవలను ఇప్పటికైనా పునరుద్ధరించాలని కోరుకుంటున్నాను

  • @mekalagopi2549
    @mekalagopi2549 ปีที่แล้ว +156

    BSNL కవ్వాలని తోకేసారు మన నాయుకులే కారణం

    • @Vetapalem.
      @Vetapalem. ปีที่แล้ว +7

      Government employees work ekkada chestaru

    • @mekalagopi2549
      @mekalagopi2549 ปีที่แล้ว

      @@Vetapalem. gov😊😊😊😊

    • @voragantibalachandram
      @voragantibalachandram ปีที่แล้ว

      Before shampetroda has made this policy. Please don't believe (congress) khan grace 💐🙏🙏🏻🙏💐

    • @skumar-ri7ub
      @skumar-ri7ub ปีที่แล้ว

      100%
      Still 4G service not provide all areas,
      Bjp also did same.
      Don't belive both congress and bjp.
      Present Private companies upgrade 5G service.🎉

    • @charvicharishmalake7763
      @charvicharishmalake7763 ปีที่แล้ว

      బీజేపీ మోడి గాడు

  • @SeenuGaadu_Scenes
    @SeenuGaadu_Scenes ปีที่แล้ว +45

    Chaala clarity ga baaa explain chesaru Anna👌👍

    • @voragantibalachandram
      @voragantibalachandram ปีที่แล้ว

      Before shampetroda has made this policy. Please don't believe (congress) khan grace 💐🙏🙏🏻🙏💐

  • @veeravarapusatyanarayana5949
    @veeravarapusatyanarayana5949 ปีที่แล้ว +16

    BSNL సేవలు మరీ దరిద్రం BSNL కస్టమర్ల పట్ల వాళ్ళ ప్రవర్తన అస్సలు బాగోదు వాళ్ళు నిద్రపోవడానికి తప్ప ఎందుకూ పనిచేయ్యారు. ఆ రీచార్జ్ ప్లనింగ్స్ కూడా అయోమయంగా ఉంటాయి

    • @pvdmanikanta
      @pvdmanikanta ปีที่แล้ว

      Employees VRS tesukuni vellipoyaru, eppudu vunna vallu bagane chestunnaru. But govt support evvadam ledhu.

    • @mahendranaidu5920
      @mahendranaidu5920 ปีที่แล้ว +2

      ​@@pvdmanikantaప్రైవేట్ సంస్థలో కన్నా బిఎస్ఎన్ఎల్ లో పనిచేసే వాళ్ళకి జీతాలు ఎక్కువ ,టి ఏ ,టి ఏ ,పెన్షన్లు కేవలం బిఎస్ఎన్ఎల్ లో ఉన్నాయి ప్రైవేట్ లో లేవు .ఇన్ని చేస్తున్న ఇంకా సపోర్ట్ చేయలేదు అంటే మోడీ ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయ్ దగ్గరికి వచ్చి నోట్లో అన్నం పెట్టలేము

    • @khaledmohammed6741
      @khaledmohammed6741 2 หลายเดือนก่อน +1

      Eppudu TaTa garu takeover cheste automatic ga Anni set avutai.. aur nation pride TaTa gari paina nammakam undi naaku.

  • @vkmobilesinternet6064
    @vkmobilesinternet6064 ปีที่แล้ว +24

    I AM STILL USING BSNL LANDLINE FROM 33 YEARS, AND ALSO USING BSNL BHARATH FIBER FROM ONE YEAR...

  • @ratnaraovanga6429
    @ratnaraovanga6429 ปีที่แล้ว +28

    Survival of BSNL IS essential for rural living people. It is wonderful, hope for survival.

  • @shaikbasha5414
    @shaikbasha5414 ปีที่แล้ว +83

    ఉద్యోగుల తీరు మారితే bsnl బాగుపడుతుంది

    • @voragantibalachandram
      @voragantibalachandram ปีที่แล้ว +2

      Before shampetroda has made this policy. Please don't believe (congress) khan grace 💐🙏🙏🏻🙏💐

    • @truevoice579
      @truevoice579 ปีที่แล้ว +1

      Exactly

    • @pvdmanikanta
      @pvdmanikanta ปีที่แล้ว +1

      Employees VRS tesukuni vellipoyaru, eppudu vunna vallu bagane chestunnaru. But govt support evvadam ledhu.

    • @Mahabharataminenglish
      @Mahabharataminenglish ปีที่แล้ว +1

      Employees strike chesthe bokkallo vesthunnaru ika vallu m chestharu manam ikada comments cheskuntu unte😢

    • @bsekhar1273
      @bsekhar1273 ปีที่แล้ว +2

      అక్కడ ఉద్యోగుల తప్పు కనిపించిందా పెర్మిషన్ ఇవ్వని గవర్నమెంట్ తప్పు కనిపియట్లే కావాల్సిన పరికరాలు ఇవ్వని గవర్నమెంట్ తప్పు లేదు కాని పరికరాలు ఇవ్వకపోయినా ఉద్యోగుల తప్పు అంటున్నావ్ ఆలోచించి చెప్పాలి ఏదైనా... ఇప్పటికీ గవ్నమెంట్ ప్రతీ ఆఫీస్ లో BSNL Network ద్వారా ఇంటర్నెట్ వాడుతున్నారు ప్రతీ జిల్లా ప్రతి మండల్ లొ... BSNL రూటర్ WIFI పెట్టించుకొని వాడు ఒక్కసారి... ఐడియా ఎర్టెల్ జియో ఏ మాత్రం పనికి రాదు BSNL కింద....

  • @kalyansravanam8802
    @kalyansravanam8802 ปีที่แล้ว +33

    ప్రజలకి ఒక్కటి చెప్తాను ఏమీ అనుకోవద్దు..
    ఉద్యోగుల ప్రవర్తన చాలా దారుణంగా ఉంటుంది. రాజకీయ నాయకులను మాత్రమే అనుకోవడానికి ఏమీ లేదు..
    నేను హైదరాబాద్ లో విజయవాడ లో రకరకాల ద్వారా వాడతాము అని ప్రయత్నించాను కానీ ప్రతిసారి ఓటమే ఎదురవుతున్నది..

    • @sreedharam6138
      @sreedharam6138 ปีที่แล้ว

      ఈ పిల్లోడికి అవి తెలీదు ...ఎప్పుడైనా వాడితే తెలుస్తుంది

  • @salamanpappala5289
    @salamanpappala5289 2 หลายเดือนก่อน +3

    నేను ఎయిర్టెల్ నుండి జియో కి ఇప్పుడు జియో నుండి బిఎస్ఎన్ఎల్ కి వచ్చేసాను.

  • @bharat.sundrubharat.sundru161
    @bharat.sundrubharat.sundru161 ปีที่แล้ว +83

    BSNL కొలుకుంటుదని ఆశిస్తున్నాను.

    • @voragantibalachandram
      @voragantibalachandram ปีที่แล้ว +2

      Before shampetroda has made this policy. Please don't believe (congress) khan grace 💐🙏🙏🏻🙏💐

    • @jagadishmrv
      @jagadishmrv ปีที่แล้ว +1

      Ela bro
      Reasoning unda

    • @SPRCHANNEL-123
      @SPRCHANNEL-123 2 หลายเดือนก่อน

      Finally mi dream theerabotundhi bro

    • @rameshdarling2987
      @rameshdarling2987 2 หลายเดือนก่อน

      ​@@SPRCHANNEL-123nijama bro

  • @mahidarnaidu8499
    @mahidarnaidu8499 ปีที่แล้ว +38

    జియో అనేది ఒక అద్భుతం,
    జియో రాకముందు 1gb నెట్ balance 250,rupees,,
    But jio వచ్చిన తర్వాత 2 ruupes అయ్యింది,

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 ปีที่แล้ว +5

      Robo 2.0 movie concept Jio gurinchi okkasari telusukuni comment pettu

    • @rajeshkumark2765
      @rajeshkumark2765 ปีที่แล้ว

      ​@@rajasekharjangam4999😢

    • @ViduraVoice
      @ViduraVoice ปีที่แล้ว +1

      ​@@rajasekharjangam4999మరి ఈ విషయం గురించి ఈ వీడియో ఛానల్ అన్న వీడియో చేయచ్చు గా ఎందుకు చేయటం లేదు...jio net work ను తీసెయ్ మను

    • @voragantibalachandram
      @voragantibalachandram ปีที่แล้ว

      Before shampetroda has made this policy. Please don't believe (congress) khan grace 💐🙏🙏🏻🙏💐

    • @voragantibalachandram
      @voragantibalachandram ปีที่แล้ว

      Before shampetroda has made this policy. Please don't believe (congress) khan grace 💐🙏🙏🏻🙏💐

  • @sanjeevreddyadda5058
    @sanjeevreddyadda5058 ปีที่แล้ว +12

    BSNL మల్లి కోలుకోవాలని కోరుకుంట

  • @garalamunormal5316
    @garalamunormal5316 2 หลายเดือนก่อน +3

    bsnl మంచిది ... అయితే పొరపాటున కస్టమర్ ఎవరయినా ఏదయినా పనిమీద వెళితే (ప్లేస్ /లొకేషన్/ టైం తేడా లేకుండా) ఎందుకు ఇక్కడకి వచ్చానా అని భాధ పడేటట్లు ఆ ఉద్యోగుల వ్యవహారం ఉంటుంది. సార్ / మేడం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పనిమీద వెళ్లారు. మళ్ళీ రండి అని చెపుతారు. సెల్ఫ్-ఇన్ఫ్లిక్టెడ్ ఊండ్స్

  • @FUNTECHTELUGU
    @FUNTECHTELUGU ปีที่แล้ว +6

    Ma family members bsnl sim use chestunnaru 4 members including me (iam using for secondary sim)
    Power cut ina, Rain vachhina signal cut authundhi, and voice sarigga vinipinchadhu, 3G signal kuda sarigga radhu.

  • @SatyawadaLakshman
    @SatyawadaLakshman ปีที่แล้ว +5

    నా సిమ్ కార్డు బి ఎస్ ఎన్ ఎల్ కాలింగ్ నెట్వర్క్ ఒకే.కానీ డేటా సిగ్నల్ వెరీ వెరీ...స్లో.పూర్తిగా డబ్బులు వేస్ట్.4G,5G సిగ్నల్ టవర్స్ పెంచి డేటా స్పీడ్ గా అందేలా చెయ్యాలి.అప్పుడు బి ఎస్ ఎస్ ఎల్ సంస్థ మెరుగుపడుతుంది.

  • @RR-rr2lh
    @RR-rr2lh ปีที่แล้ว +1

    10 , 15 సంవత్సరాల క్రితం మా ఊరిలో భూమిలో బిఎస్ఎన్ఎల్ వైర్ తెగిపోతే ఆ వైరస్ కోసం త్రవ్విన బొంద నెలల తరబడి పుడ్చేవారు కాదు కనెక్షన్కు అడిగి అడిగి తిరిగే వాళ్ళం ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు
    ప్రైవేట్ వాళ్లు speed గ సాల్వ్ చేస్తున్నారు

  • @lokanadhammarrapu848
    @lokanadhammarrapu848 ปีที่แล้ว +2

    BSNL లో చాలా మంది దేశద్రోహులు ఉన్నారు 2G ,3G స్కామ్ ,ఉగ్రవాదుల కి సిమ్ కార్డ్స్ సహాయం చేసేవారు దేశద్రోహులు దరిద్రాలకు కారణం BSNL😇😇😇
    Bharat Mata ki Jai, Modiji ki Jai 🇮🇳🇮🇳🇮🇳

  • @Balushorts6005
    @Balushorts6005 ปีที่แล้ว +10

    nenu eppatiki BSNL vaduthunna bro i love and support BSNL

  • @ranganathsettyraghu8214
    @ranganathsettyraghu8214 ปีที่แล้ว +12

    I am also using BSNL network from 2010 to still now.
    Thanks to BSNL network.

  • @KuchipudiWilliam-iv5mv
    @KuchipudiWilliam-iv5mv ปีที่แล้ว +4

    ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయాలి ప్రైవేటు సంస్థలను బలోపేతం చేయటం , ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం భారతదేశ ప్రభుత్వాలు యెుక్క ని జాయితీ లేని చిత్తశుద్దికి నిదర్శనం అంతేకాకుండా BSNL net work ను నైపుణ్యతలేని విధంగా పనిచేయించారు కనుకనే BSNL క్షీణించడానికారణం ప్రభుత్వాలు ఉద్యోగుల చేత బలవంతంగా స్వచ్చంద పదవీ విరమణ చేయించి ప్రైవేటు కంపెనీలు బలపడటానికి కారణం అయ్యారు ప్రభుత్వాలు ప్రభుత్వ సంస్థలను ఇప్పటికైనా ప్రభుత్వ సంస్థలను. బలోపేతం చేసి దేశ ఆర్ధిక పరిస్థితులను మెరుగు పరచాలి

  • @venkatesh27
    @venkatesh27 ปีที่แล้ว +3

    నేను ఇప్పుడు BSNL SIM ఏ వాడుతున్నాను 3G Net ఏ వాడుతున్నాను.
    Airtel,VI&Jio 4G&5G అదో పెద్ద స్కాం 4G Net 1GB continuous గా 1hour వాడితే నెట్ కథం,5G Net 1GB Continuous గా 30mins వాడితే net కథం అదే BSNL 3G 1GB Net Continuous గా 3hr వాడిన నెట్ కథం కాదు,నా Laptop BSNL 3G network వాడుతాను with phone connection and with good speed, no signal issues still ఇప్పుడు నేను BSNL 3G నుంచే నెట్ use చేసి కామెంట్ పెడుతున్నాను,villages lo కూడా good signal వస్తాయి compared to VI,Jio& Airtel.
    BSNL ki మంచి రోజులు వస్తాయి.

    • @v.maheshwarreddy6386
      @v.maheshwarreddy6386 3 หลายเดือนก่อน

      Mobile lo charging thvaraga aipotundi and mobile heat avutundi kada bsnl sim vala

  • @h.d.99
    @h.d.99 ปีที่แล้ว +2

    మీరు ఒక్క BSNL గురించి మాత్రమే చెప్పారు.కానీ ఈ దేశంలో వున్న అన్ని ప్రభుత్వ సంస్థలూ అమ్మకానికి పెట్టడానికి సిద్దంగా వున్నారు..

  • @kanakarajukanakaraju8701
    @kanakarajukanakaraju8701 ปีที่แล้ว +9

    Meeru cheppedhi bagane vundhi Bsnl office ki velthe samadhanam chepparu details cheppevaru leru

  • @r.k6270
    @r.k6270 ปีที่แล้ว +19

    One of my top most favourite and used sim was BSNL .. i cant forget those days where network was easily available..

    • @voragantibalachandram
      @voragantibalachandram ปีที่แล้ว

      Before shampetroda has made this policy. Please don't believe (congress) khan grace 💐🙏🙏🏻🙏💐

  • @srinivassns9591
    @srinivassns9591 ปีที่แล้ว +5

    BSNL ను టాటా వారు తీసుకుంటే బాగుంటుంది...

  • @sivaji9874
    @sivaji9874 ปีที่แล้ว +19

    ఉద్యోగుల అవినీతి మేనేజ్ మెంట్ అసమర్ధత

  • @SAMVALLA132
    @SAMVALLA132 ปีที่แล้ว +70

    ఈ లాంటి గవ్నమెంట్ ఉన్నంత వరకు BSNL కోలుకోవడం కష్టం

    • @movva.sivaram
      @movva.sivaram ปีที่แล้ว +1

      governamentlu ani anaalemo?

    • @SudharsanK-xo5kg
      @SudharsanK-xo5kg ปีที่แล้ว +5

      @@movva.sivaram modi vachake bsnl andhariki thelisindhi

    • @pratapreddyperam8603
      @pratapreddyperam8603 ปีที่แล้ว +2

      మరి ఎలాంటి govt కావాలి మీకు

    • @laxmanaraoyelugula2242
      @laxmanaraoyelugula2242 ปีที่แล้ว +3

      Dochu ku time government kavala

    • @SudharsanK-xo5kg
      @SudharsanK-xo5kg ปีที่แล้ว +1

      @@laxmanaraoyelugula2242 e govt Vallu valla sontha asthulu panchuthunnara

  • @rkraop7512
    @rkraop7512 ปีที่แล้ว +28

    During 2005 to 2011, the employees salaries raised by 4 to 5 times and collapsed.

    • @priyalasya8422
      @priyalasya8422 ปีที่แล้ว +3

      employes respone is very bad espond not properpley

    • @voragantibalachandram
      @voragantibalachandram ปีที่แล้ว +1

      Before shampetroda has made this policy. Please don't believe (congress) khan grace 💐🙏🙏🏻🙏💐

  • @ranabijilikarthik7945
    @ranabijilikarthik7945 ปีที่แล้ว +4

    Thumbnail ❤ Super ga Undhi😢....BSNL Low cost Recharges

  • @adambabushaik4313
    @adambabushaik4313 ปีที่แล้ว +17

    BSNL present 80% government employees vadutunnaru

  • @gujjatidattu6981
    @gujjatidattu6981 ปีที่แล้ว +3

    రాజకీయ నాయకుల వల్లే BSNL ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉంది

  • @madhankumar2558
    @madhankumar2558 ปีที่แล้ว +19

    If we speak frankly, government employees are not working, because of government job and taking salary on monthly basis that's it, not only BSNL all government employees are same. Except few government organizations like ISRO etc. Jai Hind.

    • @voragantibalachandram
      @voragantibalachandram ปีที่แล้ว

      Before shampetroda has made this policy. Please don't believe (congress) khan grace 💐🙏🙏🏻🙏💐

    • @upparibabusai6485
      @upparibabusai6485 ปีที่แล้ว

      That is 98 prasent tru I'm fesed from S B H BANK CHESTHA PANIKI MALINA EMPLOYEES

    • @kotamrajuramarao4680
      @kotamrajuramarao4680 ปีที่แล้ว

      Congress party is Responsible for BSNL sell out, and BJP continued this Policy.

    • @pvdmanikanta
      @pvdmanikanta ปีที่แล้ว

      Employees VRS tesukuni vellipoyaru, eppudu vunna vallu bagane chestunnaru. But govt support evvadam ledhu.

    • @voragantibalachandram
      @voragantibalachandram ปีที่แล้ว

      @@kotamrajuramarao4680 please know what story has been done since 1984 for globalisation.

  • @v.harikrishnakrishna3812
    @v.harikrishnakrishna3812 ปีที่แล้ว +7

    I am using BSNL since 12 years
    Only calling prosess and internet is Airtel since I am using 12 years.....

  • @ponnalapramodhreddy4437
    @ponnalapramodhreddy4437 ปีที่แล้ว +14

    Big fan of ur voice

  • @ravindranathgoud6786
    @ravindranathgoud6786 7 หลายเดือนก่อน +2

    మనం ప్రభుత్వ ఉద్యోగం చేయాలి, కానీ మన పిల్లలను ప్రైవేట్ స్కూల్ లలో చదివిస్తం, ఇదే రూల్ అన్నిటికీ వర్తిస్తుంది.

  • @chandu.b5748
    @chandu.b5748 ปีที่แล้ว +7

    మాకు BSNL ఏ కబలి

  • @Pathanzainabkhanartist
    @Pathanzainabkhanartist 7 หลายเดือนก่อน +1

    Thank you for this valuable information sir.
    BSNL is a government company if this benefits our government the money or income goes to the government but if our government supports other *private company* the money and the benefits goes to the politicians. You may ask a question how, if the elections are soon and the political parties make promises like giving money, health care, proper food, etc.. they need some support or help from someone ,they can't use the government and they can't even with their own money and income so they take private company support for elections and after that they work for them .even after we know all this we can't change anything 😔😔 it's our *karma*

  • @prasannakumaryadav1190
    @prasannakumaryadav1190 ปีที่แล้ว +2

    BSNL ni please hand over to TATA GROUP They can Implement fastly.....

  • @VijayKumar-on7ls
    @VijayKumar-on7ls 8 หลายเดือนก่อน

    నేను నా ఫస్ట్ ఫోన్ కొన్నప్పటి(2009) నుంచి bsnl use చేస్తున్నాను.
    కానీ, కొన్ని కారణాల వల్ల వేరే network kooda ఉపయోగిస్తున్నాను.
    అయినప్పటికీ
    బీఎస్ఎన్ఎల్ వదులుకోలేదు.
    I think BSNL మళ్ళీ వస్తే చాలా బాగుంటుంది.
    మీరు చెప్పినట్టు అన్ని ప్రాంతాలలో బీఎస్ఎన్ఎల్ network ఉంటుంది.
    BSNL ముందుకి రావడానికి నేను కూడా అంగీకరిస్తాను.
    🙏🙏🙏🙏🙏

  • @kishore4488
    @kishore4488 ปีที่แล้ว +4

    Appatlo BSNL Office ki velthe employees response sariga vundedi kadu. Govt office employees anna pogaru kuda yekkuvagane vundedi. I had personal experience and due to that, i moved out your BSNL

    • @wholovescricket
      @wholovescricket ปีที่แล้ว +1

      Edhi nijamaina comment vallaku kunna G Balupu yevariki vundadhu and idea c care ku phone cheste kuda ala ne respond ayyevallu

    • @mr.mysterious817
      @mr.mysterious817 ปีที่แล้ว +1

      Yes ur right bro

  • @ramsri992
    @ramsri992 ปีที่แล้ว +1

    Meeru cheppindhi correct bro , jio vallane manam internet ki addict ayyamu ,mana life style maripovadaniki main reason ayyindhi . Kattappa bahubali ni champinattuga jio manalni cheat chesindhi .😢😢😢

  • @kmaacharyulu3930
    @kmaacharyulu3930 2 หลายเดือนก่อน +2

    ప్రజలు అందరు ఏ పరిస్థితలో ఐనా BSNL వాడకం కోనసాగిస్తే తప్పకుండా మార్పు వస్తుంది

  • @maheshdhulipala6019
    @maheshdhulipala6019 ปีที่แล้ว +9

    If BSNL come back number 1 with 4G then it will be major boost to economy and awesome notalgia to people

    • @voragantibalachandram
      @voragantibalachandram ปีที่แล้ว +2

      Before shampetroda has made this policy. Please don't believe (congress) khan grace 💐🙏🙏🏻🙏💐

    • @Satyanarayana-tv2yd
      @Satyanarayana-tv2yd ปีที่แล้ว

      BSNL employees are previuòsly DOT emplòyees as on 01.10.2000 añd òpted for BSÑL.And after 2010 the fate of BSNL is changed.

  • @saichowdary6291
    @saichowdary6291 ปีที่แล้ว +4

    Gubbala mangamma thalli gurinchi video chey brother ❤

  • @SuneelKumar-kp1md
    @SuneelKumar-kp1md ปีที่แล้ว +4

    Bro bsnl employees kooda Alane vunnaru nenu okasari Fiber net details kavalani vellite aslu response ledu naku telisi govt kante veella baddkamu velle bsnl patananiki karanam anukunta

  • @srinivaspulluri8052
    @srinivaspulluri8052 ปีที่แล้ว +2

    Good information, government is supporting private networks only

  • @laxmanaraoyelugula2242
    @laxmanaraoyelugula2242 ปีที่แล้ว +3

    Govt.employees are the main cause,you have covered very cleverly
    I,know the latergy and irresponsible behaviour of even sr.officer
    It's only a one more story'of govt owned companies

  • @seshaiahadigopula7245
    @seshaiahadigopula7245 2 หลายเดือนก่อน +2

    సోదరా మీరు విషయం అయితే బాగానే చెప్పారు నేను bsnl సిమ్ వాడి నా అనుభవం చెప్తున్నాను ప్రైవేట్ నెట్వర్కులు ఇంట్లో కూర్చున్న సిగ్నల్ వస్తుంది bsnl మిద్దె నా కూడా అరకొర వినిపిస్తుంటాయి ఇది పరిస్థితి కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రైవేటు కంపెనీల దగ్గర లంచాలు తీసుకుని నెట్వర్క్ ఫ్రీక్వెన్సీ ని తగ్గించి వినియోగదారులను పోగొట్టుకున్నారు అలాంటప్పుడు సమస్త ఎలా బాగుపడుతుంది మనదేశంలో ప్రభుత్వ ఉద్యోగులు నుండే అవినీతి అంతా ఇంతా కాదు చిన్న గుమస్తా దగ్గర నుంచి పెద్ద స్థాయి ఐఏఎస్ దాకా లంచాలు రాజం వేలుతు ఉన్నాయి అలాంటప్పుడు గవర్నమెంట్ సంస్థల్లో ఎంత పెట్టుబడి పెట్టిన బూడిదలో పోసిన పన్నీరు లాచందం అవుతుంది బి కేర్ ఫుల్ ఇన్ ఇండియా ఇక్కడ ఎవరు మారరు ఎక్కడో ఒకరు ఉన్న గంజాయి వనంలో కలుపు మొక్కల వారిని పెరికే బయట వేస్తారు ఇలా ఎప్పటికి మారుతుందో ఆ దేవుడే దిగి రావాల్సిన పరిస్థితి

  • @saiprasadnanispnchowdary
    @saiprasadnanispnchowdary ปีที่แล้ว +1

    Chaala clarity ga explain chesavu Brother

  • @gopaldvr4623
    @gopaldvr4623 ปีที่แล้ว +13

    Iam using 2004 to still bsnl😊

  • @thungadaveeduraju5497
    @thungadaveeduraju5497 11 หลายเดือนก่อน +1

    BSNL నీ ఎప్పటికైనా గవర్నమెంట్ అప్డేట్ చేయాలి plz request me.
    నేను present BSNL నే use చేస్తున్న

  • @Sandy-b7j
    @Sandy-b7j ปีที่แล้ว +5

    I'm using BSNL, best ✌🏻

  • @Cinemagurutelugu
    @Cinemagurutelugu ปีที่แล้ว +2

    మా ఊరిలో నేను ఒక్కడినే BSNL వాడుతున 3g నెట్వర్క్ బాగా వస్తుంది ప్లాన్ కూడా చాలా తకూవా
    మా ఊరు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా
    ఈ కామెంట్ కూడా BSNL net tho సెంట్ చేశాను.

    • @v.maheshwarreddy6386
      @v.maheshwarreddy6386 3 หลายเดือนก่อน

      BSNL vala charging thvaraga aipotundi and mobile heat avutundi kada bro

  • @fitnessmonster2447
    @fitnessmonster2447 ปีที่แล้ว

    Bro good video and informative.
    But nenu naa experience cheppali anukuntunna.
    BSNL lo employees chala lasy inka MNP process aitha chala headache. Nenu maa landline connection disconnect cheyamani almost 1 yr thiriganu but no use every time letter rasi ivvali anevaru for disconnection even after 1 yr nenu velldam manesa kani maa intiki matram bill ravadam agale

  • @srinivasaraopabbisetti9224
    @srinivasaraopabbisetti9224 ปีที่แล้ว +1

    Thank you sir ,Chala bags explain chesaru

  • @Sweth810
    @Sweth810 9 หลายเดือนก่อน

    Explained very clearly sir and we pray God to continue the service and network for ever whatever circumstances

  • @tarak0075
    @tarak0075 ปีที่แล้ว +2

    My college days mottam only used BSNL I love BSNL network vennala,nestam ,Jai Jawan Jai kisaan plans excellent

  • @Satyanarayana-tv2yd
    @Satyanarayana-tv2yd 2 หลายเดือนก่อน

    Very good video.IF 4G IS AVAILABLE IN THE BSNL,IT IS SOMETHING BETTER.

  • @srskdpshortvideos824
    @srskdpshortvideos824 ปีที่แล้ว +13

    BSNL sim is mandatory for everyone rather than private network sim

  • @shravanyoutubestudio15
    @shravanyoutubestudio15 ปีที่แล้ว +1

    nenu BSNL lo work cheisanu anna 2015 to 17 waraku and Sim kuda use cheisanu anna ide Na favourite network anna ❤

  • @venkatreddy3707
    @venkatreddy3707 ปีที่แล้ว +5

    Now iam also using the BSNL before 2009

  • @galipellipavan9626
    @galipellipavan9626 ปีที่แล้ว +10

    We want justice BSNL✊✊✊✊

  • @rajutirunagari735
    @rajutirunagari735 ปีที่แล้ว +5

    I am also BSNL user bro ❤

  • @shivagulepally9468
    @shivagulepally9468 ปีที่แล้ว +1

    BSNL Good network India
    నేను కూడా బిఎస్ఎన్ఎల్ కస్టమర్ నే ❤

  • @babusabd951
    @babusabd951 ปีที่แล้ว +3

    Okappudu BSNL maalantollu use chestamo ledo anukunna Naa chinnappudu antha high official anuknde

  • @phanikatam4048
    @phanikatam4048 ปีที่แล้ว +1

    government employes ki work chayadam nachadu but they want salaries ...nenu bsnl net patinchukunta private company ki echasaru 7000 rs , private companies 2000 lo broad band etc echaruuuu .......

  • @lochalisatya3652
    @lochalisatya3652 ปีที่แล้ว +6

    నేను BSNL వాడుతున్నాను.

  • @divakarlaramarao9166
    @divakarlaramarao9166 ปีที่แล้ว +4

    Surprisingly now all these ideas cropped up in our minds , what the hell BSNL is doing all these years, wrong political entry was accepted by bsnl, and now the public money is wasted on all such corrections.

  • @34fmbillekalsanjeevkumar5
    @34fmbillekalsanjeevkumar5 ปีที่แล้ว +3

    I am also BSNL user it's can provide good services

  • @rajlovesraji5503
    @rajlovesraji5503 ปีที่แล้ว

    నాకు తెలిసి ఒకప్పుడు BSNL సిమ్ కొనాలి అంటే మినిమమ్ 10 రోజులు లేదా ఒక నెల పట్టేది అదే ఇప్పుడు రోజు ఫ్రీ ఇస్తున్నారు

  • @pT-tq5ik
    @pT-tq5ik ปีที่แล้ว +4

    Bsnl signal is not propely in belapur also but i am still v must support or bsnl

  • @Rasool-basha99
    @Rasool-basha99 2 หลายเดือนก่อน +1

    BSNL ని రాజీకియ నాయకులు.. మరియు bsnl ఉద్యోగోలు.. కలిసి.. మానభంగం చేశారు.. చేస్తూనే ఉన్నారు...
    మోడీ దేశాన్ని అమ్మేయడం అంటే ఇదే... చాలా కంపెనీలను
    అదాని. అంబానీ. కాళ్ళ దగ్గర పేట్టి చీప్ కాస్ట్ కి అమ్మేస్తున్నాడు..
    ఇది ఒక దేశానికి చెందినది..
    సేవ్ ఇండియా.😢😢😢

  • @krishnanov13
    @krishnanov13 2 หลายเดือนก่อน

    BSNL వాడే వాళ్ళూ ఒక like చేయండి
    నిద్ర పోతున్న కేంద్ర మంత్రులు మేలుకొని BSNL కి support చేయాలి
    Useless Jio
    త్వరలో తాజా వార్త, మూత పడుతున్న జియో

  • @chinthaprashanth5998
    @chinthaprashanth5998 ปีที่แล้ว +11

    I'm using BSNL😊

  • @Rasool-basha99
    @Rasool-basha99 2 หลายเดือนก่อน +3

    bsnl నీ కాలు కింద పెట్టి ప్రభుత్వమే తొక్కేది ఇంకెక్కడి పైకి లేస్తుంది😂😂😂

  • @nageshramarama8845
    @nageshramarama8845 ปีที่แล้ว +6

    15 years ago BsNl🎉🎉🎉

  • @satyabadimaharana9271
    @satyabadimaharana9271 ปีที่แล้ว +5

    My favourite sim BSNL bro

  • @jayareddymukkala532
    @jayareddymukkala532 ปีที่แล้ว +1

    Very good analysis.

  • @srivij
    @srivij ปีที่แล้ว

    Bro excellent analysis.. please make 1 video on Postal Department. Thankyou

  • @CaptainShashi2
    @CaptainShashi2 ปีที่แล้ว +1

    Xiaomi (MI) downfall video cheyandi brother

    • @captainshashi1
      @captainshashi1 ปีที่แล้ว

      Xiaomi (MI) downfall video cheyandi brother

  • @aaryabhatdoran
    @aaryabhatdoran ปีที่แล้ว

    నా మొదటి📱5216Nokia మొదటి sim BSNL 12 year's BSNL using but now no offers no incoming calls. so that's it 2021 Jio shifting... ఐతే ఇప్పుడు తెలుస్తోంది BSNL ఎంత కష్టపడుతున్నారు.☹️నేను మళ్ళీ BSNL మారుతాను.👍

  • @nitinhacker562
    @nitinhacker562 ปีที่แล้ว +1

    Government correct time lo support chesi untey BSNL ki ee situation rakapothudey 🥺

  • @tharunpspkofficial5145
    @tharunpspkofficial5145 ปีที่แล้ว +3

    Anna thumbnail bagundi anna ♥️

  • @renukacreationsbb6733
    @renukacreationsbb6733 ปีที่แล้ว

    Okkapudu 30rs balance veyskuntey manam entha use cheysthamo Anni rojulu vachey Kani eppudu 100rs veyskuna one month lo aypotundi I think e Sim company vallu okasari alochistey bagundu e samasya gurinchi

  • @jayaramvakiti1858
    @jayaramvakiti1858 ปีที่แล้ว +2

    Employees attitude, behavior and work style etc are the main reason for its down fall.
    Once I was the subscriber of this net work.
    Due to the said reasons I have shifted to private net work.
    Employees of the BSNL also played their roll in this process.

    • @pvdmanikanta
      @pvdmanikanta ปีที่แล้ว

      Employees VRS tesukuni vellipoyaru, eppudu vunna vallu bagane chestunnaru. But govt support evvadam ledhu.

  • @rishiphotography224
    @rishiphotography224 ปีที่แล้ว +5

    Bsnl employs modhata kastapaddaru tharuvatha somarithanam vachi loss chesukunnaru

  • @captainshashi1
    @captainshashi1 ปีที่แล้ว +1

    Xiaomi (MI) downfall video cheyandi brother

    • @CaptainShashi2
      @CaptainShashi2 ปีที่แล้ว

      Xiaomi (MI) downfall video cheyandi brother

  • @kolabalaram3659
    @kolabalaram3659 ปีที่แล้ว +1

    Bank guarantee lo 100%cash Bank guarantee untundhi.. ante 2500 chores cash pay chesi and Bank guarantee commission pay chesthe ye Bank ayina Bank Guarantee isthundhi

  • @naga6385
    @naga6385 2 หลายเดือนก่อน

    Thumbnail tho simple and deep ga cheppesaru

  • @sriramanavanjarapu1332
    @sriramanavanjarapu1332 8 หลายเดือนก่อน

    మా చిన్నతనం నుంచి (1999) BSNL ఫోన్ వాడుతున్నాము. 2007 నుంచి బ్రాడ్ బ్యాండ్ కూడా ప్రభుత్వం తన సొంత సంస్థ కి సపోర్ట్ ఇచ్చి కనీసం 4G నెట్వర్క్ ద్వారా అయినా ప్రోత్సాహించాలి. Private net work ki leni rules Govt. Vatiki ఎందుకు
    భారత్ ఫైబర్ స్పీడ్ గా ఉంటుంది. మేము ప్రైవేట్ ఆపరేటర్ కు షిఫ్ట్ అవ్వము. Govt Sector అంటేనే స్లో కానీ విద్య, వైద్యం, comminication విభాగాలు చాలా fast గా ఉండాలి. ఆల్ ది best BSNL 👍