మీ భార్య చనిపోయినప్పుడు ఆ హీరో చూడ్డానికి కూడా రాలేదు | Dasari Narayana Rao | Swapna | Tollywood TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ค. 2021
  • #DasariNarayanaRao #SwapnaJournalist #TollywoodTV
    మీ భార్య చనిపోయినప్పుడు ఆ హీరో చూడ్డానికి కూడా రాలేదు.. ఎందుకు? | Dasari Narayana Rao | Swapna Journalist | Straight Drive | Tollywood TV
    Dasari Narayana Rao (4 May 1947 - 30 May 2017) was an Indian film director, producer, screenwriter, dialogue writer, actor, lyricist, and politician known for his works predominantly in Telugu cinema, Television, and Bollywood. He has directed more than one hundred and fifty feature films in a variety of genres. He is known by the moniker Darsaka Ratna (Jewel among directors). His works emphasize social injustice, corruption and gender discrimination. Rao has received three National Film Awards, nine state Nandi Awards including the Raghupathi Venkaiah Award, and four Filmfare Awards South including the lifetime Achievement. During his career he has also acted in Telugu, Tamil, and Kannada languages.
    Rao gained national recognition for directing Hindi films such as, Swarag Narak, Jyoti Bane Jwala, Zakhmi Sher, Yaadgaar, Sarfarosh, Wafadaar, Prem Tapasya, Pyaasa Sawan, Aaj Ka M.L.A. Ram Avtar and Asha Jyoti. Rao holds Limca World Record for directing the most films. He directed works such as Tandra Paparayudu (1986), and Surigaadu (1992) which were screened at International Film Festival of India in the panorama section, and Kante Koothurne Kanu (1998) which received the National Film Award Special Mention Feature Film. In 1983, he directed Meghasandesam screened at the Indian panorama, Tashkent Film Festival, and Moscow film festival. The film won the National Film Award for Best Feature Film in Telugu.
    Welcome to the official youtube channel of Tollywood TV channel. Tollywood TV channel is GEC with strong tollywood connect.
  • บันเทิง

ความคิดเห็น • 151

  • @padmawar81
    @padmawar81 3 ปีที่แล้ว +49

    మంచి మనసున్న మహానుభావుడు.

  • @beginner6667
    @beginner6667 3 ปีที่แล้ว +63

    Anr didn’t go..but when Anr passed away he went..great human being

  • @carbreddy
    @carbreddy 3 ปีที่แล้ว +1

    మంచి మనసున్న మహానుభావుడు. Amazing personality. Someone I followed since childhood through his movies. A great person.

  • @blaxmanpa
    @blaxmanpa 3 ปีที่แล้ว +146

    అవును.. దాసరి పద్మ గారు అకాల మరణం చెందితే అక్కినేని వెళ్ళలేదు.. అదే అక్కినేని మరణం చెందితే దాసరికి వెళ్లి నివాళులు అర్పించారు.. గ్రేట్ దాసరి.. కుళ్లు స్వార్థం అక్కినేని

    • @srinivaskalagala6744
      @srinivaskalagala6744 3 ปีที่แล้ว +10

      Eppudu self dappu tappa eduti vari goppa oppukoleni sankunchitha manastwatham anr dhi

    • @naamaata
      @naamaata 3 ปีที่แล้ว +4

      Sp బాలు గారి విషయంలోనూ అంతే..😓

    • @madinindia7997
      @madinindia7997 3 ปีที่แล้ว +22

      అక్కినేనిగారు... అన్నపూర్ణ సంస్థ లో హీరో గా... పయికి తెచ్చి వాళ్ళు... కానీ వారిని లెక్క చేయకుండా... తాను సొంతంగా అన్నపూర్ణ నిర్మాణ సంస్థ ని పెట్టి... దాసరి గారి ద్వారా ... మళ్ళీ ...ప్రమాభి షేకం అనే సినిమా తో... మళ్ళీ పయికి లేచి... దాసరి గారిని కూడా.... బాగా ఉపయోగించుకుని... వదిలి వేశారు ... అక్కినేనిగారు... కాంగ్రెస్ వాళ్ళ తో స్నేహం చేసి... స్టూడియో కు స్థలం ... ఇప్పించుకుని... ఇంకా ఆక్రమించి... స్టూడియో కట్టి ఆర్దికంగా స్థిరపడి... గట్టు ఎక్కటం... తెప్ప తగలేయటం... ఇదే పరిస్థితి కొనసాగిన వాళ్ళు... బాగున్నారు... పాపం తలచి... సహాయం చేసి... ఎదుగుదలకు తో డ్పడిన వాళ్ళు... అలాగే ఉన్నారు.... కలి కాలం... దుష్టులకు మంచి చేసి... మంచి వాళ్లకు... మంచి చేయని దేముడు.... దేముడికే... న్యాయం లేదు... ఇలాంటి వే లోకం మొత్తం... ఉన్నారు...10% మంచివాళ్ళు... 90 శాతం చెడ్డ వాళ్ళు...

    • @naamaata
      @naamaata 3 ปีที่แล้ว +3

      @@madinindia7997 👏👏👏👍🙏

    • @KingHari010
      @KingHari010 3 ปีที่แล้ว +8

      ANR once said, je had a Problem on attending funerals. We cannot count only one incident of dasari padma and blame ANR. WE need to check the facts about how many funerals ANR attended and how many funerals he neglected.
      To blame a person is easy and Media is an expert in that habe.

  • @EDT71
    @EDT71 3 ปีที่แล้ว +13

    సినిమా పరిశ్రమలో, మనసు ఉంది అపారమైన కరుణ దయ కలిగిన అతి కొద్దిమంది వ్యక్తులలో, శ్రీ దాసరి గారు మహానుభావులు, అగ్రగణ్యులు.. True Gentleman....

  • @kvnkampati8009
    @kvnkampati8009 3 ปีที่แล้ว +11

    Legendary director in Indian film industry. Johar dasari garu 🌷🙏

  • @dandivenkateswararao9048
    @dandivenkateswararao9048 3 ปีที่แล้ว +17

    Great human being.hardworker.geniuos.

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu 3 ปีที่แล้ว +27

    He is Legend Director

  • @chinnudimmiri319
    @chinnudimmiri319 3 ปีที่แล้ว +15

    Legend director

  • @vallamsettinagarjuna
    @vallamsettinagarjuna 3 ปีที่แล้ว +7

    Dasari is legend 🙏🙏

  • @usavarma
    @usavarma 3 ปีที่แล้ว +2

    Great human..Mr.Dasari Nararayana Rao sir..

  • @sivakotiapparao5630
    @sivakotiapparao5630 3 ปีที่แล้ว +8

    Great sir

  • @KRISSHNAMOHAN
    @KRISSHNAMOHAN 3 ปีที่แล้ว +10

    Great person 🙏

  • @ravilisettymohankrishna8221
    @ravilisettymohankrishna8221 3 ปีที่แล้ว +6

    Great man

  • @SR-yk6ov
    @SR-yk6ov 3 ปีที่แล้ว +15

    Mi pillalaki mi qualities levu sir

  • @rsatyanarayana1295
    @rsatyanarayana1295 3 ปีที่แล้ว +3

    దాసరి సినిమా లో ఎక్కువ నటించిన జయసుధ కూడ రాలేదు.

  • @mallikmanoj
    @mallikmanoj 3 ปีที่แล้ว +5

    Dasari garu we miss you

  • @prasadlakshmi4063
    @prasadlakshmi4063 3 ปีที่แล้ว +10

    Dasari is great. No body else will reach his heights even in future.

  • @bellapusrinath6478
    @bellapusrinath6478 3 ปีที่แล้ว +10

    Great Director, script writer

  • @EnglishSirCNR
    @EnglishSirCNR 3 ปีที่แล้ว +118

    ANR
    Nagarjuna
    Akil
    డబ్బు పిచ్చి ......!

  • @pashamsrinivas3863
    @pashamsrinivas3863 3 ปีที่แล้ว +5

    Great humanity 🙏🙏🙏

  • @srinivasM1994
    @srinivasM1994 3 ปีที่แล้ว +5

    Great person Dasari Narayana guru...

  • @sivajiv4352
    @sivajiv4352 9 หลายเดือนก่อน

    Great director dasari sir

  • @sv6964
    @sv6964 3 ปีที่แล้ว +1

    Legends born to set up standards for Legends.

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 ปีที่แล้ว +6

    JAI DASARI SIR LOVE YOU INDIAN CINEMA JAI

  • @sunshine_9809
    @sunshine_9809 3 ปีที่แล้ว +5

    Manasu konda ma Dasari mava jai megastar fans ramcharan fans 1to10megastar Chiru Ani cheppina real director Jai pawan fans

  • @thotabhaskararao3764
    @thotabhaskararao3764 3 ปีที่แล้ว

    He is Guruvu garu for Telugu industry forever

  • @beeralingeswarapowerlooms1003
    @beeralingeswarapowerlooms1003 3 ปีที่แล้ว +1

    D.dhasarinarayanagaru.gariki.na.padhabi.vandhanalu.ayana.oka.goppa.directar.oka.actor.manchi.manasunna.maharaju.ayana.oka.unnatha.sikaram

  • @sreenivasareddy799
    @sreenivasareddy799 3 ปีที่แล้ว

    Full interview link please..

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 3 ปีที่แล้ว +18

    మూసుకుందామనుకున్న స్టూడియోని మళ్ళి ఒక వేలుగు వేలిగించారు,దాసరిగారు లెైఫ్ పెట్టారు,కాని ఆ అగ్రకధానాయయకుడు, భానుమతిగారు ఒక సభలో చెప్పినట్టు అంతా లెక్కలు మనకి ఎమిటి?NTR అలాకాదు భోళమనిషిఅని నిండు సభలోపరువుతీసింది,అంతకన్న పెద్దమనసు ఉంటాదని అనుకోవటం దాసరిగారి భోళతనానికి మంచితననికి ఊదాహరణ.ఆ బెనరకి చరిత్ర సృస్టించిన చిత్రాని ఇచ్చారు దాసరిగారు.

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 ปีที่แล้ว +4

    JAI NTR SIR
    JAI ANR SIR
    JAI KANTA RAO SIR
    GREAT ACTORS TELUGU INDIAN CINEMAS JAI

  • @rd9810
    @rd9810 3 ปีที่แล้ว +7

    Mi great sir but ur children spoiled ur name...puli kadupu lo pilli lagaa...mi movies chalaa bavuntavii great sir...

  • @sanvisanvi9971
    @sanvisanvi9971 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @amarnathreddyvagarooru6141
    @amarnathreddyvagarooru6141 3 ปีที่แล้ว +2

    A misunderstanding separate both legends at the end of their last journeies which is unfortunate for all cine lovers.

  • @koteswararaodasari1392
    @koteswararaodasari1392 3 ปีที่แล้ว +3

    తెలుగు చిత్ర సీమలో దాసరి గారి లాంటి మహానుభావుడు మళ్ళీ పుట్టబోడు ఏంతో మంది హీరోలు ఈరోజు మంచి పొజిషన్ లో ఉన్నారు అంటే అది అతని చలువ ..మళ్ళీ ఒక సర్దార్ పాపారాయడు ..బొబ్బిలిపులి ..ప్రేమాభిషేకం ..లాంటి సినిమాలు తీసే దమ్మున్న డైరక్టర్ ఎవరున్నారు చెప్పండి ..

  • @msr2426
    @msr2426 3 ปีที่แล้ว

    ఆయన లేని లోటు ఎవ్వరు తీర్చలేరు

  • @satishboaina1387
    @satishboaina1387 3 ปีที่แล้ว

    Hai sir

  • @sureshyanamala1334
    @sureshyanamala1334 3 ปีที่แล้ว +13

    Pedda manishi.. Pedda manasu..pudatharu.. Yuganikokkaru. That's.... DASARI

  • @Maheshreddyseelam
    @Maheshreddyseelam 3 ปีที่แล้ว +14

    Nageswara rao

  • @vnsraosurapaneni7983
    @vnsraosurapaneni7983 3 ปีที่แล้ว

    🙏👍😀😀😀😀

  • @ARSHVISHWAFLAMEANDAQUA
    @ARSHVISHWAFLAMEANDAQUA 3 ปีที่แล้ว

    How many

  • @sandyabcd4084
    @sandyabcd4084 3 ปีที่แล้ว +1

    Mahanubhavudivayya

  • @bellapusrinath6478
    @bellapusrinath6478 3 ปีที่แล้ว

    Great actor

  • @aaa-ey9cx
    @aaa-ey9cx 3 ปีที่แล้ว +3

    Mahanubhavudi
    Oka standard set chesi velladu

  • @psmprasad6367
    @psmprasad6367 3 ปีที่แล้ว

    Dasari is greater ANR

  • @chinnaindian680
    @chinnaindian680 3 ปีที่แล้ว +3

    Sad part is the drivers that worked with you were still poor after they losing their energy and time.

    • @Vamshk
      @Vamshk 3 ปีที่แล้ว

      I Felt the same.. the workers did their job with discipline.. it's not some mafia bussiness to become rich

  • @sandeeps6048
    @sandeeps6048 3 ปีที่แล้ว +5

    Idi oka system... Idi oka standard... Ee level lo maintain chesadu kabatti no 1 director yyadu industry ki pedsa manishi la unnadu... Entha boku hero aina entha thopu hero aina athani mundu kani venaka kani em analekapoyaru...

  • @peddhoduchinnodu661
    @peddhoduchinnodu661 3 ปีที่แล้ว +5

    ANR

  • @legendofrealm9630
    @legendofrealm9630 3 ปีที่แล้ว +4

    A.N.R

  • @satyavanapalli8252
    @satyavanapalli8252 3 ปีที่แล้ว +8

    అన్నపూర్ణా స్టూడియోస్ బాకీ అడుగతె(ఆవిషయం అక్కినేని గారికీ తెలియదు) ఈయనను అక్కినేని గారు ‌ఒకచోట పలకరిస్తే ఆయనను అవమానపరిచాడు/ఆతరువాత ఆయన విషయం తెలుసుకున్న తరువాత సమస్యను‌ పరిష్కరించారు/అయినా ఈయన గారు అనేక ఇంటుర్యూలులో ఆయనను దారుణమైన మాటలు అన్నారు/అక్కినేని గారికి ప్రేమను పంచడం తెలుసు నిలబెట్టుకోకపోతేతుంచడంవచ్చు

  • @chantich5836
    @chantich5836 3 ปีที่แล้ว +1

    Anr The Legend

  • @teamalone2023
    @teamalone2023 3 ปีที่แล้ว +6

    రామోజీ రావు గారికి ఎదురు నిలిచిన మీరు,
    మంత్రి చెన్నారెడ్డి మీద సినిమా తీసిన మీరు,
    బొగ్గు గనుల కుంభకోణం లో ఎలా involve అయ్యారు.. మీ involvement ఎంటి sir?..

    • @gaddamsrikanth3812
      @gaddamsrikanth3812 3 ปีที่แล้ว

      bro if u dnt mind knchm a movie names chapava plz jst for waching anthe contravarsy kisam kadhu

    • @teamalone2023
      @teamalone2023 3 ปีที่แล้ว

      @@gaddamsrikanth3812 మంత్రిగారి వియ్యంకుడు movie ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారికి వ్యతిరేకం గా.. అలాగే రామోజీరావు గారికి పోటీ గా ఉదయం అనే sensational పత్రిక ప్రారంభించాడు..అసలు పత్రిక అంటే ఎలా ఉండాలో చూపించాడు. Commerial విషయాలు ఏమి ఉండవు ఆ పత్రికలో. కానీ అలాంటి పత్రికలకి డబ్బులు రావు గా...అందుకే అలా ఆగిపోయింది..కానీ తొలినాళ్లలో అదొక సెన్సేషన్ .సినిమాలు అయితే ప్రేమాభిషేకం,తాత మనవడు, స్వర్గం నరకం, బలి పీఠం, భారతంలో ఒక అమ్మాయి, శివ రంజని, గోరింటాకు, నీడ, పెద్దిల్లు చినల్లు ఇలా ఎన్నో మైలు రాళ్ళు.. వికీపీడియా చూడండి ఇంకా చాలా ఉన్నాయి.ఆయన టచ్ చేయని జోనర్ లేదు..

  • @leninvempati8116
    @leninvempati8116 3 ปีที่แล้ว

    A N R.. NAG...

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 3 ปีที่แล้ว +15

    utterflops tho unna ANR KI PREMABHISHEKAM BLOCKBUSTERNICHUNA DASARI NI ANNAPOORNA STUDIO KI RANIVVALI MOORKHUDU, ANR

  • @seehechveevee
    @seehechveevee 3 ปีที่แล้ว +6

    బహుశా ఎయెన్నార్ కాదు. ఎందుకంటే, ఇదే ఇంటర్వ్యూ లో రెండు నిమిషాల తర్వాత వారి గురించి ఎంతో గౌరవంగా చెప్పారు.

  • @g.saisrinivas2346
    @g.saisrinivas2346 3 ปีที่แล้ว +3

    ఆ అగ్రహీరో ANR

  • @Kirun753
    @Kirun753 3 ปีที่แล้ว

    Manasunna maraju

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 3 ปีที่แล้ว

    ok mrb sbi..11.6.21

  • @mdafsarali7491
    @mdafsarali7491 3 ปีที่แล้ว +15

    Nageshvar rao gaadu antha durmarguda daasari gaaru nagi gaani abhimani manushulu chanipothe poyi chudale malli kanipincharu kaada

  • @ramhoney
    @ramhoney 3 ปีที่แล้ว +1

    కుళ్లు తో ఉండే వాళ్లు ఆ 4కుళ్లు తో వాళ్లే కుళ్లి potharu

  • @sivas4618
    @sivas4618 3 ปีที่แล้ว

    Anr

  • @sambasiva7530
    @sambasiva7530 3 ปีที่แล้ว +4

    A. N. R. Tappu. Kadu. Teliyadu
    Telisina. Taruvata. Problem.
    Salve. Ches aru. Megasandesam
    Without. Remuneration
    Act. Chesaru

  • @chinnammamedabalimi436
    @chinnammamedabalimi436 3 ปีที่แล้ว +2

    Anr vayasulo pedda vadu.bharya anna purna garu anaarogyam tho vunnaru.veelu kakapoyundachu. Enduku raledo cheppataniki varu leru.leni vari gurinchi nindalu anavasaram.

    • @SR-xp5ke
      @SR-xp5ke 3 ปีที่แล้ว

      Yes bro. Ur correct. present anr లేరు. అయినా ఈ question ను నాగ్ sir ni అడిగితే క్లియర్ అవుతుంది. ఈ నెగటివ్ కామెంట్స్ కి full Stop పడేది.

    • @rmvideos5452
      @rmvideos5452 3 ปีที่แล้ว

      Anchor ni den...li first lenivalla gurinchi anavasaranga gelakadam dommari munda

  • @lenkanagalakshmi5600
    @lenkanagalakshmi5600 3 ปีที่แล้ว +1

    Anr wife dasari wife okka roju chanipoyaru anduke raa ledu edi 2012 lo jarigindi

  • @RajuRaju-mv9fy
    @RajuRaju-mv9fy 3 ปีที่แล้ว

    Evaru a hero name cepaledu

  • @sravanakumarchinta3816
    @sravanakumarchinta3816 3 ปีที่แล้ว

    Sadhanam leni video title marchali

  • @santoshpeddireddy9711
    @santoshpeddireddy9711 3 ปีที่แล้ว +1

    That kamma batch is money minded, because of their money arrogance, they spoiled the 2 telugu states. And they say every time neethi vakyas. And they target the people who grows infront of them through TV channels like what happened in Megastar's family issue.
    The god only should save the people of telugu states from this Kamma's money arrogance

  • @kbalu7050
    @kbalu7050 3 ปีที่แล้ว +1

    కృష్ణ

    • @Bujji0423
      @Bujji0423 3 ปีที่แล้ว

      Hello sir..Krishna garu poledhu.. am guessing it must be ANR

    • @mangarichandrashekar4113
      @mangarichandrashekar4113 3 ปีที่แล้ว

      అక్కినేని నాగేశ్వర రావు

  • @balaraju8675
    @balaraju8675 3 ปีที่แล้ว

    Anr kada yankar cheppe dhammu unte cheppu

  • @Kumarnando
    @Kumarnando 3 ปีที่แล้ว +1

    ANR yevaru chanipoyina...paramarsinche varu kaadu....ataniki aadi alavatu....centiment ga feel ayyi ala chesevallu....but...Dasari mida kutra tho kaadu....ANR garu chala interview lo ede maata cheppevaru...even Savitri garu chanipoyina vellaledu...Okka NTR chanipothe vellaru

  • @remanthkrkrklm5443
    @remanthkrkrklm5443 3 ปีที่แล้ว +2

    Chiranjeevi haaaa cheppandi ayana velliuntareeeee

    • @shankarreddyd3937
      @shankarreddyd3937 3 ปีที่แล้ว

      Akkineni Nageswara rao

    • @remanthkrkrklm5443
      @remanthkrkrklm5443 3 ปีที่แล้ว +1

      @@shankarreddyd3937 avunaaaa ok yenduku poledoooo

    • @suneeld3150
      @suneeld3150 3 ปีที่แล้ว +1

      @@remanthkrkrklm5443 Car tyre puncture anta

  • @babudhulipala9241
    @babudhulipala9241 3 ปีที่แล้ว +8

    Vaalla chetha chillara kotlu cycle shop lu lanti Chiru vyaparalu pettinchakapothe cinema chance lu ivvochugaa...

    • @harishkota3562
      @harishkota3562 3 ปีที่แล้ว +2

      Nuwu iwwu walaninpilichi....walaki yedi ishtamo adi petinchi untadu

    • @Bujji0423
      @Bujji0423 3 ปีที่แล้ว +1

      Andariki cinema chances ivvatam saadhyamaa cheppandi..

    • @pavankumarparuchuri1540
      @pavankumarparuchuri1540 3 ปีที่แล้ว

      @@Bujji0423 well said sister

    • @EDT71
      @EDT71 3 ปีที่แล้ว +2

      మీ అఖండ తెలివి కి మా జోహార్లు.. ప్రతిదాన్ని అపార్థం చేసుకొనే వెధవలు ఉన్నారు అని మరొకసారి రుజువు అయింది . శ్రీ దాసరి గారు దేవుడు లాంటి మనిషి...

    • @virinchipvs
      @virinchipvs 3 ปีที่แล้ว

      Adhe kadha

  • @manjunathv640
    @manjunathv640 3 ปีที่แล้ว +1

    Anr hero annadame oka comedy

  • @vnsraosurapaneni7983
    @vnsraosurapaneni7983 3 ปีที่แล้ว

    Dr pallu

  • @kondareddy8084
    @kondareddy8084 3 ปีที่แล้ว

    చిరంజీవి

    • @sivaram396
      @sivaram396 3 ปีที่แล้ว

      th-cam.com/video/HAJezB4mVaU/w-d-xo.html

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 3 ปีที่แล้ว +12

    స్వప్న గారు మీరు అక్కినేని నాగేశ్వరరావు గారిని తక్కువగా అంచనా ‌వేసారు ఈయన గారిని సుప్రియ గారు అన్నపూర్ణా స్టూడియోస్ బాకీ అడుగతె(ఆవిషయం అక్కినేని గారికీ తెలియదు) ఈయనను అక్కినేని గారు ‌ఒకచోట పలకరిస్తే ఆయనను అవమానపరిచాడు/ఆతరువాత ఆయన విషయం తెలుసుకున్న తరువాత సమస్యను‌ పరిష్కరించారు/అయినా ఈయన గారు అనేక ఇంటుర్యూలులో ఆయనను దారుణమైన మాటలు అన్నారు/అక్కినేని గారికి ప్రేమను పంచడం తెలుసు నిలబెట్టుకోకపోతేతుంచడంవచ్చు

    • @vamsipalluri6468
      @vamsipalluri6468 3 ปีที่แล้ว +3

      Bro Srinivas garu ,,,,,oka feald lo vunnappudu chinna chinna issue's very common kani a kopam'ni ela channipeyyenappudu chupadam right kadhu ,,,,ela chesinavallani chinna sthaye manushullu'ga antaru mari Nageswarao gari'ni am ani annali ayyena'ki support chesthunna memalni am annali ,,,🙏🙏🙏🙏

    • @sitavaddadi4611
      @sitavaddadi4611 3 ปีที่แล้ว

      Correct 100%

  • @psmprasad6367
    @psmprasad6367 3 ปีที่แล้ว

    ANR is great actor but worst in character

  • @mdshafiuddin161
    @mdshafiuddin161 3 ปีที่แล้ว +1

    Evaru aa agra katha nayakudu

    • @bujjigadudevara8674
      @bujjigadudevara8674 3 ปีที่แล้ว +13

      ఇంకెవరు నాగేశ్వరరావ్ . అత్యంత స్వార్ధ పరుడు ,పిసినారి .నమ్మకద్రోహి కూడా

    • @nagarajus4290
      @nagarajus4290 3 ปีที่แล้ว +2

      @@bujjigadudevara8674 yes ur correct

    • @tigerpuli5732
      @tigerpuli5732 3 ปีที่แล้ว +1

      S

    • @mdshafiuddin161
      @mdshafiuddin161 3 ปีที่แล้ว +1

      @@bujjigadudevara8674 avuna

    • @satyanarayanasarma982
      @satyanarayanasarma982 3 ปีที่แล้ว +2

      ANR " bro#

  • @gadilanaveenkumar
    @gadilanaveenkumar 3 ปีที่แล้ว

    Idoka pagal moham di dikkumalina prashnalu ekkuva adgutadi

  • @kamsalasrinath9877
    @kamsalasrinath9877 3 ปีที่แล้ว

    Legend director

  • @MAHESH-hy8wp
    @MAHESH-hy8wp 3 ปีที่แล้ว +2

    ANR

  • @achari100
    @achari100 3 ปีที่แล้ว

    ANR