YS Jagan vs AP Home Minister Vangalapudi Anita Strong Counter To YS Jagan Comments | QubeTV News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.ค. 2024
  • YS Jagan vs AP Home Minister Vangalapudi Anita Strong Counter To YS Jagan Comments | QubeTV News
    #ysjagan #vangalapudianitha #chandrababu #pawankalyan
    QubeTV News - Telugu News channel is here to update you with all latest Telugu news, National News in Telugu, Andhra News, Telangana News. Parliament News, Assembly Sessions, Telugu Assembly Videos, Breaking News, Local Issues, Press Meets, Exclusive Political Leaders Interviews are available in this channel.
    For More ap news, telugu news live, telangana news ⬇
    👍 Like Our Facebook Page - / politicalqube
    📸 Follow us on Instagram - / thenewsqube
    🐦 Follow Us On Twitter - / thenewsqube
    🖥 Website: thenewsqube.com/

ความคิดเห็น • 1.8K

  • @naveenkumarjaladi3210
    @naveenkumarjaladi3210 5 วันที่ผ่านมา +359

    Evm పగల్గొట్టే హక్కు ఎవడిచాడు

    • @rampandugadde9548
      @rampandugadde9548 5 วันที่ผ่านมา +8

      Jagan echadu

    • @vagdevis8838
      @vagdevis8838 4 วันที่ผ่านมา +2

      Migatha 7 niyojaka vargalagirinchi akkada jarigina evms.incidents endhuku bayata pettaledhu

    • @sridharganjarapalli5083
      @sridharganjarapalli5083 4 วันที่ผ่านมา

      Naa mo kooda peekaiev

    • @sridharganjarapalli5083
      @sridharganjarapalli5083 4 วันที่ผ่านมา +1

      Deyyalu vedhalu vallysthunnai

    • @VenkatReddy-rl2cp
      @VenkatReddy-rl2cp 3 วันที่ผ่านมา +1

      Tappu chesadu... Arrest chesaru

  • @ajayvelugu8084
    @ajayvelugu8084 5 วันที่ผ่านมา +378

    2019 లో గెలిచిన తర్వాత ప్రజవేదిక కూల్చవ్ అన్నా క్యాంటీన్లు కూల్చావ్ నీ మీటింగ్ లకు అడం వచ్చిందని ఎన్నో సంవత్సరాల నాటి చెట్టుని నరికావ్ దాన్ని ఏమంటారు మళ్ళీ పత్తిత్తులా మాట్లాడుతున్నావ్ జగ్లక్

    • @bobbabalambika3816
      @bobbabalambika3816 5 วันที่ผ่านมา +8

      Kalamee budhi chebuthadhi

    • @S.V.R..CHAVA828
      @S.V.R..CHAVA828 5 วันที่ผ่านมา +17

      ఈ రౌడిని వెంటనే జైల్ లో పెట్టండి.. వీడి మాటలు వినలేకపోతున్నం...

    • @S.V.R..CHAVA828
      @S.V.R..CHAVA828 5 วันที่ผ่านมา +17

      Please..... ప్రజలను వీడి నుండి విముక్తి చేయండి...

    • @sivalasettypavani5596
      @sivalasettypavani5596 5 วันที่ผ่านมา +1

      Correct 💯

    • @ganesheetiganesh2359
      @ganesheetiganesh2359 5 วันที่ผ่านมา +3

      Jai jagan Jai ycp ❤

  • @Jogeswararao-wg3gl
    @Jogeswararao-wg3gl 5 วันที่ผ่านมา +84

    నేను భయపడ్డాను మళ్లీ నీవు ఎక్కడ ముఖ్యమంత్రి అవుతావని.... రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. దేవుడు దయ వలన నీవు ముఖ్యమంత్రి కాలేదు... ప్రజలు మార్పు కోరుకున్నారు... ఎన్ని హత్యలకు ప్రోత్సహించావు.... రాష్ట్రం దరిద్రం పోయింది నీ పాపం పండింది😂

    • @ilovemygod653
      @ilovemygod653 4 วันที่ผ่านมา +1

      Vankaraga gelichinodu em pekaledule 😂😂😂😂

    • @mveswarmveswarmadavali4706
      @mveswarmveswarmadavali4706 2 วันที่ผ่านมา

      ​@@ilovemygod653నువ్వు ఏమైనా పీకగలవా

  • @ravichaudhary6391
    @ravichaudhary6391 5 วันที่ผ่านมา +55

    బాబాయ్ హత్య జరిగిన రోజు కూడా ఇదే సినిమా చూపించావు కాబట్టి ఎవరు నమ్మరు

  • @srihari15860
    @srihari15860 5 วันที่ผ่านมา +96

    ఇంకా బుద్ధి రాలేదా జగనన్నా. ఎప్పటికి మారతావు.

  • @yrggoud3492
    @yrggoud3492 5 วันที่ผ่านมา +203

    అన్యాయానికి ప్యాంటు షర్ట్ వేస్తే నువ్వు రా జగన్

    • @S.V.R..CHAVA828
      @S.V.R..CHAVA828 5 วันที่ผ่านมา +6

      ఇది నిజమండీ...

    • @S.V.R..CHAVA828
      @S.V.R..CHAVA828 5 วันที่ผ่านมา +6

      ఇది నిజమండీ

    • @VijayaLakshmi-xw1lp
      @VijayaLakshmi-xw1lp 5 วันที่ผ่านมา +4

      S

    • @Hema19855
      @Hema19855 5 วันที่ผ่านมา +4

      Yes

    • @user-me3tq5ij4c
      @user-me3tq5ij4c 4 วันที่ผ่านมา +1

      Meeku manchese vaallu nacharu kada coment cheyadam tappa paapam em raadu meeku

  • @pasupalashiva295
    @pasupalashiva295 4 วันที่ผ่านมา +16

    ఒరేయ్ నువ్వు ఎలాంటి మనిషివిరా నువ్వు నిన్ను మనిషి అన్న వాడు మనిషి కాదు

  • @user-qc7rw8vw6p
    @user-qc7rw8vw6p 4 วันที่ผ่านมา +12

    మనం చేసిన పరిపాలన వల్ల అన్ని రెడ్ బుక్కులు పెట్టుకోవాల్సి వచ్చింది పరిస్థితి పరిస్థితులు బట్టి రెడ్ బుక్కులు తయారు

  • @siddaiahpokala8155
    @siddaiahpokala8155 5 วันที่ผ่านมา +375

    పరిస్థితి మీకు అనుకూలంగా లేకుంటే E. V. M లు పగలకొట్టాతారా అన్న

    • @jiivakiran3048
      @jiivakiran3048 5 วันที่ผ่านมา +6

      Temparing cheste pagalagodtam

    • @kishorenadella1028
      @kishorenadella1028 5 วันที่ผ่านมา +14

      ​​​@@jiivakiran3048tempering chesthunte akkada ycp agents em chesthunaru brother sollu matalu thappa em undadu ycp degera

    • @Shyam5922
      @Shyam5922 5 วันที่ผ่านมา +11

      ​@@jiivakiran30482019 lo meru alane chesara😂

    • @lakshmiprasend2050
      @lakshmiprasend2050 5 วันที่ผ่านมา +1

      Vanni anna antaventyra pihhi thunga

    • @subramanyamkandregula4643
      @subramanyamkandregula4643 5 วันที่ผ่านมา +7

      అంతేగా మీకు EVM problem అయితే వెంటనే EC కి కంపెయిలంట్ చేయాలి కదా, EVM పగలగొట్టమని ఎవరైనా చెబుతారా

  • @chandustar2419
    @chandustar2419 5 วันที่ผ่านมา +166

    ఒక్క కామెంట్ కూడా జగన్ అన్నకు అనుకూలంగా లేదు..

    • @himasekhar6328
      @himasekhar6328 5 วันที่ผ่านมา +2

      ఎందుకు లేదో ఆలోచించూ బ్రో...

    • @rakhyrakhy8585
      @rakhyrakhy8585 5 วันที่ผ่านมา

      Bharathi sharmilani odinchi
      Avinash ni gelupichindani jagan ki mand poyanda

    • @ysrsankar1614
      @ysrsankar1614 5 วันที่ผ่านมา +7

      కామెంట్లు అంత టిడిపి వాళ్ళు పెడుతుంటే వాల్ టైం!!! మంచి చేసే వారిని ఈ ప్రజలు తిడుతూ ఉంటారు అది కామన్!!! మంచి అనేది ఓపిక తెలుస్తుంది అప్పుడు జగన్ అందరూ మెచ్చుకుంటారు!!! అది తొందరలోనే జరుగుతుంది

    • @usharani9242
      @usharani9242 5 วันที่ผ่านมา

      420 gadiki evvaru saport ivvaru

    • @Hinduball
      @Hinduball 4 วันที่ผ่านมา

      ఉండదు జలగ చేసింది మాములు పెంట కాదు సిగ్గులేని vedava

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 5 วันที่ผ่านมา +32

    రిగ్గింగ్ కు అనుకూలంగా లేదని పగలగొట్టాడుట, అంటే అనుకూలంగా వుంటే చక్కగా రిగ్గింగ్ చేసుకొని వెళ్ళునేమో.

  • @madbabymelodies4671
    @madbabymelodies4671 5 วันที่ผ่านมา +26

    రూపాయి కి వచ్చే ధాన్యాన్ని..100/-కి దక్షిణాఫ్రికా కి అమ్మిన ఘనత మనదే అన్నా

  • @subrahmanyamchinta5584
    @subrahmanyamchinta5584 5 วันที่ผ่านมา +85

    అందరి లెక్క కలిపితే నీ లెక్కలో 1 వంతు కుదాండవు.

  • @ulakshmiveerraju1078
    @ulakshmiveerraju1078 5 วันที่ผ่านมา +125

    అయ్యో పాపం ఇంత డబ్బు పంచినా ఒక్కడూ మాట్లాడటలేదా!?

  • @subbaraoponugumati1644
    @subbaraoponugumati1644 4 วันที่ผ่านมา +7

    E.V.M. టాప్ రింగ్ చేస్తా మీకు ఎవరు ఇచ్చారు హక్కు

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 4 วันที่ผ่านมา +15

    ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే 😭😭😭😭😭😭😭😭😭

  • @yesudasunallagatla1704
    @yesudasunallagatla1704 5 วันที่ผ่านมา +163

    తండ్రి వయసులో ఉన్న చంద్రబాబు గారిని గారు అనే గౌరవించటం చేతకాని జగన్ ఒక రాజకీయ వేత్త సమాజం తలదించుకునేలా ఉంది

    • @VeenaSudhakar-mu6lh
      @VeenaSudhakar-mu6lh 5 วันที่ผ่านมา

      Mmmm vaadi veedu antadu ....jaglak gaaru...vaadini avarina shoot cheyandayya plzz vaadini chudalekapothunna

    • @ByreddyNaveenReddy
      @ByreddyNaveenReddy 5 วันที่ผ่านมา

      ​@@VeenaSudhakar-mu6lhveemanam lo veltey bagundu ayana father la

    • @Krishna-ni7vb
      @Krishna-ni7vb 5 วันที่ผ่านมา +3

      సైకో గాడు భాష ఇంత కంటే ఎక్కువ ఎక్సపెక్ట్ చేయకూడదు sir

    • @gorripatiupendra5328
      @gorripatiupendra5328 5 วันที่ผ่านมา +2

      @@VeenaSudhakar-mu6lh chusu kora bidda 2029 lo kuthha pagaladengutham chusuko

    • @subramanyamkandregula4643
      @subramanyamkandregula4643 4 วันที่ผ่านมา +1

      @@yesudasunallagatla1704 ఈ మర్యాద కోల్పోయినఅందుకే వీళ్ళు ఓడిపోయారు, ప్రజలు మంచి పని చేసారు 👍🏻

  • @kodurirangaprasad1175
    @kodurirangaprasad1175 5 วันที่ผ่านมา +123

    హెచ్చరిస్తే భయపడే వాళ్ళు లేడు ఇక్కడ అయిపోయింది సినిమా

    • @chalamchalam1297
      @chalamchalam1297 5 วันที่ผ่านมา +3

      😂😂😂😂😂😂😂😂

    • @subramanyamkandregula4643
      @subramanyamkandregula4643 4 วันที่ผ่านมา +1

      @@kodurirangaprasad1175 బెంగుళూరు లో ప్రయత్నిస్తే బాగుంటుంది 😜

  • @ramachandraiah3958
    @ramachandraiah3958 4 วันที่ผ่านมา +5

    ఈ దేశ నడవడి ప్రజాస్వామ్యములో ప్రజా ప్రతినిధులుగ లేని సమయములో వీరికి ఉన్న ఆస్తులు ఏవీ?
    ప్రజాప్రతినిధులుగ గెలిపొందీన తర్వాత వీరి ఆస్తులను బేరీజు చేసి అదనంగా సంపాదించిన వాటిని ప్రభుత్వ ఆస్తులుగ పరగనించే చట్టాలు చెయ్యాలి.
    ఇందులో ఓటు ద్వారా గెలిచిన వారు వారు పదవిలో ఉన్నంతకాలం వరకే జీతభత్యాలు తీసుకునే విధానాన్ని మరియు వీరు మాజి అనే ముద్ర వేసుకున్న తర్వాత వీరికి పెన్షన్ తో పాటు ఏ లాంటి ప్రభుత్వ లావాదేవీలు తీసుకోకుండా ఉండే దానికి ఈ దేశ నడవడి గ్రంధములో చట్టాలను చెయ్యాలి.
    అంతే కాని ఈ ప్రజాస్వామ్యములో ప్రజా ప్రభుత్వ సంపదను దోచుకుతినే విదానాని వెంటనే రద్దుచెయ్యాలి.
    జై భారత్! జై భారత్ మాతా కీ జై! జై శ్రీరామ్!

  • @srimathaanimalwelfarefoundatio
    @srimathaanimalwelfarefoundatio 5 วันที่ผ่านมา +3

    ఆధార్మానికి ప్రతి రూపామయినా వ్యక్తి ధర్మం గురించి మాట్లాడటం వినే వారికీ వింతగా ఊంది

  • @PanambakamSubrrahmanyaamm
    @PanambakamSubrrahmanyaamm 5 วันที่ผ่านมา +97

    అంతా నువ్వు చూసినట్టుగా నీ చదువుకున్న జరిగినట్టు చెప్పనా జగన్ గారు ఒకప్పుడు మీరు చేసింది

    • @kandagadlavenkatarameshbab2921
      @kandagadlavenkatarameshbab2921 3 วันที่ผ่านมา +1

      అన్నకు అన్నీ ముందే తెలుస్తాయి. బాబాయ్ గొడ్డలి విషయం హత్య ఎలా జరిగిందో పూసగుచ్చినట్టు చెప్పాడు.

  • @RaghuramD-ld4cw
    @RaghuramD-ld4cw 5 วันที่ผ่านมา +68

    డా॥ సుధాకర్ గుర్తున్నాడా సర్. నడిరోడ్డు లో పోలీసులతో

  • @kollanarenderreddy6774
    @kollanarenderreddy6774 4 วันที่ผ่านมา +3

    వారు అధికారము లోకి వచ్చి 20 రోజులు. వారి మీద నీ ఊక దంపుడు ఉపన్యాసం.
    5 ఇయర్స్ నుంచి నీవు చేసిన అరాచకాలు మరిచావా.బుద్ధి మంతునిలా ఎలా చెప్పుతున్నావు.

  • @ratnammadugula6750
    @ratnammadugula6750 4 วันที่ผ่านมา +19

    చంద్రబాబు గారు గురించి అలా మాట్లాడడం తప్పు అన్నగారు చంద్రబాబు నాయుడు గారు చాలా నెంబర్ వన్ మనిషి

  • @jayaprakashlakhinana1986
    @jayaprakashlakhinana1986 5 วันที่ผ่านมา +103

    జగనన్న తన గురించి తాను చేసిన వాటి గురించి తనే చెప్పేస్తున్నారు.

    • @user-me3tq5ij4c
      @user-me3tq5ij4c 4 วันที่ผ่านมา +1

      Manchi chese vaallu manchi gaane cheppukuntaru sir tappudu pracharalu cheyaru

    • @AyaanAyaan927
      @AyaanAyaan927 4 วันที่ผ่านมา +1

      Jai jagan garu

    • @vemg-kl5jv
      @vemg-kl5jv 4 วันที่ผ่านมา +1

      Jai. Jagan anna

    • @Msreddy1107
      @Msreddy1107 4 วันที่ผ่านมา +1

      Jai jagan anna

    • @SatishReddy.568
      @SatishReddy.568 4 วันที่ผ่านมา

      Jai jagan garu

  • @Arjunkireeti5
    @Arjunkireeti5 5 วันที่ผ่านมา +71

    వీడు అసలు మనిషి పుట్టుక పుట్టాడా లేకపోతే కాదా, ముఖ్యమంత్రి గారిని, హోమ్ minister గారిని మేము అభర్ధిస్తున్నాము, ఈ జలగ మోహిని రెడ్డి ని పై ముందు చర్యలు తీసుకోండి

  • @gopiganta8540
    @gopiganta8540 3 วันที่ผ่านมา +3

    సాని సంసారులకు సామెతలు చెబుతున్నట్టు వుందిరా జగన్ గే

  • @user-rm7du1wp9t
    @user-rm7du1wp9t 4 วันที่ผ่านมา +10

    తొందరగా తీసుకెళ్లి బొక్కలు వేసి నాలుగు కొమ్ములు కుమ్మితే అన్ని బయటకు వస్తాయి తిన్నదంతా కట్టించండి ఈ ఎమ్మెల్యే గారితో

  • @ramanagavni499
    @ramanagavni499 5 วันที่ผ่านมา +15

    మూర్ఖులు ఎలాగయినా వాదించగలరు.

  • @aravindsanthosh5256
    @aravindsanthosh5256 6 วันที่ผ่านมา +44

    Mundu nv paper lekuda speech evadi sir😮

  • @Chawishridwaantalks
    @Chawishridwaantalks 4 วันที่ผ่านมา +1

    నేను ఒక్క విషయమే అడుగుతున్నాను ఈవీఎం పగలగొట్టడం అనేది నేరమా కాదా నేర అయినప్పుడు వాడిని సపోర్ట్ చేస్తున్న వారిని ఏమని చెప్పాలి అన్యాయానికి ఉమ్ము కాసేవారు అని చెప్పాలా వారే పెద్ద అన్యాయం చేసే వారిని చెప్పాలా ఎవరైనా తప్పు చేస్తే వారిని సమర్థించే వారు కూడా పెద్ద తప్పు చేసిన వారి

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 4 วันที่ผ่านมา +2

    What he is talking?He confirmed that his MLA destroyed EVM.Folish statement. He forgot what he has done to opposition leaders during his tenure.He is talking against police now.Strange person.

  • @jupiter9123
    @jupiter9123 5 วันที่ผ่านมา +165

    Home minister గారు...మీరు మాజీ షీప్ మినిష్టర్, ప్రస్తుత MLA మీద తొందరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము...

    • @Splashdevarakondarksarma4482
      @Splashdevarakondarksarma4482 5 วันที่ผ่านมา

      చర్యలేమీ ఇంతవరకు లేవు కాబట్టే ఇంత ధైర్యంగా వీధిలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఎదిరించి వార్నింగ్ ఇస్తున్నారు.ఆ బ్యాచ్!

    • @Splashdevarakondarksarma4482
      @Splashdevarakondarksarma4482 5 วันที่ผ่านมา

      రూల్సుకు విరుద్ధంగా పర్మిషన్ ఇవ్వటం వల్లనే అతనకి మొత్తం ఏ.పీ.ప్రభుత్వం లోకువైపోయింది.కాటు వేసే పాము దగ్గర అతి మంచితనం పనికిరాదని మనవి!

    • @subbameka1890
      @subbameka1890 5 วันที่ผ่านมา

      Neeku siggu ladura?.Anta EVM lu pagalagotita, arrest chasaru.Neevu incident chudalada.Neeku kallu lavu, Donna manasu ladu.Subramanyam nana chappanu anta neevu am peekav.

    • @ramakrishnalenka6674
      @ramakrishnalenka6674 5 วันที่ผ่านมา +2

      Adikaram evariki sastham kadu .... Inka nenu chapavalisina avasaram ledu anukuta

    • @Nunelarohith
      @Nunelarohith 5 วันที่ผ่านมา +2

      @@ramakrishnalenka6674same feel when Jagan won in 2019 wait chesam kottaru teskunam epudu mem chupistham

  • @Lovesavarkar
    @Lovesavarkar 5 วันที่ผ่านมา +164

    EVM పగులకొట్టినవాళ్ళకి సపోర్టు చేసినందుకు నీమీద కూడా కేసుపెట్టాలి. పిల్లి అన్ని సార్లు గెలిస్తే సక్రమమేనా; మరి చంద్రబాబు అంతకంటే ఎక్కువసార్లు గెలిచాడు.ఆయన మీద అక్రమ కేసులు ఎలా పెట్టావు.అది నీకు గుర్తు లేదా?మీరు మారరని అర్దమైంది.2029 కి మీకు వచ్చేది 1.

    • @ChenchaiahAvula
      @ChenchaiahAvula 5 วันที่ผ่านมา +3

      5 yers time lo chaala maarpulu jarugutaai

    • @Lovesavarkar
      @Lovesavarkar 5 วันที่ผ่านมา +4

      @@ChenchaiahAvula అవును why not 175

    • @naveen7736
      @naveen7736 5 วันที่ผ่านมา +5

      😂😂😂1 kuda endhuku bro 😂

    • @Lovesavarkar
      @Lovesavarkar 5 วันที่ผ่านมา

      @@naveen7736 EVM tampering

    • @kishorepanuganti7488
      @kishorepanuganti7488 5 วันที่ผ่านมา

      Pora babu

  • @SaiKumar-oz9lx
    @SaiKumar-oz9lx 5 วันที่ผ่านมา +1

    మాజీ షి- యమ్మ్ అములు ఓడు ఖాదు సిగ్గు ఉండాలి అలా మాట్లాడటానికి 😂😂😂

  • @srikrishnauniversalvlogs
    @srikrishnauniversalvlogs 4 วันที่ผ่านมา +2

    150+ vachinapudu EVM issues raledhaa ex CM siruuuu

  • @user-jd8ti1ct1x
    @user-jd8ti1ct1x 5 วันที่ผ่านมา +118

    అన్నా మీరు పెదోళ్ళ పొట్టకొట్టారు ఇసుక ఆపారు ఒక నిరు పెద పొట్టకొట్ట కొట్టారు అన్నా కంటీన్లు తీసివేశారు ఒక సామాన్య బ్రతులు సర్వనాశనం చేశారు.

    • @mallikajahan7253
      @mallikajahan7253 5 วันที่ผ่านมา +2

      Sudhakar???

    • @ramadeeptimahanti3303
      @ramadeeptimahanti3303 5 วันที่ผ่านมา

      దెయ్యాలు వేదాలు చెప్పు తునాయి

  • @gruhendramaddela1363
    @gruhendramaddela1363 5 วันที่ผ่านมา +21

    చాలా చక్కటి కార్యక్రమం జరిగింది...

  • @BaleVaraprasad
    @BaleVaraprasad 3 วันที่ผ่านมา +1

    S really good 👍 Anitha medam

  • @suryakumar6559
    @suryakumar6559 4 วันที่ผ่านมา +1

    ప్రజల మనసు దోచుకున్నావు కాబట్టే నీకు అదే ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు.40 ఇయర్స్ జాగ్రత్తగా దాచుకో😂

  • @amurumadhava2840
    @amurumadhava2840 5 วันที่ผ่านมา +11

    వీడు తప్పును కవరింగ్ చేసేవిధానం దారుణం. వందల పాపాలు, కేసులు ఉన్న గ్రేట్ జగ్గును జైలుకు పంపడానికి రోజులు చాలు. వెంటనే ఆపని చేయండి. అందరిదగ్గర రెడ్ బుక్ ఉంది అంటే అది మీ వల్లే వచ్చింది.
    గర్వం తగ్గలేదు " తండ్రి వయసు ఉన్న బాబు గారిని, CM గా ఉన్న వ్యక్తిని " ఏకవచనంగా సంభోధన. మరియు వార్నింగ్.

  • @user-yn3vx6mb8c
    @user-yn3vx6mb8c 5 วันที่ผ่านมา +45

    యద్ధప్రాతిపదికన ఈ నీతిమంతుడుని జైల్లో పెట్టకపోతే రాష్ట్రం లో అల్లర్లు జరిగేది తథ్యం.ఆయన చెల్లెలే చెబుతుంది

  • @user-rghytedfgvcfhyffvj
    @user-rghytedfgvcfhyffvj 5 วันที่ผ่านมา +2

    ఎదో పాపం పిన్నెల్లి పిల్లోడు అట వస్తువు EVM పగలు కొడితే ఇంత రచ్చ చేస్తారేంటి 🤔

  • @manognayedoti930
    @manognayedoti930 5 วันที่ผ่านมา +1

    వాళ్లు చేసిన చేయకపోయినా మీరు వస్తే వాళ్ళ అందరిని మడత పెడతారు😂😂😂😂

  • @lakshmanaraomajji9244
    @lakshmanaraomajji9244 5 วันที่ผ่านมา +66

    నీకు ఇంకా బుద్ది రాలేదు
    జనం ఇంత గట్టిగ బుద్ది చెప్పినా

    • @amarnathk3284
      @amarnathk3284 2 วันที่ผ่านมา

      బుద్ధి బుర్ర లో ఉంటుంది.
      ఈ బుర్రలో అది లేదే !!!
      ఎవరు ఎన్ని చెప్పిన ఎక్కదు!
      నవనాడులు కుంచించుకు పోయి మెదడుకు చేరవు ఎందుకంటె బుద్ది
      లేదు కాబట్టి.

  • @BoiniAnji-ng8tz
    @BoiniAnji-ng8tz 6 วันที่ผ่านมา +74

    అసెంబ్లీ కి పోయి అడగండి సార్ 👍

    • @vijayasankarallena761
      @vijayasankarallena761 5 วันที่ผ่านมา +2

      ఏం ఇక్కడ చెప్పకూడదా?

    • @BoiniAnji-ng8tz
      @BoiniAnji-ng8tz 5 วันที่ผ่านมา +6

      @@vijayasankarallena761 చట సభ లో స్పీకర్ ముందు చెప్పాలి

    • @ChenchaiahAvula
      @ChenchaiahAvula 5 วันที่ผ่านมา +3

      ​@@BoiniAnji-ng8tzఆ చట్టాన్ని నిర్ణయించే ది ప్రజలు

  • @shaik0095
    @shaik0095 4 วันที่ผ่านมา +1

    All the best

  • @rushikeshhrushikesh9478
    @rushikeshhrushikesh9478 4 วันที่ผ่านมา +1

    Madam ప్రజలు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో ప్రతి ఒక్కటీ గమనిస్తుంటారు ఒప్పేది తప్పేది అన్ని గమనించి ఆఖరున ఎవరు పాలన బాగుంది ఓటేసేస్తారు అన్తే ఒదినోళ్ళు నోరుమూసుకుని పోవలసినదే..

  • @vijayvijaykumar553
    @vijayvijaykumar553 5 วันที่ผ่านมา +43

    రెడ్ బుక్లు చూస్తే భయం వేస్తుందా

    • @KVReddy-dr4gh
      @KVReddy-dr4gh 4 วันที่ผ่านมา

      Yello పార్టీ కి red book యెందుకు...

  • @namaste7151
    @namaste7151 6 วันที่ผ่านมา +40

    టిడిపి govt కాదు Election time లో........

    • @vijayakumari5711
      @vijayakumari5711 5 วันที่ผ่านมา

      candram kotamide kadha bayya inka amkavali anni goalmal chesadu cbn sir garu😂😂😂 modi jatha kattindhe andhuku

  • @ye131
    @ye131 3 วันที่ผ่านมา

    ఎలక్షన్ బూతులు ని పక్కన పెట్టండి సార్, గత ఐదు సంవత్సరాలలో మీ రాజకీయ బూతులు క్షమాపణ అడగాలి.

  • @murthy2722
    @murthy2722 4 วันที่ผ่านมา

    మేడం గారు వాళ్ళు అలాగే మాట్లాడ్తారు మీరు చట్టబద్ధంగానే వెళ్ళండి భగవంతుడు ఒక్కడే మీకు తోడుగా ఉంటాడు మీకు అభినందనలు తెలుపుతున్నారు జయహో విజయహో 🎉

  • @lakshmigurramkonda9460
    @lakshmigurramkonda9460 5 วันที่ผ่านมา +8

    ఏమి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు... వాళ్లకన్నా arthamu అవుతుందా... EVM లు పగలగొటడం తప్పు లేదా మీ దృష్టి లొ

  • @kodurirangaprasad1175
    @kodurirangaprasad1175 5 วันที่ผ่านมา +15

    ఏమైనా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసినప్పుడు లేదయ్యా

  • @makireddybujji4616
    @makireddybujji4616 18 ชั่วโมงที่ผ่านมา

    మనం కూర్చి లో కూర్చున్నప్పుడు ఈ నితి వాక్యాలు రాలేదు

  • @RPulapaka
    @RPulapaka 17 ชั่วโมงที่ผ่านมา

    We saw a video on Home Minister’s car accident. We are concerned about her safety. Hope the media will let us know.

  • @user-xq2lk7nq6p
    @user-xq2lk7nq6p 6 วันที่ผ่านมา +59

    25 లక్షలు ఖర్చు పేటి వేలేది నిసొమ్ము కాదు కదా సతీష్ అంత క్లోజా

  • @KonaRamakrishna-fl2vl
    @KonaRamakrishna-fl2vl 5 วันที่ผ่านมา +61

    గడషిన 5సంవత్షరాలలో ఎప్పుడైనా ప్రష్ మీట్ పెట్టావా అబద్దాలరెడ్డీ దెయ్యాలరెడ్డీ పాపాలు పండేషాయి దెయ్యాల వేదాలురెడ్డీ చిన్న గూదోడ్ని అడిగినా షెప్పుతాడు నీగురింషి షి షి షీ

  • @jaibharath2933
    @jaibharath2933 4 วันที่ผ่านมา +2

    ఏంటయ్యా నాయనా ఈ జగమేమాయ మాటలు ,

  • @samsonsyam1852
    @samsonsyam1852 4 วันที่ผ่านมา +1

    What about the remaining 10 EVM breakdown cases.
    Oh those are you guys😂😂😂

    • @Maya_baby452
      @Maya_baby452 4 วันที่ผ่านมา

      It doesn't matter because they have pacha billa

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 5 วันที่ผ่านมา +7

    Jagan is a clever person . He throws a stone into the sky and put his head under it.

  • @sreekantamvenkataramanaiah1246
    @sreekantamvenkataramanaiah1246 5 วันที่ผ่านมา +46

    వనితా మేడం ఎవడో 5 ఇయర్స్ తరువాత మీసంగతి చూస్తా రట, కామెంట్ పెట్టాడు, వాని సంగతి కాస్త చూడండి.

    • @rajendrarajendra3886
      @rajendrarajendra3886 5 วันที่ผ่านมา +1

      🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

    • @cherkupallyram01-vu7me
      @cherkupallyram01-vu7me 5 วันที่ผ่านมา +1

      Chusuna kadiki chalu 1st prajalaku nyayam cheyandi

    • @GaneshKumar-qh2ze
      @GaneshKumar-qh2ze 5 วันที่ผ่านมา

      ​@@rajendrarajendra3886@ Eleven mohan Reddy 😂

    • @gangadharpalla6427
      @gangadharpalla6427 4 วันที่ผ่านมา +1

      ​@@cherkupallyram01-vu7meorey pora 5 years nyayam adigava okkasaraina nuvvu 😂

    • @gangadharpalla6427
      @gangadharpalla6427 4 วันที่ผ่านมา

      ​@@cherkupallyram01-vu7meipudu nyayam gurtochisindi nyayamoorthiki

  • @avatharamperi3683
    @avatharamperi3683 4 วันที่ผ่านมา

    నెల్లాళ్లలో ఒక్కసారైనా ఆత్మవిమర్శ,చేసుకున్నారా?కొంచమైనా మారండి రా బాబు.లోకం హర్షిస్తుంది.మీరు నీతులు చెప్పకండి.నీతి అవినీతి మయమైపోతుంది."జ్యోతిలక్మి చీరకట్టింది, ఆ చీరకె సిగ్గేసింది..""అలాఉన్నవి మీరు చెప్పే సుభాషితాలు.

  • @SREENIVAAS9
    @SREENIVAAS9 3 วันที่ผ่านมา

    సార్ మాజీ చెప్పు CM గారు మరి రిగ్గింగ్ చేస్తే సీసీ పుట్టజ్ వుంది కదా పూర్తి గా పెట్టించండి ఎవరి తప్పు తెలుస్తది

  • @sreekantamvenkataramanaiah1246
    @sreekantamvenkataramanaiah1246 5 วันที่ผ่านมา +21

    ఎన్నికలు జరగక మునుపు నువ్వే సిఎం, ఎలక్షన్ కమీషనర్ కు చేప్పి జాగర్త పడకూడదు. ఇప్పుడు ఎందుకు అంత బాధ పడుతున్నావ్ సార్.

    • @sujathakuracha
      @sujathakuracha 5 วันที่ผ่านมา

      Losugulu tho, mosalatho, dabbulu tho anni koni anukulamga chesukovalane alochanalu aa rakthaniki radu kanuka....

  • @kasiviswanathambannaravuri8893
    @kasiviswanathambannaravuri8893 5 วันที่ผ่านมา +27

    నువ్వు మనిషి వా 11మోహనరెడ్డి

  • @satishnagireddy7969
    @satishnagireddy7969 3 วันที่ผ่านมา

    చట్టం తన పని తాను చేసుకుపోతుంది 😅,మనం నిమితులు మాత్రమే 😅

  • @travelloveraada9701
    @travelloveraada9701 6 ชั่วโมงที่ผ่านมา

    Last five years no press meetings. No media .After loss election you need press meet every day 🙏😂

  • @gruhendramaddela1363
    @gruhendramaddela1363 5 วันที่ผ่านมา +34

    నీతులు చెప్పే మాస్టర్ వచ్చేసాడొచ్..

  • @brahmasrikrishnamohanandas5484
    @brahmasrikrishnamohanandas5484 5 วันที่ผ่านมา +55

    మీ ఇద్దరి లెక్కలు తర్వాత ముందు ప్రజలకు ఇస్తామన్న లెక్కలు తేల్చండి

    • @naveen7736
      @naveen7736 5 วันที่ผ่านมา

      Telchakapothe em peekutav ra 😂

    • @Hinduball
      @Hinduball 4 วันที่ผ่านมา +1

      ఎరా వైచిపి బ్యాచ

    • @brahmasrikrishnamohanandas5484
      @brahmasrikrishnamohanandas5484 4 วันที่ผ่านมา

      @@Hinduball మీ అమ్మానాన్న సంస్కృతి సంప్రదాయ నేర్పలేదు దరిద్రుడా
      నా youtube ఛానల్ ఓపెన్ చెయ్ నేను ఏ బ్యాచ్ అర్థమవుతుంది
      నీ ఇష్టం వచ్చిన భాష మాట్లాడే నీ విలువ తగ్గించుకోకు ఓకే
      జైహింద్

    • @brahmasrikrishnamohanandas5484
      @brahmasrikrishnamohanandas5484 4 วันที่ผ่านมา

      @@Hinduball నేను కామన్ మ్యాన్ ని అందులో మిల్ట్రీ
      ప్రజల పక్షానే మాట్లాడతాను ప్రజలతోనే ఉంటాను
      నీలాగా ఒక రంగు పూసుకుని తిరగను ఓకే

    • @AyaanAyaan927
      @AyaanAyaan927 4 วันที่ผ่านมา

      Veellu ichedi ledu le bro pathakalu.

  • @gopikanth521
    @gopikanth521 4 วันที่ผ่านมา

    ఏంటో అర్ధం కాదు. మాజీ సియం గారు ఏంటి మాట్లాడుతున్నారో..

  • @nagarajuachari3427
    @nagarajuachari3427 5 วันที่ผ่านมา +45

    అసెంబ్లీకి పొయ్యి అడుగు షైకో

    • @user-gk7fy9fe1r
      @user-gk7fy9fe1r 5 วันที่ผ่านมา +3

      Thodhara endhuki wait

  • @MSR863
    @MSR863 5 วันที่ผ่านมา +37

    దీని డబ్బు ఖర్చు పెట్టరా?? మీ వాళ్ళు తిరిగినప్పుడు??

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 5 วันที่ผ่านมา +3

      Babai ki car lo వెళ్తాడు ఒక్క క్రిమినల్ కి ఫ్లైట్ లో పోయాడు

  • @shashikumar24156
    @shashikumar24156 4 วันที่ผ่านมา

    Mr. Jagan Mohan Reddy Ask in Assembly. If u have guts???

  • @trinadharaotammineni4215
    @trinadharaotammineni4215 4 วันที่ผ่านมา

    సార్ వోటింగ్ అయ్యాక e v m కి చాలా పగడ్బెందిగా సీల్స్ వేస్తారు అలాంటి e v m నే నీలకేసి పగలుకొడితే చూస్తూ జనాలు ఊరుకుంటారా

  • @malayamaruthamvenkataramar1890
    @malayamaruthamvenkataramar1890 5 วันที่ผ่านมา +40

    అమ్మ home minister గారు వీడి తాట ఎలా volustharo తెలియదు కానీ ఈ ణ కొడుక్కి చర్మం ఓలిచి బతికుండగానే పైన నరకం వీడికి కాదు మాకు తెలియదు. కానీ వీడికి ఇక్కడే నరకం చూడాలి.

    • @rajendrarajendra3886
      @rajendrarajendra3886 5 วันที่ผ่านมา

      🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

    • @AyaanAyaan927
      @AyaanAyaan927 4 วันที่ผ่านมา

      Jai jagan

    • @Bogala-og6oy
      @Bogala-og6oy 4 วันที่ผ่านมา

      😊telugu basha rani e chethana jagulu reddy ni c.m ga chesaru ma a.p prjala karma 😢😢

    • @Maya_baby452
      @Maya_baby452 4 วันที่ผ่านมา

      Charmam valisentha papam m chesaado cheppu noru vundhani dhurmarganga maatladodhu

  • @adinarayanap1746
    @adinarayanap1746 6 วันที่ผ่านมา +22

    ముందు మీ లెక్కలు తెలాలి గదా సార్

  • @trinadharaotammineni4215
    @trinadharaotammineni4215 4 วันที่ผ่านมา

    మన టైమ్ లో ఫైవ్ ఇయర్స్ లో సలహాదారులుని కావలసినంత మందిని నియమించగా లేనిది లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చెయ్యడం తప్పా

  • @kamarapunataraj6123
    @kamarapunataraj6123 6 วันที่ผ่านมา +67

    జగన్ నువ్వు ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నావు అది తెలుసుకో నిన్ను రోడ్డు పైకి ఈడ్చి ఎండలో మాట్లాడే పరిస్థితి కి తెచ్చారు AP ప్రజలు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోరా 😊😊

  • @mendaappanna3789
    @mendaappanna3789 6 วันที่ผ่านมา +15

    Good homeminister.

  • @bvn7490
    @bvn7490 3 วันที่ผ่านมา

    Finally a press meet after 5 years

  • @VenkateshDupana
    @VenkateshDupana 4 วันที่ผ่านมา

    జగ్గ్ బాయ్ ఇప్పుడు పిట్టకథలు చెప్పకు నువ్వు చేసిన అరాచకాలు
    చెప్పావు నీ పాలనలో అమ్మాయిలు
    మిస్ అయ్యారు యెక్కడ ఉన్నారు
    నువ్వే చెప్పాలి జగ్ బాయ్
    జై శ్రీ రామ్

  • @mendaappanna3789
    @mendaappanna3789 6 วันที่ผ่านมา +10

    Very good abddam.

  • @sivajiGuddati
    @sivajiGuddati 5 วันที่ผ่านมา +36

    అనిత అక్క నీ మాట నిలబెట్టుకో

  • @vlavanya6712
    @vlavanya6712 4 วันที่ผ่านมา +1

    Naku telusi 2011 lo election pettaledhe ithe na vote avaru vesaru

  • @kandalasrinivas7723
    @kandalasrinivas7723 5 วันที่ผ่านมา +3

    ఎక్కడ ఏ బూత్ లోను ఒక హోమ్ గార్డ్ లేక ఒక కాన్స్టేబుల్ నో వేయరు duty ఇద్దరినే వేస్తారు ఇది కూడా తెలీదా అయ్యా మీకు 😂

  • @kmrayudu7414
    @kmrayudu7414 5 วันที่ผ่านมา +20

    ఆంధ్ర ప్రజలు జగన్ తీవ్ర స్వభావం రౌడీ మనస్తత్వం ఇకనైనా అర్ధం చేసుకోవాలి. ఇతన్ని రాజకీయాలకి పూర్తిగా దూరం పెట్టాలి...

  • @satishnagireddy7969
    @satishnagireddy7969 3 วันที่ผ่านมา

    రూల్ is రుల్ , రుల్ for all😅😮😢😊

  • @srinivasuluchoudary6989
    @srinivasuluchoudary6989 6 วันที่ผ่านมา +19

    అన్యాయం చేయనీలేదని నీబాధ. ముందు నిన్ను లోపల వేస్తే నీపక్కన ఉన్నోడిని లోపల బెంగితే ఏపీ వాస్తు సెట్ అవుతాది భయ్

    • @Siddiqsk2022
      @Siddiqsk2022 6 วันที่ผ่านมา

      ముందు సీబీన్ ను దెంగితే సరిపోతాది. వీళ్ళ ఏమి చేత అవుతుంది

    • @srinukamunuri
      @srinukamunuri 5 วันที่ผ่านมา

      Ho chowdarsa sir meru

  • @hareshmahamidi8285
    @hareshmahamidi8285 5 วันที่ผ่านมา +15

    అన్నా ఏం చెప్పావు అన్న సూపర్ అన్న నీలాగా చెప్పాడు ఈ భూ ప్రపంచం అని ఎవరు లేడు అన్న

  • @shivamuddam6545
    @shivamuddam6545 4 วันที่ผ่านมา

    ఎం మాట్లాడాలన్న paper 📜 ఏంటో ఇంత మాత్రానికి ఎందుకు... పులి కడుపున పులి సింహం అని ఎందుకు ఈ బిల్డప్

  • @trandsaddatalugu9946
    @trandsaddatalugu9946 วันที่ผ่านมา

    Super akka

  • @srinum5418
    @srinum5418 5 วันที่ผ่านมา +5

    Ascar, MLA

  • @user-fn4mp9pk9v
    @user-fn4mp9pk9v 5 วันที่ผ่านมา +6

    aa 40 / persentage vote bank kuda pothundi

  • @user-uk2ns5il5n
    @user-uk2ns5il5n 2 ชั่วโมงที่ผ่านมา

    🤗నవ్వు వస్తుంది నీకు ఇప్పుడు తెలుస్తుంది

  • @Multiverseof
    @Multiverseof 3 วันที่ผ่านมา +1

    అయ్యయ్యో అసల్ ఈ.వీ.ఏం పగలగొట్టడం తప్పు అంటే...మళ్ళీ ఈ కవరింగ్ లు ఏంటి? హత్యా యత్నం అనడానికి ఒక కారణం ఆయన అలా పగాలగొట్టడం ఆపడానికి వచ్చిన ఆయనని నిలువునా నరుకుత అని బెదిరించాడు అది ఆ వీడియో లో కూడా రికార్డు అయింది. ముందేమో మేమే గెలుస్తాం అన్నారు. ఇప్పుడేమో ఎల్లకాలం రోజులు మీవి కాదు అంటున్నావ్. ప్రజల మనసులు గెలిచారు కాబట్టే నిన్ను ఏకగ్రీవంగా దింపేశారు అంధ్ర రాష్ట్ర ప్రజలు. ఈ రోజు వితినదే రేపు పొందుతావు అనడానికి కరెక్ట్ ఉదాహరణ నువ్వు నీ పార్టీ నే అన్న 😂. మిమ్మల్ని నమ్మి గెలిపిస్తే పాపం కక్ష భ్రమలో బ్రతికి ఆంధ్ర ని ఊడ్చేశారు. అందుకే ఓడిపో యారు. ఇప్పుడు ఇలా రెటమతంగా వాదిన్చడం ఏంటి అన్న ? 😂😂😂

  • @oletivenkateswararao2515
    @oletivenkateswararao2515 5 วันที่ผ่านมา +3

    How, 2009,2011,2014,2019?

  • @nanivadla1830
    @nanivadla1830 6 วันที่ผ่านมา +4

    Avunu prakalu andharu ninnu nee candidates ni chala baaga aasirvadincharu andukay 11 number echaru

  • @KrishnaraoJanni
    @KrishnaraoJanni 4 วันที่ผ่านมา

    మాట్లాడటం కూడా చేత కాదు ఈయన మనకి ఒకప్పుడు CM

  • @dhanammavennapusa4903
    @dhanammavennapusa4903 5 วันที่ผ่านมา +6

    జగనౌకిపిఛీపటిమాటాడుతునౄడుఇకనైనాగ్నౄనోదయంకలగలాఇపటికికూడతెలుఛుకోడు😂