భారతావని అంతా కలయ తిరుగుతున్నారు. ిది చాలా కష్టం, ఖర్చుతో కూడుకున్న పని కూడా. ఐనా మహా ప్రయాణం అప్రతిమతంగా సాగిస్తున్నారు. హ్రుదయ పూర్వక అభినందనలు. మమ్మల్ని ఇంట్లో కూర్చుపెట్టి, పైసా ఖర్చు లేకుండా అన్ని దర్శనీయ ప్రదేశాలు చూపిస్తున్నారు. అవి చాలా చక్కగా ఉన్నాయి. ఎంతో ఉపయోగకరం ఉన్నాయి. కృతజ్ఞతలు.
@@ashoku5102సికింద్రాబాద్ నుండి jasidih junction ki వీక్లీ trains ఉంటాయి అటు నుండి ఆటో లో వెళ్లొచ్చు బాబా బైద్యనాథ్ ధాం కీ... మామూలు స్లీపర్ క్లాస్ లో కాకుండా AC క్లాస్ లో వెళ్ళండి లేకపోతే ఇబ్బంది పడతారు కాలు పెట్టే సందు కూడా ఉండదు train lo..take care...
Your presenration us very nice. Easily understandable to every one. Taking lot of pains to make these videos which are so helpful to those not knowing hindi.
Thanks bro clear inpermation tho vidios chestunnaru andharu happy ga me chanel lo punya kchestralu chudagalugu tunnaru manchi Pani chestunnaru best of luck bro
Nice video nanda. But please make some information about availability of ATM’s UPI payments and washrooms for ladies in your entire journey. So people who are planning with families with small children will be happy. 🙏🏼🙏🏼
How RU అన్న గారు, ఎలా ఉన్నారు,నేను ఈ టెంపుల్ లో టీటీడీ తరపున ఐదు సంవత్సరాలు పని చేశాను, టెంపుల్ గెస్ట్ హౌస్ లో మాకు వసతి ఏర్పాటు చేశారు, కోనేరు లో పాములు ఎక్కువ, ఫుడ్ చాలా చీప్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ఒక నెల మొత్తం పండగ అంగరంగ వైభవం గా చేస్తారు, స్వీట్ లు చాలా బాగుంటాయి, i♥️ from Puttur town, TIRUPATI district, AP
@@RKP306 morning 5 am to 11 am next evening 5 pm to 8pm lopla local vallu darshanam ki veltaru bhakti shraddalatho megatha time lo tourist veltuntaru, linganni meru touch cheyachu pure milk flowers or pure water flowers tho mere abhishekam cheyavachu ande, chala baguntunde temple surroundings colourful ga

మీరు చాలా అదృష్టవంతులు సర్.. మీ ద్వారా అన్ని క్షేత్రాలు చూస్తున్నాము 🙏
Om
Nanda garu naku avasaram unna anny kshetrala videos mivi chusthanu chala baguntay information kuda clear ga untundi girinar dathuni videokuda cheyandi tq anna@@StarGirlz.1413
నంద గారు ధన్యవాదాలు అండి చాలా బాగా చూపించారు వైద్యనాథ్ స్వామివారి దర్శనం భాగ్యం 🙏🙏🙏🙏🙏
❤
నేను వెళ్ళాను సార్ అత్యంత మహిమాన్విత క్షేత్రం ఇదే అసలైన జ్యోతిర్లింగక్షేత్రం
Meeru eppudu vellaru sir ??
Iam going in 2019 aug
Qqqq
సర్ మేము వెళ్దాం అనుకుంటున్నాం మొత్తం రెండు రోజులు సరిపోద్దండి అక్కడ ఉజ్జయిని ఓంకారేశ్వరం మొత్తం చూడ్డానికి
(పర్లి) (జార్ఖండ్ .దేవాఘర్) జ్యోతిర్లింగ విషయంలో చాలా రోజుల నుండి నాకో డౌట్ ఉండే. అది ఇప్పుడు క్లియర్ అయింది అన్న చాలా థాంక్స్..
👌👌 చాలా బ్రహ్మాండంగా వివరించారు నంద గారు మీకు ధన్యవాదాలు
Chala thanks bro mi video maku chala help ayindi
కృతజ్ఞతలు నం దా గారు ! చాలా చక్కగా వివరించారు 🙏🙏
చాలా బాగుంది బ్రదర్. గుడి యొక్క timings కూడా చెప్పితే ఇంకా బాగుంటుంది. సూపర్ వీడియో.
Day starts with your wonderful video Nanda garu. Tq. Have a great day. 👏👍❤
Chala kastapadi chupistunnru anna tq
Thanks
Chala chala baga explaine chesaru bro
You explain so well with a story and the way you show the places it's like I am with you travelling and you are our guide 👍
Nanda garu jyothir LINGAM DARASANAM chala bagundi thank you
Chala manchi place andi naku chala istam aeina place waiting to go again
Bro super Video.Good information.First view,first like
Excellent vedio Nanda Garu...
చాలా బాగుంది. మహరాస్త్ర లొ ఉన్న జ్యొతిర్లింగాలు ఒకేసారి చుసేలా video చెయ్యండి.please
soon
Waiting brother
చాలా బాగా నచ్చింది నాకు
Tnq, nanda Garu for a beautiful video presentation
Super Anna garu chala bagha vundi
Anna chala bagundi.god bless you
Thanq very much Nandu garu.
Thanks you Anna Eee video petunathku
Very informative blog as usual.
Meeru chese ee anni videos chala vupayogamu ga vuntayi. Dhanyavadhamulu
సరిగ్గా మేము 7 నెలల క్రితం వెళ్లి వచ్చాము బాబా బైధ్యనాథ్ ధామ్ కి.. స్పర్శ దర్శనంతో పాటు అభిషేకం కూడా చేశాం..
Puja timings? Can we touch lingam?
@@RKP306 అక్కడ temple బైట పూజారులు ఉంటారు వారితో అభిషేకం గూర్చి మాట్లాడి తెల్సుకొండి mem వెళ్ళినపుడు 2,000 thiskunnaru అభిషేకానికి.
aa month lo velaru miru
హైదరాబాద్ నుని ఎలా vellali
@@ashoku5102సికింద్రాబాద్ నుండి jasidih junction ki వీక్లీ trains ఉంటాయి అటు నుండి ఆటో లో వెళ్లొచ్చు బాబా బైద్యనాథ్ ధాం కీ... మామూలు స్లీపర్ క్లాస్ లో కాకుండా AC క్లాస్ లో వెళ్ళండి లేకపోతే ఇబ్బంది పడతారు కాలు పెట్టే సందు కూడా ఉండదు train lo..take care...
thank you andi great post
Nanda is good service meru manchi plan tho held chesthunaru
Very nice sir 👏🙏 It helps us for next visit Jyotirlinga temple
Your presenration us very nice. Easily understandable to every one. Taking lot of pains to make these videos which are so helpful to those not knowing hindi.
Excellent and very easy to understand language.
Great efforts.
Mr.Nanda, your presentation and accentuation is simply superb.
మీరు వివరించే విధానం చాలా బాగుంటుంది.
Mee videos చాలా బాగుంటాయి అన్న
Hello brother.. I am from karnataka your videos hepls a lot when we visit temples. Especially jyothirlingas.. How many jyothirlingas u visited?
7
jai kannada jai karanataka
Total 12 jyotirlinga
Nanda journey you tube is very good This service is very useful for pilgrims Thanq sir
Good information vedio sir
Super bro Good information ,Good video
Mee videos anni chusthuntanu.chala clear ga cheptunnaru motham information.
Meeru chala punyaatmulu.Enni Deva darsanaalu chesaru🙏🙏🙏🙏🙏
Valuable information bro thanks 👍
Mee naration chala bavuntundi
Eagerly waiting for this video 😊
Thanks bro clear inpermation tho vidios chestunnaru andharu happy ga me chanel lo punya kchestralu chudagalugu tunnaru manchi Pani chestunnaru best of luck bro
Very very useful bro.Thank you.
Excellent, and informative and very useful all vedios of you.
Anna nenu mi videos follow ayi ayodhya gaya ipudu vaidhyanath tarwata kashi triveni darshanm chesukuntanu kani miru chala manchiga videos cheharu hattsup
Nice video subscriber from utter Pradesh
ఓం వైద్యనాథాయా నమః 🙏🙏🙏🙏
ಒಳ್ಳೆ ಮಾಹಿತಿ...
Om namah shivaya.
Tq Nanda garu for giving Rly and Airport details.🙏🙏
Good information 👍 tqqq
Hi Anna very nice video..... completed jyotirlinga temples kavali Anna🎉🎉🎉🎉🎉🎉
Nice video nanda. But please make some information about availability of ATM’s UPI payments and washrooms for ladies in your entire journey. So people who are planning with families with small children will be happy. 🙏🏼🙏🏼
all available brother, it's small city, not remote area
@@NandasJourney okay nanda. Adey aa okka line meeru video lo ADD chestey it will be easy and great. Thanks once again. 🙏🏼
Thank you very much for your video ❤❤
Hi nanda Garu, thanks for making such informative video. Want to know, The reason for not covering local sight seeing places in Deogarh.
Thank you 😊
Chala bagundi anna
శ్రీవైద్యనాథ్ స్వామిగణపతి
Om Vainadyanathana namah 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹,Om namah shivaya 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Chala chala thanks Nandu gaaru .manchi gudi chuyinchaaru👍
ఓం వైధ్యనాథాయ నమః
Excellent 👌
Very nice bro..
Big fan from MANCHERIAL 💙
రెండు నెలల కిందట మేం కూడా వెళ్ళాము గొప్ప క్షేత్రం అండి
Tq sir for this trip details
Tq bro 🙏
Deoghar ఇదే నిజమైన jyothirlingam super
Thank you sir 🙏
Hi nanda brother nyemishrnyam ku Varanasi trip lo velu avuthunda please tell me Ganga Pushkar time lo veldamu anukutunnanu
Anna super video ❤️
How many steps are there in Baba Baidyanath Dham Nanda garu
nice video brother 🤗
చాల ఓపికతో చూపినారు ధన్య వాదాలు
Navu super Anna
Nanda garu shigradarsanam vuntundha? Entha time padtundhi Shiva ganga and temple motham chudaniki plz reply
Aug lo weather ela untundi?
Meeru chupinchinattlu evaru chupincharu andi memu friends ekkadaina velle plan chesukunte me videos chusi chesukuntunam chala thanks andi
Sir jyotirlinga lu Shakti peetalu oka trip lo cover ayhe route map ceppagalara
Hy bro.
It is the safest place to travel for Telugu people's
I completed tamilnadu tour as per your information
Good Thank you
How RU అన్న గారు, ఎలా ఉన్నారు,నేను ఈ టెంపుల్ లో టీటీడీ తరపున ఐదు సంవత్సరాలు పని చేశాను, టెంపుల్ గెస్ట్ హౌస్ లో మాకు వసతి ఏర్పాటు చేశారు, కోనేరు లో పాములు ఎక్కువ, ఫుడ్ చాలా చీప్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ఒక నెల మొత్తం పండగ అంగరంగ వైభవం గా చేస్తారు, స్వీట్ లు చాలా బాగుంటాయి, i♥️ from Puttur town, TIRUPATI district, AP
so nice brother
@@NandasJourney మీరు రిప్లై కి నాకు చాలా సంతోషం అన్నా
E temple lo 1 month edo festival jaruguthundi appudu full rush untundi ani cheptunaru eppudu andi Adi Nanda Garu
Puja timings? Can we touch lingam?
@@RKP306 morning 5 am to 11 am next evening 5 pm to 8pm lopla local vallu darshanam ki veltaru bhakti shraddalatho megatha time lo tourist veltuntaru, linganni meru touch cheyachu pure milk flowers or pure water flowers tho mere abhishekam cheyavachu ande, chala baguntunde temple surroundings colourful ga
Maro goppa kshethram gurinchi goppaga vivaristhu chakkaga chupincharu.
Dhanyulamayyamu Bro ❤❤
Nuvvu.super.anna❤❤❤
Hi Nanda garu, is this the jyotirlinga??
Jyotirlinga slokam lo parli vaidynath ani vastundi.
Please share ur opinion.
Om namah shivaya 🙏
Nanda garu vaidyanath temple lo manam direct ga abhishekam chesukovacha
Supar bro
Sir memu arasaveeli nunchi by road bydyanath temle vellavacch Mari margamlo vere temples unnaya
Anna vaidhyanath temple lo aa two main temples ki threads enduku kadtaro cheppaledhu meeru. Plz answer anna.
Hi anna chalarojulu aipoindhi, video pettaledu...
Nice explanation sir I am your new subscriber
Assam kamakhya devi temple tour plan cheyochu kadha sir
Thank you Andi, Hyderabad nundi devagarh elavellali, a trains unnayee
First view anna garu
Very useful
ధన్యవాదములు
Annya miru chala gert asalu 🙏🙏🙏
Super video anna 😍