Naku love u saree vachesindi andi,,elanti shipping charges kuda adagakunda gift pampincharu,tq soo much,,mi family eppudu healthy and wealthy ga undali,,tq❤
Byke akkada road py park chesi meeru pillalu husband lift teeskoni vellalsindi adikooda car lo family lanty vallu lift iste... Mally mimmalni intlo drop chesi me husband byke techukovalsindi sister.
వద్దు ఇవ్వకండి... ప్రైస్ అప్డేట్ లోకి వెళ్లి మీరు ఏదైనా క్లిక్ చేసి ఉంటారు అందుకే ప్రైస్ మారిపోయినట్టుంది పార్సిల్ ఇవ్వకండి అవుట్ ఆఫ్ స్టాక్స్ చేసి రీ అప్లోడ్ చేయండి
Akka meesho seller account lo pickup order ki enrollment ki oka number next process oka number use chesthai order tesukodaniki courior valu vachinappudu aa number ki call chestaru
story baga cheppi dogs ni bad chestunnaru kada, please dont spread wrong information for your content, incase jarigina they might come for you to seek food oka intha chalilo akaliga undi ala gumpuga ochai emo, ila hate penchakandi dogs paina
@@umakanthas1 డాగ్స్ లవర్ అనుకుంటా మీరు .... 11 వీధి కుక్కలని పెంచుతుంది మా amma, అందులో 2 ఆడ కుక్కలకి ఈరోజు పిల్లలు పుట్టాయి ప్రజెంట్ నేను ఇక్కడే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను వాటిని చూడడానికి వచ్చాను, సరిగ్గా ఈ టైం లోనే మీ మెసేజ్ చూస్తున్న , డాగ్స్ ని bad చేయడం ఏంటండీ, జరిగిన విషయాన్ని చెప్పాను, దాదాపుగా పెంచుకున్న కుక్కలు మాత్రమే మనల్ని ఏమీ చేయకుండా ఉంటాయి , వీధి కుక్కలు అనేవి మనుషులకి ఎప్పుడూ కూడా ప్రమాదం తల పెడుతూనే ఉంటాయి , నేను కొత్తగా బ్యాడ్ చేయాల్సిన పని లేదండి , ఆదివారం రోజు నేను మా ఆయన ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా నా పిల్లల్ని కానీ నన్ను కానీ అవి కరిచి హాస్పిటల్ పాలు చేసేవి , రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వట్లేదు జరిగిన విషయాన్ని చెప్పాను. నిజానికి కుక్కల మీద మాకు ఉన్నంత ప్రేమ చాలా మందికి ఉండదు , మన బంధువుల్లో కానీ బయట వాళ్లకి కానీ డెలివరీ అయింది అని తెలిస్తే మనం చూడ్డానికి వెళతామో లేదో, కానీ కుక్కకి డెలివరీ అయింది అంటే నేను చూడడానికి వచ్చాను , అది మాకు కుక్కల మీద ప్రేమ విశ్వాసం ......
@Vidya.G.saree.collection sorry madam vidi kukkalu penpudu kullalu jathi kukkalu breed dogs ani undav andi kadupu kalithene janthuvulu ala aggressive ga chesta. Sorry to say this. Chedu chevilo cheppali manchi mic lo cheppali. Ah dogs nijanga karavadanike vachi unte vatini evaru apaleru and chalilo akali bada ie undochu. Mee pillala bayaniki arupulaki koncham ala react ie undochu. Please vidi kukkalu pempudu kukkali ani veru cheyakandi. Nenu gathan 10 years nundi roads paina biscuits vesthunta dogs kanipisthe nenu okka dog alantidi kuda chudaledu.
Naku love u saree vachesindi andi,,elanti shipping charges kuda adagakunda gift pampincharu,tq soo much,,mi family eppudu healthy and wealthy ga undali,,tq❤
Hi Vidya garu feeling so happy received saree today mrng.. iam really happy , manchi manasutho gift send chesaru
Jewellery yela photos tiaukovalo okka idea kosam okka video loo chupinchandi please. Chala sarlu adiganu. Please sister
Okk andi
Hi mam, nenu catlog, upload chesthunna kani, na store lo " 0"products ani chupistundi endukini raise ticket cheyala chepandi
First like
First comment sis❤
Thank you
Plz akka jewellery upload vedio chesandi
Hns code gurinchi cheppandi. Please
Thank god... Pynaa bhagavanthudu untaadu mam... Okariki manchi cheste adhi thirigi manake vastundhi....
Byke akkada road py park chesi meeru pillalu husband lift teeskoni vellalsindi adikooda car lo family lanty vallu lift iste... Mally mimmalni intlo drop chesi me husband byke techukovalsindi sister.
Medam nenu 6 items upload chesi one month ayindhi kani
okka ordar kuda raledu
edukani
Miru navvandi madam tq alluarjun ki support chesinadhuku
Hi sis nenu 1saree meesho lo 1100/-pettanu label lo -830/- matrame chupisthundhi y sis. Nenu aa saree ni send cheyala vodha plg
వద్దు ఇవ్వకండి... ప్రైస్ అప్డేట్ లోకి వెళ్లి మీరు ఏదైనా క్లిక్ చేసి ఉంటారు అందుకే ప్రైస్ మారిపోయినట్టుంది పార్సిల్ ఇవ్వకండి అవుట్ ఆఫ్ స్టాక్స్ చేసి రీ అప్లోడ్ చేయండి
@Vidya.G.saree.collection tq sis
Akka jewellery evidanga pack chestaru okasari chupinchandi akka please
Okk అండి
Thank you akka
Mi videos chala useful ga vuntae akka
Inspiration ga vuntae
Thank you sooo much akka
Akka ekada akka miru undedhi memu kurnool dheggare h.khairawadi akka
Akka meesho seller account lo pickup order ki enrollment ki oka number next process oka number use chesthai order tesukodaniki courior valu vachinappudu aa number ki call chestaru
మీషో సెల్లార్ అకౌంట్లో ఇస్తారు కదా ఆ నెంబర్ కి కాల్ చేస్తారు
Akka inko doubt pickup vachinappudu call chestaru kada seller account lo contact number aa place lo change cheyyali
@@Vidya.G.saree.collection akka login ayyindi maa husband number enrollment I'd varaku primary contact number nunchi naa number tho chesanu
Thana mobile Naku available vundadhu andukai ee renditilo aa number ki vastado doubt
ప్రైమరీ కాంటాక్ట్ నెంబర్ ముఖ్యం, మిగతా నెంబర్స్ అన్ని కూడా అనవసరం
story baga cheppi dogs ni bad chestunnaru kada, please dont spread wrong information for your content, incase jarigina they might come for you to seek food oka intha chalilo akaliga undi ala gumpuga ochai emo, ila hate penchakandi dogs paina
@@umakanthas1 డాగ్స్ లవర్ అనుకుంటా మీరు .... 11 వీధి కుక్కలని పెంచుతుంది మా amma, అందులో 2 ఆడ కుక్కలకి ఈరోజు పిల్లలు పుట్టాయి ప్రజెంట్ నేను ఇక్కడే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను వాటిని చూడడానికి వచ్చాను, సరిగ్గా ఈ టైం లోనే మీ మెసేజ్ చూస్తున్న , డాగ్స్ ని bad చేయడం ఏంటండీ, జరిగిన విషయాన్ని చెప్పాను, దాదాపుగా పెంచుకున్న కుక్కలు మాత్రమే మనల్ని ఏమీ చేయకుండా ఉంటాయి , వీధి కుక్కలు అనేవి మనుషులకి ఎప్పుడూ కూడా ప్రమాదం తల పెడుతూనే ఉంటాయి , నేను కొత్తగా బ్యాడ్ చేయాల్సిన పని లేదండి , ఆదివారం రోజు నేను మా ఆయన ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా నా పిల్లల్ని కానీ నన్ను కానీ అవి కరిచి హాస్పిటల్ పాలు చేసేవి , రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వట్లేదు జరిగిన విషయాన్ని చెప్పాను. నిజానికి కుక్కల మీద మాకు ఉన్నంత ప్రేమ చాలా మందికి ఉండదు , మన బంధువుల్లో కానీ బయట వాళ్లకి కానీ డెలివరీ అయింది అని తెలిస్తే మనం చూడ్డానికి వెళతామో లేదో, కానీ కుక్కకి డెలివరీ అయింది అంటే నేను చూడడానికి వచ్చాను , అది మాకు కుక్కల మీద ప్రేమ విశ్వాసం ......
@Vidya.G.saree.collection sorry madam vidi kukkalu penpudu kullalu jathi kukkalu breed dogs ani undav andi kadupu kalithene janthuvulu ala aggressive ga chesta. Sorry to say this. Chedu chevilo cheppali manchi mic lo cheppali. Ah dogs nijanga karavadanike vachi unte vatini evaru apaleru and chalilo akali bada ie undochu. Mee pillala bayaniki arupulaki koncham ala react ie undochu.
Please vidi kukkalu pempudu kukkali ani veru cheyakandi.
Nenu gathan 10 years nundi roads paina biscuits vesthunta dogs kanipisthe nenu okka dog alantidi kuda chudaledu.
@@umakanthas1 🙆♀️🙆♀️🙆♀️🙆♀️ శివ...... మీకు నేనేం చెప్పగలను... 😔
𝕄𝕖𝕖𝕤𝕙𝕠 𝕒𝕡𝕡 𝕄𝕖𝕞𝕦 𝕧𝕒𝕕𝕦𝕥𝕦𝕟𝕒𝕞𝕦 𝕄𝕒𝕝𝕚 𝕒 𝕒𝕡𝕡 𝕝𝕠 𝕤𝕖𝕝𝕝𝕚𝕟𝕘 𝕔𝕙𝕖𝕪𝕒𝕧𝕔𝕙𝕒 𝕡𝕝𝕖𝕒𝕤𝕖 chepandi
మీరు వాడే షోలో నే సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి
ℙ𝕝𝕖𝕒𝕤𝕖 𝕦𝕡𝕕𝕒𝕥𝕖 𝕥𝕒𝕩 𝕕𝕖𝕥𝕒𝕚𝕝𝕤 𝕥𝕠 𝕖𝕟𝕒𝕓𝕝𝕖 𝕔𝕒𝕥𝕒𝕝𝕠𝕘 𝕦𝕡𝕝𝕠𝕒𝕕 𝕠𝕟 𝕔𝕒𝕥𝕒𝕝𝕠𝕘 𝕦𝕡𝕝𝕠𝕒𝕕 𝕠𝕟 𝕡𝕒𝕘𝕖 𝕝𝕒𝕟𝕕𝕚𝕟𝕘 𝕒𝕟𝕚 𝕧𝕒𝕤𝕥𝕦𝕟𝕕𝕚 𝕔𝕙𝕖𝕡𝕡𝕒𝕟𝕕𝕚 𝕡𝕝𝕖𝕒𝕤𝕖