నా ఫోన్ నంబర్ 9848503293 మన ఛానల్ టెలిగ్రాం లింక్ 🖇️ t.me/+0h6759-S_GA0ZTRl Instagram link I'm on Instagram as @raghunatheskuri. Install the app to follow my photos and videos. instagram.com/invites/contact/?i=1dpa707135gd5&
ఏ రంగంలో అయినా ప్యాషన్ ఉంటే మీలాగా ఎదగ వచ్చు అని మిమ్మలని చూసి అర్ధం చేసుకోవచ్చు. మీరు అడిగే ప్రశ్నలు నిజంగా ఈ రంగంలో నిలబడాలి అనుకునే వారికి ఒక వరం 🙏🙏🙏
Vedi kalla kodi ni puttina kada nunchi tayari chasi kotti jelicinavadu goppoda kathi kodi ni tayari chasinavadu goppoda chappali prabaker garu chappandi
అసలు మెట్టె వాటం రెచ్చు వాటం అనేవి మనం పెట్టుకున్న పేర్లు అండి తోక నడుం కన్నా కాస్త ఎత్తు ఉంటే చాలు అండి.. అతిగా ఎత్తు అవసరం లేదు.. పిల్లలు బాగా తన్నేవి రావాలి అదే మనకి కావాలి.. Richu vatam anedi edi undadu sir.. అమ్ముకునే వారు లక్ష చెబుతారు చుక్కల్లో చూసే తోక ఉన్న కోళ్లు పందాల్లో వాడరు.. ఈ సారి సంక్రాంతి కి వచ్చి ఒకసారి కోళ్లను అన్నింటినీ గమనించండి బ్రో.
Meru epudu iena kukkata sastram chadivinara sir e sari evari interview chesyna na kosam oka question adagandi sir pagadapu dega antea endi and tella poda kodi antea endi and oka kodi ki kodi chupu untadi leaka gatti chepu untadi but koni kollu ki arupu chupu untadi apudu adi deani kinda vastadi ani adagandi sir
U r a talented interviewer.. All your videos are awesome.. Bcz u r covering all the legends of this field.... excellent please under scroll your contact number bro...
కోడిపెట్ట హెల్దీగా ఉండేది సార్ తరవాత అది కోలోబడుతూ ఉంది తర్వాత అది కంప్లీట్ గా పడిపోయింది లేవలేక పోతుంది మేత కూడా మీయలేక పోతుంది నుంచోలేక పోతుంది అడ్డంగా దానికి సొల్యూషన్ ఏందో చెప్పండి సార్
అన్న gp గారు దగ్గర ఫోర్ మంత్స్ ఎయిట్ మంత్స్ కోళ్లు ఏ రేట్లో ఉంటాయి అంటే అందరూ gp గారు దగ్గర మనము కోళ్లు కొనగలమా అనుకుంటున్నారు జిపి గారు కోడి కొనాలి అని అనుకుంటున్నాం ప్లీజ్ రిప్లై అన్న
నా ఫోన్ నంబర్ 9848503293
మన ఛానల్ టెలిగ్రాం లింక్ 🖇️
t.me/+0h6759-S_GA0ZTRl
Instagram link
I'm on Instagram as @raghunatheskuri. Install the app to follow my photos and videos. instagram.com/invites/contact/?i=1dpa707135gd5&
జీలకర్ర, బెల్లం, శొంఠి, మిరియాలు etc గురించి ప్రభాకర్ గారు పై పైన చెప్పినా, వాటి గురించి వివరం గా అడిగిన విధానం బాగుంది👏👌
Thank you
Aaaa time looo vesthee manchidoo kuda chepthee baagunduu
Vedio కేవలం వీడియో కాదు కొన్ని సంవత్సర అనుబావము చాలా అమూల్యమైన ప్రేశ్న లు మరియు సమాధానాలు చాలా బాగున్నాయి థాంక్స్ ఎస్కురి ఫార్మ్స్ sir
Welcome bro
కోళ్ల పరిశ్రమలో ఎంతో అనుభవం ఉన్న వారిని ఇంటర్వ్యూ చేస్తూ మంచి సందేశాన్ని అందిస్తున్న మీకు ధన్యవాదాలు...🙏🙏
Thank you
Anna modi vatham ki vese vidhayak vivaram ga pettu anna edi entha ani plz
నిజాన్ని నిర్భయంగా చెబుతున్నారు గురువుగారు ఇది మాత్రం వాస్తవం హ్యాట్సాఫ్
🙏
ఏ రంగంలో అయినా ప్యాషన్ ఉంటే మీలాగా ఎదగ వచ్చు అని మిమ్మలని చూసి అర్ధం చేసుకోవచ్చు. మీరు అడిగే ప్రశ్నలు నిజంగా ఈ రంగంలో నిలబడాలి అనుకునే వారికి ఒక వరం 🙏🙏🙏
Thank you Balu garu
ఎంత మంచి వాడి వయా మీరు అడిగిన ప్రతి వారికి ఇంటర్వ్యూ ఇస్తారు.
నేనేమైనా తప్పుగా అడిగానా sir
@@eskurifarms బ్రో యూట్యూబ్ లో మీరు అడిగిన ప్రశ్నలు వాయిస్ క్లారిటీ టాకింగ్ పవర్ మీ తరువాత నే నాకు ఎవరైన మీ వీడియో కోసం ప్రతి రోజు ఎదరుచూస్తూనే వుంటా
@@venukumarkodirekka9956 🙏🙏
ఐ లవ్ యువర్ వీడియోస్ అండ్ వాయిస్
జిపి గారు ఎంట్రీ ఎప్పుడు చూసినా స్పష్టంగా తెలుగులో స్వచ్చంగా ఉంటుంది ఏదో ఒక కొత్త విషయం ఉంటుంది అందులో
వీడియోలు మంచి డెత్ ఉంది మంచి మెసేజ్లు అడిగారు బ్రో చాలా బాగా ఉంది వీడియో ప్రభాకర్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇప్పుడున్న జనరేషన్ కి
Thank you bro
Sir మీ కోసం ఎంతో మంది ఎన్ని విధాలుగా అనుకున్న నాకు i don't care........ మీ విధానము నాకు ఇష్టాము అంతే
i love you sir......
🙏
జి పి గారు థాంక్యూ
Gp గారు అంటేనే ఓపెన్ అలాంటిది ఆయన దగ్గర్నుంచి ఇంకా ఇంకా ఇన్ఫర్మేషన్ తీశారు జిపి ఇంటర్వ్యూలలో బెస్ట్ ఇంటర్వ్యూ ఇదే 👌
Thank you bro
One of the best interview with gp garu
ఇప్పటి వరుకుఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వరులేరు tqu gp garu 🙏 tq u ragu anna❤🩹
Thank you
Exlent intervew with The legend GP gaaru Meeru adige prasnalu super Sir
Thank you
Gp garu good information అలగే యుత్ ki మంచి మెసేజ్ తోపాటు warnig కూడ vivandi jobs మానవధాని good video అందిచిన రాఘ గారికి thanks
🙏🙏
Gp garu baaga opikaga chebuthunnaru brother meeru interview chese vidhanam bagundi brother
Thank you Nani garu..
GP sir zindabad 🙏🙏🇮🇳 j
Andhari dagera knowledg untadi. kani gp garu open ka chaptaru. gp sir is great in for this field
Thank you
Gp Garu Good Person
Yes
Color gurenche super ga chepparu gp sir
Chala baga cheparu gp sir
Thank you
Chala manchi questions adigaru annagaru...GP gare dhagara unna knowledge epdu A books lo kuda dhorakavu 🙏🙏🙏
Ma GP gari matalu maku present chesinandhuku, chala chala thanks Raghu anna💕
🙏🙏
సారీ బ్రో. వీడియో లేటుగా వాష్ చేశాను
🙏thank you for watching
chala manchi quation adigaru anna chala thanks anna
Welcome bro
facts 💯
1) weekly once trails etc ...👍
Kollalo.1000000.pogottukunna.gyarenty.ledh
Good 👍 information guruji
Nyc video
Vedi kalla kodi ni puttina kada nunchi tayari chasi kotti jelicinavadu goppoda kathi kodi ni tayari chasinavadu goppoda chappali prabaker garu chappandi
Good interview Raghu garu 👏👏👍👍
Thank you
Nice video good information thnk you brother
Thank you
Hii brother na kodi punju pandagaki ready ayende kani daniki eppudu jalubu chesinde konchem gasa petuthunde em cheyaloo chepande plz
ఇప్పుడు మాత్రం పక్కా enroflaxin సిరప్ వాడాలి sir.. తప్పదు.. పండగ కి వేయడం కష్టం అవ్వచ్చు కోడి సెట్ అవడం ముఖ్యం కదా
Best interview
Thank you
Very Good interview sir bro
Both are genuine persons
Discussing useful topics❤️👍
Thank you
Super bro
Good information
Thank you so much 🙂
Nice video tp Anna 👌
అన్ని కోళ్లు body level తోక లు. తోక batch (తోక ని చూసి అంచనా వేసే వారు) గమనించ గలరు
Anna petta mettavatam, punjju richvatam crossing aiyete vache pillalu richvatam?, mettavatam?
అసలు మెట్టె వాటం రెచ్చు వాటం అనేవి మనం పెట్టుకున్న పేర్లు అండి తోక నడుం కన్నా కాస్త ఎత్తు ఉంటే చాలు అండి.. అతిగా ఎత్తు అవసరం లేదు.. పిల్లలు బాగా తన్నేవి రావాలి అదే మనకి కావాలి..
Richu vatam anedi edi undadu sir.. అమ్ముకునే వారు లక్ష చెబుతారు చుక్కల్లో చూసే తోక ఉన్న కోళ్లు పందాల్లో వాడరు.. ఈ సారి సంక్రాంతి కి వచ్చి ఒకసారి కోళ్లను అన్నింటినీ గమనించండి బ్రో.
Na.vibiglla.koni90%.avremidayna.gyarantiescha.kathi.koni.eshara.prablama.garu.chpandi.sar
Super Sir Me Speaking
Good informative video
Thank you bro
Brother, Your videos are very informative. I will be coming for sankranthi to WG and would like to meet you! Love from UAE!!
Bro, where will you be during 3 days festival, let’s meet if possible
Anna kodi punjulani karala meda unchethey em avutadhi
Plece anna replay
GP garu Kodi left 🦵 kataru right ki kataladhu
Anna.. Kodi weight ni thaginchadam yela.. Nenu 3 months nunche vadlu peduthuna.. Aiena weight thagatledu
Anna kodipunjuki kaalalo balam ravataniki em food petale
Calcium సంబంధించి ఫుడ్ ఇవ్వండి బ్రో.. మెయిన్ గా పాలకూర egg white లేదా డైరెక్ట్ కాల్షియం liquid ఇవ్వండి
Thank you
Good video brother thank you
Welcome bro
Annayya 5 days rest antunnaru mari 5 days gabulo unchi pandheam ki tesukelithe kaallu pattukupovaa
Good interview Raghu bro
Thank you bro
Good bless you
Thank you
9:54👌👌👌👌
🙏🙏🙏
Part 3 vundha ? . Chala baghundhi interview
Undi andi
E sankranthi meri ekkada pandalu vestunnaru
చూడడానికి ఆంధ్రకు వస్తాం
Legend,🙏🙏
Thank you
హాయ్ అన్న,
నక్షత్రం , తీది ల ప్రకారం గా ఎప్పుడు ఏ పుంజు ని పందెం వెయ్యాలో దయచేసి తెలుపగలరు 🙏
Nice bro 😀😀
Sir may Jammu sey bol raha hu agar muje sir ky farm ana ho ga kaise contact kru ga may
9848503293
Thanks 🙏🙏🙏
Anna nurobin injection aippudu chaoyali
వారానికి ఒకసారి
@@eskurifarms anna body lo aikkada chaiyali
@@eskurifarms entha ml chaiyyali
@@tarunbciv091raj4 Bora kanda ki 0.5 ml
Sir🙏🙏🙏🙏
Super video brother
🙏🙏
సర్ షాంపూ వాష్ ఎలా చేస్తారో వీడియో పెట్టండి సార్
Ok andi
Anna gp garu a vurulo Pongal ki pandhelu vestharu anna chepandi
Gudivada
Vestharu bro gudivada lo krishna (dt)
Ok k anna
Hi Raghu Ann super super 👌
🙏
E time lo am feeding evali chapandi
Anna kodi pillalu fast ga growth and body ravalanta feeding em.petali anna
సజ్జలు
Super videos anna
Next.vedio.pettandi
అన్న గారు మాది తెలంగాణలో మంచిర్యాల జిల్లాలో మారుమూల గ్రామం మీది ఎక్కడ అన్నా...
మీ Village name ఏంటి sir?
@@eskurifarms మాది బెల్లంపల్లి అన్నా.. మీది ఎక్కడ మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నా అన్నయ్య.
@@thongalabanesh658 నాది ఇందరం అండి..
Anna 5days rest ante thadu ki veyyakunda buttalo vunchala kodini
అవునండీ
Anna eppudu goat jeyru petacha
పెట్టచ్చు
Nice video bro 😘😘
Thanks bro🙏
Anna 5 days mundhu sampu wash cheyalannaruga adhi ela cheyalo oka video cheyochuga ann
Ok
@@eskurifarms thanks anna
భయ్యా కమింగ్ సూన్ వెయిటింగ్
🙏🙏
Boss👌
Thank you
Anna Naa dagara 3punjulu unnai kg mutton techanu fridge lo Ela pettali
Mutton ఏ రోజుకి ఆ రోజు మంచిది అండి
9:29 ఒంగోలు, గుంటూరు, నెల్లూరు వాళ్ళు కూడా వేస్తారు పందెం 😂😂😂😂
🤝🤝🤝
Next part epudu Anna
Soon
Anna baga vuna punju meta antha tintundi
Around 60 to 70 grame
@@eskurifarms per day na anna
Tq anna
Meru epudu iena kukkata sastram chadivinara sir e sari evari interview chesyna na kosam oka question adagandi sir pagadapu dega antea endi and tella poda kodi antea endi and oka kodi ki kodi chupu untadi leaka gatti chepu untadi but koni kollu ki arupu chupu untadi apudu adi deani kinda vastadi ani adagandi sir
Meru diniki answer istaru ani asistunanu iam somu
నాకు రంగుల గురించి క్లియర్ గా తెలియదు బ్రో.. కానీ మీ కోసం అడుగుతా
♥️♥️
🙏
🧡❤️
Anna vedikalla tayare and tayare laddu video che anna
Alredy mana pata videos lo undi chudandi sir
పొడి శాఖ అంటే ఎంటి అన్న
వాటర్ పెనం మీద వేసి గుడ్డ ముక్క తో ఇస్తారు..
@@eskurifarms ok anna❤🩹🙏
Master
అన్న ఒక నెల కోడి పిల్లలకి ఎటువంటి ఫీడింగ్ ఇవ్వాలి మరియు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి
Next videos chesta
Ok bro
Anna 💜
Hi
U r a talented interviewer..
All your videos are awesome..
Bcz u r covering all the legends of this field.... excellent please under scroll your contact number bro...
సార్మా కోడిపెట్ట నుంచోలేక పోతుంది దీనివల్ల కాళ్ళ మీద బ్యాలెన్స్ చేయలేక పోతుంది కింద పడుకుంటుంది దీనివల్ల దానికి సొల్యూషన్ ఏమైనా ఉంటే చెప్పండి సార్
Kodi petta ki em samsya Konchem clear gaa cheppandi
కోడిపెట్ట హెల్దీగా ఉండేది సార్ తరవాత అది కోలోబడుతూ ఉంది తర్వాత అది కంప్లీట్ గా పడిపోయింది లేవలేక పోతుంది మేత కూడా మీయలేక పోతుంది నుంచోలేక పోతుంది అడ్డంగా దానికి సొల్యూషన్ ఏందో చెప్పండి సార్
@@ganaparapurambabu7151 ముందుగా దానికి rd లాంటి సమస్య వచ్చిందేమో అని గమనించండి దగ్గర లోని సీనియర్ లేదా డాక్టర్ గారికి సంప్రదించండి
మేత పెడితే తింటుంది సార్. కానీ నుంచోలేక పోతుంది సైడ్ కి ఒరిగే ఉంది సైడ్ కు పనుకొని ఉంటుంది కాని లేపి నుంచో పెట్టిన నుంచోట్లే
#eskurifarms
🙏🙏
👌👌👌👌👌👌❤❤❤❤❤❤
🙏🙏
అన్న gp గారు దగ్గర ఫోర్ మంత్స్ ఎయిట్ మంత్స్ కోళ్లు ఏ రేట్లో ఉంటాయి అంటే అందరూ gp గారు దగ్గర మనము కోళ్లు కొనగలమా అనుకుంటున్నారు జిపి గారు కోడి కొనాలి అని అనుకుంటున్నాం ప్లీజ్ రిప్లై అన్న
10 వేల నుండి 5 లక్షల దాకా ఉంటాయి బ్రో
అన్న కోడి పుంజు కి టెంపర్ పెరగటానికి A మందు ఉపయోగించాలి
Bloodline లో ఉండాలి అండి మరియు బాదాం వల్ల కోపం పెంచవచ్చు..
Back ground nosie lekunda chudu anna
సద్యిమైనంత తక్కువ చేశాను sir
🐓🐓🐓🔥🔥🔥🔥👌👌👌👌
Anna gp gari farm address akkada Anna
మానికొండ
Vijayawada
Maanikonda Adana Anna
@@shaikazgarali6640 yed
కోకరా కీ మందు చెప్పు అన్న ప్లీజ్ రిప్లై
కొక్కెర తెగులు అంటే rd దానికి ఎలాంటి మందు లేదు అండి vaccination చెయాలి