Ravana Vs Hanuman - Great Moral Story Of Ramayanam In Telugu | Lifeorama

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 821

  • @LifeOramaOfficial
    @LifeOramaOfficial  2 ปีที่แล้ว +165

    KuKuFM App Download Link: kukufm.sng.link/Apksi/hpfh/r_7128395aa9
    Coupon Code: LIFER50
    (Coupon code is valid for the first 250 users only)

    • @RaviKumar-lt7sv
      @RaviKumar-lt7sv 2 ปีที่แล้ว +21

      Hi

    • @indiansuperheros5565
      @indiansuperheros5565 2 ปีที่แล้ว +12

      LIFER50

    • @CartoonWorldTelugu.
      @CartoonWorldTelugu. 2 ปีที่แล้ว +13

      బ్రో దయచేసి🙏 శివుని గురించి వీడియోస్ చే బ్రో

    • @durgarao5043
      @durgarao5043 2 ปีที่แล้ว +3

      Auto-pay kuda aduguthundi bro how it happened

    • @AA-gf6vw
      @AA-gf6vw 2 ปีที่แล้ว +3

      Tq Bro, i signed up Tq for code👌👌👍

  • @ddraju888
    @ddraju888 2 ปีที่แล้ว +156

    హనుమంతుల వారి ధైర్యం సాహసం గురించి వింటుంటే సంతోషంతో ఆనందభాష్పాలు వస్తున్నాయి...
    చెప్పిన విధానం చాలా బాగుంది...
    జై హనుమాన్... జై శ్రీ రామ్...

  • @vishnuvardhanmandala7220
    @vishnuvardhanmandala7220 2 ปีที่แล้ว +382

    ఈ స్టోరీ నువ్వు చెబుతుంటే నాకు ఒక హై బడ్జట్ మూవీ చూస్తున్నట్టు ఫీలయ్యా ను.......చెప్పాలంటే ఈ స్టోరీని మూవీగా తీస్తే వేరే లెవెల్ అంతే..... హేట్సాఫ్ 👌👍జై హనుమాన్..జై శ్రీరాం ....❤

    • @LifeOramaOfficial
      @LifeOramaOfficial  2 ปีที่แล้ว +42

      Yes, nenu kuda video create chesthunte adhe deel ayyaanu

    • @foodlover097
      @foodlover097 2 ปีที่แล้ว +14

      Adipurush vasthundhi bro

    • @kummaripavan821
      @kummaripavan821 2 ปีที่แล้ว +1

      Yes

    • @vpharma8638
      @vpharma8638 2 ปีที่แล้ว

      Ise ose dinikena 😆😆😆😆😆😆😆😆😆

    • @raviravi524
      @raviravi524 2 ปีที่แล้ว

      MzszWw@@kummaripavan821

  • @vishnunethigala845
    @vishnunethigala845 9 หลายเดือนก่อน +1

    Superb Videos RAVANUDU ELANTIVAADU di endukante with reference prqkaram vivarana icharu kabatti...thank you bro

  • @jayadeepginnela3688
    @jayadeepginnela3688 2 ปีที่แล้ว +87

    Excellent vedio bro 🙏 tnq for this beautiful explanation. వింటూ ఉంటే ఎదో తెలియని ఉత్సాహం వచ్చింది bro😘 , రోమాలు నిక్కబొడుచుకున్నాయి జై శ్రీ రామ్ 🙏😍 జై హనుమాన్ 🙏

    • @bhAvAn_cHowDarY
      @bhAvAn_cHowDarY 2 ปีที่แล้ว

      Video spelling wrong

    • @Jay-yy9tp
      @Jay-yy9tp 2 ปีที่แล้ว

      @@bhAvAn_cHowDarY bro nuvu konchem panikochavi ammyna kanipatu

    • @bhAvAn_cHowDarY
      @bhAvAn_cHowDarY 2 ปีที่แล้ว +1

      @@Jay-yy9tp ok vro 👍

    • @Dr.chandramouli
      @Dr.chandramouli 2 ปีที่แล้ว

      @@bhAvAn_cHowDarY ilantivi kanipettadaniki bale vastaru

  • @marthisaiteja9440
    @marthisaiteja9440 2 ปีที่แล้ว +55

    18:45 "Agni antukunna tokatho Ala aakasamlo telutunte suryudiki thoduga maro suryudila kanipinchadu" goosebumps moment

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 2 ปีที่แล้ว +21

    జై భజరంగభళీ.జై రామభక్త హనుమా!!జైజై మహావీరా!!జయజయశ్రీ అనిలాత్మజా!!

  • @bhaskarrayapati5403
    @bhaskarrayapati5403 2 ปีที่แล้ว +45

    జై శ్రీరామ్ జై హనుమాన్🙏🚩 నేను హనుమ భక్తుడను ఆయన గురించి ఎప్పుడు విన్న ఒళ్ళు పులకరిస్తుంది

  • @guptabangaru9768
    @guptabangaru9768 4 หลายเดือนก่อน +1

    ఈ స్టోరీ వింటుంటే మనస్సు కి ఆనందం కలిగింది ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే నీవు పూర్తిగా వాల్మీకి రామాయణం పైన ఆధారపడి వీడియో చేయడం చాలామంది మన పురాణాలను సినిమాలో టైపుఉన్నవి లేనివి సత్యాన్ని అసత్యంగా వీడియోలు చేస్తున్నారు శ్రీరామ్ జై వీరాంజనేయ నమో నమః జైహింద్

  • @mahivalluri4672
    @mahivalluri4672 2 ปีที่แล้ว +9

    Jai jai ravanasura

    • @goudosrikanth8123
      @goudosrikanth8123 2 ปีที่แล้ว

      Hi

    • @vndneelam7220
      @vndneelam7220 2 ปีที่แล้ว

      ASURA pdf book online untundhi download chesukuni chadhavandi broo

    • @ravanram4001
      @ravanram4001 8 หลายเดือนก่อน

      ne pellani nenu Eettukupota 😂

  • @rupeshrebel6665
    @rupeshrebel6665 2 ปีที่แล้ว +6

    RAVANA jai jai jai Simhasana 🔥🔥

  • @vaaisshnnureddy9964
    @vaaisshnnureddy9964 ปีที่แล้ว +34

    Close your eyes and Imagine the scenes based on the story while listening
    14:40 - Goosebumps ❤ scene
    Na peru hanuma 💖
    Jai Sri Ram

  • @surisurendra9468
    @surisurendra9468 2 ปีที่แล้ว +20

    I am hanumans devotee.... Eppudu hanumanthuni gurinchi vinaa naa vollu pulakaristhundhii 🙏🏻🙏🏻 ,జై శ్రీ ఆంజనేయ..... Maa boss anjaneya swamii

  • @sumanthmannava
    @sumanthmannava ปีที่แล้ว

    Thanks!

    • @LifeOramaOfficial
      @LifeOramaOfficial  ปีที่แล้ว

      you are welcome & thanks a lot for the super thanks

  • @jhansikummari5345
    @jhansikummari5345 2 ปีที่แล้ว +8

    మీరు చెప్పే ప్రతి story Excellent 👌 గా వివరిస్తున్న . ఇలాంటి మరిన్ని story చెపాలని కోరుకుంటున్నాను. జై శ్రీ రామ్ 🚩🙏🙏🙏

  • @ధర్మోరక్షతిరక్షితః-హ5ర

    సుందర కాండము విన్నంత ఆనందం వచ్చింది ఈ వీడియో చూస్తుంటే 🙏 మీ వీడియోస్ చూస్తుంటే ఇంకా చూడాలి అన్న భావన కలుగుతుంది

  • @chiranthnaidu
    @chiranthnaidu 2 ปีที่แล้ว +10

    What a vedio brother i seriously had goosebumps I loved this vedio and i am waiting for more vedios like this

  • @psychgaming1270
    @psychgaming1270 2 ปีที่แล้ว +47

    జై శ్రీ రామ్🙏🚩 THANK YOU SIR❤️😍

  • @nithinnayak1439
    @nithinnayak1439 2 ปีที่แล้ว +19

    Jai Ravaana 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maheshalext42
    @maheshalext42 2 ปีที่แล้ว +8

    Wow bro what a presentation it's un believeble wonderful video......🔥🔥🔥💥💥🔥🔥🔥

  • @MallaramBhoomesh
    @MallaramBhoomesh 11 หลายเดือนก่อน +2

    🎉🎉జైశ్రీరామ్ జై జై శ్రీరామ్🎉🎉

  • @mithunbhargav1012
    @mithunbhargav1012 2 ปีที่แล้ว +9

    మీరు వివరించిన విధానం చాలా గొప్ప గా ఉంది. మీరు చాలా స్పష్టంగా వివరించగలరు . మీ ద్వారా వాల్మీకి మహర్షి సంపూర్ణ రామాయణం త్వరలోనే వినాలి అని నేను కోరుకుంటున్నాను . ,👍🏻🙏🏼

  • @sandapollaramesh2139
    @sandapollaramesh2139 2 ปีที่แล้ว +9

    Jai shri ram ,⛳⛳⛳

  • @naturelover4694
    @naturelover4694 2 ปีที่แล้ว +5

    నేను చూసిన అన్ని రామాయణ వీడియోలు ఇంతటి గొప్ప అనుభూతి ని ఇవ్వలేదు.....అందులో మీ వాయిస్ మీరు వివరించే విధానం నాకు చాలా బాగా నచ్చింది అన్న.......మరోసారి రామాయణం కళ్ళముందు జరిగినట్టు అనిపించింది .....🙏🏻🙏🏻🙏🏻

  • @Ajaven_Rocks
    @Ajaven_Rocks 2 ปีที่แล้ว +32

    this content should be made into a movie....normally ramayan movies doesnt show violence ....this exactly shows the true power of hanuman...and should be seen by next generation kids...who is turning woke and insulting ramayan daily on social media

  • @bhushanaveninagesh5155
    @bhushanaveninagesh5155 2 ปีที่แล้ว +16

    Jai shree Ram 🙏🏻 jai bajrangbali 🙏🏻

  • @nelloreboy_Official
    @nelloreboy_Official ปีที่แล้ว +2

    మాత సీత దేవి.. 🙏🙏🙏🙏 మీ పేరు విన్న మీ ఫోటో చుసిన ఏదో తెలియని భాధ తల్లి. 😭😭😭😭
    న శ్రీరాముడు ఎన్ని బాధలు పడ్డారో మీరు అంతకంటే ఎక్కువ బాధలు పడ్డారు..
    మీ గురించి nenu చదువుతున్నపుడు ఆఖరిగా లవకూషులు పుట్టాక ముందు మీరు నిండు గర్భిణీగా ఉన్నపుడు ప్రభు శ్రీరాముని ఆజ్ఞతో మీకు తెలియకుండా లక్ష్మణ స్వామి దండకరణ్యంలో ఏకాకిగా వదిలేసినపుడు లక్ష్మణ స్వామి ఏడ్చినా ఏడ్పు వర్ణనతితం.. 😭😭🙏
    చుట్టూ చుస్తే ఎవరు లేరు అది kuda దాట్టమయినా అడవి అందులోనూ నిండు గర్భిణీ ఆ సమయం మహారాణి హోదాలో సర్వ సుఖాలు అనుభవించాల్సిన న మాత సీత దేవి ఎవ్వరు లేని ఏ కాకి గా ఆ అడవిలో ఒక్కదానివే ఎలా బతికావు అమ్మ 😭😭😭😭😭 అప్పుడు సీతామత కి తోడు ఎవరు లేరు అని ప్రభు శ్రీరాముడు అజ్ఞాతో సీత మత కి తోడుగా ఉండమని రామ ఆజ్ఞ గా స్వామి హనుమంతుణ్ణి పంపగా కన్నా కొడుకుకు కంటే ఎక్కువగా కంటికి రెప్పలాగా సాక్షాత్తు స్వామి హనుమ మారుతి గా పేరు మార్చుకుని మాత సీత దేవికి తోడుగా నిల్చున్నారు.. 🙏🙏🙏😭😭😭😭😭 ఆ సమయంలో మీరు పడ్డ వేదన నాకు అర్ధం అయింది తల్లి 😭😭😭😭😭 ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో sri రామాయణం చదివె భాగ్యం కలిగింది. గర్వం గా నిలువు నామాలను ధరించే అదృష్టం కలిగింది... న జన్మ ధాన్యం తల్లి 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭
    జై సీత సమెత శ్రీరామచంద్రమూర్తి కి 🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏
    మహావీర్ sri హనుమంతుల వారికి 🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏
    శ్రేష్ఠ సోదర sri లక్ష్మణ స్వామికి🚩🚩🚩🚩🚩🚩🚩
    జై 🙏🙏🙏

  • @priyavishnu3074
    @priyavishnu3074 2 ปีที่แล้ว +5

    సూపర్ అన్న
    మీరు ఈ స్టోరి వివరించిన విధానం చాలా బాగుంది

  • @Raghu3D
    @Raghu3D 2 ปีที่แล้ว +2

    thank you . meeru telileni vishayalu andariki teliyalani sankalpam chala manchidi. Hope everyone know the right information of our gods and do research. JAI SHRI RAM

  • @sre1095
    @sre1095 ปีที่แล้ว +2

    JAI SREE RAM ❤️🚩💖
    JAI HANUMAN ❤🚩💖

  • @gowthamsagarg7631
    @gowthamsagarg7631 2 ปีที่แล้ว +9

    🙏Jai Seethashriram Jai Hanuman🙏

  • @mavullareddyn5700
    @mavullareddyn5700 11 หลายเดือนก่อน

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీ వాయిస్ కూడా చాలా బాగుంది
    🙏 జై శ్రీ రామ్ 🙏

  • @skgreveals2436
    @skgreveals2436 2 ปีที่แล้ว +17

    No words to express, the way u implementated the story is marvelous, kallaku katinatundi bro, do more ramayan videos. God will bless you.

  • @advi__
    @advi__ ปีที่แล้ว +1

    Jai shree ram❤❤❤

  • @MrsmileCaptain
    @MrsmileCaptain ปีที่แล้ว +1

    Anna❤ I was love your voice and explaining stories about ramayanam and Mahabharatam this two things
    Love it anthey anna enkaa more videos kavali avi manam expat cheyaleni vidhandha undali ❤ and also [ramayanam lo Vaali vs Hanuman fight kavali ]
    🎉🎉🎉❤❤☔💫 [ 2] ravana sura son meghanaath most powerful than father really or fake

  • @SureshKumar-SK1812
    @SureshKumar-SK1812 ปีที่แล้ว

    Chaala baaga Hanumantuni gurinchu Inka ravanuni gurinchi jarigi nedhi chaala chakkaga vivarincharu handsaap you ,'' jai sree raam''

  • @tunagaranusha5374
    @tunagaranusha5374 2 ปีที่แล้ว +13

    Seetha 5 padagala sarpam vantidhi... Nice dialogue 🙏🏻🙏🏻

    • @chaitukrishna3469
      @chaitukrishna3469 2 ปีที่แล้ว +3

      అది వాల్మీకి మహర్షి మాట

  • @నందు-ఘ2బ
    @నందు-ఘ2బ ปีที่แล้ว +1

    చాలా అద్బుతమైన వ్యాఖ్యానం మిత్రమా...👏👏👏👌👌

  • @sivanagaraju4593
    @sivanagaraju4593 2 ปีที่แล้ว +4

    Concept అద్బుతం

  • @raghunathm6171
    @raghunathm6171 ปีที่แล้ว +4

    Jai shree Ram 🚩❤🙏 jai hanuman ❤️🙏

  • @nareshreddybokuri1807
    @nareshreddybokuri1807 2 ปีที่แล้ว +4

    జై శ్రీరాం 🙏 jai హనుమాన్🚩🚩🙏

  • @mahenderadepu6023
    @mahenderadepu6023 ปีที่แล้ว +1

    చాల బాగా వివించారు 🙏జై హనుమాన్

  • @balanjinaik7505
    @balanjinaik7505 ปีที่แล้ว

    Chala clear ga chepparu dannayavadamulu miku brother 👌👌👌👌

  • @saikadiyam4447
    @saikadiyam4447 ปีที่แล้ว

    Jai Sitha Ram Lakshmana Swami Bharatha Sathyugyan Jai Hanuman🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ilovemygods6843
    @ilovemygods6843 2 ปีที่แล้ว +3

    JAI SREE RAM 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐 JAI HANUMAN 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

  • @jagadishraj2815
    @jagadishraj2815 2 ปีที่แล้ว +3

    ಜೈ ಹನುಮಾನ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ 🚩🚩🚩

  • @bollarapuharishhari6051
    @bollarapuharishhari6051 ปีที่แล้ว

    Jai shree Ram 🙏 Jai shree Hanuman 🙏jai shree krishna 🙏 jai shree narasimha swamy 🙏

  • @dundichinna9062
    @dundichinna9062 2 ปีที่แล้ว +15

    The great god of all time and most powerful god Hanuman

  • @deviartsarts5535
    @deviartsarts5535 2 ปีที่แล้ว +4

    జై శ్రీరామ్ జై హింద్

  • @singamsai6707
    @singamsai6707 2 ปีที่แล้ว +7

    జై హనుమాన్ 🙏🏽💥

  • @kkkumar777
    @kkkumar777 2 ปีที่แล้ว +13

    అన్న... ‘సూపర్’ అన్న మాట చాలా చిన్నమాట ... అంత బాగా చెప్పావు అన్న 💐
    ధన్యవాదములు అన్న...

  • @saitelugugaming844
    @saitelugugaming844 2 ปีที่แล้ว +3

    Last varaku chusa bro super ❤️jai sriram🙏

  • @princebabu2354
    @princebabu2354 ปีที่แล้ว

    Hanuma 💖🙏🙏🙏Jai sri rama swami 💖🙏🙏🙏

  • @rishinandan96
    @rishinandan96 2 ปีที่แล้ว +1

    Jai sreerama🙏🏼.........vudeo chala bagudhi broo..aanjaneyaaa 🔥

  • @sunilkumardaram2791
    @sunilkumardaram2791 2 ปีที่แล้ว +9

    మరోసారి రామాయణ సన్నివేశాలను కళ్లముందుకు తెచ్చారు. 🙏🙏🙏

  • @target8428
    @target8428 2 ปีที่แล้ว

    TQ anna ilanti videos chesthunanduku, jai Hanuman

  • @bijjamadireddy2299
    @bijjamadireddy2299 ปีที่แล้ว

    జై శ్రీరామ్ జైజై హనుమాన్

  • @saiharishkumar9135
    @saiharishkumar9135 2 ปีที่แล้ว +1

    Chala baga cheppav bro
    Thanks for the video

  • @AkshayKumar-hi5us
    @AkshayKumar-hi5us 2 ปีที่แล้ว +2

    జై శ్రీ రామ్ జై హనమాన్

  • @janani6938
    @janani6938 2 ปีที่แล้ว +7

    ❤️❤️❤️ very nice chala baga ardam ayyala chepparu

  • @RaviKumar-lt7sv
    @RaviKumar-lt7sv 2 ปีที่แล้ว

    Hare krishana thumba thumba thanks🙏🙇 thanks gu miriddu, nimage thumba thumba dhanyavaada🙏🌤🌻🌼🌞🦚🐿🐄🦜🌷🙏

  • @gayatripeela2268
    @gayatripeela2268 2 ปีที่แล้ว +5

    The way you explain the epic stories and facts are just excellent. Great work brother. Expecting more and more usefull videos. May God bless you with all the happiness and health.

  • @VaarshikDuttAbbina
    @VaarshikDuttAbbina ปีที่แล้ว

    Jai hanuman

  • @cool9454
    @cool9454 2 ปีที่แล้ว

    Ty bro ...kanige kanapinche na devudu ramduta human ji ki jayaho

  • @sugeshd4103
    @sugeshd4103 2 ปีที่แล้ว +4

    🕉 Jai Sri Raam Jai Hanumaan

  • @saikuma572
    @saikuma572 ปีที่แล้ว

    Nice Bro Jai Hanuman Jai Ravan

  • @shivaram3076
    @shivaram3076 2 ปีที่แล้ว +47

    Bro I like your editing and explaining

    • @LifeOramaOfficial
      @LifeOramaOfficial  2 ปีที่แล้ว +6

      Thank you so much 🙂

    • @SANATANI_PRIDE
      @SANATANI_PRIDE 2 ปีที่แล้ว +2

      @@LifeOramaOfficial telugu lo reply evandi anna 🙏❤️

  • @Naaavven
    @Naaavven 2 ปีที่แล้ว +8

    100KGF la Undi anna . Explaination . We need More

  • @KALKI20015
    @KALKI20015 ปีที่แล้ว +7

    Goosebumps🔥

  • @jeevankumarmjk
    @jeevankumarmjk 2 ปีที่แล้ว +5

    Beautiful video
    Very good explanation
    Good selection

  • @GamerMr360
    @GamerMr360 2 ปีที่แล้ว +3

    Amazing 👌🙏 jai sri ram

  • @narsingrao4937
    @narsingrao4937 2 ปีที่แล้ว +2

    Jai shree Ram

  • @rakeshmahanthi6142
    @rakeshmahanthi6142 ปีที่แล้ว +3

    Great work brother.
    Your work is more valuable than the 500crore budget aadipurush. I literally got goosebumps listening to this video.
    Keep up your good work. Jai shri ram❤❤

  • @vijayalakshmi-ot9kk
    @vijayalakshmi-ot9kk ปีที่แล้ว

    Very intrest this devotional story God is great

  • @Varanasibharadwaj
    @Varanasibharadwaj 2 ปีที่แล้ว +7

    Jai Sri Ram 🙏🙏🙏

  • @nithyayv4295
    @nithyayv4295 ปีที่แล้ว

    Jai bajarangabali hanuman 🙏🏻

  • @KamireddiApparao
    @KamireddiApparao 2 ปีที่แล้ว +2

    JAI RAMA BHAKTHA HANUMA

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy9131 2 ปีที่แล้ว +25

    మీరు చెప్పిన మాటలు హనుమంతుడి అంత ధైర్యాన్ని నింపాయి అన్నా రామాయణం వింటే ఎవరితో ఎలా మాట్లాడాలి ఏపని ఎలా చేయాలి అని తెలుస్తుంది అని ఈ వీడియో చూశాక తెలిసింది 🙏🙏🙏🙏 జై హనుమాన్ ✊✊✊✊✊ జై శ్రీరామ్ 🙏🙏🙏🙏

  • @GURRAM1212
    @GURRAM1212 2 ปีที่แล้ว +1

    Excellent........bro
    Jai sriram

  • @dummymail6029
    @dummymail6029 8 หลายเดือนก่อน

    Your explanation is keen detailed information thank you so much

  • @sundarraghav6879
    @sundarraghav6879 4 หลายเดือนก่อน

    Jai shree ram

  • @sandeepanil3860
    @sandeepanil3860 2 ปีที่แล้ว +1

    Nuvu super kaka All the best 👍

  • @venkateshthonta9040
    @venkateshthonta9040 ปีที่แล้ว

    రామాయణం వీడియో సూపర్ భయ్యా ఇలాంటి ఇంట్రస్టింగ్ వీడియోస్ చాలా చేయాలి భయ్యా

  • @ambikagoud1685
    @ambikagoud1685 2 ปีที่แล้ว +2

    Thanks for good content... People confuse kakunda direct valmiki ramyanam lo dhi chepthunaru... Becoz TH-cam lo chala mandhi wrong story videos chesi people ni confuse chesi hindu puranas and ithihas paina wrong Eligations vache laga chesthunaru....

  • @nageshtellakula8321
    @nageshtellakula8321 2 ปีที่แล้ว +1

    👍👍👍👍 super bro

  • @harshithsai3305
    @harshithsai3305 2 ปีที่แล้ว +6

    I love "HANUMAN"
    JAI "HANUMAN"💜💜💜.

  • @RAAVAN6666
    @RAAVAN6666 ปีที่แล้ว +1

    RAAVAN ❤

  • @skinformerkannada
    @skinformerkannada 2 ปีที่แล้ว +4

    My all time favorite god hanuman my inspiration my boss🔥💥🙏🙏🙏🙏 jai bajarangabali🙏🙏

  • @Pavan_Gaming_version_2
    @Pavan_Gaming_version_2 ปีที่แล้ว

    Jai Hanuman jai shree Ram Jai shree krishna ❤

  • @3muvibes627
    @3muvibes627 2 ปีที่แล้ว +1

    Mana hindhu myth lo elanti story ni movie ga teesina blockbuster pakka...Nv movie chudakapoyina chusinattu feel ayanu bro....great and involved explanation 👌👌👌👌👌keep it up do more on our Myth

  • @nareshbhukyanaresh7582
    @nareshbhukyanaresh7582 ปีที่แล้ว

    Jai Sri Ram

  • @BhavanishankarraoParvath-kp2dv
    @BhavanishankarraoParvath-kp2dv ปีที่แล้ว

    Jai Hanuman

  • @kkkumar777
    @kkkumar777 2 ปีที่แล้ว +11

    అలాగే, వ్యాస మహర్షి రచించిన భారతమే అసలు మహా భారతము.
    వ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి వంటి మహర్షులు రచించినవే అసలైన మన గ్రంథాలు...
    🙏🙏🙏

  • @pavan956
    @pavan956 ปีที่แล้ว +1

    Very good content bro
    Always with you👌👌👍👍

  • @banandanand3371
    @banandanand3371 5 หลายเดือนก่อน

    JAI shree Ram 🚩🚩 Jai hanuman

  • @anildude2493
    @anildude2493 ปีที่แล้ว

    జై శ్రీ రామ్ 🚩🚩🚩

  • @rolexsir6693
    @rolexsir6693 2 ปีที่แล้ว +1

    Jai Ravan Maharaj

  • @shivakumarraj3165
    @shivakumarraj3165 2 ปีที่แล้ว

    Verey bro nuvvu keka

  • @avinashbalakrishna1927
    @avinashbalakrishna1927 ปีที่แล้ว

    Super Anna nuvvu🙏

  • @SravaniKosuri-i4s
    @SravaniKosuri-i4s ปีที่แล้ว

    అద్బుతం