Kolikapudi Srinivasa Rao Powerful Warning to NRI YCP Activists | CM Jagan | TV5 News Digital

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.ค. 2023
  • Kolikapudi Srinivasa Rao Powerful Warning to NRI YCP Activists | CM Jagan | TV5 News Digital
    #ysjagan #chandrababu #tv5live
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 804

  • @ramkrushnah6738
    @ramkrushnah6738 ปีที่แล้ว +90

    చదువుకున్నోడు ఎప్పుడూ విజ్ఞతతో, దైర్యముతో ఉంటాడు అనేది నిన్ను చూస్తే అర్ధమవ్వుతుంది అన్నా.
    "చిన్నతనం లో నడవడిక నేర్పితే ముసలి తనం లో కుడా తప్పు అడుగులు వేయరు".. మాట అద్భుతం..
    నీవు చల్లంగా ఉండాలి..

  • @sbinstituteofaccountstaxat114
    @sbinstituteofaccountstaxat114 ปีที่แล้ว +134

    సోదరులు కొలికపూడి శ్రీనివాస రావు గారూ.... చాలా రోజుల నుంచి మీ డిబేట్స్ ఫాలో అవుతున్నాను... మిమ్మల్నీ నేను చాలా గౌరవిస్తాను... చరిత్ర మరచిపోయిన విషయాన్ని ఈరోజు మీరు మీ debate ద్వారా సమాజానికి తెలియజేశారు...సర్వదా ధన్యవాదములు....🙏🙏🙏🙏

  • @veeresalingamdhupam7445
    @veeresalingamdhupam7445 ปีที่แล้ว +218

    శ్రీనివాసరవుగారు,ఎంతబాగా చెప్పారు మీ నిజాయితీకి వందనాలు. అభినందనలు.❤

  • @bitssrinivas3742
    @bitssrinivas3742 ปีที่แล้ว +92

    శ్రీనివాసరావు గారు మీరు చాలా చక్కగా సమాజానికి ఉపయోగ పడేవిధంగా యధార్ధంగా నిజాయితీగా మాట్లాడుతారు. మీకు ప్రత్యేక ధన్యవాదములు.

  • @pcd9928
    @pcd9928 ปีที่แล้ว +39

    శ్రీనివాస్ రావు గారు, ఉన్నది ఉన్నట్టు చెప్పినారు, ఏ వ్యక్తికైనా గౌరవం, కులంతో కాదు గుణంతోనే వస్తుంది. అది మీరు చేసి చూపించారు.

  • @SatyanarayanaVanka-up3hs
    @SatyanarayanaVanka-up3hs ปีที่แล้ว +13

    ❤ శ్రీనివాస్ రావుగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతరుపున మీకు ధన్యవాదాలు

  • @srikanth8353
    @srikanth8353 ปีที่แล้ว +47

    TV 5 ప్యానల్ లో ఉన్న వారికి నమస్కారాలు 👍✌️🙏

    • @vmuralidhar2861
      @vmuralidhar2861 ปีที่แล้ว +3

      పనిలేని పెయిడ్ బ్యాచ్ 😂😂😂

    • @srikanth8353
      @srikanth8353 ปีที่แล้ว +2

      @@vmuralidhar2861
      నీకు పే టి యం పని ఉంది!!! గా నా మోచేతి నీళ్ళు తాగు తున్నావు 🥱🤧😂😅😆👻🤪

  • @gvreddy913
    @gvreddy913 ปีที่แล้ว +25

    నిజమైన మేధావులు మీరు హాట్స్ ఆఫ్ to you kolikapudi and రాజేష్ మనమంతా సూద్రులమే

    • @KMREDDY07
      @KMREDDY07 ปีที่แล้ว

      మీ పేరు చివర రెడ్డి ఎందుకు తీసివేయoడి చరిత్ర తెలుసుకుని మాట్లాడండి సర్...

  • @vvsaidath2175
    @vvsaidath2175 ปีที่แล้ว +92

    హాట్స్ ఆఫ్ కొలిక పూడి శ్రీనివాస్ గారు.

  • @krish-zh3lc
    @krish-zh3lc ปีที่แล้ว +19

    God bless you శ్రీనివాస్ గారు.

  • @srihari5141
    @srihari5141 ปีที่แล้ว +12

    జై కొలికపూడి శ్రీనివాస్ గారు జై రాజేష్ మహాసేన బ్రదర్ 🙏🙏🙏🙏

  • @ushaRani-sv1bx
    @ushaRani-sv1bx ปีที่แล้ว +32

    శ్రీనివాసరావు గారు వందనం 🙏🙏అందరం శూద్రులు అని చాలా బాగా చెప్పారు 👏👍

  • @srinivas506
    @srinivas506 ปีที่แล้ว +16

    సూపర్ గా చెప్పారు బ్రదర్.. 🙏🙏👍👍

  • @MuraliKrishna-ny8ol
    @MuraliKrishna-ny8ol ปีที่แล้ว +25

    Your are the best and real hero 😊

  • @sudhakartekumalla5157
    @sudhakartekumalla5157 ปีที่แล้ว +30

    శ్రీనివాస్ గారికి, రాజేష్ గారికి నమస్కారాలు, మీకున్న సబ్జెక్టు చూస్తే నాకు చాలా ముచ్చటగా ఉంటుంది, మీ knowledge, మీ మాట తీరు, గతంలో జరిగిన విషయాలు చాలా చక్కగా వివరిస్తారు, మీ డిబేట్ నేను ఆసక్తిగా వింటాను, కానీ ఇక్కడ చిన్న సందేహం నాకు, కుల వ్యవస్థ మీద నాకు ఎటువంటి నమ్మకం లేదు, కానీ మీ మాటల్లో కులము ప్రస్థాపన ఎక్కువగా ఉంటుంది, అందునా దళితులు వేరు, క్రైస్తవులు వేరు, జన్మతః క్రైస్తవ కుటుంబం లో జన్మించిన కూడా వారిని మీరు దళితుల గా సంభోధిస్తున్నారు, అలాగే వైస్ రాజశేఖర్ కుటుంబం కు రెడ్డి కులానికి ఎటువంటి సంబంధం లేదు, వారు జన్మతః క్రైస్తవులు, వారి పూర్వీకులు కూడా రెడ్డి కులం కు సంబంధం లేదు అంటారు, మీరు ఎప్పుడైనా వివరించగలరు, కృతజ్ఞతతో

  • @santhaborra3393
    @santhaborra3393 ปีที่แล้ว +21

    Hatsoff Srinivas garu. U r great

  • @srinivasrao-qp9oj
    @srinivasrao-qp9oj ปีที่แล้ว +16

    Exellent sir
    Kolikapudi gaari knowledge ki
    Hatsoff

  • @manumanohar9877
    @manumanohar9877 ปีที่แล้ว +114

    కులం ముఖ్యం కాదు.
    నిజాయితీ వుండాలి.
    శ్రీనివాస్ గారు మీ విశ్లేషణ 💯 కరెక్ట్.

    • @srikanth8353
      @srikanth8353 ปีที่แล้ว +8

      కులం ముఖ్యమే గుణం కూడా ముఖ్యమే!! ఎవడైనా

    • @ramanamurthi1719
      @ramanamurthi1719 10 หลายเดือนก่อน

      sreenivas meru resetvation enfukura meeku puka

  • @madhavarao4560
    @madhavarao4560 ปีที่แล้ว +19

    అన్న మీరు సూపర్...కానీ మీరుకూడా సూద్రులే అన్న మనమంతా హిందూలమే...దీనిపై కూడా మనవాళ్ళు కు చైతన్యం తీసుకు రావాలి అప్పుడే సమాన సాంఘిక గౌరవం గుర్తింపు వస్తుంది....

    • @srikanth8353
      @srikanth8353 ปีที่แล้ว +3

      అవును నిజమే మరి SC లు గా చలామణి అవుతున్నారు!!! SC లు లో ఉండీ చర్చి కి వెళ్ళేవారు ఎవరైనా BC --C గా సర్టిఫికేట్ తెచ్చుకోవాలి!!! అంతే గాన్ SC గా ఉండి హిందూ SC లు నీ మోసం చేయరాదు

  • @padmanabhsahu7400
    @padmanabhsahu7400 ปีที่แล้ว +20

    నిజమే చెప్పారు. శ్రీనివాస్ గారు. శ్రామికులు అందరూ షూద్రులు. జ్ఞానం కలిగినవారెవరైనా బ్రాహ్మణులు, శక్తి, జ్ఞానం కలిగినవారు ఎవరైనా క్షత్రియలే, వ్యాపారం జ్ఞానం వున్నవారు వైష్యులు.

    • @babugajula107
      @babugajula107 ปีที่แล้ว +1

      It is known as varnavyavastha. According to modern HRD , it is division of labour. It is nothing to do with castes. For example in a bank, a brahmin clerk works under the managership of a sudra and so on.

    • @Mahath333
      @Mahath333 ปีที่แล้ว

      Manusmruthi lo చెప్పింది కూడా అదే

  • @patibandlavenkatanarayana7547
    @patibandlavenkatanarayana7547 ปีที่แล้ว +56

    జై శ్రీనివాస్ అన్న. జై రాజేష్. జై చంద్రబాబు.జై అమరావతి.

  • @bitssrinivas3742
    @bitssrinivas3742 ปีที่แล้ว +193

    కొలికపూడి శ్రీనివాసరావు గారు గొప్ప మేధావి,దళిత జాతి ఆణిముత్యం, ఆయన ఎప్పుడూ నిరాడంబరంగా ఉంటారు. అన్నివర్గాల ప్రజలు గౌరవిస్తారు.

    • @Yeduguri45-xc8jm
      @Yeduguri45-xc8jm ปีที่แล้ว +2

      But beats others with chappals .
      That is his philosophy.

    • @nageswararaokodali8601
      @nageswararaokodali8601 10 หลายเดือนก่อน

      yes brother

    • @vamsikrishna3921
      @vamsikrishna3921 9 หลายเดือนก่อน

      @@Yeduguri45-xc8jmcorrect 👍

    • @bonneyrawada4812
      @bonneyrawada4812 9 หลายเดือนก่อน +1

      Valla community ki matram emi cheyadu mana karri Babu free ga okka Dalit student ki kuda help cheyyadu ...Animutyam kadu Allchippa gadu

    • @sumanthgolla4792
      @sumanthgolla4792 6 หลายเดือนก่อน

      🤣@@Yeduguri45-xc8jm

  • @ambedkarrail
    @ambedkarrail ปีที่แล้ว +6

    జైభీమ్ శ్రీనివాస్ గారు.. జైభీమ్ రాజేష్......

  • @gbr9615
    @gbr9615 ปีที่แล้ว +20

    బాధితులైన ప్రజల తరుపున నిల బడిన ఏ కులస్తుదైనా గొప్పకులస్తుడే.అయినాAP ప్రజలారా మరోసారి కుల ఉబిలో పడకండి.రాష్ట్రాన్ని కాపాడు కోండి. 🇮🇳

  • @gopalakrishnaravulapalli1369
    @gopalakrishnaravulapalli1369 ปีที่แล้ว +94

    Jai Kolikipudi Srinivas one of the promising leaders of AP. Sir mee lanti leaders AP ki kavali

    • @bhargavnn9
      @bhargavnn9 ปีที่แล้ว

      Sarey mari nee amma mogudaina em peekaledu jagan ni 😂😂😂😂

    • @divinegaming8184
      @divinegaming8184 ปีที่แล้ว +1

      Vadi explanation vini tarvatha kuda eee comment chusi Naku navvu vosthundhi 😂😂😂

    • @gopalakrishnaravulapalli1369
      @gopalakrishnaravulapalli1369 ปีที่แล้ว +1

      @@divinegaming8184 cheddy gang ki alage untadhi

    • @TSPSC_MEMES_ADDA
      @TSPSC_MEMES_ADDA ปีที่แล้ว

      KOLIKAPUDI IS BETERR THAN LOKESHBABU

    • @bhargavnn9
      @bhargavnn9 ปีที่แล้ว

      @@gopalakrishnaravulapalli1369 puli ki puli ne pudtundi... Meka ki Meka ne pudtundi 🤣🤣🤣

  • @vallurirammohan5011
    @vallurirammohan5011 ปีที่แล้ว +55

    రెండూవెలమంది గుండె ధైర్యం... ఉన్న మీరు ఒక్కరే మగాడు.. శ్రీనివాస్ కొలికిపూడి sir

  • @VariganjiHardeep-ej2jn
    @VariganjiHardeep-ej2jn ปีที่แล้ว +14

    Very great

  • @pendyalasuryachandrarao9751
    @pendyalasuryachandrarao9751 ปีที่แล้ว +12

    శ్రీనివాస్ గారు మీకు 🙏🙏🙏సూపర్ అండి...

  • @slgmineralsssmk
    @slgmineralsssmk ปีที่แล้ว +14

    దళితులకు ఒక్కరికే కాదు బ్రో అందరికీ అమ్మ నాన్న మంచి నేర్పుతారు, చర్చి లోనే కాదు భగవద్గీతలో ను మంచి చేయమని ఉంది దళిత లు ఒక్కరే మంచోళ్ళు కొరవ వాళ్ళు అందరూ చెడ్డోళ్ళు అనుకోవటం పొరపాటు, కులానికి వ్యక్తిగత జీవితానికి సంబంధం లేదు వాళ్ల లోన మంచివాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు ప్రతి దాంట్లో ఉన్నారు?

  • @user-ru4nq9wi1b
    @user-ru4nq9wi1b ปีที่แล้ว +43

    నిజం చెప్పారు

  • @nash6023
    @nash6023 ปีที่แล้ว +14

    Srinivasgaru. Hats off 👏

  • @ramgara6675
    @ramgara6675 ปีที่แล้ว +52

    జై భీమ్ శ్రీనివాస్ గారు జై భీమ్ రాజేష్ గారు మీరు అన్నది కరెక్ట్ సార్

  • @parvathichittineni620
    @parvathichittineni620 ปีที่แล้ว +14

    ఇద్దరూ పంచ ప్రభాకర్ మాటలకు సమాధానం చెప్పారు.
    కానీ దళిత సీఐ ఆనందరావు గారు ఆత్మహత్య గురించి ఎందుకో ఇద్దరు స్పందించనందుకు నాకు చాలా బాధగా ఉంది అండి .
    వాళ్ల పాప ఆవేదన చూస్తే చాలా దుఃఖం వచ్చింది. ఎందుకని మీరు ఆ విషయంపై స్పందించలేదు? నాకు అర్థం కాలేదు
    ఇంకా మీరు ఎన్నికలు వచ్చేనాప్పటికి మరింత రెచ్చగొట్టే కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు,
    వాళ్ళు ట్రాప్ లో పడకూడదని తమ్ముడు లాంటి శ్రీనివాస్ గారికి సూచన,
    ఎందుకు అంటే వాళ్ళ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారు అని వాళ్ళ కుక్క మొహాలు చూస్తుంటేనే తెలుస్తుంది .సమాధానం చెప్పండి .
    కానీ దాని కంటే ఎక్కువ ప్రాధాన్యత సిఐ ప్రాణం దళితుల ప్రాణాలకు ఇంకా పోతున్న విలువైన ప్రాణాలకు,
    ఎన్ ఐ ఏ కోర్టు హాజరు తప్పించుకోవటానికి ,రాష్ట్ర ప్రజల ఆస్తులను అమలు కప్పగించడానికి చిత్తూరు వెళ్లి వచ్చిన ముఖ్యమంత్రి గారికి అధికారము ఇవ్వటం ద్వారా
    కొడితే శ్రీనిధి న్యాయం జరగటానికి ఇంకా ఇంకా లేట్ అవుతుంది .
    ఇంకా ఎక్కువగా ప్రజల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఉంది .
    వాళ్ళ ఛాలెంజ్ కి ఛాలెంజ్ ఓట్లతో చెప్పాలి.
    తిట్లతో కాదు.
    అందుకే శ్రీనివాస్ గారు లో ఉన్నంత ధైర్యం రాజేష్ మొహంలో కనిపించడం లేదు.
    రాజేష్ మొహంలో మొహంలో తీవ్ర ఆందోళన కనిపిస్తుంది. తప్పనిసరిగా రాజేష్ మీరు ఆంధ్రాలో ఉంటున్నారు కాబట్టి తగు జాగ్రత్తలు,
    ఎప్పుడు ఒక్కడినే వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిన అవసరమైతే ఉంది.
    కొంచెం యోగా చేయండి .ఆందోళన వద్దు.
    ఇంకా ఈ ఆరు నెలల విధ్వంసం అయిపోతే మనకు మిగిలేది ప్రశాంతతే .
    తప్పనిసరిగా మంచి రోజులు వస్తాయి.
    మీరు ఆరోగ్యంగా సమన్వయంతో ఈ దుష్ట పరిపాలకలను ఎదుర్కోవాలని ఆశీర్వదిస్తూ సూచిస్తున్న.
    వాళ్లు డైవర్షన్ గా ఇలాంటి రెచ్చగొట్టే మరిన్ని కుక్క మొహాల వీడియోలు పెడుతూ ఉంటారు.
    వాటికి సమాధానం ఇవ్వండి.
    అన్న రామయ్య గారు చెప్పినట్లు కవాటికంటే
    ప్రాధాన్యత దళితులకు మరింత చైతన్యం తీసుకోవడంలో ,
    పోతున్న దళితుల ప్రాణాలు పట్ల ఎక్కువ స్పందన చూపించాల్సిన అవసరమైతే ఉంది .
    సీఐ ఆనంద రావు గారు విషయంలో జెసి ప్రభాకర్ రెడ్డి తప్పితే అక్కడ దళిత నాయకుడు కూడా ఎందుకు ఎక్కువ స్పందించలేదు?

    • @jalsawithjagan4348
      @jalsawithjagan4348 ปีที่แล้ว +1

      Ayyo andi villu nijalu matladaru first valaki avasaram ayendhi matladatharu...state lo prblms matladararu...valaki em labham adhe matladatharu...not only one party one party every party😊

  • @khajashaik3279
    @khajashaik3279 ปีที่แล้ว +7

    Super Very Super Srinivas Sir, All The Best To All Sir.💚❤️💜🧡💙💛🤎💗💝💓💘💕💞💕💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @polurueswar7371
    @polurueswar7371 ปีที่แล้ว +16

    Sreenivaasa rao gaaru hats up to your reality.

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 ปีที่แล้ว +30

    Super sir...vadiki jeevithamlo inkokadini tittalante bayam ravali...jai tdp

  • @brammohan3814
    @brammohan3814 ปีที่แล้ว +25

    సార్
    మీరు చెప్పిన విషయం గ్రంథాలు చదివితే ఈ వెధవ లకు తెలుస్తోంది..

  • @mandavathathaiah9978
    @mandavathathaiah9978 ปีที่แล้ว +65

    సార్ కొలికపూడి గారు దళిత సోదరులు ఏకం చేయండి నోరు ఎత్తితే నాలుక కోయండి చెయ్యి ఎత్తితే చెయ్యి తీసేయండి ఇదే నినాదం కావాలి మీకు

    • @manoharpalle2270
      @manoharpalle2270 ปีที่แล้ว +2

      Avunu kamma valu Karamchedu lo chesindi mariachi pouava😂

    • @sivakishoregrc6190
      @sivakishoregrc6190 ปีที่แล้ว

      @@manoharpalle2270😂

    • @harish7548
      @harish7548 ปีที่แล้ว

      ​@@manoharpalle2270 em jarigindi ?

    • @info2harish
      @info2harish ปีที่แล้ว

      Aapandraa eeh caste dramaalu, janaani laagakandi

    • @theepicentertainments5088
      @theepicentertainments5088 ปีที่แล้ว

      ​​​@@manoharpalle2270avunu ra mi reddlu chesina dalita uchakotha gurinchi kuda matladara

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 ปีที่แล้ว +23

    కొలికపూ డి సోదరుడికి, రాజేష్ తమ్ముడికి ఏపీ లో సమసమాజం కోరుకునే మా లాంటి వారి మద్దతు ఎప్పుడూ వుంటుంది.... కులాల పేరుతో అంత హీనమైన మాటలు చాలా బాధాకరం... నేరస్థులు కి, రౌడీ లకు అధికారం ఇస్తే సమాజం లో అభివృద్ధి ఆలోచనలు పోయి మనసులు కకావికలం చేస్తున్నారు..... బ్రతుకులు ఏమై పోవాలి ఇలాగే కొనసాగితే??????

    • @kraomatha
      @kraomatha 10 หลายเดือนก่อน

      నేరస్థులు, రౌడీలు, సూద్రజాతి దొంగల చేతిలో అధికారం అనే సబల/అబల నలిగిపోతుంది. నిధుల పంపిణీ ప్రక్కదారి పడుతున్నది. కార్పొరేట్ సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చి దొడ్డిదారిన దోచేస్తున్నారు. అమరావతి రాజధాని భవన నిర్మాణంలో కాంట్రాక్టర్ల నుండి ముడుపులు తీసుకోవడం వలనే ఈ రోజు నాసిరకం నిర్మాణాల వల్ల చిన్న వర్షం వచ్చినా గదులలోకి వరదలాగ నీరు వస్తుంది.

  • @nadamunikadirimangalam2021
    @nadamunikadirimangalam2021 ปีที่แล้ว +61

    రాజేష్ గారు శ్రీనివాస్ సార్ ఒక కుక్క మొరిగిందని బాధపడకండి సార్ మీరు చాలా గొప్ప వారు

  • @premasecure4445
    @premasecure4445 ปีที่แล้ว +3

    Excellent analasis 🙏srinivas🎉❤🎉garu👍

  • @sameerkumark9684
    @sameerkumark9684 ปีที่แล้ว +12

    Kolikapudi Srinivas garu 🙏🙏🙏

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 ปีที่แล้ว +3

    Super. Super. Super. TV. 5.garu

  • @d.bhemeshdommetie4331
    @d.bhemeshdommetie4331 ปีที่แล้ว +7

    Super Anna 👏👏
    ఆంద్రప్రదేశ్ ,కీ దరిద్రం జగన్‌ పోవాలి 👍

  • @sriramulusriramulu7627
    @sriramulusriramulu7627 ปีที่แล้ว +6

    Super exlent K SRINIVASU SIR

  • @ravivijay8046
    @ravivijay8046 ปีที่แล้ว +9

    Sreenivas గారు మీరు చెప్పినది అక్షర సత్యం.వాడికీమి తెలుసు sir పశువుల dr

  • @ravibabu4665
    @ravibabu4665 ปีที่แล้ว +9

    Sir. We are proud of you

  • @smv3971
    @smv3971 ปีที่แล้ว +55

    ఎవడో కుల మత వ్యక్తి బజనతో పిచోడిలా అవుతుంటే వాడి గురించి సమయం వృధా చేయడమేంటి?
    అసలు వాడు ఎలా వీసా తెచుకున్నాడో ఎలా పారిపోయాడో కొత్త ప్రభుత్వమొస్తే ఎంక్వైరీ చేయించండి.

    • @sravsy
      @sravsy ปีที่แล้ว +1

      Ipudu America velladam Hyderabad vellinatte ! Anni consultancy lu network undale kani prathi intlo 3-4 America ne pedda kashtam em kadu

  • @pinnikabalu1706
    @pinnikabalu1706 ปีที่แล้ว +6

    Super sir K.P.srinivasarao

  • @madhukuchibhotla8705
    @madhukuchibhotla8705 ปีที่แล้ว +10

    ఇప్పుడు తెలిసిందా జగన్ దగ్గర మీ విలువ

  • @user-qn5kd8ri2i
    @user-qn5kd8ri2i ปีที่แล้ว +1

    జై భీమ్ గొల్లపూడి శ్రీనివాసరావు అన్న జై భీమ్ రాజేష్ అన్న

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 ปีที่แล้ว +3

    Super. SAR. 🎉🎉🎉🎉🎉🎉

  • @ybgangadarraoyadla1813
    @ybgangadarraoyadla1813 ปีที่แล้ว +4

    Sir very impressive and reality

  • @sundarkomanduri335
    @sundarkomanduri335 ปีที่แล้ว +6

    Kolikapudi srinivas is a great
    Person.I see honesty in his
    Speech.
    I support.
    Also i support Jada Sravan Kumar.

  • @nagarajareddy684
    @nagarajareddy684 11 หลายเดือนก่อน +2

    ❤ Nice speech

  • @anjinaik7289
    @anjinaik7289 ปีที่แล้ว +5

    Super Anna

  • @bommalakoti4354
    @bommalakoti4354 ปีที่แล้ว +6

    బయటకు రాకుండా మాట్లాడేవాళ్ళు మగవాళ్ళు ఎలా అవుతారు

  • @rajakamalch7738
    @rajakamalch7738 ปีที่แล้ว +18

    K. శ్రీనివాస రావు super👌

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu ปีที่แล้ว +3

    For your good services and good services to your students
    Hats off to you sir
    Save AP TQ sir

  • @jaganamballa6272
    @jaganamballa6272 ปีที่แล้ว +3

    శ్రీనివాస్ గారూ 🙏🙏

  • @rameshkumarpenmetsa
    @rameshkumarpenmetsa ปีที่แล้ว +7

    జగన్ ని గెలిపించింది కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే..

  • @chiranjeevuluraju9393
    @chiranjeevuluraju9393 ปีที่แล้ว +9

    Super ga chipinaru srinivasulu

  • @mannesrinivasarao7423
    @mannesrinivasarao7423 10 หลายเดือนก่อน

    Super sir chala baga chepparu

  • @venkypadala8463
    @venkypadala8463 ปีที่แล้ว +2

    కరెక్ట్ 👌

  • @vallurirammohan5011
    @vallurirammohan5011 ปีที่แล้ว +4

    Super.. శ్రీనివాస్ కోల్కపూడి గారూ... మీరు దళితుడు కాదు.. దళిత బ్రాహ్మ మీరు

  • @kiranpaulbs
    @kiranpaulbs ปีที่แล้ว +3

    Well said Sir. Hats off to you.

  • @vijayasaradhi6746
    @vijayasaradhi6746 ปีที่แล้ว +5

    Very good analysis❤

  • @lakshmiperumallu1480
    @lakshmiperumallu1480 ปีที่แล้ว +4

    మీరు చిన్న వారే కానీ విజ్ఞులు🙏🙏🙏🙏

  • @srinivas3835
    @srinivas3835 ปีที่แล้ว +2

    Excellent sir..We are your followers sir...

  • @BOUIRaju
    @BOUIRaju ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌🙏🙏🙏🙏🙏👍🙏🙏👌👍👌👍👌👍........ జైభీమ్. జైభీమ్.. జైభీమ్

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 ปีที่แล้ว +3

    100% Correct శ్రీనివాస రావు గారు, బాగా పోరాడుతున్నది మీరే.❤

  • @challasrinivaschowdary4560
    @challasrinivaschowdary4560 ปีที่แล้ว +3

    Yes your right sir 💯 correct good analysis sir

  • @guttasridhar116
    @guttasridhar116 ปีที่แล้ว +7

    సబ్జెక్టు ప్రక్క తోవ పెట్టడానికే శాంతం శాంతం శ్రీనివాస్ గారు మీ లక్ష్యం అమరవాతి😢 please పంతాలకి వెళ్ళద్దు

  • @anandrao7009
    @anandrao7009 ปีที่แล้ว +4

    Exactly

  • @nagababu551
    @nagababu551 ปีที่แล้ว +21

    Super sir

  • @arunavijay8038
    @arunavijay8038 ปีที่แล้ว +8

    తెలుగుదేశo నాయకుడికి, నాయకులకు ట్రైనిoగు ఇవ్వoడి సర్ ప్రజలకు నిజాలు ఏలా చెప్పాలో తప్పుడు విమర్శలను ఏలా తిప్పి కొట్టాలో

    • @sudhakartekumalla5157
      @sudhakartekumalla5157 ปีที่แล้ว

      అవును సార్, పార్టీలో నాయకులు లేరు, వ్యక్తలు లేరు, సబ్జెక్టు అవగాహన ఉన్న వారు లేరు, నిజాన్ని నిజంగా చెప్పేవారు లేరు, చరిష్మా కలిగిన నాయకులు లేరు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసేవారికి కొదవలేదు,

  • @subrahmanyeswararaomanne3220
    @subrahmanyeswararaomanne3220 ปีที่แล้ว +19

    శ్రీనివాస్ సార్ నేను కమ్మ కులం.
    నాకు ఉన్న అవగాహన మేరకు అభివృద్ధి జరిగితే అందరు ఆ ఫలితాలు అనుభవిస్తారు కదా. అందరికీ జీవించడానికి అవసరం అయిన సదుపాయాలు కల్పించాలని కల్పించేందుకు కృషి చేయాలి కదా ఈ అనవసర కుల భేదం ఎందుకు. ఈ ప్రభాకరరెడ్డి వంటి వాళ్లను మన రాజకీయాల నుండి వెలివేయవలెను

  • @babjis3602
    @babjis3602 ปีที่แล้ว +3

    I love his knowledge and analysis capabilities

  • @VijayKumar-yl3uq
    @VijayKumar-yl3uq ปีที่แล้ว +3

    Excellent sir hat's off 🙏🙏🙏

  • @haribabubabu9297
    @haribabubabu9297 ปีที่แล้ว +2

    Great words.sir❤

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 ปีที่แล้ว +2

    Super. SAR. Jai. A. M. R. V. T🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @nani-xf4hw5jd4w
    @nani-xf4hw5jd4w ปีที่แล้ว +3

    Super sir srinivas garu

  • @venkatasubbarao4619
    @venkatasubbarao4619 ปีที่แล้ว +3

    100/-currect anna Kolikipudi garu👍🏻

  • @murthydsn8865
    @murthydsn8865 ปีที่แล้ว +8

    After long time srinivas ji recognised chaturvarna vyavastha which ceation of God even in Gita as informed by srikrishna thanq jaisriram

    • @jrambati
      @jrambati ปีที่แล้ว

      No chaturvarna , only one Varna

  • @Against_criminal_politics
    @Against_criminal_politics ปีที่แล้ว +5

    కొలికపూడి శ్రీనివాసరావు గారూ... మాజీ న్యాయమూర్తి శ్రావణ్ కుమార్ గారూ... మహాసేన రాజేష్... మీరు ముగ్గురూ.... కలిసి దళిత మహా పాదయాత్ర చేయండి... మళ్లీ ఈ పార్టీ అధికారంలోకి వస్తే... ఎక్కువగా నష్టపోయేది దళితులే... బానిసలుగా మారాల్సిందే...

  • @rajagopalarao8696
    @rajagopalarao8696 ปีที่แล้ว +1

    జై అమరావతి జై హింద్

  • @ramanacherukuri9730
    @ramanacherukuri9730 ปีที่แล้ว +2

    Very very good srinivas garu 🙏🙏🙏

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah6269 ปีที่แล้ว +3

    100% CORRECT SIR, GO AHEAD WITH CONFIDANCE

  • @kantharaobelamana9676
    @kantharaobelamana9676 ปีที่แล้ว +2

    Super sir 🙏

  • @mulintisubhashini6885
    @mulintisubhashini6885 ปีที่แล้ว +2

    Superrrrrrrr sir

  • @srinivasapatra7131
    @srinivasapatra7131 ปีที่แล้ว +2

    God is great

  • @anandbayyavarapu9652
    @anandbayyavarapu9652 11 หลายเดือนก่อน

    Tq bro

  • @kalavapallimahesh5251
    @kalavapallimahesh5251 ปีที่แล้ว +8

    దయచేసి మన అఖండ భారతదేశంలో ఎవరు కులాలను కించపకించపరచకండి అందరు ఒకటే జై శ్రీరామ్ జై హింద్ ఓం ఓం ఓం.

    • @srikanth8353
      @srikanth8353 ปีที่แล้ว +2

      కులాల పేరుతో ఎవరు తిట్ట రాదు
      అలాగే రిజర్వేషన్ కూడా ఎత్తివేస్తే అప్పుడు మనుషులు అందరూ అందరే సమానం !!!
      మన దేశం లో రెండే రెండు కులాలు ఒకటి ధనిక 2 పేద
      అంతే!!! ఇలా చేయండి!? అప్పుడే ప్రతి ఒక్కరికి కుల మత తారతమ్యం పోతుంది

  • @rama-no9qr
    @rama-no9qr ปีที่แล้ว +2

    Evaridi pedda kulam kaadu.. Evaridi chinna kulam kaadu.. good saying..
    I appreciate your saying Mr. Sreenivas and your background. Quite educated..🎄🌱

  • @venkatadoddapaneni2962
    @venkatadoddapaneni2962 ปีที่แล้ว +7

    hats off to you kolikipudi garu

  • @gurramrammohamrammohangurr7806
    @gurramrammohamrammohangurr7806 10 หลายเดือนก่อน +1

    Anna k srinivas
    We like ur way of analysis so we adore ur Guts in facing the Mental CM activities.
    Hat's off to u Anna

  • @madhukuchibhotla8705
    @madhukuchibhotla8705 ปีที่แล้ว +3

    అవసరం అయిపోయింది గెలిచాడు మీ అవసరం లేదు

  • @revsahay6628
    @revsahay6628 11 หลายเดือนก่อน

    srinivasaRao Garu thank you very much for your speech

  • @prasannaalla4765
    @prasannaalla4765 11 หลายเดือนก่อน

    ❤సూపర్ సార్

  • @srinipineni2022
    @srinipineni2022 ปีที่แล้ว +2

    Super professor