నేనును నా యింటివారము పల్లవి: నేనును నా యింటివారము - ప్రభు యేసునే సేవించేదము ||2|| నా ఇంటిరక్షణ ప్రభు యేసే- నా ఇంటి అధిపతి - క్రీస్తేసే ||2|| ఆరాధన నీకే నా యేసయ్య - ఆరాధన నీకే మా ప్రభువా ||2|| 1.మా తోడూ నీవే - మా నీడ నీవే - మా సర్వం నీవే యేసయ్య ||2|| ఆరాధన నీకే నా యేసయ్య - ఆరాధన నీకే మా ప్రభువా ||2|| మా కాపరి నీవే - పోషకుడవు నీవే- మా దైవం నీవే యేసయ్య ||2|| 2. మా జీవం నీవే - మా దీవెన నీవే - మా స్తోత్రం నీకే యేసయ్య... ||2|| ఆరాధన నీకే నా యేసయ్య - ఆరాధన నీకే మా ప్రభువా ||2|| మా రక్షణ నీవే నిరీక్షణ నీవే - మా దైవం నీవే యేసయ్యా ... ||2|| 3.మా స్వస్థత నీవే - మా బలం నీవే- సమాధానం నీవే యేసయ్య... ||2|| ఆరాధన నీకే నా యేసయ్య - ఆరాధన నీకే మా ప్రభువా ||2|| ఆదారం నీవే - మా తండ్రివి నీవే = మా దైవం నీవే యేసయ్యా... ||2|| ఆరాధన నీకే నా యేసయ్య - ఆరాధన నీకే మా ప్రభువా ||2||
Devuni namaniki mahima🙏🏿🙏🏿🙏🏿
🙌🙌
నేనును నా యింటివారము
పల్లవి: నేనును నా యింటివారము - ప్రభు యేసునే సేవించేదము ||2||
నా ఇంటిరక్షణ ప్రభు యేసే-
నా ఇంటి అధిపతి - క్రీస్తేసే ||2||
ఆరాధన నీకే నా యేసయ్య - ఆరాధన నీకే మా ప్రభువా ||2||
1.మా తోడూ నీవే - మా నీడ నీవే -
మా సర్వం నీవే యేసయ్య ||2||
ఆరాధన నీకే నా యేసయ్య - ఆరాధన నీకే మా ప్రభువా ||2||
మా కాపరి నీవే - పోషకుడవు నీవే-
మా దైవం నీవే యేసయ్య ||2||
2. మా జీవం నీవే - మా దీవెన నీవే -
మా స్తోత్రం నీకే యేసయ్య... ||2||
ఆరాధన నీకే నా యేసయ్య - ఆరాధన నీకే మా ప్రభువా ||2||
మా రక్షణ నీవే నిరీక్షణ నీవే -
మా దైవం నీవే యేసయ్యా ... ||2||
3.మా స్వస్థత నీవే - మా బలం నీవే-
సమాధానం నీవే యేసయ్య... ||2||
ఆరాధన నీకే నా యేసయ్య - ఆరాధన నీకే మా ప్రభువా ||2||
ఆదారం నీవే - మా తండ్రివి నీవే = మా దైవం నీవే యేసయ్యా... ||2||
ఆరాధన నీకే నా యేసయ్య - ఆరాధన నీకే మా ప్రభువా ||2||
Excellent song...
Amen praise god 🙏
Praise the Lord
Praise the lord🙏
Praise 🙌 God