||మరియా తనయుడై ||Telugu Christian Christmas Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 4

  • @JogamaiKorah
    @JogamaiKorah 2 วันที่ผ่านมา +2

    Oo mksp💐💐💐💐🌹🌹

  • @ASH79959
    @ASH79959  2 วันที่ผ่านมา +1

    మరియ తనయుడై - మనుజావతారుడై మహిలోన వెలసెను - మనకొరకై జన్మించెను
    "ఆనందమానందమే లోకానికి శుభదినమే - ఆనందమానందమే - సర్వసృష్టికి సంతోషమే"
    1. ఒక దూత తెలిపెను - గొల్లలకు శుభవార్తను ఒక తార వెలిసెను - రారాజుని ప్రకటించెను ||ఆనందమానందమే||
    2. బెత్లహేము పురములో - దావీదు వంశంబులో రక్షకుడు వెలసెను - మన పాపము తొలగించెను ||ఆనందమానందమే||
    3. రాజులకే రాజుగా - ప్రభువులకే ప్రభువుగా ఇమ్మానుయేలుగ - యేసయ్య జన్మించెగ ఆనందమానందమే||

  • @karunasreekarunakar7711
    @karunasreekarunakar7711 2 วันที่ผ่านมา +1

    Song superb 👌coordination chala bagundi akka please share song lyrics

    • @ASH79959
      @ASH79959  2 วันที่ผ่านมา +1

      @@karunasreekarunakar7711 ok amma