పెన్షన్ దారులను టెన్షన్ పెడుతున్న AP ప్రభుత్వం | AP Govt Give's Shocks to Pensioners | AP News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2022
  • Watch here for పెన్షన్ దారులను టెన్షన్ పెడుతున్న AP ప్రభుత్వం | AP Govt Give's Shocks to Pensioners | CM Jagan.
    #appensions #cmjagan #apnews #politicalnews
    We at Aadhan cover trending news along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
    Subscribe Aadhan Channels For Interesting Videos
    Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
    Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
    Aadhan Talkies : / @aadhantalkies
    Download Our Aadhan App From Here:
    Android: bit.ly/2leHJnn
    IOS: apple.co/2yZhbxb
    Please Like, Share and Comment in Comment Box
    Thank You For Watching

ความคิดเห็น • 48

  • @Ramarao-zj2nu
    @Ramarao-zj2nu ปีที่แล้ว +2

    Yes I should support for people

  • @banurahaman7947
    @banurahaman7947 ปีที่แล้ว +3

    ఏ ఆసారా లేనీ వారికీ సహాయము చేయవలెనని కోరుతున్నాము

    • @jayalakshmi2738
      @jayalakshmi2738 ปีที่แล้ว

      Yes pillalu settle aienavallaku kuda tesiveyali.. Govt employees ki kuda tesiveyali

  • @vsk9457
    @vsk9457 ปีที่แล้ว +3

    అన్న... ఇవన్నీ చేసేది... వాలంటీర్ కాదన్న... సచివాలయంలో ఉండే ఎంప్లాయిస్.... ఈ పెన్షన్ చూసుకొనేది... వెల్ఫేర్ సెక్రటరీ... వీరికి నెలకు 32500/- శాలరీ కటింగ్ పోను 27400/- వస్తుంది.. వీళ్ళు పెన్షన్,వెల్ఫేర్ స్కీమ్స్ చూసుకొంటారు...

  • @subhansab3840
    @subhansab3840 ปีที่แล้ว +1

    ఇల్లు వేయి అడుగుల దాటి ఒక 70,80,అడుగులు ఎక్కువ ఉందని వికలాంగుల పెన్షన్ రద్దు చేయడం అమానుషం,కనీసం వికలాంగుల కైనా పెన్షన్ వచ్చే విధంగా సవరణ చేయాల్సి ఉండాల్సింది,సి.యం.గారు

  • @nadiuskrishna9981
    @nadiuskrishna9981 ปีที่แล้ว +2

    2024 cm Chandra babu nadiu AP cm 2024 reallly

  • @rambabuy5516
    @rambabuy5516 ปีที่แล้ว +4

    dhogana jagan mayam

  • @user-xi8bl4py1n
    @user-xi8bl4py1n ปีที่แล้ว +18

    ప్రజలందరు తమ నాయకుడు ఎలాంటి వాడో తెలుసుకోకుండా గొఱ్ఱల వలే అనుభవం లేని అవినీతి పరులను అందలమెక్కిస్తమే మనము చేసిన తప్పుగా భావించాలి అని అందరూ అనుకుంటున్నారు

    • @prasadkadha6589
      @prasadkadha6589 ปีที่แล้ว

      చేత ఉత కానీ ఎదవకి పదవి ఇచ్చినట్టు ఐయ్యింది

  • @narasimhareddy7438
    @narasimhareddy7438 ปีที่แล้ว

    Super

  • @volojuradha7233
    @volojuradha7233 ปีที่แล้ว +7

    No need to show any mercy on the people of AP, because they themselves have welcomed this A1 to the power, same to the employees.

  • @nageswararaoa2669
    @nageswararaoa2669 ปีที่แล้ว +3

    Bye bye jagan

  • @narasareddyperam9832
    @narasareddyperam9832 ปีที่แล้ว +5

    నిజానికి మీరు చెబుతున్న విధంగా డబుల్ బెడ్ రూం ఫ్లాట్ అంటున్నారు. దానిలో అద్దెకు ఉంటే అద్దె పదివేలకు పైగానే ఉంది. అలాగే కరెంటు బిల్లు 300 యూనిట్లు అంటున్నారు దానికి బిల్లు ₹1500 కు పైగానే ఉంటుంది. కేవలం ఈ రెండిటికే ఇంత వ్యయం చేయగలిగిన వారు కూడా పేద వారిగా లిస్ట్ లోఎలా ఉంటారు. నెల ఆదాయం ₹12 వేల రూపాయిలు మాత్రమే పట్టణ ప్రాంతాల్లో ₹11 వేల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితి ఉంది. కాని పై రెండింటికే ఆదాయం సరిపోతే మిగిలిన వాటిని ఎలా పొందుతాడు? కాబట్టి ఇప్పుడు ఉన్న పరిమితుల ప్రకారం ఆటో నడిపే వ్యక్తి కూడా సుమారుగా ఏడు వందల నుండి వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తున్నాడు. ఇటువంటి వారిలో 95 శాతం మంది తెల్ల కార్డులు కలిగి ఉన్నారు. ప్రయివేటు సంస్థల్లో పనిచేస్తు ముప్పై నుండి నలబై వేలు సంపాదిస్తు కూడా ఇలా తెల్ల కార్డులు కలిగి ఉన్నారు. వారి పేరు తో ఖాళీ స్థలాలు ఉన్న వారు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ కుంటూ పోతే ప్రభుత్వ నియమాల ప్రకారం అయితే పట్టణ ప్రాంతాల్లో అరవై నుండి డెబ్బై శాతం కార్డులు అనర్హమైనవే. కాని ప్రభుత్వం ఏదైనా కార్డులు తీసేస్తున్నారు అంటే ఇలా గోల చేయడం మీడియాలకి, రాజకీయ నాయకులకు అలవాటే. ఇప్పటికైనా మీడియా ఆలోచనలు మారితే ప్రజల మీద భారాలు తగ్గుతాయి. అప్పుడు మాత్రమే నిజమైన పేదవారికి నిరంతర సేవలు అందించగలుగుతారు.

    • @bhagya2283
      @bhagya2283 ปีที่แล้ว

      Nijame ee vishayamlo jagan garini samardhisthanu

    • @BharathKumar-ym7ku
      @BharathKumar-ym7ku ปีที่แล้ว

      Em pay cheyyani vallani kuda income tax pay chesthunaru Ani pension evvadam ledu epudu em anali Mari

    • @lovarajukoda94
      @lovarajukoda94 ปีที่แล้ว

      👍

    • @rajubura4595
      @rajubura4595 6 หลายเดือนก่อน

      Anna naku 2 metres unnavi avvi kalipii naku 300 units antunaru naku samadhanam chappali

  • @sivaramagopalakrishnaiahta4132
    @sivaramagopalakrishnaiahta4132 ปีที่แล้ว +11

    గత ఎలక్షన్ ముందు పెన్షన్ రూ.3 వేలు అన్నాడు జగన్, ఓట్లు వేసినతర్వాత ఇప్పుడు పెన్షన్ పీకేస్తున్నాడు. రాను రాను అన్నీ కట్ చేస్తాడు జగన్.

  • @amruthsathvik989
    @amruthsathvik989 ปีที่แล้ว +2

    Nitya daridruluga tinadaaniki lekunda vunna vaallu arhulu

  • @geethikakaranam9757
    @geethikakaranam9757 7 หลายเดือนก่อน

    Gramallo anni squar feet stalam lo house vundachandi ysr pention ki

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 ปีที่แล้ว +1

    Swayamkrutaparadham

  • @gopijonnalagadda5464
    @gopijonnalagadda5464 9 หลายเดือนก่อน

    Tdp regime lo 50 acres vunna vallaki pension vachindhi

  • @nagakumarv9321
    @nagakumarv9321 ปีที่แล้ว +1

    Ee vishayam lo 1000 adugula house kadhu.aadhar card lo pension kosam age ekkuva chesi chupincharu vallanu peekeyali.

  • @srinu5244
    @srinu5244 ปีที่แล้ว +2

    Jagan assets perigipothayi.. kani samanyula jeevithalu chidramuthunnayi.. Thuglak palana

  • @reddyprasadmv6006
    @reddyprasadmv6006 ปีที่แล้ว +2

    ✂️✂️✂️✂️✂️✂️✂️✂️✂️

  • @sushmayalavarthi8117
    @sushmayalavarthi8117 ปีที่แล้ว +1

    Sabash manchi pani ika cheyyandi bajana.... Gorrels

  • @mandapalliprameela8250
    @mandapalliprameela8250 3 วันที่ผ่านมา

    Sir కాంట్రాక్టు లో జాబ్ చేస్తున్నాను నేను ph 65% కాంటాక్ట్ లో జాబ్ చేస్తున్నానని పెన్షన్ తీసేయడం జరిగింది

    • @mandapalliprameela8250
      @mandapalliprameela8250 3 วันที่ผ่านมา

      కాంట్రాక్ట్ లో జాబ్ చేస్తున్నానని నాకు పీహెచ్ పెన్షన్ తీసేయడం జరిగింది నాకు హెచ్ఆర్ పాలసీ కానీ బిఎఫ్లు కానీ కట్ అవ్వడం లేదు కానీ కానీ నేను ఒక అగ్రిమెంట్ తో ప్రతి సంవత్సరం ఈ జాబ్ లో జాయిన్ అవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి వచ్చి ప్రతీది కూడా కట్ చేయడం జరుగుతుంది దయచేసి నాకు సలహా ఇవ్వగలరు నేను ఈ కాంటాక్ట్ జాబ్ చేస్తూ పెన్సిల్ తీసుకోకూడదు ప్లీజ్ అన్నయ్య నాకు సమాధానం చెప్పండి

  • @gopakishore3567
    @gopakishore3567 11 หลายเดือนก่อน

    Vikalangulanu ilaa baadha petta kudadu

  • @alasrinu2870
    @alasrinu2870 ปีที่แล้ว +4

    Kojjaaa Govt Chetakaani CM

    • @purnachandraraokodali
      @purnachandraraokodali ปีที่แล้ว +2

      ఆ జ్ఞానం ఓటు వేసే ముందు ఉండాలి.

  • @pavankumar7924
    @pavankumar7924 ปีที่แล้ว +1

    100 percent correct

  • @kmunirathnammurali7391
    @kmunirathnammurali7391 4 หลายเดือนก่อน

    CTO punumuru mandal lo pedha kalikiri lo unna x man p.vankataswamy ane waru 3 pinchenu vetharu army pinchenu and ttd pinchanu , marala ycp government rudhathapinchanu vetharu valentar lu wari manichi velaga vetharu but aavillege lo unanu enka retarmaentu employees variki kuda vivali ycp pinchenu jagan sir

  • @Andhrawaala99
    @Andhrawaala99 ปีที่แล้ว

    actual government employees and valla vitantuvulaku anna pension ki setagopam pedtunnadu

  • @ravinanduru8215
    @ravinanduru8215 ปีที่แล้ว +1

    Why pension should be given to the people with backup and good financial status should be paid from taxpayers money, do they deserve, congratulations to Jagan for taking a bold and good decision!

  • @kmunirathnammurali7391
    @kmunirathnammurali7391 4 หลายเดือนก่อน

    Vadhu ra babu pinchenu

  • @narasappakamalapuram1826
    @narasappakamalapuram1826 ปีที่แล้ว

    Mudu vanthala Uni clue electricity

  • @roshivanumu6906
    @roshivanumu6906 ปีที่แล้ว

    Thokkalo schemes appulu chesi mepadam.... What about employees and pensioners... They are not getting any benefits even their salaries also getting delay every month... Employment penchadam manesii welfare schemes ki appulu chesi meputunnadu

  • @kalyankrishna6472
    @kalyankrishna6472 ปีที่แล้ว +1

    జనవరి 1 నుంచి పింఛన్ రూ.2,750 ఇస్తున్నారు
    పింఛన్ల మీద కూడా కొందరు విష ప్రచారం చేస్తున్నారు.
    అర్హులు ఏ ఒక్కరూ పథకాలు మిస్‌ కాకూడదు. అనర్హత ఉన్నవారికి ఏ ఒక్కరికీ రాకూడదు అనేది ప్రభుత్వ ఉద్దేశం.
    ఆరునెలలకు ఒకసారి కచ్చితంగా ఎక్కడైతే సందేహాలు ఉంటాయో దాని ప్రకారం నోటీసులు ఇస్తారు.. వాటికి రిప్లయ్‌ కూడా తీసుకుంటారు. ఆ తరువాత రీ వెరిఫై చేసిన తరువాతే ఏదైనా చర్య తీసుకుంటారు.. అలా చేయకుండా చర్య తీసుకునే అవకాశం లేదు. నోటీసులు ఇచ్చినందుకే పెన్షన్లు అన్నీ తీసేస్తున్నారు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

  • @ravinanduru8215
    @ravinanduru8215 ปีที่แล้ว

    It's not too late to take the decision, Jai Jagan, Jai Modi

  • @gnm4558
    @gnm4558 ปีที่แล้ว

    Gata TDP. Government Lo Ward Stayi Nayakula Lamcham Karanam ga Mogudi tho Kapuram Chesukuntu Vontarimahila
    Pension Teesukuntunnaru.. Kodukulu Swaftware Joblu Chestu Vunna Talli ki Vruddapya Pension.. Voka Entilo Vruddapya Dampatulu Tandri Peddakoduku Ration Lo.. Talli Chinna Koduku Ration Kardu Lo Vundi Eddaru Pension Teesukuntunnaru.

  • @kalyankrishna6472
    @kalyankrishna6472 ปีที่แล้ว +1

    గతంలో టీడీపీ జన్మభూమి కమిటీలను పెట్టి , వారు మొదటగా తమ పార్టీకి చెందినవారా కాదా ? అని అడిగి అరకొరగా,
    అందులో కూడా లంచాలు తీసుకుని పధకాలందించేవారు
    ఈరోజు వైసీపీ ప్రభుత్వం లో వాలంటీర్ ,సచివాలయ వ్యవస్ధలద్వారా పారదర్శకంగా పథకాలు అందుతుంటే టీడీపీ పార్టీ పచ్చ మీడియా తట్టుకోలేకపోతున్నాయి
    జనవరి 1వ తేదీ నుంచి పెన్షన్‌ డబ్బును పెంచుతున్నామనే వార్తను అసలు జీర్ణించుకోలేక దాని మీద కూడా అభాండాలు వేయాలనే కుట్రతో పెన్షన్‌ల మీద కట్టుకథలు రాస్తున్నారు.

  • @kalyankrishna6472
    @kalyankrishna6472 ปีที่แล้ว +1

    టీడీపీ ప్రభుత్వం లో 39 లక్షలమందికి మాత్రమే పించన్లు ఇచ్చేవారు
    వైసీపీ ప్రభుత్వం 62 లక్షల 70 వేలమందికి పించన్లు ఇస్తుంది ,అంటే గతంలో కన్నా 60 శాతం మందికి అదనంగా మనం పించన్లు అందిస్తుంది
    గతం లో పించన్ వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తే...ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రూ.2,750 కి పెంచింది అంటే 175 శాతం పెంచింది
    గత ప్రభుత్వం పించన్లకోసం రూ.400 కోట్లు ఖర్చు పెడితే
    ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రూ.1,770 కోట్లు ఖర్చు పెడుతుంది
    కావాలని ఏదొక విధంగా ప్రభుత్వం పై బురద చల్లే విధంగా పచ్చ మీడియా పచ్చ పార్టీ విమర్శలు చేస్తున్నారు