*Our courses* Indian Polity - Quick revision course for Prelims arthashastracivilsacademy.classx.co.in/new-courses/34 Indian polity & Governance full course for UPSC/G1/G2 arthashastracivilsacademy.classx.co.in/new-courses/2
Satheesh sir good see you after long time i followed you in unacademy regularly. Because of you only i got interested in polity. I recommend and request everyone one to purchase sirs course . It will definitely help every one to score good marks in polity.
కేశవానంద భారతి కేస్ చారిత్రక నేపథ్యం 1. గోలక్ నాథ్ కేసులో సుప్రీం కోర్ట్ పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం లేదని ఒకవేళ సవరించాలంటే నూతన రాజ్యాంగ పరిషత్ ఏర్పడాలని తీర్పు ఇచ్చింది 2. Rc కూపర్ కేసులో సుప్రీంకోర్టు ఇందిరాగాంధీ 14 బ్యాంకులను జాతీయకరణ చెయ్యడం ఆస్తి హక్కు విరుద్ధమని కొట్టి వేసింది 3. మాధవరావు సింధియా కేసులో రాజభరణాలు రద్దు అనేది రాజ్యాంగ విరుద్ధమని కుట్టి వేసింది అయితే పై మూడు కేసులను కూడా అధిగమించడం కోసం శ్రీమతి ఇందిరాగాంధీ 24 25 మరియు 26 రాజ్యాంగ సవరణలు తీసుకువచ్చింది . - 24 వ సవరణ భారత పార్లమెంటుకు ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలో ఏ భాగం అయినా సవరించే అధికారం ఉంటుంది 25 వ సవరణ ప్రకారం. . ఆస్తి హక్కు సంబంధించి నష్టపరిహారం విషయంలో చట్టబద్ధం అనే పదం బదులు ఎంతోకొంత అనే పదం పొందుపరిచారు మరియు ఈ అంశాన్ని ఏం న్యాయస్థానంలో సవాల్ చేయకూడదు అని c క్లాజ్ చేర్చబడింది 26 వ సవరణ రాజభరణాలు రద్దుకు రాజ్యాంగ బద్ధత కల్పించడం జరిగింది.. అయితే 24 25 26 సవరణను కేశవానంద భారతి సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది.. సుప్రీం కోర్ట్ 24 26 సవరణలు సమర్ధించింది.. 25వ సవరణలో ఆస్తి హక్కు సంబంధించి నాయి స్థానాల్లో సవాలు చేయరాదు అనే అంశం చెల్లదు అని తీర్పు ఇచ్చింది.. అదేవిధంగా 24వ సవరణ ప్రకారం
24 వ సవరణ ప్రకారం ప్రాథమిక హక్కుల తో సహా రాజ్యాంగంలో ఏ భాగం అయినా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది కానీ మౌలిక స్వరూపానికి భంగం కలిగించే విధంగా రాజ్యాంగాన్ని సవరించ కూడదు అని తీర్పు ఇచ్చింది. Note _ ఈ కేసులో మౌలిక స్వరూపం సుప్రీంకోర్టు నిర్వచించలేదు
*Our courses*
Indian Polity - Quick revision course for Prelims
arthashastracivilsacademy.classx.co.in/new-courses/34
Indian polity & Governance full course for UPSC/G1/G2
arthashastracivilsacademy.classx.co.in/new-courses/2
Sir im your appsc group 2 student in aks online classes,happy to see and follow your classes again ,pls continue the series sir 🙏🏻
@@pattisrilakshmi5280 Thank you. Happy Learning 😊
Satheesh sir good see you after long time i followed you in unacademy regularly. Because of you only i got interested in polity. I recommend and request everyone one to purchase sirs course . It will definitely help every one to score good marks in polity.
✊😇 Thank you
Thank you very much sir ❤
Clear cut explanation 👏👏👏👏👏👏
Thank you 😊
Hii sir iam ur student last year in aks institute offline .. Ur clss are very understanding... Please doo polity mcqs series sir...
Okay . noted , will do a POLITY live MCQ session soon.
@satishkumarpendyala9028 tqqqq soo much sir
Nice lecture sir
Thank you 😊
❤❤❤🎉🎉🎉
👏👏👏👏👏
Mee classes chala baavuntai
Groupsadda app lo group 2 live course classes available ga levu
కేశవానంద భారతి కేస్ చారిత్రక నేపథ్యం
1. గోలక్ నాథ్ కేసులో సుప్రీం కోర్ట్ పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం లేదని ఒకవేళ సవరించాలంటే నూతన రాజ్యాంగ పరిషత్ ఏర్పడాలని తీర్పు ఇచ్చింది
2. Rc కూపర్ కేసులో సుప్రీంకోర్టు ఇందిరాగాంధీ 14 బ్యాంకులను జాతీయకరణ చెయ్యడం ఆస్తి హక్కు విరుద్ధమని కొట్టి వేసింది
3. మాధవరావు సింధియా కేసులో రాజభరణాలు రద్దు అనేది రాజ్యాంగ విరుద్ధమని కుట్టి వేసింది
అయితే పై మూడు కేసులను కూడా అధిగమించడం కోసం శ్రీమతి ఇందిరాగాంధీ 24 25 మరియు 26 రాజ్యాంగ సవరణలు తీసుకువచ్చింది .
- 24 వ సవరణ భారత పార్లమెంటుకు ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలో ఏ భాగం అయినా సవరించే అధికారం ఉంటుంది
25 వ సవరణ ప్రకారం. . ఆస్తి హక్కు సంబంధించి నష్టపరిహారం విషయంలో చట్టబద్ధం అనే పదం బదులు ఎంతోకొంత అనే పదం పొందుపరిచారు మరియు ఈ అంశాన్ని ఏం న్యాయస్థానంలో సవాల్ చేయకూడదు అని c క్లాజ్ చేర్చబడింది
26 వ సవరణ రాజభరణాలు రద్దుకు రాజ్యాంగ బద్ధత కల్పించడం జరిగింది..
అయితే 24 25 26 సవరణను కేశవానంద భారతి సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది.. సుప్రీం కోర్ట్ 24 26 సవరణలు సమర్ధించింది.. 25వ సవరణలో ఆస్తి హక్కు సంబంధించి నాయి స్థానాల్లో సవాలు చేయరాదు అనే అంశం చెల్లదు అని తీర్పు ఇచ్చింది.. అదేవిధంగా 24వ సవరణ ప్రకారం
24 వ సవరణ ప్రకారం ప్రాథమిక హక్కుల తో సహా రాజ్యాంగంలో ఏ భాగం అయినా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది కానీ మౌలిక స్వరూపానికి భంగం కలిగించే విధంగా రాజ్యాంగాన్ని సవరించ కూడదు అని తీర్పు ఇచ్చింది. Note _ ఈ కేసులో మౌలిక స్వరూపం సుప్రీంకోర్టు నిర్వచించలేదు
Only mcqs classes kavali sir
please do more topics on APPSC GP2 SIR
Noted.
April 24 1973 my God Sachin was born on that day..
Appsc group 2 polity course cheyamdi sir please bilingual
Hello, Polity full course with 100+ videos, Notes and practice MCQs is already avaliable . please check.
@@satishkumarpendyala9028 sir material Telugu lo kavali mee class notes pls along with course
What did Sachin gave you? Did he gave birth to you or else did he pay your fees? Tell your parents are Gods.