✍️ వీలైతే ఒక్కసారి చదవండి....అసలుకి ఉన్నవల్లా కేవలం ఆలోచనలే అసలు మనసు అనేదే లేదు, ఇది అక్షరాలా సత్యం...మీకు వచ్చే, లేదా మీరు ఆలోచించే మంచి ఆలోచనలకు లేదా మీకు ఎదైనా ఒక పని చేయడంలో ధర్మం అనిపించినప్పుడు(ధర్మం అనిపించడం ఒక మంచి ఆలోచన) మనసుకి నచ్చింది కాబట్టి చేశాను అంటారు. ఈ ఆలోచనలకే మీరు ఒక పేరు పెట్టారు అదే మనసు అని (గమనించండి మంచి ఆలోచనలే మనసు దానికి ఎటువంటి రూపమూ లేదు).. అవయవాల పరంగా మన శరీరంలో గుండె ఉన్నది, అలాగే మెదడు కూడా ఉన్నది...మరి మీరు మనసుని చూపించగలరా...అది ఎవరికీ సాధ్యం కాదు ఎందుకంటే అది లేదు కాబట్టి. మెదడు భ్రమలు కల్పించడం, గడిచిపోయిన వాటిని (మరీ ఎక్కువగా బాధ కలిగించే వాటిని) గుర్తు చేయడం, మీరు ఎదైనా మంచి చేయబోతున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు మీకు వ్యతిరేకంగా ఆ పనిని చేయకుండా కూడా ఏవేవో భ్రమలను కూడా కలిగిస్తుంది.అది మెదడు యొక్క గుణం. అదే అజ్ఞానపు మాయ. మీ మెదడు చేసే మంచి ఆలోచనలే మనసు. ఆలోచనలను మీరు మీ అదుపులో పెట్టాలంటే...ఒకే ఒక్క మార్గం ఉన్నది.. అది కేవలం "సత్యాన్ని నమ్మడమే".....అలాగే భ్రమల ను నమ్మకపోవ డమే...అజ్ఞానం యొక్క మాయ ను గుర్తించి ఆ మాయ అసత్యం కాబట్టి దాన్ని అస్సలు నమ్మకుండా.... ఏదైతే సత్యమో దాన్ని నమ్మాలి, వర్తమానంలో బ్రతకాలి... కేవలం ఇప్పుడే గడిచిపోయిన క్షణం ఇప్పుడు లేదు, అలాగే రావాల్సిన తరువాతి క్షణం ఇంకా రాలేదు..ఉన్నదల్లా ఈ క్షణం మాత్రమే కాబట్టి జీవితాన్ని ఈ క్షణంలోనే అనగా వర్తమానంలో జీవించండి సంపూర్ణ మెలుకువ లో (with conciousness) జీవించండి... గతంలోని చేదు జ్ఞాపకాలు అన్నీ కాలంతో పాటే అవి కూడా వెళ్లిపోయాయి. కాబట్టి ఇంకా అవే భ్రమాల్లో జీవించకండి ...ప్రస్తుతం ఉన్నదల్లా కేవలం ఈ క్షణమే (present). దీంట్లోనే జీవించండి.... అజ్ఞానం యొక్క మాయ చాలా విపరీతమైనది... మీరు మధ్యలోనే జీవించండి అంటే వర్తమానంలోనే ఉండండి... ఆ యొక్క అజ్ఞానపు మాయ అంతా అసత్యం...సత్యాన్ని నమ్మి జీవితంలో ముందుకి సాగండి... *సత్యాన్ని పూర్తిగా మీరు విశ్వసించిన క్షణంలోనే మీలోని జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది*... అది తెరుచుకున్న తరువాత జీవితంలో అంతా ఆనందమే... దైవం మీ యొక్క శాంతి లో అలాగే ప్రశాంతత లో మరియు సత్యంలో నే ఉన్నది... చెడు ఆలోచనలకు లేదా మిమ్మల్ని బాధించే గడిచిపోయిన సంఘటనల యొక్క ఆలోచనలకు మీరు ఒక విధంగా అంటే మానసికంగా (Mentally)ప్రతిస్పందించడం కూడా కర్మ నే అవుతుంది... ఆలోచనలు ఒకవేళ మిమ్మల్ని బాధిస్తున్నాయి అంటే అది కర్మ ఫలితమే అవుతుంది (కర్మ అంటే మీరు చేసినటువంటి పని, అది మానసికంగా మీరు ఆలోచించిన ఆలోచన అయినా కావొచ్చు లేదా ఏ విధంగా మీరు చేసినది పని అయినా కావొచ్చు ). అందుకని మీకు వచ్చే అజ్ఞానపు మాయా (అసత్యపు) ఆలోచనలకు స్పందించకుండా సత్యంలో అలాగే వర్తమానంలో జీవించండి జీవితాన్ని ఆనందమయం చేసుకోండి 🙏 సర్వే జనా సుఖినోభవంతు నేను చెప్పినది మీకు నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ లో రాయండి 👍 చేయండి *సత్యం శివం సుందరం* ధర్మో రక్షతి రక్షితః 🙏🙏🙏(ఓం నమః శివాయ)🙏🙏🙏 ✍️✍️✍️నేను- అందేకర్ బాలాజీ (తెలంగాణ నుండి)
యామినిగారు మీకు నేను మార్చ్ 27 తేదీన నాకు వచ్చిన ధర్మ సందేహాన్ని అడిగా మీరు నాకు ఒక లింక్ పంపారు కానీ ఆ వీడియోతో నేను సంతృప్తి చెందలేదు కానీ ఈ ప్రస్తుత వీడియో నాకు వున్నా సందేహాలను కొంతవరకు తీర్చింది మీకు గురుతుందోలేదో ఆత్మ అంటే ఏమిటి మనస్సు అంటే ఏమిటి దీనిపై ఏది ఆధారపడుతున్నది అది నా సందేహం ......యేమైనా నా సందేహాన్ని నివృత్తి చేసిన మీకు ధన్యవాదాలు మీ సేకరణకు కృతజ్ఞతలు
Madam namasthe 🙏 Subconscious అనేది మన మెదడులో ఎక్కడ ఉంటుంది? పూర్తిగా వివరాలు చెప్పండి. Please. మనసు గురించి మీరు చెప్పిన విషయాలు చాలా చక్కగా ఉన్నాయి.. thank you madam🙏🙏.
Madam At present nenu mind aythe Oksari thoughts vatanthata Ave vastai, konni sarlu maname alochistam. Thoughts vastai antunnam, ante evariki(to whom) vastunnai ??? And where are they coming from(ekkadi munchi) ???? What is relationship between me and my manasu.?
Both are different..brain is body organs .manasulo ni alochanalaku medadu lo chemical reactions jarigi body pai prabavam kanabaduthundi..i wil makel a video on it thank you
Hii yamini garu mee videos ani nenu chusthanu..naku chinna dout nenu meditation chesthunna time lo nenu naa body chala peddaga nd chala balamga chala hight ga ayipoinattu anipisthundi enduvalla adi naa feelinga leka andhariki alane untunda teliya cheyagaru
@@yaministeluguchannel6803 Hi madam thanks for your reply you explained well in mind vs athma video, but for me to live in this world role of mind is vital. Athma ki manasu tho sambandam lenapudu ... Nenu anedi enti... planning, thinking about future, past and present, speaking and curiosity to know,. WHO IS DOER Doing all this? Athma gurunchi entha telusukunna, Pani cheyadaniki in this world mind/manasu kavali right guruvu garu? Finally 1.what "I" am at present mind/ Athma? 2. Where is the mind located in the body 3. How to get rid of the habit of over thinking about mind, Athma ....to focus studies. I hope I'll get reply soon madam thank you.
Madam excellent video mam and madam please make a video about mana sankalpam gopadaythay davudu mana ventha unthadu please mam please make sure this video
చాలా అద్భుతమైన వివరణను తెలియజేసినందుకు యామిని మేడం మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు 🙏🙏🙏
Super ga chepparu thank you
వావ్ ఎక్సలెంట్ 🙏💐🎉🔐♥️💰🎯💯💯💯💗✍️📚
Tq univers 🙏 tq angels 🙏 tq mam🙏
Yamini madam mee videos adbuthamandi
TQ 🙏👍
Yes..
Very very very very tq medam tq somuch tq tq
అందరికి అర్దమైహే విదంగా మనసు,బుద్ది,ఆత్మ గురించి చెప్పినా విదానం కు ధన్యవాదాలు ..
Respected madam your speech is excellent and everyone has easily understand your explanations.
Sri Gurubhyonamah 🙏 Chaalaa Chakkagaa Explain Chesaaru Dhanyavaadaalu Eswara Rao Yoga Divine GURU Visaakhapatnam
Thank you andi
Super ga chepparu madam
Tkqq mam
Yamini garu 🙏,
Supper knowledge ❤
It's true mam. Superb mam
You are genius mam God bless you and your family
TQ 👍
Thank you mam, thank you universe🙏
నమస్కారం మేడమ్ గారు
Good morning 🌅 my dear, have a good and happy day to you, I will receive this. Thank you, thank you universe ❤️ Sudhakar 🙏
Meeku koti namaskaramulu. Madam meeru ami chadivaru
✍️ వీలైతే ఒక్కసారి చదవండి....అసలుకి ఉన్నవల్లా కేవలం ఆలోచనలే అసలు మనసు అనేదే లేదు, ఇది అక్షరాలా సత్యం...మీకు వచ్చే, లేదా మీరు ఆలోచించే మంచి ఆలోచనలకు లేదా మీకు ఎదైనా ఒక పని చేయడంలో ధర్మం అనిపించినప్పుడు(ధర్మం అనిపించడం ఒక మంచి ఆలోచన) మనసుకి నచ్చింది కాబట్టి చేశాను అంటారు. ఈ ఆలోచనలకే మీరు ఒక పేరు పెట్టారు అదే మనసు అని
(గమనించండి మంచి ఆలోచనలే మనసు దానికి ఎటువంటి రూపమూ లేదు)..
అవయవాల పరంగా మన శరీరంలో గుండె ఉన్నది, అలాగే మెదడు కూడా ఉన్నది...మరి మీరు మనసుని చూపించగలరా...అది ఎవరికీ సాధ్యం కాదు ఎందుకంటే అది లేదు కాబట్టి.
మెదడు భ్రమలు కల్పించడం, గడిచిపోయిన వాటిని (మరీ ఎక్కువగా బాధ కలిగించే వాటిని) గుర్తు చేయడం, మీరు ఎదైనా మంచి చేయబోతున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు మీకు వ్యతిరేకంగా ఆ పనిని చేయకుండా కూడా ఏవేవో భ్రమలను కూడా కలిగిస్తుంది.అది మెదడు యొక్క గుణం. అదే అజ్ఞానపు మాయ. మీ మెదడు చేసే మంచి ఆలోచనలే మనసు.
ఆలోచనలను మీరు మీ అదుపులో పెట్టాలంటే...ఒకే ఒక్క మార్గం ఉన్నది..
అది కేవలం "సత్యాన్ని నమ్మడమే".....అలాగే భ్రమల ను నమ్మకపోవ డమే...అజ్ఞానం యొక్క మాయ ను గుర్తించి ఆ మాయ అసత్యం కాబట్టి దాన్ని అస్సలు నమ్మకుండా....
ఏదైతే సత్యమో దాన్ని నమ్మాలి, వర్తమానంలో బ్రతకాలి...
కేవలం ఇప్పుడే గడిచిపోయిన క్షణం ఇప్పుడు లేదు, అలాగే రావాల్సిన తరువాతి క్షణం ఇంకా రాలేదు..ఉన్నదల్లా ఈ క్షణం మాత్రమే కాబట్టి జీవితాన్ని ఈ క్షణంలోనే అనగా వర్తమానంలో జీవించండి సంపూర్ణ మెలుకువ లో (with conciousness) జీవించండి...
గతంలోని చేదు జ్ఞాపకాలు అన్నీ కాలంతో పాటే అవి కూడా వెళ్లిపోయాయి. కాబట్టి ఇంకా అవే భ్రమాల్లో జీవించకండి ...ప్రస్తుతం ఉన్నదల్లా కేవలం ఈ క్షణమే (present). దీంట్లోనే జీవించండి....
అజ్ఞానం యొక్క మాయ చాలా విపరీతమైనది... మీరు మధ్యలోనే జీవించండి అంటే వర్తమానంలోనే ఉండండి...
ఆ యొక్క అజ్ఞానపు మాయ అంతా అసత్యం...సత్యాన్ని నమ్మి జీవితంలో ముందుకి సాగండి...
*సత్యాన్ని పూర్తిగా మీరు విశ్వసించిన క్షణంలోనే మీలోని జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది*... అది తెరుచుకున్న తరువాత జీవితంలో అంతా ఆనందమే...
దైవం మీ యొక్క శాంతి లో అలాగే ప్రశాంతత లో మరియు సత్యంలో నే ఉన్నది... చెడు ఆలోచనలకు లేదా మిమ్మల్ని బాధించే గడిచిపోయిన సంఘటనల యొక్క ఆలోచనలకు మీరు ఒక విధంగా అంటే మానసికంగా (Mentally)ప్రతిస్పందించడం కూడా కర్మ నే అవుతుంది...
ఆలోచనలు ఒకవేళ మిమ్మల్ని బాధిస్తున్నాయి అంటే అది కర్మ ఫలితమే అవుతుంది (కర్మ అంటే మీరు చేసినటువంటి పని,
అది మానసికంగా మీరు ఆలోచించిన ఆలోచన అయినా కావొచ్చు లేదా ఏ విధంగా మీరు చేసినది పని అయినా కావొచ్చు ).
అందుకని మీకు వచ్చే అజ్ఞానపు మాయా (అసత్యపు) ఆలోచనలకు స్పందించకుండా సత్యంలో అలాగే వర్తమానంలో జీవించండి జీవితాన్ని ఆనందమయం చేసుకోండి 🙏
సర్వే జనా సుఖినోభవంతు
నేను చెప్పినది మీకు నచ్చినట్లయితే
ఓం నమః శివాయ అని కామెంట్ లో రాయండి
👍 చేయండి
*సత్యం శివం సుందరం*
ధర్మో రక్షతి రక్షితః
🙏🙏🙏(ఓం నమః శివాయ)🙏🙏🙏
✍️✍️✍️నేను- అందేకర్ బాలాజీ (తెలంగాణ నుండి)
Om namah shivaya
Om namaha sivaaya,pranamamulu
Great video... Thanks
I love this video tq so much dear 😍
Correct Madam 👏👏
Thank you so much Univers and money
Than Kyou madam thank you thank you universe thank you money vasthavam
Super medam thank you
Thank you universe thank you sister
Thanks Yamini Garu, very good motivating messages 👍🏻
Thank you yamini garu 🙏
Thank you madam very useful information 🙏
మనసు గురి చాలా బాగా చెపుతున్నారు
Tq mam
🌺💰🙏 thankyou madam thank you univarse thankyou money thankyou midiya 🌺💰🙏
Thankyou madam thankyou univers
Thank you very much madam Garu
100% correct madam Garu 🙏🙏
Meeru superb.
Thank you
🙏🙏🙏🙏🙏 thank you
Super madam garu
Very good video mam
Great sis thank you so much for sharing good information
🙏🙏🙏🙏🙏🙏
Nice
Super 👌👌
Tank you akka
🙏🙏
Thank you Sister and very useful information 🙏🙏🙏🙏👍👍👍👍.
యామినిగారు మీకు నేను మార్చ్ 27 తేదీన నాకు వచ్చిన ధర్మ సందేహాన్ని అడిగా మీరు నాకు ఒక లింక్ పంపారు కానీ ఆ వీడియోతో నేను సంతృప్తి చెందలేదు కానీ ఈ ప్రస్తుత వీడియో నాకు వున్నా సందేహాలను కొంతవరకు తీర్చింది మీకు గురుతుందోలేదో ఆత్మ అంటే ఏమిటి మనస్సు అంటే ఏమిటి దీనిపై ఏది ఆధారపడుతున్నది అది నా సందేహం ......యేమైనా నా సందేహాన్ని నివృత్తి చేసిన మీకు ధన్యవాదాలు మీ సేకరణకు కృతజ్ఞతలు
TQ
Sprb....tgabj thank you so much
🙏🙏🙏 meru chepina Prathi matta nijam madame , madame memu life ella ardam chesukovali e video maku motivation icharau madame thank you so much madame
TQ 👍
I want some more
I L U DARLIGINGGOOD INFO I APPLY IT
👍
ధ్యానం చేయాలనుకుంటే ఎలా ఎప్పుడు ఏ విధానంలో చేయాలో మీ వివరణాత్మక విధానం లో వినాలని ఉంది..🤘
Meditation techniques: th-cam.com/play/PLn35Ls5gkJMJed9-MSwjqLzSLpdGc14nE.html
థాంక్యూ🙏
Madam namasthe 🙏
Subconscious అనేది మన మెదడులో ఎక్కడ ఉంటుంది? పూర్తిగా వివరాలు చెప్పండి. Please.
మనసు గురించి మీరు చెప్పిన విషయాలు చాలా చక్కగా ఉన్నాయి.. thank you madam🙏🙏.
I love maney iam rich
Mee video meru chepevi vintunte naku brathakale ani asa pputindi madam
All the best 👍 be happy
Good night yamini
Manasu mariyu athma okkatena thelupagalaru
Kadhu andi manasu veru athma veru .. paramatma nundi athma vidi padi vachindi daani manasu Ane Maya kappi korilalu sankalpalu petukuntu karma la mutanu penchukuntu ikadikade unchesthundi..manasu karigi athmaki surrender iyina naadu athma paramatma lo kalisipothundi..danikey vacham adi jargatam kosame sadhana kavali..andukey adyathimaka margam kavali ..
Madam super video mam and madam please make a video about mana sankalpam gopadaythay davudu mana ventha unthadu please mam please make this video
Hi mam
Tqqqq for video akka plz make.video on job affirmation
Hi
Tq mam temple ki vyllinapudu God ala prayar chyali
Nanu adigaru kabati chepthuna..Just gouravamga danam peti vacheyandi....
Madam
At present nenu mind aythe
Oksari thoughts vatanthata Ave vastai, konni sarlu maname alochistam. Thoughts vastai antunnam, ante evariki(to whom) vastunnai ??? And where are they coming from(ekkadi munchi) ???? What is relationship between me and my manasu.?
Good explanation Ma'am
Ricky 369
Marala oka good video chesaru...., Sushnma kriya yoga gurunchi emyna video chesthara????
మేడమ్ మనసు,మెదడు రెండు ఒక్కటేనా, మనం ఆలోచించేది మనసుతోనా లేకపోతే మెడదుతోనా???
Both are different..brain is body organs .manasulo ni alochanalaku medadu lo chemical reactions jarigi body pai prabavam kanabaduthundi..i wil makel a video on it thank you
Madam please make a video about mana sankalpam gopadaythay davudu mana ventha unthadu please mam please make this video please
Hii yamini garu mee videos ani nenu chusthanu..naku chinna dout nenu meditation chesthunna time lo nenu naa body chala peddaga nd chala balamga chala hight ga ayipoinattu anipisthundi enduvalla adi naa feelinga leka andhariki alane untunda teliya cheyagaru
Feeling just ignore it
Ok TanQ
Hi mam mavariki govt job kosam try yala prayer cheyalo chepara
Naku epudu 5th month ped rest ful ga echaru nenu 9th month lo delivery avali kani doctor garu care ful ga vundali annaru naku antha bagundi nenu muduku sagali please mom tips chepar
Madam, *na manasu* ante
Nenu evaru na manasu edi (nenega alochista then Am I not the mind)
Am I not the mind asking you this question??
I will make a video on your questions for sure thank you if u have any more doubts please let me know I feel happy to explore
@@yaministeluguchannel6803
Hi madam thanks for your reply you explained well in mind vs athma video, but for me to live in this world role of mind is vital.
Athma ki manasu tho sambandam lenapudu ... Nenu anedi enti... planning, thinking about future, past and present, speaking and curiosity to know,. WHO IS DOER Doing all this?
Athma gurunchi entha telusukunna, Pani cheyadaniki in this world mind/manasu kavali right guruvu garu?
Finally
1.what "I" am at present mind/ Athma?
2. Where is the mind located in the body
3. How to get rid of the habit of over thinking about mind, Athma ....to focus studies.
I hope I'll get reply soon madam thank you.
🙏Madam when will you conduct zoom class .pls reply madam
👍
Madam meeru psychologista counsellora
Please mam please make this video please
Preganet lo baby tho yala mattaladali lo chepara
Manasu gurinchi meeru chepindi tappu
amma 471. number. kanipinchindi.morning. 540 ki ardam emito cheppagalara amma. msge lo. tnq amma.
Okkasari kadhandi tharuchuga konni rojuluu bati kanipisthunte ne adi meeku sign ga maruthundi
Sign ante emiti amma. pl. vevarinchandi.tnq.
Sings from universe..law of attraction: th-cam.com/play/PLn35Ls5gkJMLotb4blHrZkRfCpMR_7eGp.html
Chala thaks amma meru pratidanilo very speed. Voice lo. msges pass cheyatamlo. god bless u amma.
Thanq medam
You are very very very great andi
Thank you so much andi
@@yaministeluguchannel6803 చాల చాల అద్భుతంగా,ఆసక్తికరంగా చెప్పారు అండీ
🙏🙏
❤
Madam excellent video mam and madam please make a video about mana sankalpam gopadaythay davudu mana ventha unthadu please mam please make sure this video
Thank you madam
Thank you 🙏
Thank you🙏