ప్రభు రాకడలో ఎవరు ఎత్తబడతారు ?Second Coming of jesus|By RRK Murthy Garu
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- ప్రభు రాకడలో ఎవరు ఎత్తబడతారు ?_Second Coming Of Jesus |Telugu Christian Massage By RRK Murthy Garu
@Naathandrijesus
Praise the lord Brother's and Sisters మెలుకువగా ఉందాము
పరలోకరాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్య కలను పోలియున్నది.
2 వీరిలో అయిదుగురు బుద్ధిలేని వారు, అయిదుగురు బుద్ధిగలవారు.
3 బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతోకూడ నూనె తీసికొనిపోలేదు.
4 బుద్ధిగలవారు తమ దివిటీలతోకూడ సిద్దెలలో నూనె తీసి కొనిపోయిరి.
5 పెండ్లికుమారుడు ఆలస్యము చేయగా వారందరు కునికి నిద్రించు చుండిరి.
6 అర్ధరాత్రివేళ ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను.
7 అప్పుడు ఆ కన్యకలందరు లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని
8 బుద్ధిలేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగలవారినడిగిరి.
9 అందుకు బుద్ధిగల కన్యకలుమాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారియొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి.
10 వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితో కూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి;
11 అంతట తలుపు వేయబడెను. ఆ తరు వాత తక్కిన కన్యకలు వచ్చిఅయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా
12 అతడుమిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
13 ఆ దినమై నను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.
#rrkmurthy #ytshorts #teluguchristianmessages #hosannaministries #pjstephen_paul_live #pjstephen_paul_live #pjstephenpaulmessages #drjohnwesly #drsatishkumar #thandrisannidhi #thandrisannidhiministries #naathandrijesus
#nathandrijesus
All Glory to Jesus Christ.pray for my family
Praise the Lord Jesus Christ Vijayawada 🙏 Vijayawada 🙏🙏🙏🙏🌹
కృప గలా దేవుడగు యేసు అయ్య కు నాయొక్క వందనములు ఈరోజు ఉదయం నీ వాక్యము వినడానికి సమయం యిచినదుకు మీ కు నాయొక్క స్తుతులు కృతజ్ఞతా స్తుతులు ఘనత మాహీమ ప్రభావం లు నీ వాక్యము వింటున్న ప్రతి ఒక్క రికీ మారుమనస్సు రక్షణ భాగ్య ఉజ్వి ము యివ్వడి మరియు వాక్యము ప్రకటన చేస్తూ నవారికి జ్ఞాపకం చెసుకుండి మరియు అయ్య గారు కుటుంబానికి జ్ఞాపకం చెసుకుండి వారి వారి కుటుంబ సభ్యులకు దీవించు కాపాడు తద్వారా మీ రు మాహీమ పొందడి అమేన్
Amen Praise the Lord 🙏🙏🙏🙏
Vandanalandi
Amen thandri 🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️
Praise the lord 🙏🙏🙏 jesus
Praise the lord uncle garu thanky💥💥💥🙏🙏🙏
🙏🙏🙏🙏
Na athmanu diddukonu vakyam e message ecchinanduku vandanalu.
Amen 🙏
Praise the lord ayyagaru 🙏🙏🙏 meeru chala gaga cheru ayyagaru
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭😭😭😭😭😭
🙏🙏🙏🛐🛐🛐🙏🙏🙏ఆమేన్
Praise To The LORD- Brother
God bless 🙌 brother, good message send chesaru
Praisethelordfather🌹amen🙏🙏🙏🙏🙏
Praise the Lord🙏
Amen
Very powerful speech
Paresi the lord pastor garu and family members 💐🙏🙏🙏❤❤
❤"🙏🙏🙏😜🙏🙏👌👌😊
Neelanti goppa dyawajanudu evaru leru dhiwa januda prabhuvu sannidhilo nenu ninnu chudaali amen amen amen
3:24 3:25 3:25 3:25
3:24 3:25 3:25 3:25
Praise the lord uncle garu thanku💥💥💥🙏🙏🙏
🙏 Amen 🙏 Hallelujah
Praise the lord
MY HOUSE HEVAN
🙏🙏😟
Praise the lord 🙏🙏🙏
🙏🙏🙏
Praise the lord