చెట్టును నరికితే నీళ్ళు వస్తున్నాయి !!
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- చెట్టును కత్తితో నరికితే ఒక్కసారిగా జలధార బయటకు వస్తుంది. అల్లూరి జిల్లా, దేవిపట్నం మండలం, పాపికొండల నేషనల్ అటవీ ప్రాంతం, నల్ల మద్ది చెట్టు నుంచి సుమారు 10 నుంచి 15 లీటర్ల వరకు నీరు రావడం గమనించామని అటవీ అధికారులు తెలిపారు.
మరిన్ని వ్యవసాయ వార్తల కొరకు bit.ly/NaPanta
#NaPanta #agriculture #agrinews #trendingvideo #vieralvideo #news #agriculturenews #cropprotection #agriapp