రాధ మరణం ఎందుకని రహస్యంగ ఉంది? | How Did Radha Die ? | FN-20 Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024

ความคิดเห็น • 800

  • @ysdsindhuja
    @ysdsindhuja ปีที่แล้ว +2053

    16000 మంది గోపికలు ఆయనకు భార్యలు కాదు.. నరకాసురుడు 16000 మంది కన్యలను బలి ఇవ్వాలని ఒకచోట బంధిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సత్యభామ, కృష్ణుడు కలిసి నరకాసురుడు ని వధించి ఈ గోపికలను విడిపిస్తారు. ఈ గోపికలు వారి ఇళ్లకు వెళ్లగా వారి తల్లి తండ్రులు వారిని పర పురుషుని ఇంట్లో ఇంత కాలం ఉన్నందున ఇంట్లోకి రానివ్వ లేదు.. అపుడు అందరూ కృష్ణుడుని శరణు వేడగా.. కృష్ణుడు వారు నివసించడానికి తన ఊరు లోనే నివాసం ఇచ్చారు.. అది అసలు కధ.. అందరూ తెలుసుకొని ఆనందించండి

    • @vasundharamadhira1889
      @vasundharamadhira1889 ปีที่แล้ว +4

      L

    • @vedavathi9
      @vedavathi9 ปีที่แล้ว +10

      It's true

    • @sudhasurampudi6263
      @sudhasurampudi6263 ปีที่แล้ว +72

      అందరినీ వివాహం చేసుకున్నాడు ...ఒక్కొక్కరికీ ఒక్కొక్క కృష్ణ రూపంతో... భాగవతంలో ఉంది ఆ విషయం

    • @m.sairam6571
      @m.sairam6571 ปีที่แล้ว +5

      👍🙏

    • @papaduppala5250
      @papaduppala5250 ปีที่แล้ว +32

      No.. It's not like that.. Raamaavatharam lo rushulu Raamunni mohistharu.. So Ramudu vaariki varaannistharu.. So Ramudu Krishnaavatharamlo vaariki aa avakaasanni kalpistharu.. Next Jaambhavanthuniki kuda dwandwa yuddham chese avakasanni Krishnaavatharam lo kalpistharu..

  • @kodurishirisha1759
    @kodurishirisha1759 ปีที่แล้ว +166

    ప్రేమ తో అనండి రాధాకృష్ణ 🙏🏻🙏🏻🌺🌺

  • @sujimandapati35
    @sujimandapati35 ปีที่แล้ว +626

    నేనూ క్రిస్టియన్ కానీ రాధ కృష్ణ స్టోరీ. కర్ణుడు స్టోరీ అంటే చాలా ఇష్టం.
    రాధ కృష్ణ ల ప్రేమకు దాసోహం ఐతే కర్ణుడు త్యాగ నీకి దాసోహం గుండె పగిలి పోతుంది 😰😰👌👌👌

    • @lovaraju2468
      @lovaraju2468 ปีที่แล้ว +16

      Your Great

    • @sukanyaakunuru6203
      @sukanyaakunuru6203 ปีที่แล้ว +6

      super

    • @sarvisdolls5042
      @sarvisdolls5042 ปีที่แล้ว +9

      Really u r so great

    • @praveennani4679
      @praveennani4679 ปีที่แล้ว +32

      Miru christian kadhu ...miru kuda Hindu neee

    • @gogulasarvani1399
      @gogulasarvani1399 ปีที่แล้ว +15

      Meeru Karnudi gurinchi Inka depth Loki velli asalu nijalu thelusukinandi appudu meeku badha vundadu. Antha detailed anthararadham theliyalante Samavedam Shanmukha Sharma, Vaddiparti Prabhakar, Garikapati Narasimha Rao, Chaganti Koteswara Rao, Malladi Chandrasekhar garu ilanti varu Mahabharatam, Bhagavatham la gurunchi detailed ga pravachanalu chepparu. Avi vinandi chala detailed ga vundi anni doubts, wrong views tholaguthayi.

  • @k.adilakshmiumesh2174
    @k.adilakshmiumesh2174 ปีที่แล้ว +54

    బెస్ట్ లవర్స్ ఫర్ ఎవర్ రాధ కృష్ణా మై ఫేవరేట్ జోడీ

  • @rajumunjala6979
    @rajumunjala6979 ปีที่แล้ว +16

    జై శ్రీ రాధాకృష్ణా🙏🙏... మీ అనిర్వచనీయమైన ప్రేమ...ఈ సృష్టిలో ఎంతో గొప్పది...🙏🙏🚩🚩💐💐

  • @MuraliKrishna-vs6ve
    @MuraliKrishna-vs6ve ปีที่แล้ว +194

    రాధ కడిగినముత్యం ఆమెపై ఏనిందలువద్దు. ప్రేమకురాణి రాధ భక్తికిరాణి రుక్మిణి ఇప్పటికీ, మరిఎప్పటికీ, చరిత్రవున్నంతకాలం, వీటికిసాటి ఏమీరావు లేవు.

  • @crazyhitsongstelugulyrics
    @crazyhitsongstelugulyrics ปีที่แล้ว +24

    So sweet of story with true and lots of love

  • @mprateep8706
    @mprateep8706 ปีที่แล้ว +89

    ఈ సమస్త సృష్టిలో అద్భుతమైన మరియు పవిత్రమైన ప్రేమ అంటే ఆ రాధా కృష్ణులదే.. ఆ రాధా కృష్ణుల ప్రేమకి నా ఈ జన్మ అంకితం 😍🙏🙏🙏🙏
    ❤❤❤❤❤❤❤❤❤
    ❤❤❤❤❤❤❤❤❤

  • @yogikitty3350
    @yogikitty3350 ปีที่แล้ว +24

    చాలా చక్కగా చెప్పారు. ...కృష్ణం వందే జగద్గురుమ్

  • @bharika1927
    @bharika1927 ปีที่แล้ว +8

    My fevaret❤️❤️ radhe Krishna ❤️❤️I love this siriyal Radha Krishna ❤️ valla pramanu chusthe kanilu agavu 💟💟😭

  • @srinivasadvocate2994
    @srinivasadvocate2994 ปีที่แล้ว +96

    నమస్తే.
    పాఠ్య పుస్తకాలలో చదువు కో లేక పోయినా ఇప్పుడు మీ వల్ల హాయిగా వినగలిగే ను మీకు అభినందనలు.

  • @renurenuka9486
    @renurenuka9486 ปีที่แล้ว +15

    Adorable love please do more videos like this ❣️

  • @lathaswamyg4693
    @lathaswamyg4693 ปีที่แล้ว +25

    Wonderful video sir!!! Radhakrishna love is beyond human understanding....thank you for sharing lovable video sir....🙏🙏

  • @peddimsettiramesh7447
    @peddimsettiramesh7447 ปีที่แล้ว +10

    🌺🌷🌻రాధేకృష్ణ రాధేకృష్ణ రాధేకృష్ణ🌷🌺🌻❤️❤️❤️🙏🙏🙏

  • @sowganiaruna8403
    @sowganiaruna8403 ปีที่แล้ว +30

    నాకు కృష్ణుడు అంటే చాలా భక్తి...స్టోరీ వింటూ ఉంటే ఇంకా ఇలాంటివి ఎన్నో వినాలని ఉంది...ఇంకా send చేయండి ప్లీజ్ 🙏

  • @bonthularamanamma584
    @bonthularamanamma584 ปีที่แล้ว +15

    చక్కటి ఆధ్యాత్మిక సంగీతం అందిస్తుఅందమైన ఫోటోస్ తో రాధా కృష్ణ చరితము వీనుల విందు చేసింది ప్రశంసనీయం అభినందనలు ప్రత్యేక ధన్య వాదములు

  • @chinnariallam3189
    @chinnariallam3189 ปีที่แล้ว +2

    Heart touching... Eyes lo water vachindi... Jai radha krishna....

  • @kaladar5377
    @kaladar5377 ปีที่แล้ว +221

    హృదయ్యాలు ఉన్నవి రెండైనా ప్రేమ మాత్రం ఒక్కటే.
    జై రాధే క్రిష్న్ 🙏🙏🙏

  • @ravichandradurga4321
    @ravichandradurga4321 ปีที่แล้ว +58

    రాధాకృష్ణుల రాసలీల ప్రణయ గాథ...నిజమైన ప్రేమకు తార్కాణం అద్భుతం అమోఘం అనిర్వచనీయం....ముగ్ధ మనోహరం....రాధాకృష్ణ.🙏🙏🙏

  • @urdbestandfirst8199
    @urdbestandfirst8199 ปีที่แล้ว +10

    super bro.👍 everybody understands d real pure true love of radhaKrishna. awesome.

  • @vijayalakshmiduraivelu6438
    @vijayalakshmiduraivelu6438 ปีที่แล้ว +105

    రాధ కృష్ణ శరీరం వేరు ఆయిన ఆత్మ ఒక్కటే 🙏🙏🙏👌🌟

  • @user-md1xr7ed9f
    @user-md1xr7ed9f 5 หลายเดือนก่อน +2

    జై రాధాకృష్ణల ప్రేమ ఏంత గొప్పది🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀 సూపర్😅😅😅😅😅😅😅😅😅😅👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞

  • @tulamtnssd5580
    @tulamtnssd5580 ปีที่แล้ว +1

    Super jai sri radha Krishna 🌸🌺🌼🙏

  • @swapna1613
    @swapna1613 ปีที่แล้ว +44

    ప్రేమకు ప్రతిరూపం రాధాకృష్ణులు అంతకన్నా ఇంకేం చెప్తాము.... 👌👌

  • @sujathavenu6075
    @sujathavenu6075 ปีที่แล้ว +8

    మా రాధాకృష్ణల ప్రేమ అది ఒక మధుర అనుభూతి దానికి హద్దులు ఎల్లలు లేవు బృందావనం లో నాలుగు దిక్కుల వారి ప్రేమ
    కృష్ణ భక్తులుకు వీనుల విందు జై రాధా మాధవ్ ❤️❤️❤️❤️❤️❤️❤️ జై మాధవ్ జై యాదవ్ 🙏🙏🙏🙏

  • @miriyaladamayanthi2481
    @miriyaladamayanthi2481 ปีที่แล้ว +1

    Baaga chepparu sraddaga vinnamu
    Thankyou

  • @vvpreddy4264
    @vvpreddy4264 ปีที่แล้ว +2

    VERY GOOD వీడియో 👍👍👍🙏🙏🙏

  • @gopulatha7860
    @gopulatha7860 ปีที่แล้ว +3

    Pavithramyna prema varidharidhi🙏🙏🙏🙏chala manchi vishayam teliyajese video sir🙏🙏

  • @selvir5639
    @selvir5639 ปีที่แล้ว +1

    Superrr. 🎉🤝👌🙏🎊

  • @aswarthanarayanareddyyella4847
    @aswarthanarayanareddyyella4847 ปีที่แล้ว +1

    Chala bagundi. Dhantavadamulu ayya.

  • @juturuanasuya3249
    @juturuanasuya3249 ปีที่แล้ว +8

    రాధ కృష్ణ ప్రేమ అమరం 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹❤❤❤

  • @thumuprathyusha6552
    @thumuprathyusha6552 ปีที่แล้ว +2

    Manchi information.

  • @jgowri5917
    @jgowri5917 ปีที่แล้ว +2

    నైస్ స్టోరీ అండ్ నైస్ వాయిస్

  • @shanthiakella8051
    @shanthiakella8051 ปีที่แล้ว +1

    Chala Baga chepparu sir Jai sri krishna

  • @sirivennelasastry
    @sirivennelasastry ปีที่แล้ว +7

    మరణశయ్య పై రాధ..
    ఆఖరి కోర్కె మేరకు కృష్ణ..
    ఆపని వేణు గానమాలపించి..
    రాధ పరమపదించిన తరువాత..
    భారమైన హృదయంతొ..
    వేణువును విరిచి..
    చిన్ననాటి చెలిమికి చరమగీత మాలపించెను...❤😘💔

  • @prasannavlogs3774
    @prasannavlogs3774 ปีที่แล้ว +1

    Chala baga cheparu

  • @bonthularamanamma584
    @bonthularamanamma584 ปีที่แล้ว +5

    చక్కటి ఆధ్యాత్మిక భగవత్ గీతా మకరందం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః జై

  • @tanukusathibabu472
    @tanukusathibabu472 ปีที่แล้ว +7

    Ilove Radha Krishna ❣️❣️❣️

  • @pguptha3505
    @pguptha3505 ปีที่แล้ว

    Chala chala chala baga chepparu.baagundi.enkaa vundaali anipistondi

  • @balususatyanarayana4542
    @balususatyanarayana4542 ปีที่แล้ว +5

    పరమ పవిత్ర ప్రేమకు తార్కాణం శ్రీ రాధా కృష్ణులు వారి అలౌకిక ప్రేమకు నిర్వచనం వారు మాత్రమే
    నేటి యువత కనీసం వారి ప్రేమ గాధను వినాలి
    జై రాధా కృష్ణ ❤❤❤❤❤❤❤❤❤

  • @rohinisartdrawingschool8592
    @rohinisartdrawingschool8592 ปีที่แล้ว +9

    Very beautiful explained... went into some other world... 🙏🙏

  • @pmadanreddy9672
    @pmadanreddy9672 ปีที่แล้ว +3

    ఓం నమో భగవతే వాసుదేవాయ
    జయ శ్రీ కృష్ణ
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @surenderreddy7560
    @surenderreddy7560 ปีที่แล้ว +12

    Jai Srikrisha Radha Matha 🙏🙏🙏

  • @kakumanuhrudayaraju3823
    @kakumanuhrudayaraju3823 ปีที่แล้ว +3

    Thanks for the additional information.

  • @mounikakothakonda7975
    @mounikakothakonda7975 ปีที่แล้ว +1

    Super love story 💜 ❤️💜 thanks for information

  • @vimalavadlamannati3787
    @vimalavadlamannati3787 ปีที่แล้ว +8

    రాధా కృష్ణ ల కధ చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది... కానీ రాదా అనకూడదు. ద.. కి వత్తు వున్నది.. వత్తు పలకకపోతే రాదు అని అర్థం వస్తుంది

  • @anu-fm5fr
    @anu-fm5fr ปีที่แล้ว +1

    Superrr

  • @SowjanyaRamavath-wc9kc
    @SowjanyaRamavath-wc9kc 9 หลายเดือนก่อน +2

    In this world without selfish love Radha Krishna ❤

  • @PremKumar-kl1ic
    @PremKumar-kl1ic ปีที่แล้ว +8

    Voice super ❤️❤️

  • @radhakrishnapallapothu8753
    @radhakrishnapallapothu8753 ปีที่แล้ว +12

    Really great. Excellent vedioe. One has to understand real love with God. It real Bhakti towards God. 🙏

  • @swarjayalakshmipenna1859
    @swarjayalakshmipenna1859 ปีที่แล้ว

    బాగుంది

  • @nandagarikapati8294
    @nandagarikapati8294 ปีที่แล้ว

    Chaala bagundi!

  • @srinivasaraoyedidi7280
    @srinivasaraoyedidi7280 ปีที่แล้ว +2

    అద్భుతం

  • @shankerreshadi168
    @shankerreshadi168 ปีที่แล้ว +1

    Very nice music

  • @subrahmanyamjonnalagadda2112
    @subrahmanyamjonnalagadda2112 ปีที่แล้ว

    Excellent Andi ! Baaga chepparu !

  • @Kamaniyamramaniyam
    @Kamaniyamramaniyam ปีที่แล้ว +7

    కృష్ణుడికి 8మంది భార్యలు మాత్రమే. 16వేలమంది గోపికలను చెర నుంచి విడిపించి ఆశ్రయం ఇచ్చాడు అంతె.

  • @kondurunikhitha102
    @kondurunikhitha102 ปีที่แล้ว +1

    It's true ☺️ super 🥰

  • @prabhavatikarapu8904
    @prabhavatikarapu8904 ปีที่แล้ว

    Wonder full video radha krishana.

  • @hlo203
    @hlo203 ปีที่แล้ว +1

    ❤Radha Radha Krishna ❤ rukmini Krishna ❤ true love krishna radhe radhe ❤

  • @janu13579
    @janu13579 ปีที่แล้ว +15

    Jai shree krishna 🙏🙏🙏🙏🙏

  • @dadslittleprincessdadskutt3983
    @dadslittleprincessdadskutt3983 ปีที่แล้ว +72

    When I'm listening that ending of Radha's death i can't control my tears. there are two souls but only one heart 💜❤️ amazing love of radhey krishna 💗

    • @DSrinu-bi6fh
      @DSrinu-bi6fh ปีที่แล้ว

      Do thik idol
      Nf.x hi😮😅😮z

  • @distilledwater8496
    @distilledwater8496 ปีที่แล้ว +4

    చాలా మంచిగా చెప్పారు 🙏

  • @vijayashanthi6260
    @vijayashanthi6260 ปีที่แล้ว +15

    Jai sri Krishna ,radha matha ❤️💞

  • @jagadeeshwargoudgoundla9973
    @jagadeeshwargoudgoundla9973 5 หลายเดือนก่อน

    I love my krishna and radha ❤❤❤❤

  • @dattakeerthivlogs
    @dattakeerthivlogs ปีที่แล้ว

    Super

  • @deepubommidi6205
    @deepubommidi6205 ปีที่แล้ว +26

    Background music hart❤ touching 😊😊😊😊😊😊

  • @sayadsameer4442
    @sayadsameer4442 ปีที่แล้ว +9

    రాధ క్రిష్ణ పేమా సూపర్ కాధా

  • @laxmikasipalli4686
    @laxmikasipalli4686 ปีที่แล้ว +1

    Good

  • @saradamadhuri
    @saradamadhuri ปีที่แล้ว

    Manchi vishayam chepparu venuganam bagundi

  • @guruprasaad8770
    @guruprasaad8770 ปีที่แล้ว +5

    జై శ్రీ రాధాకృష్ణ.

  • @Zoyaafreen786
    @Zoyaafreen786 ปีที่แล้ว +9

    What a great and sad love story...😓😓😓😓😓😓

  • @durgabhavanivardhineedi7930
    @durgabhavanivardhineedi7930 ปีที่แล้ว +4

    Radhe Krishna ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💖💖💖💖💖💖💖💖💖

  • @shravankumaaarr
    @shravankumaaarr ปีที่แล้ว +21

    Very sad story..heart melting😰😢

  • @hvamsi6742
    @hvamsi6742 ปีที่แล้ว +2

    Jai sreee Radhakrishna 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐

  • @ganesh-pt5nh
    @ganesh-pt5nh ปีที่แล้ว +95

    చెప్పండి.. కానీ background sound అవసరంలేదు. ఎందుకంటే సౌండ్ పొల్యూషన్ వల్ల చెవులకు ఇబ్బందులు. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని మనవి.. ధన్యవాదాలు

  • @INDIANRANGOLIvlogs
    @INDIANRANGOLIvlogs ปีที่แล้ว +2

    👌👌👌🙏🙏

  • @naveenamudugu4829
    @naveenamudugu4829 ปีที่แล้ว +5

    Jai radhakrishna❤️

  • @Radhakannayya108
    @Radhakannayya108 ปีที่แล้ว +3

    రాధ రాధ రాధ రాధ రాధ రాధ రాధ రాధ😭

  • @shailajagurugula
    @shailajagurugula 3 หลายเดือนก่อน

    💯 love Radha Krishna ❤️

  • @guramramesh3928
    @guramramesh3928 ปีที่แล้ว

    Super superu

  • @sivaramakrishanakota9404
    @sivaramakrishanakota9404 ปีที่แล้ว +2

    Jai Krishna, hare Krishna, Krishna, Krishna...

  • @talaribalakrishna4434
    @talaribalakrishna4434 2 วันที่ผ่านมา

    Jai sri Radhe Krishna 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🕉️🕉️🕉️❤❤❤

  • @SwathiRankireddy
    @SwathiRankireddy 9 หลายเดือนก่อน

    Chala baga cheperu sir❤

  • @saveripriya76
    @saveripriya76 ปีที่แล้ว +1

    Very good explanation brother.. what you told its correct...🎉🎉🎉

  • @venkatasai9020
    @venkatasai9020 6 หลายเดือนก่อน +1

    Jai sri krishna 🙏

  • @pagadalavijayakumari63
    @pagadalavijayakumari63 ปีที่แล้ว +2

    Jai sri radhakrishna

  • @n.v.narayanan.v.narayana8391
    @n.v.narayanan.v.narayana8391 ปีที่แล้ว +50

    రాధ కృష్ణుల చివరి క్షణాల గురించి మీరు చెబుతుంటే నా కంటికి కన్నీరు ఆగలేదు ఎడుస్తూనే వునాను, చాలా బాధగా వుంది సోదరా...గుండె పగిలి పోతాంది ... జై రాధకృష్ణ..

  • @MegaBrucelie
    @MegaBrucelie ปีที่แล้ว +1

    Excellent

  • @Sandyaarush
    @Sandyaarush ปีที่แล้ว +1

    👌👌👌

  • @mahalakshmireddy5572
    @mahalakshmireddy5572 ปีที่แล้ว

    Grate love story . Jai radhakrishna 🙏

  • @udayasreegani8403
    @udayasreegani8403 ปีที่แล้ว +2

    Thank you

  • @durga4162
    @durga4162 ปีที่แล้ว

    Excellent 👌👌👌👌👌 chala bagaa chepparu..... Maku teleyani anno vishayalluni chala chakka ga chepparu...👌👌👌🙏🙏🙏

  • @Ramadasu-nk3yx
    @Ramadasu-nk3yx ปีที่แล้ว +1

    Great love 😊

  • @ramkrishna5379
    @ramkrishna5379 ปีที่แล้ว +26

    First love never fade. That's why krishna did not forget rada.

  • @srishripal4547
    @srishripal4547 ปีที่แล้ว

    Bagundi

  • @sandeepkumargoudsandeep4050
    @sandeepkumargoudsandeep4050 ปีที่แล้ว +4

    Radhe radhe krishna 🙏🙏🙏❤❤🌹🌹

  • @appuchintuappuchintu5436
    @appuchintuappuchintu5436 ปีที่แล้ว +1

    It's really good love story. Jai Radhe Krishna.

  • @Shravs333
    @Shravs333 ปีที่แล้ว +4

    Mee voice chala bagundi soothing 🤗

  • @suseelamoka2035
    @suseelamoka2035 ปีที่แล้ว +8

    రాధాకృష్ణ....🙏🙏🙏

  • @vickyrider7285
    @vickyrider7285 7 หลายเดือนก่อน

    Jai Shree Krishna ji 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏