Family Bandi Telugu Web Series Team Performance | Sridevi Drama Company | 10th September 2023 | ETV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • #sridevidramacompany #telugucomedyshow #etvwin #telugushow #immanuel #hyperaadi​ #indraja #rashmi #autoramprasad #punchprasad #naresh #bulletbhasker #nookaraju #praveen #rockingrakesh #etvtelugu #etv #etvwin
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

ความคิดเห็น • 163

  • @srinivasababutaru5597
    @srinivasababutaru5597 11 หลายเดือนก่อน +111

    మీరు ఏ స్టేజ్ మీద వున్నా మీరు మీ లాగే వుండండి ఆ చండాలపు భాష అలవాటు చేసుకోకండి. మీది జంధ్యాల తరహా హాస్యం మీరు అలాగే వుండండి. ముఖ్యంగా ఆ ఆది లాగా అస్సలు మారకంది. All the best Srinu and raaji

  • @santhiprakashreddy3444
    @santhiprakashreddy3444 11 หลายเดือนก่อน +60

    జబర్దస్త్ చెత్త బూతులు బ్యాచ్, దింట్లో చేరి మీ వేల్యూ చెడగొట్టుకోవద్దు హరశ్రీనివాస్ గారు. మీ ఫ్యామిలీ బండి ఛానల్ వేరే లెవెల్. మీ ఫ్యామిలీ యాక్టింగ్, & పంచ్లు ఇంకో లెవెల్. We love you all 😍

  • @amloosing
    @amloosing ปีที่แล้ว +29

    Srinivas gaaru mee kosam matrame ee show chusanu, ఇంకెప్పుడు ఇలాంటి షో కి వెళ్లి మీ విలువ tagichukokandi pls😢

    • @janshyraninatra7752
      @janshyraninatra7752 ปีที่แล้ว

      Baga cheppiri Srinivasa garu e comments chusi show ravaddam manishthy bagunnu

  • @ravikrishnaprasad4255
    @ravikrishnaprasad4255 10 หลายเดือนก่อน +25

    శ్రీ నివాస్, రాజ కుమారి ల టైమింగ్ సూపర్... తెలుగులో పౌరాణిక మూవీ వేస్తే, అందులో సత్యభామ క్యారక్టర్ గ్యారంటీగా రాజకుమారి దే...

  • @Hyma-y7b
    @Hyma-y7b ปีที่แล้ว +390

    మీ ఫ్యామిలీ బండి సిరీస్ చాలా క్లాస్ గా ఉంటుంది ఇలాంటి చీప్ స్టేజ్ మీద మీరు పర్ఫార్మ్ చేస్తే మీ లెవెల్ పడిపోతుంది ఇంకెప్పుడు చేయకండి

  • @burjareporter8156
    @burjareporter8156 ปีที่แล้ว +125

    శ్రీనివాస్ గారు అడుగుపెడితే ఆది గాడు సంకనాకిపోతాడు

    • @syamalaallinone6048
      @syamalaallinone6048 ปีที่แล้ว +3

      Idi correct

    • @anandreddy7209
      @anandreddy7209 11 หลายเดือนก่อน +4

      Idhi mathram nijam bayya

    • @nasarvaliramagiri
      @nasarvaliramagiri 4 หลายเดือนก่อน

      Adigadiki.karipotunndi

    • @mohana9460
      @mohana9460 4 หลายเดือนก่อน +1

      100% correct

    • @SandhyaRani-ds5sd
      @SandhyaRani-ds5sd 4 หลายเดือนก่อน

      A̤d̤i̤ p̤ṳn̤c̤h̤ l̤ṳ m̤a̤r̤e̤e̤ a̤s̤a̤b̤y̤a̤m̤g̤a̤ ṳn̤t̤ṳn̤n̤a̤i̤

  • @nsnmurthy5091
    @nsnmurthy5091 8 หลายเดือนก่อน +13

    మాస్టరు కళాకారులు ఎప్పుడూ కూడా చిన్న స్టేజి పెద్ద స్టేజి అనుకోరు సార్ వారి స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళ ఫాలో అవుతారు సార్ హర శ్రీనివాసరావు గారు చేసిన కొంచెం టైం అయినా చక్కగా అందర్నీ 🎉ఆనందించేటట్టు చేశారు సార్ 🎉

  • @dhanunjayrao3966
    @dhanunjayrao3966 3 หลายเดือนก่อน +5

    శ్రీనివాస్ గారు ఇంకెప్పుడు ఇలాంటి స్టేజిపైన పెర్ఫార్మన్స్ చెయ్యకండి

  • @ravikumar.b6828
    @ravikumar.b6828 3 หลายเดือนก่อน +8

    హ దరిద్రం లోకి మీరు పోకండి అన్న 🙏🙏🙏

  • @santhakumari2951
    @santhakumari2951 11 หลายเดือนก่อน +11

    మీది ఒక బ్రాండ్ వున్నా టీమ్ ఇలాంటి స్టేజిస్ మీదా chesi me వేల్యూ పోగొట్టుకోకండి

  • @mohana9460
    @mohana9460 4 หลายเดือนก่อน +10

    నిజంగా మీ బతుకు బండి స్కిట్ చాలా బాగుంటాయి. జబర్దస్త్ లో ముందు మామూలుగా తీసుకొని తర్వాత మిమ్ములను పైకి రానివ్వకుండా తొక్కేస్తారు.
    మీ స్కిట్ కి ఉన్న ఫాలోయింగ్ జబర్దస్త్ కి లేదు. మీ ఇమేజ్ ని డేమేజ్ చేసుకోవద్దు

  • @yuvazworld
    @yuvazworld ปีที่แล้ว +16

    Hara srinivas Anni episode baguntai❤

  • @krigameryt
    @krigameryt ปีที่แล้ว +27

    Big fan of family bandi family fry series

  • @krishnagitapendyala7228
    @krishnagitapendyala7228 4 หลายเดือนก่อน +6

    100% కరెక్ట్ ఆది ఉన్న చోటు మీరు ఉండొద్దు అతనిది కామిడీ కాదు బూతు

  • @jiivaaa478
    @jiivaaa478 ปีที่แล้ว +14

    Super family బండి

  • @Shakthi-4Shivam
    @Shakthi-4Shivam ปีที่แล้ว +6

    Nenu okappudu Adi fan but family bandi chusinappatinundi I'm big fan of Hara srinivas gaaru and Rajkumari gaaru

  • @challurisunil1961
    @challurisunil1961 11 หลายเดือนก่อน +5

    Well Come Hara Srinivas Anna And Congratulations Annna

  • @avvaribros8602
    @avvaribros8602 ปีที่แล้ว +7

    Big fan of you family bandi thankyou hara srinivasgaru❤❤

  • @narsimulugulla101
    @narsimulugulla101 11 หลายเดือนก่อน +5

    శ్రీనివాస్ సూపర్

  • @harshinicookingcetarings2271
    @harshinicookingcetarings2271 4 หลายเดือนก่อน +16

    ఈ దరిద్రం మీకొద్దు బ్రదర్

  • @vasudevaraokunapureddi6120
    @vasudevaraokunapureddi6120 4 หลายเดือนก่อน +2

    ఫ్యామిలీ బండి టాపిక్స్ బావున్నాయి అండి

  • @srinugangu3190
    @srinugangu3190 2 หลายเดือนก่อน +2

    Super

  • @bhadrav891
    @bhadrav891 15 วันที่ผ่านมา

    ఇప్పటి వరకు మీ జర్నీ 👌
    శ్రీదేవికి లేదా జబర్దస్త్ లోకి వెళ్లారు అంటే మీ జర్నీకి మీరే బ్రేక్ వేసుకున్నావాళ్ళు అవుతారు

  • @sknagulmeera5082
    @sknagulmeera5082 4 หลายเดือนก่อน +5

    వొద్దు అన్న శ్రీ దేవి డ్రామా కంపెనీ చెడి పోతారు అందులో ఏ ఒక్కడు సక్కగా మాట్లాడారు

  • @mahammadrafi7815
    @mahammadrafi7815 2 หลายเดือนก่อน +1

    Supar

  • @VayalapaduEswari
    @VayalapaduEswari 4 หลายเดือนก่อน

    Hara garu nijamgane Mee family bandi chala chala bagudhi Anna Mee punchas Anni kuda suparooo supar all the best anna

  • @ramanamurthy9782
    @ramanamurthy9782 11 หลายเดือนก่อน +2

    కరెక్ట్

  • @OrsuChakri-zv1tw
    @OrsuChakri-zv1tw 11 หลายเดือนก่อน +3

    Super ❤️ sir హర హర

  • @48KTP
    @48KTP ปีที่แล้ว +1

    Family Bandi is your family గా ఉంచండి

  • @SuryanarayanaMeduri-k2w
    @SuryanarayanaMeduri-k2w 3 หลายเดือนก่อน +1

    చాలా మంచి టీమ్ .

  • @Raghavalawrence7716
    @Raghavalawrence7716 ปีที่แล้ว +4

    Oh super family bandi team coming in Sri Devi drama company 🎉🎉🎉

  • @pachalaprathap5279
    @pachalaprathap5279 หลายเดือนก่อน

    జబర్దస్త్ టీం కంటే మీరు చాలా సూపర్

  • @RajuNethala-p1e
    @RajuNethala-p1e 3 หลายเดือนก่อน +1

    Srinu anna super

  • @bsanghavi1584
    @bsanghavi1584 ปีที่แล้ว +5

    Congratulations all team members 👏👏💐💐

  • @mahesh84
    @mahesh84 ปีที่แล้ว +3

    family bandi is so better than sridevi company .. family bandi lo pure comedy

  • @kishoredurbhaka
    @kishoredurbhaka หลายเดือนก่อน

    శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ లో కామెడీ అసహజంగా, అసహ్యంగా, బూతులతో నిండి ఉంటుంది.... కానీ హరాస్ శ్రీనివాస్ గారి వీడియోస్ లో కామెడీ హెల్దీగా ఉంటుంది...

  • @saipadminigorla5193
    @saipadminigorla5193 4 หลายเดือนก่อน

    Hara rajkumari sowji me family vachi sreedevi drama company ki manchi look vachindi so nice of you and your family

  • @guggilamvamsikrishna5858
    @guggilamvamsikrishna5858 ปีที่แล้ว +2

    Hara garu meeru tv loki kuda vachesara. We are full happy❤

  • @narragopichand3166
    @narragopichand3166 11 หลายเดือนก่อน +2

    They really deserve participation in Jabardast program. They can bring bewness to it.

  • @pendyalasrinivas2798
    @pendyalasrinivas2798 10 หลายเดือนก่อน

    Hara srinivas comedy timing chala baguntundi mee team ilage navvulu panchalani korukontunna all the best

  • @ashokashok2851
    @ashokashok2851 หลายเดือนก่อน +1

    Super super super

  • @prasad5510
    @prasad5510 ปีที่แล้ว +6

    జబర్దస్త ki మాత్రం vellakandi please

  • @physicsphilia2746
    @physicsphilia2746 ปีที่แล้ว +2

    Hi Hara and team. Keep continue your decent flow in the same way .

  • @naveengopalkarrothu3465
    @naveengopalkarrothu3465 ปีที่แล้ว +2

    Hara garu elati shows chayakandi please

  • @rajakumarjakkampudi2584
    @rajakumarjakkampudi2584 11 หลายเดือนก่อน +3

    Very good performance 😊

  • @srinadhuramakrishna8160
    @srinadhuramakrishna8160 4 หลายเดือนก่อน

    No comparison and competition for you. Yours is a classic comedy. 🥳

  • @BabluKilaru
    @BabluKilaru 3 หลายเดือนก่อน

    Thank you for your thank you 🙏🙏 pavani Uday Rammurthy Devilpyallya kalya aunty ❤❤❤🎉🎉

  • @SureshMadanam
    @SureshMadanam 9 หลายเดือนก่อน

    Hara srinu garu meeruchese skit ki family mottam navvutaru last lo manchi message vuntadi.
    Aadiskit pacchi bootulu chudalante family istapadadamuledu sir.

  • @prasannakumar-dm5vl
    @prasannakumar-dm5vl ปีที่แล้ว

    Biscuit lu veyatam ikkada nerchukovachhu 😅😂😅😂

  • @maddilisankararao-jl7jf
    @maddilisankararao-jl7jf ปีที่แล้ว +1

    అయ్యా శ్రీనివాస్ మీకు ఏమి పనిలేదా అడిగాడు శ్రీను కాలిపోయింది మీరు. కాలిపోతారు

  • @Mail-ii3vp
    @Mail-ii3vp 11 หลายเดือนก่อน +1

    Srinivas Garu all the best

  • @maheshp0damekala25
    @maheshp0damekala25 ปีที่แล้ว +5

    Happy to see haara garu

  • @SindoluRamu-dd3ew
    @SindoluRamu-dd3ew ปีที่แล้ว

    Me video super ga untadi

  • @mademsaiganesh6290
    @mademsaiganesh6290 ปีที่แล้ว

    Family bandhi team ekkada unte akkada navvula non stop bandhi tirugutune untundhi

  • @champladharavath341
    @champladharavath341 3 หลายเดือนก่อน

    Hara gaaru vachina a avakashanni vadhulukovaddhu but meekantu separate way/style undhi Danni vadhulukovaddhu. All the best

  • @adineshkumar3663
    @adineshkumar3663 8 หลายเดือนก่อน

    HARA SREENIVAS TARVATHE EVADAINAA 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @majjisuresh6129
    @majjisuresh6129 11 หลายเดือนก่อน +1

    Hara Hara శ్రీనివాసరావు గారు congratulations 🎉

  • @chandus3094
    @chandus3094 3 หลายเดือนก่อน

    Sreenivas guru mee punch lu adiripothai

  • @maheshboggadi9105
    @maheshboggadi9105 7 หลายเดือนก่อน

    dummu dulapandi hara srinivas garu ... all the best

  • @padma_collection_
    @padma_collection_ ปีที่แล้ว

    Congratulations mugguriki

  • @anil-ry5om
    @anil-ry5om ปีที่แล้ว

    love you family bundi don't miss I'm the episode

  • @santoshkumarmuli7834
    @santoshkumarmuli7834 ปีที่แล้ว

    Super❤

  • @roohika
    @roohika 2 หลายเดือนก่อน

    సర్ మీరు దయచేసి అక్కడికి వెళ్ళకండి మీకు దండం పెడతాను

  • @sivasankar6994
    @sivasankar6994 ปีที่แล้ว

    Good to see you

  • @TadalaTulasi
    @TadalaTulasi 19 วันที่ผ่านมา

    జబర్దస్త్ లోనికి రావద్దు అది బూతుల పురాణం మీరు మీరే శ్రీనివాస్ గారు dont look జబర్దస్త్ సైడ్

  • @amruthaseelm8721
    @amruthaseelm8721 ปีที่แล้ว

    I have good opinion on family bandi team....i like ur series very much.....download chesukoni chustu stress release ayinatluntadi....plz dont come to these kind of shows n downgrade urself

  • @krishnagitapendyala7228
    @krishnagitapendyala7228 4 หลายเดือนก่อน +2

    అవును వద్దు మీరు ఇటువంటి వాటిల్లో పాల్గొన్న ఒద్దు ప్లీజ్

  • @prasannakumar-dm5vl
    @prasannakumar-dm5vl ปีที่แล้ว

    Araachakam comedy 😅😅😅😂😂

  • @janayadav9251
    @janayadav9251 11 หลายเดือนก่อน +1

    Srenu bro all series exllent ❤

  • @vasusreenu6794
    @vasusreenu6794 ปีที่แล้ว

    super super🎉🎉

  • @pradeepsingavarapu7911
    @pradeepsingavarapu7911 3 หลายเดือนก่อน +1

    శ్రీనివాస్ గారు మీరు చాలా బాగా చేస్తారు కానీ ఆది గాడి లాంటీ వెధవ్వులు వున్నా స్టేజ్ మాత్రం ఎక్కకండి

  • @VeerrajuManupati
    @VeerrajuManupati 4 หลายเดือนก่อน +3

    మీరు ఇలాంటి చెత్త స్టేజి రావడం వలన మీ విలువ పోతుంది ఇంకా ఎప్పుడు రావద్దు

  • @SuryanarayanaMeduri-k2w
    @SuryanarayanaMeduri-k2w 3 หลายเดือนก่อน

    మీ లాగే మీరు వుండండి.పక్కవి చూడకండి అంతా చెత్త.మీ ప్రోగ్రామ్స్ కుటుంబం అందరం కలిసి చూస్తాం. తకిమావి చెత్త.దయచేసి దీనినే కొనసాగించడి. శ్రీనివాస్ గారూ మరియు ఇతర సభ్యులు,

  • @VenkataRamanaVadrevu
    @VenkataRamanaVadrevu 7 หลายเดือนก่อน

    Adi bhajana

  • @andalurivasantha5123
    @andalurivasantha5123 5 หลายเดือนก่อน

    Family bundi god bless u

  • @saleemshaik6720
    @saleemshaik6720 ปีที่แล้ว

    R R set kaledu

  • @sowjisavari
    @sowjisavari ปีที่แล้ว

    Vachhesara😂😂😂

  • @sucharithamuppidi4798
    @sucharithamuppidi4798 ปีที่แล้ว +1

    Please meeru inkeppudu Ala Dance adhi cheyyakandi verlaithe aa stage vaipe vellakandi

  • @anilkumarvinesh258
    @anilkumarvinesh258 ปีที่แล้ว

    Creative comedy king is HARA SRINIVAS....

  • @bejawadakurrodu123
    @bejawadakurrodu123 ปีที่แล้ว +4

    మీ ఏపీసోడ్ అన్ని చూస్తా కానీ ఇప్పుడు నుండి మీ ఛానెల్ unsubscribe చేస్తాను

  • @vallabhanenimahesh2428
    @vallabhanenimahesh2428 ปีที่แล้ว +2

    Dear Hara garu please don't degrade yourself by doing these kind of shows 😢

  • @jhetinmathiguddeti
    @jhetinmathiguddeti ปีที่แล้ว

    Me style clean & unique don't into that drainage Srinivas garu 🙏🏻

  • @MadhuYadav-ov9lc
    @MadhuYadav-ov9lc 2 หลายเดือนก่อน

    Vanni yenduku pogudutunnaru

  • @smanirudh8753
    @smanirudh8753 7 หลายเดือนก่อน

    Sri devi ki vellakapoyina hara srinivasa garuki emi taggadu following

  • @kvsrinivas5399
    @kvsrinivas5399 3 หลายเดือนก่อน

    Mr and miss don't come this show this is worst show i am seeing daily your shows all the best 🎉🎉

  • @medikonda4616
    @medikonda4616 4 หลายเดือนก่อน

    Hara Srinivas garu ... Don't enter into jabardasth nuisance

  • @munimaharaj97
    @munimaharaj97 4 หลายเดือนก่อน

    Adi kanna Hara srinivas better ❤❤❤

  • @nagapadminikasimkota2343
    @nagapadminikasimkota2343 4 หลายเดือนก่อน

    Aa dresss ameti Anne holes ohho summer kada

  • @karthikkommi3033
    @karthikkommi3033 2 หลายเดือนก่อน

    Audience have special emotion and rapo with you dont go to that show please

  • @koppulalingannalinganna3519
    @koppulalingannalinganna3519 3 หลายเดือนก่อน

    Nee.bodu.chupinchadamledhu.ledhu.rajakumarigaru..

  • @venkataumasankar4418
    @venkataumasankar4418 6 หลายเดือนก่อน +2

    హర్రా గారు మీ టీమ్ ఆ షో కీ వెల్లడం బాగులేదు

  • @vidyasagarn75
    @vidyasagarn75 ปีที่แล้ว +1

    vaddhu bayya.. aa dyper gadu mee meedha body shaming panchulu veyyadam thappa akkada emundadhu... happy ga family bandi chesukondi

  • @satyavathinagala6187
    @satyavathinagala6187 11 หลายเดือนก่อน

    Nenu oka sari ade cheppanu andaruni dabardastdastaki vella mantRu akkadiki velite anni maripotaysbic

  • @rambabubusara1715
    @rambabubusara1715 11 หลายเดือนก่อน

    Srinuvas anna meru super , TH-cam better anna , jabardast, sridevi drama company waste anna

  • @devaraju6674
    @devaraju6674 11 หลายเดือนก่อน +2

    ఇదొక worest stage. మీ credibility పడిపోతుంది

  • @FunnyCreativevideos-j5q
    @FunnyCreativevideos-j5q 5 หลายเดือนก่อน

    Etv loki vealloddu sir a channel mimmali nasanam cheastundi sir

  • @ssrinivasreddy8967
    @ssrinivasreddy8967 ปีที่แล้ว +3

    Chillara show ki enduku poinav ra ayya

  • @smanirudh8753
    @smanirudh8753 7 หลายเดือนก่อน

    Hara garu aadi out me comedy mundu

  • @koreramanjamma1124
    @koreramanjamma1124 11 หลายเดือนก่อน

    Nikenduku ra aadhi gaaa

  • @jhetinmathiguddeti
    @jhetinmathiguddeti ปีที่แล้ว

    Avidoka judge comedy ante padi padi navvadam anukuni vachesina artist payment thiskuntu freega makeup veskuni reels cheskune mokham