జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
We lived in Amalapuram from 1984 to 1999 and my children studied in ZPHS Girl's/Boy's highschool.We can't forget the respect and hospitality we got from residents of Konaseema.I worked there in telephone department.Thank you Aadhan..
అమలాపురం అందాలు కమనీయం మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది.పేరు తలిస్తే ఏదో తెలియని నాకు అనుభూతి కలుగుతుంది. పచ్చని పొలాలు,కొబ్బరి చెట్లు,రక రకాల చెట్లు చాలా అందంగా ఉన్నాయి. ఏపీలో మంచి ఊరు
పాలకొల్లు దగ్గర పెనుమదం సెంటర్ లో.... ఓ మిరపకాయ బజ్జీ బండి ఉంటుంది... మా ఊరు నుండి ఓ 7 km ఉంటుంది.. అయినా సరే... కేవలం ఆ మిరపకాయ బజ్జీ లు గుర్తొస్తే... వెంటనే వెళ్లి కనీసం ఓ అర డజను లాగించేస్తాను... అంత రుచిగా... వీడియో చేయండి..
Hii bro**..aakasham**Hospital ki velithey.. amount teesukoni..piki ( sky) send chestaarumoo.. general ga. Unexpected ga uurakaney..piki velataaru.. ee hospital vaalu.. amount..teesukoni.....? 🤣😂🤣😂🤣.. just Fun 😊.. don't feel.. super Vedio Ela cheyyali
అమ్మ , ఆవకాయ్ , అమలాపురం , జీవితంలో మరిచిపోలేనివి. ❤️🌴
ఆ పేరు వింటేనే ..... చెవి నుంచి మనసు కి తెలియని అనుభూతి...
👍🥰
Yup 👊 👏👏
మేము కూడా అమలాపురం కు చెందిన వాళ్ళమే. నిజమే ఆ పేరు వింటేనే తెలియని ఆనందం కలుగుతుంది
అమలాపురం లో బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయా చెప్పండి .ప్లీజ్
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
We lived in Amalapuram from 1984 to 1999 and my children studied in ZPHS Girl's/Boy's highschool.We can't forget the respect and hospitality we got from residents of Konaseema.I worked there in telephone department.Thank you Aadhan..
మా అమలాపురం 😍😍😍😍💖💖💖💖
Hi bro midi amalapuram ha bro plz bro reply bro
అమలాపురం అందాలు కమనీయం మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది.పేరు తలిస్తే ఏదో తెలియని నాకు అనుభూతి కలుగుతుంది. పచ్చని పొలాలు,కొబ్బరి చెట్లు,రక రకాల చెట్లు చాలా అందంగా ఉన్నాయి. ఏపీలో మంచి ఊరు
నేను కూడా ఒకసారి అమలాపురం వచ్చి చూస్తాను . Thanks 🙏 bro. మాది కృష్ణా జిల్లా దివిసీమ.
చాలా బావుంది మీ వీడియో. నా ఉద్యోగ జీవితం Amalapuram SKBR college లో మొదలు అయ్యింది. చాలా కాలం తరువాత మీ వీడియో ద్వారా చూశాను
కోనసీమ జిల్లా ❤️ Amalapuram 🔥🔥
Amalapuram is an emotion 😍😍😍
Agreed 👍
అమలాపురం పేరులోనే ఏదో తెలియని అనుభూతి.... ఐ లైక్ this ఫ్రమ్ అనంతపురము
.
Our amalapuram
హలో అన్నయ్య నా చిన్నప్పుడు అమెరికా హాస్పటల్
Love ❤ ❤❤ Amalapuram. Sincerely I wish you to come with more good vidieos about KONASEMA village's.. tq srikanth. 👏
AMALAPURAM… . Capital Of Dr.B.R.AMBEDKAR KONASEEMA DISTRICT..❤️
అమలాపురం👌👌😘😘😘😘🙏♥️♥️🙏💕
Beautiful nature 😍 . Equal to Kerala just that no one has shown it to people yet ...
Beautifully shown by the host💕
Thanks bro మీ వీడియో నాకు చాలా నచ్చింది. పచ్చని పొలాలు చాలా చక్కగా అందంగా ఉన్నాయి . I like అమలాపురం
I'm very proud to be born in konaseema 😊🥰
మన అమలాపురంలోనే అన్నిటినీ బాగా చూపించావు అబ్బాయ్.. మిగతా వాళ్ళు కూడా చూడండి ఆయ్ 😅
I'm from Telangana, Konaseema is lub ❤️
I love Amalapuram......
Amalapuram Ma vurae😍❤️🥳
Me channel valla amalapuram chudagaliga.thanks srikanth garu.love from karimnagar
మాది అమలాపురం అండి 👌👌👌
Our Amalapuram 💕❤️😘
Bro midi అమలపురం ha
Love from Amalapuram ❤
Nadipudi my village.... ❤ Amalapuram my hometown...❤
I am Born in Amalapuram ❤❤
Love from kothapeta ❤️
My home town, but i don't know anything, slowly learning from ur video, Thanks Team
Please visit AMALAPURAM airport
Ma amalapuram ❤❤❤❤❤❤🏝️🏝️
Atla uvntundi,amp❤❤❤
I love andra.i love amalapuram ❤️❤️❤️ but I am Telangana
Maadi kuda Amalapuram Andi,I love my city
Peru vintene Pranam lechi vastundi 👏👌
THANK YOU ANNA AMALAPURAM SUPER
Abba 😍 entha hayiga vundo.. kanulaki... Manasuki 😊😍
Happy to see my home town vedio ..thank u bro..
Roads chaala bagunnayi
Konaseema ❤️❤️❤️
Konaseema 🌴🌴🌴🌴❤❤❤🚩
I will studied Inter in SKBR college and college of commerce tution center. My English Lecturer John Wessley Sir👌
అమలాపురం వాళ్ళందరూ రౌడీ వాళ్లు చాలా డేంజర్ పర్సన్స్ బాబోయ్ అమలాపురం బాబు హోయ్బాబోయ్ అమలాపురం బాబోయ్
Very emotional.ifeel very happy revisit my town
Amalapuram.avakay 😋😋😋😋😘
Ilove u my town amalapuram city ❤❤❤
Thank you so much .
Amalapuram dasara uragimpulu cover cheyandi chedi thalinkana beat vintha adipothadi
First view 🙏🙏🙏
Coming to amalapuram, posted as a central government employee there
అ బ్రిడ్జి వెయలీ అన్న చాల ట్రాఫిక్ ఉంటది అక్కడ
my hometown amalapuram 💥
మా సొంత ఊరు
Pallamkurru lo palav baguntaddi okka video cheyy anna
Bro p.gannavaram meedha kooda oka vedio bro please..
Thanku for making this bro
Amalapuram lo sankranthi ki vellu bro kanuma thirdham baaguntadhi jaggamthota prabala theerdham
My house nearby amleswara Swamy temple
Ma ooru palagummi my love amp❤
Iam from amalapuram❤️
Sister midi అమలపురం ha
Tq bro mana Amalapuram ❤️
చాలా బాగుంది వీడియో
Johar nalla Surya Chandra rao garu
💥
Ok super andi
@15:26 uncle shop
Madi amalapurame Anna.
Love from nellore ❤👌
❤❤❤❤❤
bank street chupinchaledu , inka gandhi bazar , market , etc
Ma amalapuram
పాలకొల్లు దగ్గర పెనుమదం సెంటర్ లో.... ఓ మిరపకాయ బజ్జీ బండి ఉంటుంది... మా ఊరు నుండి ఓ 7 km ఉంటుంది.. అయినా సరే... కేవలం ఆ మిరపకాయ బజ్జీ లు గుర్తొస్తే... వెంటనే వెళ్లి కనీసం ఓ అర డజను లాగించేస్తాను... అంత రుచిగా... వీడియో చేయండి..
Anna ma uri trip cheyyanna, Bagepalli karnataka
After retirement ilanti placello settle aite baguntindi....
Nice brother 🥰🥰🥰🥰
Nice video sir
Very good.
Bro bondam babai hotel lo try chai bro
wow
Try to cover MUMMIDIVARAM also brother.....
Hii bro**..aakasham**Hospital ki velithey.. amount teesukoni..piki ( sky) send chestaarumoo.. general ga. Unexpected ga uurakaney..piki velataaru.. ee hospital vaalu.. amount..teesukoni.....? 🤣😂🤣😂🤣.. just Fun 😊.. don't feel.. super Vedio Ela cheyyali
Super Food Bro 🍗🍗🍗
కోనసీమ...
very beautiful
Nice 👍
Please visit AMALAPURAM bus stand
Madhi Amalapuram
Miru madina restaurant biryani try cheyyandi in amalapuram lo
ᴏɴᴇ ᴏꜰ ᴛʜᴇ ʙᴇꜱᴛ ʀᴇꜱᴛᴀᴜʀᴀɴᴛ qᴜᴀʟɪᴛy& qᴜᴀɴᴛɪᴛy ꜱᴜᴩᴇʀ
Super
అధ్భుత:
My place 🙂
Hi Srikanth Garu
Please visit AMALAPURAM In a 52 Sundays
Eluru city view video chey bro
We Want konaseema railway line to complete by 2023
💚
Nenu mirium clg ne
ఇది NH 216 E అమలాపురం నుండి రావులపాలెం జాతీయ రహదారి.ఇది ఇక్కడ నుండి నడిపూడి ముక్కామల పలివెల వెదిరేశ్వరం మీదూగా రావులపాలెం చేరుతుంది