5 swaroop drill in Telugu // పంచ స్వరూప ఆత్మిక డ్రిల్ // బ్రహ్మకుమారిస్
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- For more videos: / @paramatmauniversity
Rajayoga 7days Course Classes link : • what is Rajayogam // ర...
Murli classes link : • Video
Rajyoga Meditation link : • Stages Of Rajyoga par...
Bk Telugu Spiritual Classes : • spiritual scince in Te...
Spiritual Question Answers link : • Video
Facebook page link / paramaatmauniversity
ప్రజాపిత బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయము 1936వ సంవత్సరములో స్థాపించబడినది. ప్రపంచములో దిగజారుచున్న నైతిక ప్రమాణములను ఉద్దరించి, మూఢాచారములను, అంధ-విశ్వాసములను తొలగించి, సత్య జ్ఞానయోగముల ద్వారా మానవులను దివ్యగుణాలతో తీర్చిదిద్ది భారతదేశము మరియు ప్రపంచమును ఉద్దరించుట ఈ సంస్థ యొక్క ప్రధాన లక్ష్యము. జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ, వయో బేధములు లేకుండా సర్వ మానవులు నిరాకారుడైన పరమపిత పరమాత్ముని సంతానము కావున విశ్వ మానవులందరూ పరస్పరం సోదరులమని భావిస్తారు. సృష్టి ఆరంభంలో మానవుడు పవిత్రాత్మగా, దివ్యగుణ సంశోభితుడుగా, సర్వసుఖ సంపన్నుడుగా ఉండేవాడు. కాలక్రమములో ఆత్మికశక్తి లోపించుట చేత దివ్య గుణాలను కోల్పోయి సర్వసుఖ సంపన్నతలకు దూరమవుతాడు. అనేక మత, కుల, వర్గ భేదములచే ఈనాటి మానవ సమాజము పూర్తిగా పతనమైనది. మరల ఇప్పుడు సనాతనమైన సహజ రాజయోగము, సత్యగీతా జ్ఞానము ద్వారా మానవ సమాజము పూర్వస్థితిని పొందగలదు. ఇది ఒక వినూతనమైన ఆధ్యాత్మిక క్రాంతి.
సమాజ సేవ కోసం ఇక్కడ అందించే కోర్సులు ఉచితంగా ఇవ్వబడుతాయి.
మీ సుఖవంతమైన జీతం కోసం, మరిన్ని వివరాలు కోసం మీ దగ్గరలో ఉన్న బ్రహ్మాకుమారీస్ సెంటర్ ద్వారా స్వయం గా పరమాత్మ నేర్పే బ్రహ్మాఙ్ఞానం పొందండి.
ఓం శాంతి...
సర్వేజన సుఖినోభవ...
బ్రహ్మాకుమారీస్ సెంటర్స్ సెర్చ్ లింక్ క్రింద ఇవ్వబడింది.
www.brahmakumar...
అక్కయ్య ఓం శాంతి వీడియో చూసి చాలా ఆనందపడ్డాను వీడియోలు ప్రకారంగా నేను కూడా ఒకసారి ట్రై చేశాను నాకు చాలా మంచి మంచి అనుభూతి కలిగి ఈ వీడియో మీ సహోదరుడు అందిఛీ నాదుకు ఈ జన్మంతా రుణపడి ఉంటాను అంతా శివబాబా స్మృతులతో ఓం శాంతి ఓం శాంతి
ఓం శాంతి..!! పంచ స్వరూపాలను ఇంత అద్భుతం గా చూపి, మధురమైన ఆత్మిక అనుభవాన్ని చేయించిన పరమాత్మ యూనివర్సిటీ కి మనః పూర్వక ధన్యవాదాలు..👌👌💐💐💐
Om Shanti akkayy 🇲🇰
Om shanti
ఓం శాంతి..! మనస్సులో అశాంతి,అలజడి ని పారద్రోలి..ఉన్నత ఆధ్యాత్మిక అనుభవాలతో కూడిన శుద్ధ ఆలోచనలు చేస్తూ..పవిత్రమయ్యేందుకు,రోజంతటిలో అత్యంత సహజంగా ఈ ఆత్మిక వ్యాయామం చేయటం బ్రాహ్మణ జీవితంలో ఒక భాగం అవ్వాల్సిందే..! ధన్యవాదాలు..! ఓం శాంతి! బికె. దీపిక.
Very very good information
Akkaya garu
Om Shanti
Om nama shivaya
ఓంశాంతి అక్కయ్య నా అక్కయ్య కు చెల్లెళ్లకు అన్నదమ్ముల అందరికీ కూడా ఓంశాంతి శివ బాబా ఆశీస్సులతో
Om Shanti na baba na madhrathi madhuramaina baba
Om shanti good afternoon bap dad's
Om shanti Shiva baba merababa
Thank you akkayya om shanthi🇲🇰🥰 good morning😘 baba and akkayya🥰
Om shanti.It is very good experiance .Thanks BopDada.
om shanti akkayya thankyou for this vedio thankyou baba
Om Santi Siva baba 💐🌺💐🌺💐🌺
Om shanthi akka 👌👌🙏🙏❤❤
Om Shanthi
Om shanti 💐
🕉️🕊️🌟 KARAN KARA ARHAR MERA SHIV 🅱️🅰️🅱️🅰️💕🥀🥭🪔🙏
Very useful for new learners... Om santi
Om Shanti akkayya
💖 PUJYA SWARUP 🎇
Om Shanti
⚡ BRAHMIN SWARUP 🎇
❤❤omeshanti❤❤
✨ AADI SWARUP 🎇
⭐ ANADI SWARUP 🎇
Very beautiful
💫 FARISTA SWARUP 🎇
ओं शान्त्ति!
आत्मिक ड्रिल की थ्रिल अनुभव करने का युग है, अब की सन्गमेश्वर बेहद बाप की सन्गम्युग !
Thank you Very much., Sister.
Thanks
Akkaya
👌👌👌👌👌👌😊😊
Om Shanti
❤❤omeshanti❤❤