ఇది రా అన్నయ్య అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఏ వీడియో చూసిన కళ్ళు చమ్మగిల్లుతున్నాయి. కానీ కొంత మంది మనుషులు తమ సంకుచిత భావాలను మార్చుకోలేదు. మంచి మనిషి చిరంజీవి గారిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు భగవంతుడు అన్ని చూస్తాడు రా తస్మాత్ జాగ్రత్త!😊☺️ We love megastar for ever and ever
చిరును చూసినప్పుడల్లా నేనూ ఈ తెలుగు నేలపై పుట్టడం చాలా గర్వంగా అనిపిస్తది.. ఎందుకో తెలీదు చిన్న తనం నుంచే తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళ్ మూవీస్ చూస్తూ పెరిగినా తెలుగులో కానీ మరే ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ చిరు తప్ప మరొక హీరో ఇంత అభిమానించేలా నచ్చలేదు....
ఇంత గొప్ప స్పీచ్ ఏ హీరో చెప్పడం నేను చూడలేదు,అందుకే చిరంజీవి అప్పుడు ఇప్పుడు గొప్ప మనసున్న టాప్ హీరో, అంత పెద్ద స్పీచ్ లో ఒక్క తప్పు మాట్లాడలేదు. god bless u sir.
ఇది నేను 9th క్లాస్ లో ఉన్నపుడు చూసాను ...ఇప్పటికీ చూస్తున్న .ఇంత కోపం ఉన్న ఈ స్పీచ్ లో అంతకంటే ఎక్కువ నిజాయితీ . కష్టం ...కృషి ..మొండితనం అన్ని ఉన్నాయి .ఫస్ట్ టైం అన్నయ్య లో ఇంత కోపం చూసాను .. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే మా అన్నయ్య నువ్వే maa మెగాస్టార్ ...KING OF INDIAN CINEMA
ఈ వీడియో 2021 చూసిన వారు ఒకసారి లైక్ వేసుకోండి... ప్రెసెంట్ మా ఎలక్షన్ లో ఎలా మాట్లాడారో అన్నయ్య చిరంజీవి same to same 15 years బాక్ అలానే మాట్లడిండూ... కల్మషం లేని మనిషి ...
Yes matured speech .. It is his talented area that is films.. He couldn’t give good speeches in politics because it is not his area of talent.. you should work in your area where you have skills
చిరంజీవి గారికి మొట్టమొదటిగా ..ధన్యవాదాలు.... సర్.....నేను ఏ హీరో ని పొగడను ....తిట్టను .....కానీ మీ ప్రసంగం ఈరోజు విని నేను సినిమా హీరో కూడా ఇంత బాగా మాట్లాడుతారా అని .....అది పూర్తిగా విని ....మీ మాటలను పూర్తిగా వినమని ......మీకు తెలిసిన .....మీ నిర్మాత కె..యస్ ...రామారావు .గా రి. మిత్రుడు ..శ్రీ వరల్డ్ school founder. ...Mr suresh reddy gariki మీ prasangam motham vinandi .....Chiranjeevi gaarini aadarshamuga theesukondi ani cheppadam jarigindi ....Sir ....Ur great sir ..........Meeru yentho thaggi untunnaru ...Sir .....It is really sir. .....Namasthe sir ...Tq .
WOw మైండ్ బ్లోయింగ్ వాయిస్ అన్నా నేనూ కూడా ఈ అవార్డ్స్ ఫంక్షన్ 2019 👌👌👌 చూశాను మెగాస్టార్ చిరంజీవి అన్న ఎన్ని జన్మలు అయిన ని ఫ్యాన్స్ గా నే పుట్టాలి అన్న వాయిస్ కేక అన్నా
@@nagashivaji2331 ఏ..జాతి అనేది ముఖ్య0 కాదు తెలుగు జాతి గడ్డ మీద పుట్టమ లేదా అన్నదే ముఖ్యం అన్ని జాతులు ఒక్కటే నిది ఆ జాతి నది ఈ జాతీ అంటే జీవితం లో ఈ... జాతి కూడా మనల్ని గౌరవం ఇవ్వదు బ్రోదర్ తప్పుగా అనుకోకు ఒక జాతలు మనం పెట్టుకున్నాం అంతే మనుషులు అంత ఒకే దేవుడి బిడ్డలం ఆది గుర్తించుకో జై శ్రీరామ్ ❤️🙏👈
@@nagashivaji2331 caste valla Chiranjeevi ki fans aina vaallu thakkuva. Natural ga 4-5 years age lo cinemalu chusthe automatic ga Chieanjeevi fans aipothaaru 30-40% pillalu.. 80s and 90s kids mukhyamga
Antha ledhu bayya cinema industry ki legends ante ntr , anr, svr , savithramma inka chala mandhi unnaru . Legend ani okkarini ante vere abhimaanulu accept cheyyaru.
Legendary అంటేనే ntr, anr, తర్వాత చిరు. ఆయన సినిమాలు నిజజీవితానికి అద్దం పడతాయి. యువతకు దిశానిర్దేశం చేస్తాయి. ఎవడో ఏదో అన్నంత మాత్రాన legend కాకుండా పోతారా
@@bmaheshchary123 vallu kuda legends , ఒక్కొక్కరు ఒక్కో లెజెండ్ but ala pitchi kuthalu kuyakunda unte Mohan Babu also one of the legend. But atani Kullu buddi అతన్ని దిగజరిస్తుంది
చిరు లో నిజం గా ఇంత ఎమోషన్ నేనెప్పుడూ చూడలేదు... దీనికి కారణం మోహన్ బాబు... వాడి గురించే అందరికి తెలిసిందే కదా కోపిష్టి అని , వాడి కోసం ఎమోషన్ అవ్వడం vaste...
@@YogeeswaranGanesan okay you have a life, you forgot about it, you got into this platform, disagreed with someone's opinion and when questioned on it you remembered that you have life. Refrain from commenting and live your life.
Iam still watching now 2022 dec .now we r proud to that megastar had got internal national award of 2022. Which award chiru rejected ,in tfi .now it is awarded by central , where is Manchu Babu ,naa ❤️ke ball babu
This is what fairytale stories looks like. I mean his own son and Sr Ntr grandsons movie created the history like never before. As a South Asian I can only be happy. Loved watching chiru Garu movies from my childhood in Nepal. 🙂🙂🙏
One of the best ever speeches of megastar. if speeches had rankings it would be in the top 5 speeches of not only tfi but the entire indian film industry. 👏🏻👏🏻👏🏻
Who watched after Chiranjeevi's Acharya speech. Great words. Thank you Rajamouli gaaru for removing industry barriers. Legends Chiranjeevi, Balayya, Nagarjuna, Venkatesh.
Mi speech ni chusi Chala Mandi a situation lo ala matladalo nerchukovali sir. E society lo manchi name and fame vaste Chala Mandi chusthu undalaru. Vallaki manchi ga react iyaru sir. Proud to be a Mega fan
Commenting on 17 Oct 2021: I don't know why this video is in my suggestions list after 14 years....but anyways this video needed for the current situation and this video would've been played before MAA elections 2021. Great word's by Chiru.... 👍
I don't want to comment much , but small thing regarding chiru when kalama talli wants to see real talent and real hardworking person on earth### chiru born..... he is one of thebest$$$ love u chiru😘😘
Chiranjeevi cheppindhi 100% correct Aayana cheppaadu.. naa mithrudu Balakrishna, nagarjuna, Venkatesh.... Memu andharam mithrulam annaaru... . . Hats off Chiranjeevi... Chinna, chinna thappulu prathee family lo untaay... ayithe maathram.. manam oka family kaadhaa ??? Pls make our tollywood industry together
ఎన్ని సార్లు చూసినా కూడా Goosebumps @Emotional అవుతూ ఉంటా అన్నయ్య మాట్లాడే వీడియో చూసి... ఎంత ఆవేశంలో మాట్లాడినా కూడా ఒక్క మాట ఒక్క పదం కూడా తప్పులు దొర్లకుండా అర్థవంతంగా మాట్లాడిన అన్నయ్య చిరంజీవి గారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ One@Only MEGASTAR LEGENDARY CHIRANJEEVI గారు.... Always Love u Love u forever BOSS
Now not only Goa, New Delhi & Mumbai, entire WORLD knows about our Telugu Film Industry. But what Chiranjeevi garu said was 100% correct. There is no I in TEAM. Everyone should feel we are one. Wonder when will people like Mohanbabu understand the value.🤦♀️
5:57 allu arjun feeling inside " edhi nen round up cheskunta " And result is on December 5th 2024 But Prabhas - SSR are made the path 🔥to achieve that glowry. Now Prabhas and allu arjun made us proud in front of other film industries ❤
E video saradaga patha gnapakalu gurtu cheskondamani chusina valu like kottandi mitrulara..chiru garu chepinatu mana telugu movies all over world chuse vindanga adigayi ❤️
*పద్మభూషణ డాక్టర్ చిరంజీవి గారికి ఆ దేవుడు నిండు నూరేళ్లు జీవితాన్ని ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను*
పద్మ విభూషణ్
@@teluguwarrior6647 of course
Padma Shri
Padma Bhushan
Padma Vibhushan
ఇది రా అన్నయ్య అంటే
ఇన్ని సంవత్సరాల తర్వాత ఏ వీడియో చూసిన కళ్ళు చమ్మగిల్లుతున్నాయి.
కానీ కొంత మంది మనుషులు తమ సంకుచిత భావాలను మార్చుకోలేదు.
మంచి మనిషి చిరంజీవి గారిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు
భగవంతుడు అన్ని చూస్తాడు రా
తస్మాత్ జాగ్రత్త!😊☺️ We love megastar for ever and ever
Avuna ....
Ane kada
Yes bro
That's a high voltage speech..love him forever
Yes,sir
చిరును చూసినప్పుడల్లా నేనూ ఈ తెలుగు నేలపై పుట్టడం చాలా గర్వంగా అనిపిస్తది..
ఎందుకో తెలీదు చిన్న తనం నుంచే తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళ్ మూవీస్ చూస్తూ పెరిగినా తెలుగులో కానీ మరే ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ చిరు తప్ప మరొక హీరో ఇంత అభిమానించేలా నచ్చలేదు....
చూసినప్పుడు ప్రతిసారీ emotional అవుతు ఉంటాను 💝💝💝❤️
Nijame Anna 🔥🔥🔥🔥
Nee moham ley... yee natana films lo kudaa cheyadu....thu...
Same feeling bro
@@JakirHussain-ib7pj 🤣🤣🤣
Ade mari kulagajji ante
చిరంజీవి గారు చాలా చాలా అత్యద్భుతంగా మాట్లాడారు... Good Very good..
👏👏👏👏👏👏👏👏👏👏👏👏
మీ లాగా స్పీచ్ ఎవ్వరికీ రాదు . జీవితంలో కష్టపడి మెగాస్టార్ అయ్యారు మీరు. ఇండియా గర్వించే హీరో sir meru 👍
Nijam indhi bro
Megastar ani word evari valla vacchindhi.. Chiranjeevi entho mandhi ni mosam cheseru.. Telusa neeku..
@@boddetisatyanarayana753 evarini mosam chesadu okarini mosam chesthe kontha kalam matrame inni rojulu years megastar ga vundaleru
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿
ఇంత గొప్ప స్పీచ్ ఏ హీరో చెప్పడం నేను చూడలేదు,అందుకే చిరంజీవి అప్పుడు ఇప్పుడు గొప్ప మనసున్న టాప్ హీరో, అంత పెద్ద స్పీచ్ లో ఒక్క తప్పు మాట్లాడలేదు. god bless u sir.
Super bro. From. Chiru. Fans
Ssss
@@abdulkarimullah8629 NZNMmzNVM
Anduke ayana megastar ayyaru
నిజం అన్న మిరు కరెక్ట్ గా చెప్పారు
రోమాలు నిక్కబొడుచుకున్న స్పీచ్...లవ్ యూ చిరు sir.
ఆతులు కూడా
నిక్కబొడుచుకున్నాయా?
Evergreen speech.....watch from my childhood..... బాలకృష్ణ సైతం లేచి చప్పట్లు కొట్టాడంటే...... Great speech
ఇది నేను 9th క్లాస్ లో ఉన్నపుడు చూసాను ...ఇప్పటికీ చూస్తున్న .ఇంత కోపం ఉన్న ఈ స్పీచ్ లో అంతకంటే ఎక్కువ నిజాయితీ . కష్టం ...కృషి ..మొండితనం అన్ని ఉన్నాయి .ఫస్ట్ టైం అన్నయ్య లో ఇంత కోపం చూసాను .. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే మా అన్నయ్య నువ్వే maa మెగాస్టార్ ...KING OF INDIAN CINEMA
Same Nenu kooda
Haaa avnu anna
మాట్లడుతుంటే సభ మొత్తం చాలా నిశెబ్ధం గా ఉంది అది మెగాస్టార్ చిరంజీవి అంటే
Manikanta Saladi
Allu Arjun garu ma mega star ni matladanivvaledhane pk fans ki dimpadu
Silent ga ekkadundi raaa claps koduthunnaru ga
very nice super Annya
@@shaikayesha5657 b
26/2/2022 ఎన్ని సార్లు చూసినా మా మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య మాటలు ఎంత విన్నా ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది
ఈ వీడియో 2021 చూసిన వారు ఒకసారి లైక్ వేసుకోండి... ప్రెసెంట్ మా ఎలక్షన్ లో ఎలా మాట్లాడారో అన్నయ్య చిరంజీవి same to same 15 years బాక్ అలానే మాట్లడిండూ... కల్మషం లేని మనిషి ...
✊✊❤️
నేను 2022లో కూడా చూస్తున్నాను
it's me 2022
2022
చూస్తూనే ఉంటాను ఆ రోజు గురించి
మీ జీవితం లో అద్భుత స్పీచ్.. అత్యద్భుత నిర్ణయం. 💐
ఎక్కడఅయినా ఎపుడైనా మెగాస్టార్ అన్నయ్య తరువాతే 🤝🤝🙏🙏🙏🙏
అన్నయ్య మిమ్మల్ని ఎప్పుడు ఇంత కోపంగా చూళ్ళేదు జై మెగాస్టార్ ✊️✊️✊️
Adhi kopam kadhu avedhana
@@pr1493 Musuko ra luchha na kodaka….
Aaa kopamlokuda preme kanabaduthundhi
@@pr1493 Mistake needhi Megastar neeku joker la kanipisthunnadu brother
@@pr1493 Neeku దమ్ము ధైర్యం వుంటే సినిమా లో స్టార్ 🌟 హీరో అయ్యి చూపించు ....అప్పుడు నువ్వు great అని ఒప్పుకుంటాను ....
Ok na సుబ్బారావు 😂😂😂😂😂
చిరూ గారు ఇలా ఎప్పుడూ మాట్లాడడం చూడని సినీ పెద్దలు ఆశ్చర్యపోతున్నారు
Yes matured speech .. It is his talented area that is films.. He couldn’t give good speeches in politics because it is not his area of talent.. you should work in your area where you have skills
చిరంజీవి గారికి మొట్టమొదటిగా ..ధన్యవాదాలు.... సర్.....నేను ఏ హీరో ని పొగడను ....తిట్టను .....కానీ మీ ప్రసంగం ఈరోజు విని నేను సినిమా హీరో కూడా ఇంత బాగా మాట్లాడుతారా అని .....అది పూర్తిగా విని ....మీ మాటలను పూర్తిగా వినమని ......మీకు తెలిసిన .....మీ నిర్మాత కె..యస్ ...రామారావు .గా రి. మిత్రుడు ..శ్రీ వరల్డ్ school founder. ...Mr suresh reddy gariki మీ prasangam motham vinandi .....Chiranjeevi gaarini aadarshamuga theesukondi ani cheppadam jarigindi ....Sir ....Ur great sir ..........Meeru yentho thaggi untunnaru ...Sir .....It is really sir. .....Namasthe sir ...Tq .
మెగాస్టార్ చిరంజీవి గారు అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ లెజెండరీ ఆక్టర్ in world
Nee Bonda Raa Bonda Laudalo Legend
@@n.s.kirankumarkumar9290 kekooooo keka 🤣
@@n.s.kirankumarkumar9290 aaattt kula gajji bali pan vacchadroiii 🤣🤣
@@n.s.kirankumarkumar9290Sare pora mee baali gadu legend...Pandaga chesko 😂
WOw మైండ్ బ్లోయింగ్ వాయిస్ అన్నా నేనూ కూడా ఈ అవార్డ్స్ ఫంక్షన్ 2019 👌👌👌 చూశాను మెగాస్టార్ చిరంజీవి అన్న ఎన్ని జన్మలు అయిన ని ఫ్యాన్స్ గా నే పుట్టాలి అన్న వాయిస్ కేక అన్నా
Kaapulu దేవుడు
@@nagashivaji2331 ఏ..జాతి అనేది ముఖ్య0 కాదు తెలుగు జాతి గడ్డ మీద పుట్టమ లేదా అన్నదే ముఖ్యం అన్ని జాతులు ఒక్కటే నిది ఆ జాతి నది ఈ జాతీ అంటే జీవితం లో ఈ... జాతి కూడా మనల్ని గౌరవం ఇవ్వదు బ్రోదర్ తప్పుగా అనుకోకు ఒక జాతలు మనం పెట్టుకున్నాం అంతే మనుషులు అంత ఒకే దేవుడి బిడ్డలం ఆది గుర్తించుకో జై శ్రీరామ్ ❤️🙏👈
@@nagashivaji2331 caste valla Chiranjeevi ki fans aina vaallu thakkuva.
Natural ga 4-5 years age lo cinemalu chusthe automatic ga Chieanjeevi fans aipothaaru 30-40% pillalu.. 80s and 90s kids mukhyamga
గ్రేట్ ఆలోచన అప్పట్లో మెగాస్టార్ గ్రేట్ 🌹🌹🌹
ఎంత ఆవేశంలో కూడా కొంచం కూడా అవివేకంగా మాట్లాడలేదు..... That is మెగాస్టార్....
Corect bro
@SRINIVAS Arms It's called decency u never know that
Annaya always great
Aha cunning dog chiranjevi….illu ammu Kunna kojja na koduku …veedu pedda pedda speech lu . Donga na koduku
@Sriarms nuvvu kamma cunning party kada
Chiranjeevi forever ....No1 can replace him....... True MEGASTAR❤
3:50 గోవా , బోంబే కాదు.....ఏకంగా ప్రపంచం మొత్తం తెలుగు ఇండస్ట్రీ వైపు తిరిగింది. ఇది అంతా రాజమౌళి వల్లే సాధ్యం అయింది 🔥🔥🔥🔥
Yes bro but haters aslo increase like so called Kollywood and Bollywood industries and these Kollywood people are trolling Telugu industry by jealousy
Watching on Feb 2019....Mega Star always the King of South India
Devi Prasad Dev me too👍
2022 here broo
2021 లో చూసిన వాళ్లు చిరంజీవి స్పీచ్ కి ఫిదా అయిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్
నిజంగా మీలాంటి నటుడు ఈ తరంలో మాకు దొరకటం మా అదృష్టం
Down to Earth -----> Golden WORD which comes from heart...hats off CHIRANJEEVI
Getting goosebumps...Mega Star is always in top...superb speech....
Now we won an Oscar. The whole world recognised our shine
Chiranjeevi: to accept you as ‘somebody’ it took long time.
You are a legend. Time will tell
Antha ledhu bayya cinema industry ki legends ante ntr , anr, svr , savithramma inka chala mandhi unnaru . Legend ani okkarini ante vere abhimaanulu accept cheyyaru.
Super అన్నయ్య సూపర్ స్పీచ్ అదిరింది ఫుల్ ఎమోషనల్ స్పీచ్ సూపర్
Legendary speech by Padma Vibhushan Chiranjeevi garu❤......He is a true legend in his words, social service n most importantly on Indian cinema era✅🙏
OMG, powerful speech with lots of emotions. Yes, you're 100% correct sir, we never forget our base and where we come
Legendary అంటేనే ntr, anr, తర్వాత చిరు. ఆయన సినిమాలు నిజజీవితానికి అద్దం పడతాయి. యువతకు దిశానిర్దేశం చేస్తాయి. ఎవడో ఏదో అన్నంత మాత్రాన legend కాకుండా పోతారా
Super sir
సూపర్ బ్రో నిజం చెప్పారు
Legends ante only heros eh kadu. Ever heard about SV Rangarao? Savithri? They all are great actors and human beings and way better than Chiru
Mari NTR ANR Tharuvatha Chiranjeevi antunav Mari Shoban Babu,Krishna,Krishnam Raju Vilandharu Lera
@@bmaheshchary123 vallu kuda legends , ఒక్కొక్కరు ఒక్కో లెజెండ్ but ala pitchi kuthalu kuyakunda unte Mohan Babu also one of the legend. But atani Kullu buddi అతన్ని దిగజరిస్తుంది
అందుకే చిరు తెలుగు సినిమా పరిశ్రమ లో లెజెండ్ అయినారు.
ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చిరంజీవి గారు లెజెండ్ ఇన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ..r u agree with me 👍 like here..
Okkappudu kadhu always he is only legend ..
mayaa chirivella
👍
Ayana Telugu film industry ke kadu whole India ke ayana oka goppa legendddd love u Megastar annayya
@@patinavenkati5025 😄
మీలాంటి తెలుగు బిడ్డను కన్నా తెలుగు తల్లి ధన్యరాల🙏
Goosebumps speech 🔥🔥🔥standing ovation from many top heroes at last 👏👏👏 that is MEGASTAR
చిరు లో నిజం గా ఇంత ఎమోషన్ నేనెప్పుడూ చూడలేదు... దీనికి కారణం మోహన్ బాబు... వాడి గురించే అందరికి తెలిసిందే కదా కోపిష్టి అని , వాడి కోసం ఎమోషన్ అవ్వడం vaste...
To my opinion the word Megastar is far greater than Legend.
One of the greatest speech ever.
ok this guy wants recognition for cheap remakes of MJ choreography and that stupid batman dance...his movies were/are a joke
@@YogeeswaranGanesan Tell me 10 movies you watched of him.
@@saicharan3359 i have a life
@@YogeeswaranGanesan okay you have a life, you forgot about it, you got into this platform, disagreed with someone's opinion and when questioned on it you remembered that you have life. Refrain from commenting and live your life.
@@saicharan3359 why do i need to watch 10 of his movies ? i saw one..i guess.. upto the point he did a lame rendition of MJ's thriller
Chiru>legend>celebrity...no other word matches chiranjeevi
This is the last legendary function where we see all our favourites
MEGASTAR Awesome
THAT'S WHY U WON MILLIONS OF HEARTS CHIRU SIR. You are a No.1 great Human being in all aspects
3:40 ,annaya finally your desire & our desire fullfilled with Baahubali.Thanks 2 #SSR
100% legendary actor in Indian cinima chiranjeevi sir
Jai chiranjeeva
అంత ఓపిక ఉంది కాబట్టే..అన్నయ్య ఇప్పుడు పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు...❤ హీ ఇస్ really legend ❤
1 St time we seing this type of emotion speech of chinrajeevi garu , marvelous sir
జై చిరంజీవ 🙏🙏🙏🙏🙏 🎉🎉🎉🎉
I’m still watching this in 2020! I was 17 when this happened and I’m 30 now !! Love for Megastar always and forever 😘
Watching in 2022
What he said eng translated pls
Iam still watching now 2022 dec .now we r proud to that megastar had got internal national award of 2022. Which award chiru rejected ,in tfi .now it is awarded by central , where is Manchu Babu ,naa ❤️ke ball babu
ఎవరు చూశారు ఈ స్పీచ్ ని సన్ ఆఫ్ ఇండియా రిలీజ్ అయ్యాక వారంతా ఒక లైక్
Anna Matallo chepalenantha HpY ga vundi Anna ,, intha kantey Inkem chepagalanu Mi AbhiMani Ga puttadam Naa Adrustem Anna 😘😘😘😘😘😍😍😍😍
2019 లో ఇప్పటికీ వింటున్న చిరు ఫ్యాన్స్ ఎవరు ఇక్కడ ఒక like వేసుకోండి.......
Like tho paatu o kooda vestunnaa bro....
Like la valla am vastadi raa... Oka cup tea????
చిరు ఆల్వేస్ మెగా స్టార్
Unnanu
10 years aina craze thaggaledhu great chiru
This is what fairytale stories looks like. I mean his own son and Sr Ntr grandsons movie created the history like never before. As a South Asian I can only be happy. Loved watching chiru Garu movies from my childhood in Nepal. 🙂🙂🙏
This is one of the life lessons we should learn from Chiru sir. Thanks to your sir for being our Telugu guy :)
This is honest speech
Nice person of telugu industry. ..
your are the real legend in this generation. .
i want to hug the man who kept water bottle --Jai Chiranjeeva
Sye raa .......2019 reached this speech...all the best chiru...
కింగ్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ.......... 🙏🙏🙏😍😍😍....
Madhyalo Water Bottle Teesukunnadu Nee King Navvutho Sacchipotanu
@@n.s.kirankumarkumar9290
I love Balayya 💖
@@n.s.kirankumarkumar9290 Erri puka
One of my most favourite speech of all time ,and of all the people,the best balanced sincere speech
Lovely lovely lovely...
Eppudu Motivation kaavalanna e video ni choosthanu neynu
చిరు అన్నయ్య స్పీచ్ ఇరగదీసావ్..... i am very big of you....and i love u annayya
Haiii Anya thanks
One of the best ever speeches of megastar. if speeches had rankings it would be in the top 5 speeches of not only tfi but the entire indian film industry. 👏🏻👏🏻👏🏻
The Great LEGEND of Andhra and Telangana...Jai Chiranjeeva....Do Not Care Annayya....about the Fake Heros..of Chittor
జై మెగాస్టార్ చిరంజీవ 👍🙏🙏🙏❤️ మీలాంటి గొప్ప వ్యక్తిని ఎంత పొగిడినా తక్కువే నువ్వు తెలుగు తల్లి ముద్దు బిడ్డవి మీలాంటి మంచి మనసు ఇంకా ఎవరికి రాదు
Who watched after Chiranjeevi's Acharya speech. Great words. Thank you Rajamouli gaaru for removing industry barriers. Legends Chiranjeevi, Balayya, Nagarjuna, Venkatesh.
Mi speech ni chusi Chala Mandi a situation lo ala matladalo nerchukovali sir. E society lo manchi name and fame vaste Chala Mandi chusthu undalaru. Vallaki manchi ga react iyaru sir. Proud to be a Mega fan
look at pawan support to chiru ....he always love his brother
S
Goosebumps annayya. Ni speech vere level annayya.
Chiru is no 1 always in Tollywood...as an actor Megastar as a human being Super Star
I still remember that day, ippudu chustunte goosebumps vastunnai...
Commenting on 17 Oct 2021:
I don't know why this video is in my suggestions list after 14 years....but anyways this video needed for the current situation and this video would've been played before MAA elections 2021. Great word's by Chiru.... 👍
I don't want to comment much , but small thing regarding chiru when kalama talli wants to see real talent and real hardworking person on earth### chiru born..... he is one of thebest$$$ love u chiru😘😘
Boss is back
Linga Reddy
Super Neku life oka lezend
Mega star is Number 1 in telugu industry
2022 film personality of the year award winner..... Speech superb sir
Anduke meeru King of Indian cinema annayya. We love you forever ❤️
Chiranjeevi cheppindhi 100% correct
Aayana cheppaadu.. naa mithrudu Balakrishna, nagarjuna, Venkatesh....
Memu andharam mithrulam annaaru...
.
.
Hats off Chiranjeevi...
Chinna, chinna thappulu prathee family lo untaay... ayithe maathram.. manam oka family kaadhaa ???
Pls make our tollywood industry together
ఎన్ని సార్లు చూసినా కూడా Goosebumps @Emotional అవుతూ ఉంటా అన్నయ్య మాట్లాడే వీడియో చూసి... ఎంత ఆవేశంలో మాట్లాడినా కూడా ఒక్క మాట ఒక్క పదం కూడా తప్పులు దొర్లకుండా అర్థవంతంగా మాట్లాడిన అన్నయ్య చిరంజీవి గారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ One@Only MEGASTAR LEGENDARY CHIRANJEEVI గారు.... Always Love u Love u forever BOSS
This is the true words ,the great words ....the great person ...very sad to be missed this video at that time 😭❤️
King of indian cinema.....jai chiranjeeva
Now not only Goa, New Delhi & Mumbai, entire WORLD knows about our Telugu Film Industry.
But what Chiranjeevi garu said was 100% correct. There is no I in TEAM. Everyone should feel we are one. Wonder when will people like Mohanbabu understand the value.🤦♀️
The only reason is SSRajamouli gaaru.....he only started that path to TFI
@@sridhar3414SSR and prabhas
2021 still I'm watching this video what an inspiration words Annayya superb
Now telugu film got golden globes and oscars..this video really aged well..we broke all geographical barriers...really proud
Now Telugu movie achieved golden globe awards🎊
Oscars as well
Oscar too and his own son
@sriR wo mujhe bhi pta hai par kitna hardwork tha uske liye bas wo bol rha hu
Bruuuuhhh
His aggression is peaks
Still he maintains his maturity and experience.
🙏🏻🙏🏻🙏🏻
Adhi raaa maa #CHIRU anteyy
Mega ⭐ love 💕 you annayya from Karnataka మీరు రవిచంద్రన్ గారు కలిసి నటించిన సిపాయి మూవీ 🎥 my all time favourite movie 🎥
TFI pride chiranjeevi chiranjeevi Megastar
King and The legend of INDIAN cinema✡️🙏🙏
5:57 allu arjun feeling inside " edhi nen round up cheskunta "
And result is on December 5th 2024
But Prabhas - SSR are made the path 🔥to achieve that glowry.
Now Prabhas and allu arjun made us proud in front of other film industries ❤
2019 lo choosina kooda annayya nunchi discipline and manchi matale nerchukovalanipistundi.. lakshya sampadistene emotional ayyaka bootulostay manaku but antha stardom and money unna kooda sabha maryada patinchadam great..hats off annayya
@ 8:07 - 8:09 It must be the definition of STYLE :-) It is rocking .... Excellent
Chiranjeevi.garidi.pedda.manassu.chala.naya.vinayam.tho.matladutharu.appudu🙏🙏🙏🙏🙏🌹🌹
Super sir..nice talk .. actually m from Karnataka ..I m really proud of u...
No words to say, excellent speach
ఇప్పటికి ఎప్పటికి నాగార్జున చిరు bond always❤❤
వావ్ చక్కని ప్రసంగం సార్
He is the real legend... For that generation...
E video saradaga patha gnapakalu gurtu cheskondamani chusina valu like kottandi mitrulara..chiru garu chepinatu mana telugu movies all over world chuse vindanga adigayi ❤️
Excellent speech mega star chiranjivi garu
Hiiii....Rama r u married
Hello
hi Rama Rama
Jai mega star