Bonala Jathara | Sridevi Drama Company | 31st July 2022| Full Episode| Indraja Rashmi,Aadi,Ramprasad

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024

ความคิดเห็น • 3.3K

  • @suneethasigilipelli2623
    @suneethasigilipelli2623 2 ปีที่แล้ว +2204

    పంచ్ ప్రసాద్ గారి కామెడీ వేరెలెవల్.. మీ వల్ల మరింత ఫన్ క్రియేట్ అవుతుంది 💕ప్రసాద్ కామిక్ ఎంత మందికిి ఇష్టం..😂😂😂ఈ ఎపిసోడ్ 👌👌👌

    • @RAM93927
      @RAM93927 2 ปีที่แล้ว +9

      Aaa. Bokkale. Idho. Bokka. Comedy. Track

    • @jinukalaanusha6841
      @jinukalaanusha6841 2 ปีที่แล้ว +8

      Nuvvu e message enni sarlu pedthav

    • @ShivaKumar-ks5uk
      @ShivaKumar-ks5uk 2 ปีที่แล้ว +1

      @𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐁𝐨𝐲 Naha ke shuddh kavvali

    • @hariharii76
      @hariharii76 2 ปีที่แล้ว +2

      A

    • @padmanaragoni8990
      @padmanaragoni8990 2 ปีที่แล้ว +2

      Panchprasad supero super

  • @jaishivajimaharaj4904
    @jaishivajimaharaj4904 2 ปีที่แล้ว +35

    ಅಧಿ ಅಣ್ಣ 🥰🥰🥰🥰✌️

  • @veeralakavath2966
    @veeralakavath2966 2 ปีที่แล้ว +158

    పంచ్ ప్రసాద్, రాంప్రసాద్ , ఆది అన్నలు సూపర్🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️

  • @masthans8916
    @masthans8916 2 ปีที่แล้ว +8

    Aadi panches always osm

  • @abdul4360
    @abdul4360 2 ปีที่แล้ว +37

    హర్ష సాయి గారిని పిలవాలి అని కోరుకుంటున్నము 🙏 the man with golden heart ❤️

  • @satishnagaraboyina7527
    @satishnagaraboyina7527 2 ปีที่แล้ว +4

    Jai Sudheer anna indraja madam welcome back, 💞💓🥰😍🤩🎉

  • @tv7sk917
    @tv7sk917 2 ปีที่แล้ว +387

    పంచ్ ప్రసాద్ గారు మీ యొక్క ఆరోగ్యం బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @srinivasjagiri2813
    @srinivasjagiri2813 2 ปีที่แล้ว +14

    ఆది సూపర్

  • @potharajusandeep7854
    @potharajusandeep7854 2 ปีที่แล้ว +26

    Rashmi akka queen of sridevi drama company ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ always

  • @astronaut2214
    @astronaut2214 2 ปีที่แล้ว +89

    Okka stage meedha idharu heroine's 🤩🤩🤩
    Rash&Anu

  • @chinnaiahmda5740
    @chinnaiahmda5740 2 ปีที่แล้ว +119

    Rashmi gaaru 💗💗💗💗💗💗💗 Good Anchor Rashmi always ❤️

  • @sashank2185
    @sashank2185 2 ปีที่แล้ว +47

    Adhi + ram prasad + punch Prasad = 🔥🔥🔥

  • @ramanjiram689
    @ramanjiram689 2 ปีที่แล้ว +918

    జై పంచ్ ప్రసాద్ అన్నా నువ్వు 100 ఏళ్లు ఆరోగ్యంగా ఉండాలి ఇలాగే కామిడీ చేయాలి

    • @RAM93927
      @RAM93927 2 ปีที่แล้ว +3

      Poko

    • @sekharkolukonda
      @sekharkolukonda 2 ปีที่แล้ว +2

      S.

    • @bkumarlovelybkumar5616
      @bkumarlovelybkumar5616 2 ปีที่แล้ว

      @@RAM93927 you can do the same thing but I don't want the best for your I I will uuijuuuuy the uui

    • @bkumarlovelybkumar5616
      @bkumarlovelybkumar5616 2 ปีที่แล้ว

      @@RAM93927 you are doing great and the I have been working on a project that I will uuijuuuuy the uui I have ipulllhlhiuuyuo your I will of course be I will I will I will mhmm

    • @arjunreddy7263
      @arjunreddy7263 2 ปีที่แล้ว

      I?

  • @shaikpspk5706
    @shaikpspk5706 2 ปีที่แล้ว +173

    సుధీర్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు
    సుధీర్ అన్న ఈ షో కి రావాలి అనీ ఎంత
    మంది కోరుకుంటున్నారు ఫ్రెండ్స్.. 🤩❤

    • @SURESHBABI
      @SURESHBABI 2 ปีที่แล้ว +15

      వచ్చేసావా బాబు కామెంట్ రాసేసావా లైకులు కొట్టేసావా హ్యాపీ 🙃

    • @PavanPavan-qt5bl
      @PavanPavan-qt5bl 2 ปีที่แล้ว +2

      Mee

    • @nanintr2842
      @nanintr2842 3 หลายเดือนก่อน +1

      😂😂😂😂😂😂😂😂😂

  • @likiliki9791
    @likiliki9791 2 ปีที่แล้ว +1

    Supar supar and sudheer ravalli

  • @mahendrababu2374
    @mahendrababu2374 2 ปีที่แล้ว +736

    ఇంద్రజ మేడం గారు వచ్చాక చాలా సంతోషంగా ఉంది అలా సుధీర్ అన్న వేరే లెవెల్ గా ఉంటుంది.. Miss You.. Sudheer anna..❤️❤️😎

  • @SSr_we_entertain
    @SSr_we_entertain 2 ปีที่แล้ว +144

    The way u both Adhi and Ram Prasad Garu took the show is next level
    Rashmi added extra flavor to SDC
    Keep rocking

  • @Villagecontent9121
    @Villagecontent9121 2 ปีที่แล้ว +1

    పంచ్ ప్రసాద్ సూపర్ టైమ్ఇంగ్ అన్నా👍👍👍👍

  • @badarlapavani6425ibkdundygk
    @badarlapavani6425ibkdundygk 2 ปีที่แล้ว +16

    Aadhi ramprasadh supab superb superb

  • @aa.b.kaa.b.k9544
    @aa.b.kaa.b.k9544 2 ปีที่แล้ว +78

    నిజంగా ఈ ఎపిసోడ్ గూస్బంస్ ఎపిసోడ్ ఎంత చెప్పినా తక్కువే షో మొదలైనప్పటి నుంచి మొహంలో చిరునవ్వు అలాగే ఉంటుంది ఎన్ని కోట్లు ఇస్తే ఆ చిరునవ్వు అలా ఉంటుంది నిజంగా మల్లెమాల వాళ్లు చాలా గ్రేట్ అబ్బా నేను ముందే చెప్పాను కదా ఈ షో జబర్దస్త్ మించిపోతుంది ఐ నో దీని వెనకాల చాలా కష్టం ఉంటుంది మళ్లీ ఎప్పుడు వస్తుంది అబ్బా ఆదివారం వెయిటింగ్

  • @kalyankvskandulavenkateswa9697
    @kalyankvskandulavenkateswa9697 2 ปีที่แล้ว +4

    అమ్మవారి గా వచ్చిన శిరీష గారు ఈ షో మొత్తం లో హైలెట్...గా నిలిచారు.నాకు చాలా బాగా అనిపించింది... శిరీష గారు ఇంటికి వెళ్లి దిష్టి తీయించుకొండి...👍👌🤗

  • @ramsai7244
    @ramsai7244 2 ปีที่แล้ว +15

    సుధీర్ అన్న ఎక్స్ ట్రా జబర్దస్త్ కి రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు 💙🙏🔥🔥 and Also sridevi drama company

  • @sunandasrivarshini6353
    @sunandasrivarshini6353 2 ปีที่แล้ว +5

    ఎప్పుడు ఆదివారం అని చూస్తున్నాం శ్రీదేవి డ్రామా కంపెనీ కోసం

  • @rajukumargundala9528
    @rajukumargundala9528 2 ปีที่แล้ว +1

    Sudheer anna leakunda yee show chudakunda vundea varlu antha mandhi vunnaru sudheer anna leakutea show asalu chudalanipinchadam leadu miss you sudheer anna

  • @sanjukumar580
    @sanjukumar580 2 ปีที่แล้ว +348

    ప్రతివారం వినోదాన్ని అందిస్తున్న శ్రీదేవి
    డ్రామా కంపెనీకి టీమ్ కి ధన్యవాదాలు👏 క్రమం తప్పక చూసే వాళ్ళు ఎంత
    మంది ఉన్నారు ఇక్కడ 🙇

  • @jaishivajimaharaj4904
    @jaishivajimaharaj4904 2 ปีที่แล้ว +24

    Adhi anna

  • @prakashgogi8643
    @prakashgogi8643 2 ปีที่แล้ว

    Thank you Sri Devi drama company Prabash anna songs ku dance vesinduku jai rebal ejam 🔥

  • @radhanagu7200
    @radhanagu7200 2 ปีที่แล้ว +9

    Indraja garu ravadam chala happy ga undi

  • @arjunkavali_kk
    @arjunkavali_kk 2 ปีที่แล้ว +9

    watching only for aadi

  • @TarunKumar-ug8se
    @TarunKumar-ug8se 2 ปีที่แล้ว +2

    Jai sudheer anna 💖💖

  • @saravenkatarao4329
    @saravenkatarao4329 2 ปีที่แล้ว +23

    Power star song కి dance సూపర్ 🔥🔥🔥🔥🔥 im ప్రభాస్ fan❤and వ్యక్తి గతంగా power star అంటే చాలా ఇష్టం ❤❤❤❤❤❤

  • @ashwathashwath3183
    @ashwathashwath3183 2 ปีที่แล้ว +106

    Hyper timing love from Bangalore 💙

  • @sivaprasadbatta3305
    @sivaprasadbatta3305 2 ปีที่แล้ว +2

    Indraja Gaari kosar yanni saarlu chusinaa malle malle chudaalani pisthundhi 👌👌👌👍👍👍✌✌✌✌✌✌✌

  • @saibabu7830
    @saibabu7830 2 ปีที่แล้ว +531

    శ్రీదేవి డ్రామా కంపెనీకి "ఇంద్రజ" గారు రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే "సుధీర్" అన్న కూడా రావాలని మనసారా కోరుకుంటున్నాను.

  • @rajendervavilala1386
    @rajendervavilala1386 2 ปีที่แล้ว +7

    సూపర్ గా ఉంది సుదీర్ రాకున్నా పరవాలేదు

  • @gonesuhas6430
    @gonesuhas6430 2 ปีที่แล้ว +4

    శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇంద్రజ గారు రావడం చాలా ఆనందంగా ఉన్నది అలాగే సుధీర్ అన్న కూడా రావాలి

  • @ganeshmanda3969
    @ganeshmanda3969 2 ปีที่แล้ว +52

    ఈసారి అందరు బాగా చేశారు, ఇద్దరు ప్రసద్లు, ఆది , షో ని వేరే లెవెల్ కి తీసుకెల్తున్నరు . comedy ఫీక్స్ కు వెళ్ళి పోయింది

  • @hussainvalli505
    @hussainvalli505 2 ปีที่แล้ว +75

    హర్ష సాయి అన్న గురించి ఒక ఎపిసోడ్ చేస్తే బాగుంటుంది ఆయన చేసిన,, మంచి పనుల గురించి మేము కూడా సంతోషిస్తాం🙏🙏🙏

  • @Prashanth-id1xs
    @Prashanth-id1xs 2 ปีที่แล้ว +1

    Jai Sudheer anna

  • @haribanoth3745
    @haribanoth3745 2 ปีที่แล้ว +388

    పంచ్ ప్రసాద్ అన్న కామెడీ టైమింగ్ సూపర్ అసల 😂😂 ప్రసాద్ అన్న కామెడీ ఎంత మందికి ఇష్టం ❤️❤️

    • @mkpcreations3655
      @mkpcreations3655 2 ปีที่แล้ว +5

      Naku chalaa istam broo ❤️❤️

    • @bhagyalaxmip2567
      @bhagyalaxmip2567 2 ปีที่แล้ว +7

      ఇంద్రజ గారు మీరు వుట్టి కొట్టటం చాలా చాలా సూపర్,మీరు జడ్జి గా కంటే అందరితో ప్రతి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయటం మాకు బాగా నచ్చింది చాలా చాలా సంతోషం ఇంద్రజ గారు

    • @venkateshudugu3907
      @venkateshudugu3907 2 ปีที่แล้ว

      @@bhagyalaxmip2567 ppplĺppp0

    • @luckyworld143
      @luckyworld143 2 ปีที่แล้ว

      Modda kuduvu ra like kodutha

    • @haribanoth3745
      @haribanoth3745 2 ปีที่แล้ว

      @@luckyworld143 nuvvu చేసే పని అదేనా

  • @Ajay-fb4ne
    @Ajay-fb4ne 2 ปีที่แล้ว +178

    రాంప్రసాద్. అది. పంచ్ ప్రసాద్ మీరు ముగ్గురు నిజంగానే Etv జాతిరత్నలు 😂👌🏻

  • @rajenderjunnu6786
    @rajenderjunnu6786 2 ปีที่แล้ว

    రాజు మాస్టర్ God bless you 👍👍👌👌

  • @ramteja9336
    @ramteja9336 2 ปีที่แล้ว +12

    Jai Sudheer anna

  • @kokatmoshin2330
    @kokatmoshin2330 2 ปีที่แล้ว +117

    ఇంత మంచి షో మాకు అందించినందుకు శ్రీదేవి డ్రామా కంపెనీ డైరెక్టర్ అండ్ డిపార్ట్మెంట్ వాళ్లకు ధన్యవాదములు

  • @rajumaloth6274
    @rajumaloth6274 2 ปีที่แล้ว

    Happy bonla subhakankshalu andaru super entertainment andar ki dhanyavadham 🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @suneethasigilipelli2623
    @suneethasigilipelli2623 2 ปีที่แล้ว +537

    నవ్వుతూ నవ్విస్తుా మా కోసం మంచి వినోదాన్ని పంచుతున్న ప్రతీ ఓక్కరికి Thank Q so much 👏👏Sridevi Drama Company 💕💕💕..Etv & Mallemaala❤❤❤

    • @satishnela1541
      @satishnela1541 2 ปีที่แล้ว +2

      ఈ నెంబర్ తౌతతత్ తతతత

    • @purijanardhan5799
      @purijanardhan5799 2 ปีที่แล้ว +1

      Gaddi vami super sudheer Anna Banper😇

    • @SMHvlogs003
      @SMHvlogs003 ปีที่แล้ว

      ​@@satishnela1541pppp0p0

  • @Raju-pl7ek
    @Raju-pl7ek 2 ปีที่แล้ว +66

    Jai sudheer anna❤❤❤ va

  • @koppisettisivaji2422
    @koppisettisivaji2422 2 ปีที่แล้ว +2

    Jai sudheer anna 🙏

  • @subramanyatanga5371
    @subramanyatanga5371 2 ปีที่แล้ว +28

    Hyper addi superb

  • @saibabu7830
    @saibabu7830 2 ปีที่แล้ว +241

    శ్రీదేవి డ్రామా కంపెనీకి "నిఖిల్" గారు "అనుపమ పరమేశ్వరన్" గారు రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే "కార్తీకేయ 2" మూవీ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను.

  • @angelkumarikumari9489
    @angelkumarikumari9489 2 ปีที่แล้ว +2

    Rashmi garu love you andi

  • @ganeshmanda3969
    @ganeshmanda3969 2 ปีที่แล้ว +48

    ఈసారి అందరు బాగా చేశారు, ఇద్దరు ప్రసద్లు, ఆది , షో ని వేరే లెవెల్ కి తీసుకెల్తున్నరు . comedy ఫీక్స్ కు వెళ్ళి పోయింది

  • @ganeshmanda3969
    @ganeshmanda3969 2 ปีที่แล้ว +8

    ఈసారి అందరు బాగా చేశారు, ఇద్దరు ప్రసద్లు, ఆది , షో ని వేరే లెవెల్ కి తీసుకెల్తున్నరు . comedy ఫీక్స్ కు వెళ్ళి పోయింది

  • @mgovardhan1735
    @mgovardhan1735 ปีที่แล้ว +1

    Bonala song indraja madam support greate🙏🙏🙏

  • @రోహిణిఎంటర్టైన్మెంట్

    షో మొత్తానికి హై లైట్ సీన్ మహా భారతం స్కిట్ 👌👌👌👌👌👌👌👌👌

  • @Mahipal113
    @Mahipal113 2 ปีที่แล้ว +75

    అమ్మ వచ్చింది ఇక షో వేరే లెవెల్ అంతే మాటలు లేవు థాంక్స్ టు రష్మీ గౌతం గారు మీ పైన ఎన్ని పంచు లు వేసిన sporitiv ga తీసుకుంటూ షో ని ముందుకు తీసుకెళ్తున్నారు special thanks too శ్రీదేవి entire team

  • @iloveall6804
    @iloveall6804 2 ปีที่แล้ว +6

    ఇంద్రజ వచ్చిన తర్వాత ఈటీవీ షోలకు మంచి ఊపు వచ్చిన మాట వాస్తవం... ఉట్టి కొట్టిన తర్వాత చేసిన డాన్స్ ఉందే అది హైలైట్ అసలు

  • @pmgowri4609
    @pmgowri4609 2 ปีที่แล้ว +25

    అనుపమ మై లవ్లీ డార్లింగ్ 💕💕💕💕🌹🌹🌹🌹💕💕💕💕 అనుపమ రాగానే షో కి అందం వచ్చింది I LOVE YOU అనుపమ BABY ❤️❤️❤️💕💕 మీ హెయిర్ స్టైల్ కి నేను పెద్ద ఫ్యాన్👌👌👌👌👌

  • @ganeshmanda3969
    @ganeshmanda3969 2 ปีที่แล้ว +7

    ఈసారి అందరు బాగా చేశారు, ఇద్దరు ప్రసద్లు, ఆది , షో ని వేరే లెవెల్ కి తీసుకెల్తున్నరు . comedy ఫీక్స్ కు వెళ్ళి పోయింది

  • @kabaddiaddaofficials8626
    @kabaddiaddaofficials8626 2 ปีที่แล้ว +12

    అనుపమ తెలుగు సూపర్ మాట్లాడుతుంది నైస్ యాక్టింగ్ love you

  • @nageshborenagesh9730
    @nageshborenagesh9730 2 ปีที่แล้ว +82

    శిరీష అక్క కు చాలా బాగా సెట్ అయ్యింది అమ్మవారి గెటప్ ఎంతో మంది చేశారు కానీ నేను ఇంకా ఇదివరకు ఎప్పుడు చూడలేదు ఇంత బాగా సెట్ అయిన వాళ్ళని నిజంగా చాలా బాగా వుంది

  • @gunasekarana2292
    @gunasekarana2292 2 ปีที่แล้ว +34

    Only aadi Anna kosam ye. Die hard aadi anna fans. Hyper annna. My god na feeling lo Mee comedy naaku tablet laga unthi .i m from Tamil Nadu. Love u aadi Anna.

    • @saiyash8585
      @saiyash8585 2 ปีที่แล้ว +2

      Jai sudheer anna from karnataka

    • @AbhishekAbhi-us6bj
      @AbhishekAbhi-us6bj 2 ปีที่แล้ว

      Hyper Aadi support from Karnataka

  • @rameshakramu6453
    @rameshakramu6453 2 ปีที่แล้ว +15

    Hyper Adhi Anna 😍

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 2 ปีที่แล้ว +19

    శ్రీదేవి డ్రామా కంపెనీ షో చూస్తున్నంతసేపు చాలా సంతోషంగా ఉంటుంది♥️♥️😇😇😇....... కానీ లోపల ఏదో తెలియని వెలితి........ అది.. సుధీర్ అన్న లేకపోవడం 😔😔😔....
    Miss u SUDHEER anna♥️♥️😔

  • @rajendarnaik4689
    @rajendarnaik4689 2 ปีที่แล้ว +11

    Hyper aadi kosame watching

  • @mudavathsiva3054
    @mudavathsiva3054 2 ปีที่แล้ว

    E Show lo sudheer anna untey Inka supar ga undydi 🙃🙃

  • @SURESHBABI
    @SURESHBABI 2 ปีที่แล้ว +75

    బాగుంది బాస్ నెక్స్ట్ ఏంటి హోలీ సంబరాల ఆపైన నెక్స్ట్ ఏంటి ఇండిపెండెన్స్ డే సంబరాల మీరు ఏదైనా చేయండి బాస్ ఎంటర్టైన్మెంట్ మాత్రం మిస్ అవ్వకుండా చూసుకోండి

  • @sayedmastan9011
    @sayedmastan9011 2 ปีที่แล้ว +133

    జబర్దస్త్ ఎక్స్ట్రా jaberdast కి మన రష్మి గారే యాంకర్ అనూకుంటున్నాను🎉🎊❤️❤️

  • @samankumar8084
    @samankumar8084 2 ปีที่แล้ว +4

    Rashmi akkka.mi energy super

  • @amitram3567
    @amitram3567 2 ปีที่แล้ว +62

    Hyper aadi anna supr

  • @ganeshmanda3969
    @ganeshmanda3969 2 ปีที่แล้ว +32

    ఈసారి అందరు బాగా చేశారు, ఇద్దరు ప్రసద్లు, ఆది , షో ని వేరే లెవెల్ కి తీసుకెల్తున్నరు . comedy ఫీక్స్ కు వెళ్ళి పోయింది

  • @rockmahesh8125
    @rockmahesh8125 2 ปีที่แล้ว +1

    Sudheer Anna miss u

  • @sayedmastan9011
    @sayedmastan9011 2 ปีที่แล้ว +26

    జబర్దస్త్ కి కొత్త యాంకర్ గా రష్మి నే అనుకుంటున్న మరి మి అభిప్రాయం ఫ్రెండ్స్❤️❤️🎉🎉

  • @ganeshmanda3969
    @ganeshmanda3969 2 ปีที่แล้ว +7

    ఈసారి అందరు బాగా చేశారు, ఇద్దరు ప్రసద్లు, ఆది , షో ని వేరే లెవెల్ కి తీసుకెల్తున్నరు . comedy ఫీక్స్ కు వెళ్ళి పోయింది

  • @malleswarireddy9108
    @malleswarireddy9108 2 ปีที่แล้ว +1

    Sudheerrrrashmii❤️

  • @sayedmastan9011
    @sayedmastan9011 2 ปีที่แล้ว +195

    నిజంగా ఏ పండగ ఈవెంట ఐనా చేయలంటే అది ఈటీవి తర్వాతే పండగ మొత్తం మన కళ్లకు కట్టినట్టు చూపిస్తారు👏👏💐💐🙏🙏

    • @gedelaanil3178
      @gedelaanil3178 2 ปีที่แล้ว

      Good joke

    • @Hyena886
      @Hyena886 2 ปีที่แล้ว

      Me devetha miakhalifa laga

    • @bhagyalaxmip2567
      @bhagyalaxmip2567 2 ปีที่แล้ว +1

      రష్మి గారు మీరు కూడా బోనాల జాతర ప్రోగ్రాం కి తగ్గట్టుగా డ్రెస్ వేసుకుంటే చాలా బాగుండేది

  • @singerharikrishnareddy130
    @singerharikrishnareddy130 2 ปีที่แล้ว +17

    IndRaja mam is back
    Next sudheer anna kuda vostadu
    Episode chala adripoindhi

  • @burrisatyasrinu8973
    @burrisatyasrinu8973 2 ปีที่แล้ว +38

    Superrr vere level♥️
    భోనాల జాతర పండుగని చాలా బాగా చూపించారు😍👌👌

  • @raghureddy6729
    @raghureddy6729 2 ปีที่แล้ว +20

    Hyper adhi fans

  • @gugulothpraveen3192
    @gugulothpraveen3192 2 ปีที่แล้ว +19

    ఇంద్రజ గారు మళ్లీ శ్రీదేవి డ్రామా కంపెనీ కి రావడం చాలా బాగుంది సుధీర్ అన్న కూడా వస్తే బాగుంటది మిస్ యూ సుధీర్ అన్నా

  • @Eswar_6
    @Eswar_6 ปีที่แล้ว +2

    సుదీర్ ఎపుడు వస్తాడు 😢
    సుదీర్ అన్న కు ఒక్క లైక్ చేయండి

  • @bheerappabheerappa7478
    @bheerappabheerappa7478 2 ปีที่แล้ว +41

    Rashmi madam your smile is also beautiful

  • @ganeshlavanga6291
    @ganeshlavanga6291 2 ปีที่แล้ว +268

    ఎంత బాధలో ఉన్న కూడా శ్రీ దేవిడ్రామా కంపెనీ ఎపిసోడ్స్ చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇలానే ఇంకా ఎంటర్టైన్మెంట్ చెయ్యాలి...,💖💖

    • @ramgowd
      @ramgowd 2 ปีที่แล้ว +3

      ఇది మాత్రం పక్క బ్రో

    • @DineshKumar-qg4cr
      @DineshKumar-qg4cr 2 ปีที่แล้ว +3

      💯💯💯 bro

    • @RatnaRatna-io5jc
      @RatnaRatna-io5jc 2 ปีที่แล้ว +1

      Yes

  • @vaddelaxmi4698
    @vaddelaxmi4698 2 ปีที่แล้ว +17

    Reshmi gari voice super
    Reshmi garu vachinappati nunchi episides chala entertaining untunnayi

  • @ganeshmanda3969
    @ganeshmanda3969 2 ปีที่แล้ว +9

    ఈసారి అందరు బాగా చేశారు, ఇద్దరు ప్రసద్లు, ఆది , షో ని వేరే లెవెల్ కి తీసుకెల్తున్నరు . comedy ఫీక్స్ కు వెళ్ళి పోయింది

  • @subrahmanyamgeddam...2320
    @subrahmanyamgeddam...2320 2 ปีที่แล้ว +107

    ఇంద్రజ గారు మళ్ళీ శ్రీదేవి కి రావడం చాలా బాగుంది ....ఇక మీద కూడా ఇంద్రజ గారు ఉంటే షో ఇంకా బాగుంటుంది.....💟💟💟💟❤️❤️❤️❤️

  • @yogendranadhgupta
    @yogendranadhgupta 2 ปีที่แล้ว +3

    Sudheer kavali maku

  • @nissarahamed5356
    @nissarahamed5356 2 ปีที่แล้ว +33

    The way Rashmi said super super super it reminds me of sudheer Anna missing him 😭😭😭

  • @pottidancer1439
    @pottidancer1439 2 ปีที่แล้ว +7

    Endraja medam so happy for your coming 😍😍😍

  • @basavarajm3932
    @basavarajm3932 2 ปีที่แล้ว +4

    ಇಂದ್ರಜ ಮೇಡಂ ಉಂಟೆ ಸೂಪರ್ ಜಡ್ಜ್ ಮೆಂಟ್ ಹೇಟಾತೆಂನ್ಮೆಂಟ್ ಪಕ್ಕ ♥️♥️👌👌

  • @stardust7561
    @stardust7561 2 ปีที่แล้ว +10

    1st time oka Telangana festival paina program cheyadam choosthunna.. Finally Telangana culture is being respected. Keep up the good work.
    Jai Telangana✊✊

  • @sindrajasindraja8956
    @sindrajasindraja8956 2 ปีที่แล้ว +103

    ఇంద్రజ మేడం వచ్చినందుకు హ్యాపీ గా వుంది మేడమ్
    i like u mam

  • @AbdulKareem-ck5ct
    @AbdulKareem-ck5ct 2 ปีที่แล้ว +2

    Addi comedy super super super super super super super super super super

  • @aniltiparthi6226
    @aniltiparthi6226 2 ปีที่แล้ว +40

    Where is sudheer anna pls come back to show

  • @munnapranks4599
    @munnapranks4599 2 ปีที่แล้ว +305

    జెర్జీ గా ఇంద్రజ గారు రావడం చాలా సంతోషం గా ఉంది

    • @bintuprabha
      @bintuprabha 2 ปีที่แล้ว +1

      Avunu

    • @bintuprabha
      @bintuprabha 2 ปีที่แล้ว +1

      Avunu

    • @PAVANKALYAN-xx4kn
      @PAVANKALYAN-xx4kn 2 ปีที่แล้ว +1

      ఇడ్లీ ఇంద్రజ

    • @bramis9842
      @bramis9842 2 ปีที่แล้ว

      ఆది నువ్వు ఇప్పుడు సింహవా

    • @kissi__11
      @kissi__11 ปีที่แล้ว

      ​@@PAVANKALYAN-xx4kn😂

  • @GeethaGeetha-vw6qs
    @GeethaGeetha-vw6qs 2 ปีที่แล้ว +2

    I can feel very happy and I releax for this show

  • @sunilmatti5711
    @sunilmatti5711 2 ปีที่แล้ว +16

    Jai adhi anna 💪

  • @jangamprasadreddy831
    @jangamprasadreddy831 2 ปีที่แล้ว +45

    నా ఫేవరెట్ హీరోయిన్ అనుపమ గారు శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చినందుకు ధన్యవాదాలు

  • @durgaprasadkasani9835
    @durgaprasadkasani9835 2 ปีที่แล้ว +4

    I love you anupuma
    U signing super

  • @umasankarkalyampudi7651
    @umasankarkalyampudi7651 2 ปีที่แล้ว +18

    Hyper aadi big fan