క్లుప్తంగా- అయినా వివరంగా- చెప్పారు అవసరాల. బాపూరమణలు సృష్టించింది ఏదైనా సరే.. ఎంత బాగుందో, ఎందుకు బాగుందో అనే గానీ మరో విశ్లేషణ వుండదు. కొన్ని సినిమాలు ఆర్ధికంగా 👎అయినా, మనలో ఎందరో రెండు, మూడు సార్లు చూసే వుంటాం. ఎందుకు 👎అయిందబ్బా అన్నదే చర్చ. నా మట్టుకు నాకు బాపురమణల ఏ సినిమా అయినా రెండో సారి..పదోసారి చూసినా కొత్త జోకులూ, కొత్త వ్యంగ్యాలూ, కొత్త అన్వయాలూ కనబడుతూనే వుంటాయి. నేనెప్పుడైనా ‘ఈ తరం’ అమ్మాయిలు, అబ్బాయిలతో మాట్లాడినప్పుడు “ఆ..ఏమోనండీ! మీ తరం వాళ్ళకే నచ్చుతాయి అవి” అని ఎవరూ, ఎప్పుడూ అనలేదు. పైగా “ఆ సినిమాలో ఈ సీన్, ఈ సినిమాలో ఆ డైలాగ్..” అంటూ జ్ఞాపకం చేసుకుంటూ వుంటారు. వాళ్ళిద్దరి అభిమానుల్లోనూ పాత తరం, కొత్త తరం వ్యత్యాసం ఇంచుమించు వుండదనే చెప్పాలి. అవసరాల వంటి యువ దర్శకులు, రచయితలు, నటులతో ఇలాంటి ఇంటర్వూలు మరిన్ని వస్తాయని ఆశిస్తున్నాను.
అవసరాల శ్రీనివాస్ గారు అనవసరంగా ఏది మాట్లాడలేదు. చాలా అద్భుతంగా మా అందరకీ కూడా అవి జ్ఞాపకం చేసి మమ్మల్ని ఆనందపరిచరు. ఈ కాలంలో ఇంకా ఆ బాపూ రమణ గారి touch Mee సినిమాలో కనిపిస్తుంటుంది. అలాగే తీయాలి అని ఆశ.
ఇప్పటి పిల్లలకు తెలుగు నేర్పక పోతే ఏమి కోల్పోతారు అంటే .... ఒక 50 ఏళ్ల తరవాత వారి పిల్లలు దూరంగా ఉంటు , పనిలో నవ్వుకు దూరమై , వయసై బార్య బర్త దూరమై .. దగ్గర్లో బాపు కార్టూన్స్, రమణ పుస్తకాలు ఉండి చడవలేకపోవడం.......
Wat a dialogue : " శాంతి అంటే యుద్ధానికి యుద్ధానికి మధ్య ఉండే ఇంటర్వల్"
wonderful sir. very well said. Yes bapu ramanalu are part and parcle of all telugu families across the globe.
క్లుప్తంగా- అయినా వివరంగా- చెప్పారు అవసరాల.
బాపూరమణలు సృష్టించింది ఏదైనా సరే.. ఎంత బాగుందో, ఎందుకు బాగుందో అనే గానీ మరో విశ్లేషణ వుండదు. కొన్ని సినిమాలు ఆర్ధికంగా 👎అయినా, మనలో ఎందరో రెండు, మూడు సార్లు చూసే వుంటాం. ఎందుకు 👎అయిందబ్బా అన్నదే చర్చ.
నా మట్టుకు నాకు బాపురమణల ఏ సినిమా అయినా రెండో సారి..పదోసారి చూసినా కొత్త జోకులూ, కొత్త వ్యంగ్యాలూ, కొత్త అన్వయాలూ కనబడుతూనే వుంటాయి.
నేనెప్పుడైనా ‘ఈ తరం’ అమ్మాయిలు, అబ్బాయిలతో మాట్లాడినప్పుడు “ఆ..ఏమోనండీ! మీ తరం వాళ్ళకే నచ్చుతాయి అవి” అని ఎవరూ, ఎప్పుడూ అనలేదు. పైగా “ఆ సినిమాలో ఈ సీన్, ఈ సినిమాలో ఆ డైలాగ్..” అంటూ జ్ఞాపకం చేసుకుంటూ వుంటారు.
వాళ్ళిద్దరి అభిమానుల్లోనూ పాత తరం, కొత్త తరం వ్యత్యాసం ఇంచుమించు వుండదనే చెప్పాలి.
అవసరాల వంటి యువ దర్శకులు, రచయితలు, నటులతో ఇలాంటి ఇంటర్వూలు మరిన్ని వస్తాయని ఆశిస్తున్నాను.
i will try my best sir. inkaa chaalaa line lo unnaayi.
అవసరాల శ్రీనివాస్ గారు అనవసరంగా ఏది మాట్లాడలేదు.
చాలా అద్భుతంగా మా అందరకీ కూడా అవి జ్ఞాపకం చేసి మమ్మల్ని ఆనందపరిచరు. ఈ కాలంలో ఇంకా ఆ బాపూ రమణ గారి touch Mee సినిమాలో కనిపిస్తుంటుంది. అలాగే తీయాలి అని ఆశ.
ఇప్పటి పిల్లలకు తెలుగు నేర్పక పోతే ఏమి కోల్పోతారు అంటే .... ఒక 50 ఏళ్ల తరవాత వారి పిల్లలు దూరంగా ఉంటు , పనిలో నవ్వుకు దూరమై , వయసై బార్య బర్త దూరమై .. దగ్గర్లో బాపు కార్టూన్స్, రమణ పుస్తకాలు ఉండి చడవలేకపోవడం.......
Bhale chepparu...
Avasarala gaaru.chala chakkaga matladaru.you have very good taste