మాకు ఏ థర్మల్ ప్లాంట్ అవసరం లేదు | Tribals Protest Against Thermal Power Plant | RTV Srikakulam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • మాకు ఏ థర్మల్ ప్లాంట్ అవసరం లేదు | Tribals Protest Against Thermal Power Plant | RTV Srikakulam
    #thermalpowerplant #tribals #tribalsprotest #tdpgovt #latestnews #rtvsrikakulam
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.co...
    ► Download Our IOS App : appstoreconnec...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

ความคิดเห็น • 18

  • @jannigopal7051
    @jannigopal7051 วันที่ผ่านมา +1

    జై ఆదివాసి జై భీమ్ జై భారత్ జై హింద్

  • @lolugulakshmanarao2682
    @lolugulakshmanarao2682 วันที่ผ่านมา +1

    కెమికల్ ఫ్యాక్టరీ పెడితే ప్రజలు బాధ పడాలి కానీ దీనివలన ప్రజలకు హాని ఉండదు ఒక సారి ఆలోచన చేయండి

    • @raogaruippili
      @raogaruippili 14 ชั่วโมงที่ผ่านมา

      Brother meeru ekkado undi matladithe kaadu...... Pakkana village vaallaki thelustundi baada

  • @VabayogiPoratam
    @VabayogiPoratam วันที่ผ่านมา +2

    ఆదివాసీలంతా ఒక్కటై జిల్లా నుండి థర్మల్ ఫవర్ ప్లాంట్ తరిమేస్తాం

  • @ravikumarseerapu
    @ravikumarseerapu 16 ชั่วโมงที่ผ่านมา

    జిల్లాకు వచ్చిన పరిశ్రమలు తరిమేస్తాం.!. జిల్లా నుంచి వలస పోదాం..! ఇదే మన జిల్లా ప్రజలు ధోరణి!!

  • @sln7983
    @sln7983 วันที่ผ่านมา +2

    ఆ ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ అమరావతిలో పెట్టాలి, అమరావతి కరెంటు చాలా అవసరం ఉంటుంది కదా, మాశ్రీకాకుళం లో అవసరం లేదు,

  • @gurugubellibhanu3310
    @gurugubellibhanu3310 วันที่ผ่านมา +1

    భ్రమరావతిలో పెట్టండి

  • @JITENDRAKUMAR-iu2bs
    @JITENDRAKUMAR-iu2bs วันที่ผ่านมา +1

    థర్మల్ పవర్ ప్లాంట్ వలన దేశంలో ఎక్కడా ఎటువంటి ప్రమాదము జరగలేదు.అభివృద్ధిని అడ్డుకోవటం వలన నష్టపోయేది ప్రజలే...ఒక్కసారి ప్లాంట్స్ ఉన్న చోటుకి వెళ్లి పరిశీలిస్తే తెలుస్తుంది...వాటి రాక ద్వారా ఆ ప్రాంతాలు ఎంత అభివృద్ధి చెందాయో...

    • @raogaruippili
      @raogaruippili 14 ชั่วโมงที่ผ่านมา

      Eppudu Veldam brother... Nenu ready.... Mee ooru ee plant ki entha distance undo cheppu bro

  • @rajeshch505
    @rajeshch505 วันที่ผ่านมา

    దీన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ నాయకులు అందరకి నా విన్నపము ఆమదాలవలస లో నిరోద్యోగులు కి 5000 ఉద్యోగాలు ఇప్పించండి ప్లీస్

  • @sathyasiripalli9780
    @sathyasiripalli9780 วันที่ผ่านมา +1

    రవి సర్ వద్దూ సర్

  • @sathyasiripalli9780
    @sathyasiripalli9780 วันที่ผ่านมา +1

    మా శ్రీకాకుళం జిల్లాలో వద్దు

  • @JITENDRAKUMAR-iu2bs
    @JITENDRAKUMAR-iu2bs วันที่ผ่านมา

    పవర్ ప్లాంట్స్ ఉన్న ఏ చోట కూడా ప్రజలు ప్లాంట్ వద్దని ధర్నాలు చేయలేదు...ఆ ఆ ప్రాంతాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందారు.వేల సంఖ్యలో యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి...

    • @raogaruippili
      @raogaruippili 14 ชั่วโมงที่ผ่านมา

      Mee oorulo pettukondi

  • @PeterFrod-d3z
    @PeterFrod-d3z วันที่ผ่านมา

    🤦‍♂️

  • @rajeshch505
    @rajeshch505 วันที่ผ่านมา

    ఉద్యోగాలు లేక చాలా మంది చస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి

  • @donkayyachodimudi9532
    @donkayyachodimudi9532 21 ชั่วโมงที่ผ่านมา

    Dharmala plant akkda pattlu ani talyda minimum commonsense ⛵ area surrounding lo undli swami

  • @raogaruippili
    @raogaruippili 14 ชั่วโมงที่ผ่านมา

    Ninna 8 solara power plants aproval ichharu ......alani solar plant pettandi...memantha sahakaristam