Dear Sir, Namaste!!! మీరు చాలా బిజీ అని మాకు తెలుసు. అయినా ఒక చిన్న విన్నపము. వేదముల లో ఉన్న శ్లోకాలు ఒక్కొకటి చొప్పున వారము లో యేదో ఒక రోజు సస్వరం గా, ప్రతిపదార్ధ, భావ సహితము గా నేర్పించ గలరని ఆశ. ఈ విషయం మీద కొంచెం దృష్టి పెట్టగలరు. మీ vedas Inc ద్వారా ఇది ప్రపంచానికి ఒక GIFTఅవుతుంది.
Dear Mr. Satya Ratna Shyam Sundar Kasturi garu, We appreciate your idea and we are already planning for that. But the project will start after a year or so because of lack of funding. Once we get the funding, we will do it. Thank you for your interest in Vedas and Shastras.
జైరాధే. నమస్కారం శాస్త్రి గారికి (ప్రశ్నలు అడిగే ఆయన) మరియు నమస్కారం చాగంటి గారికి (సమాధానం చెప్పే ఆయన). మీ యొక్క మహోన్నత ఆశయాలు వేదాలు ఉన్నంతకాలం ఉండాలని పరమేశ్వరుడిని ప్రార్ధిస్తున్నాను. "పరిప్రశ్న" అను పద్ధతిలో కృష్ణార్జున సంవాదం వలె మీరు చేస్తున్న యజ్ఞం విజయవంతం అగుగాక. అయితే నాయొక్క చిన్న విన్నపం. 8:22 దగ్గర ఆయుర్దాయం బదులు "ర్ధా" పలికారు. మీ దృష్టికి.చాగంటి గారు ప్రతి సారి సందేహం నివృత్తి చేసిన తర్వాత మహామాయలో మునగాలా వద్దా అనే స్థితికి అద్దం పట్టే విధంగా " మునగాల " శాస్త్రి గారు మరల మరల ప్రశ్నలు తీసుకొచ్చే విధం చక్కటి వినోదాన్ని ఇస్తోంది, అట్లే ఓపిగ్గా సమాధానం ఇస్తున్న చాగంటి గారిని చూస్తుంటే ప్రేమ అభిమానం గౌరవం కలుగుతుంది. జయ విజయుల వలే మీరిద్దరూ బాగున్నారు. ధన్యవాదాలు.
పైథాగరస్, ప్లాటో, emperror of Rome, Benjamin franklin, joann gowthe, Thomas eddison, Henry ford, ఈ విధంగా 30. ప్రముఖ వ్యక్తులు పునర్జన్మ గురించి నమ్ముతారు. అమ్మ ఎలాఅయితే ఈయన మీ నాన్న అనిచెపుతుందో, అలాగే పెద్దవాళ్ళు చెప్పినవి నమ్మాలి.
Guruji can you please make a video on B.R.Ambedkar's book "Riddles in Hinduism" even though Ambedkar is not a christian these Christians are using his books and speaches on creating hatred on Vedas and Hindu scriptures
పుట్టుక లేదు మరణము లేదు, ఇక పునర్జన్మ ఎక్కడ❓. ఉన్నది ఏకం. చైతన్యం మాత్రమే వున్నది. మరి ఈ జగత్తు ఏమిటీ, ఈ జీవులు ఏమిటి?. మాయ చేత అలా కనబడుచున్నది. ముత్యపుచిప్ప లో వెండి మాదిరి, ఎండమావులలో నీరుమాదిరి, గురువులందించిన జ్ఞానముతో మహామాయని తొలగించుకుంటే, ఉన్నది చైతన్యమని తెలుస్తుంది. (అద్వైతం) రెండవది లేదు.
@@Dr.VenkataChaganti గారికి నమస్కారములు. మీరు, మాయ చైతన్యమును కాదని ప్రత్యేకంగా వున్నదా లేక చైతన్యము లోని దేనా,లేదా అందులో భాగమా అని అర్థం వచ్చేటట్లు అడిగారు . చైతన్యాన్ని వదలి మాయకు ప్రత్యేక మనుగడ ఎక్కడిది, లేదు. య=ఏదయితే, మ=లేనిది, మాయ. జీవుడి అజ్ఞానమే మాయ. వున్నది చైతన్యం మాత్రమే కదా.
So according to you 1. "(అద్వైతం) రెండవది లేదు", 2. "జీవుడి అజ్ఞానమే మాయ" 3. "జ్ఞానముతో మహామాయని తొలగించుకుంటే, ఉన్నది చైతన్యమని తెలుస్తుంది" If the above is right then if there is no second thing other than "చైతన్యము", 1. then where did "మాయ" come from. 2. If you say "మాయ" is "అజ్ఞానము" then "అజ్ఞానము" is different from "జ్ఞానము". That means we have two and not one. 3. If you say giving out "అజ్ఞానము" is "జ్ఞానము", then where to give out "మాయ" or "అజ్ఞానము" ? If you are giving out means there is something outside of "చైతన్యము". So there is a second thing and not "(అద్వైతం)" 4. If you say "అజ్ఞానము" is not there (య=ఏదయితే, మ=లేనిది, మాయ), then what to give out?
Venkata chaganti gariki namaskaralu meru oka video lo chinna jiyaar swamy pinda pradanam gurinchi chaptey adee ekada una aa jeeviki charutundi apudu meru samadanam ga oka sari manishi chanipothe anteysthi chaste motam finish anaru ga mari ippudu ella punarjanma gurinchi strong ga chaptunaru mari chinna jiyaar swamy chapinatu pinda pradanam chestey next janmalo aa jeeviki upayoga padutundi kada mari pinda pradanam chestey manchidey kada daya chasi teliyajayagalaru Namaskaram
Pindapradhanamu only for those who are living and not who died. Those who died will take another birth and there they will get what is required from the God's justice.
@@Dr.VenkataChaganti sandeham teerchina anduku danyavadalu venkata chaganti garu Nenu mimalni e sandeham adagadaniki karanam nenu garuda puranam challa mandi pravachanalu chaptundaga vinanu andulo narakam gurinchi andulo punishments gurinchi cheparu andulo e punishments nunchi escape avadaniki koni danalu cheyamani cheparu most important is goo danam (cow danam cheyadam ) alla chsinavallaki viytarani nadhi(river) cross cheyadaniki help chestundi antunaru mari e danalu jeevudiki help chestunai kada after death edii entavaraku nijam Nenu e vishyam lo challa confusion lo unanu daya chasi teliyacheyagalaru Danyavadalu
I bought Rigveda and Adharvana Veda in varanasi of 'Chaukhamba Sanskrit Pratishthan'.Rigveda has only 8 Mandalaas. I heard that most of the astronomical texts are in 10th Mandala .What are the correct Vedic reference texts you are following[all].Please give to us in your youtube link.
Hi sir ...i saw one of your video regarding vaasthu...But that is very short and not complete...could you please let us know complete information regarding it...can you make a video on it seperately with detailed explanation according to vedas....
అందరినీ మీకు మల్లేనే పుట్టిస్తే మీరు చెప్పేది ఎవరు వింటారు. అందరూ చెప్పడమే మొదలు పెడ తారు అప్పుడు వినే వాళ్ళు ఎవరుంటారు అందుకని ఒకరు చెప్పేవారు గా ఒకరు వినేవారు గా పుట్టిస్తారు.
Sir, I think due to improper cell division inside mother womb , people born as dumb, deaf, low weight ,blind and not because of good or bad what the person has done in the past birth
Krishna Prudhvi Good..Sir is explaining about why that cell divison would have happened(karma).. whatever he is explaining is only applicable to people who believe in GOD..
Can you kindly explain why the improper cell division does take place only in that particular case? Why not in all the cases? And not the same improper order in the cell division of various abnormalities? Why?
@@vasudeva7783 paramaathmaki gender ledhu correct ey i agreed, kaani "డు" kaaram enduku vaaduthunnam?? Naa question entante manam paramaathmuraalu ani okkasari kuda piluvamu kada ani?
Sir!! Some doubts keep lingering in my mind..... I request anyone to clarify me. Why....some plants... are flurishing.,living it's full life....and some succumbeto the disease, some to the animals and to the external forces which destroy them. ... Some plants which are in a fertyl soil are living the rich life.... Some plants which are placed in drought environment are living poor life...... iS THIS LIFE OF PLANTS ARE DETERMINED BY THE KARMA? OR BY RANDOM DISCRETION OF GOD. For animals also.... same conditions are applying... Some are living their life fully. Some are tortured killed by other animals.... Some by their own species...... Like small dogs are chased and killed by the bigger dogs. Small cats are killed by bigger animals....... Many small animals succumb to bullying of other big animals..... IS THIS KARMA PRINCIPLE APPLIED TO THE PLANTS AND ANIMALS ALSO. some animals are born week crippled.... Die of disease., bully by other animals or eaten by others Some become strong... Live the life fully some become gangsters and become group leaders.... Eg.. Dogs, elephants, monkeys etc etc. What theory applies to the plants life... For their richness..... and for their deprivation.. Kindly... any body can clarify my doubts.. What applies to the plants and animals.... Why not to the human beings. If karma siddhantha applies to the plants and animals.... Do they have have the mind to correct themselves....... Animals..... Reactions are instinctive..... What comes to the mind.... they carry out. Same way most of the human reactions are instinctive..... may be some of the instinctives can be modulated..in outwardly expressions Due to external pressures.. The pressures .....may be fear of punishment, or the brain washing (training) etc . Just for one fellow's ego (A King)..... To become a big emperor.... He killed thousands of soldiers in the name of WARS.... Due to which lacks of children were orphaned... Thousands of women were widowed.. God.... What punishment.. He can give to that king???? Even after so many wars.... those kings lived royal lives... Died royally... We don't know what happened to him in the next life... Sikk GURU..... was brutaly tortured and killed by a Muslim king... Lived till the end.... the Royal life .. These questions and doubts keep peeping in to my mind.... Unanswered.
May be the test is for the parents who lost their son of two months old , in the example quoted by u ( just my opinion) The story of janaka u mentioned was really great sir Ur way of analysing the things is great , but concept of rebirth u mentioned is not convincing, if possible plz do more videos on that concept
Tell me what were you doing when you are five years 3 months and 2 days old? Can you tell me exactly what you were doing? Similarly tell me what you were doing when you were 15 years 5 months and 5 days old at 10:39 AM? Can you tell? Why you cannot tell? Because human brains are limited and not unlimited. If you make your brain expand its limits, then you will be able to remember all those Janmas.
Translation for above text : మీరు పోయీన జన్మలొ ఏమై పుట్టారు ? ఏ దెశంలొ పుట్టారు ? ఏ యుగంలో పుట్టారు ? ఏ భాష మాట్లడరూ ? ధనవంతుడిగన పుట్టారు ? లెఖ బీడవాడిగ పుట్టారా ? మనిషిగ పుట్టారా ? ళెక జంతువుగ పుట్టారా ? మీకు తేలుసా? వీటన్నిటికి రుజువులు చూపించగలర ? నేను పోయీన జన్మలొ ఎమై పుట్టానొ నాకు తెలియదు. అలాగైతె ఏది నా మొదటి జన్మ ?
Pujyulaina iddaru peddhalu namaskaram, sir oka video chusanu danilo meru mamsaharam papam ani mana dharma sasthralalo vumdi ani chepparu...sare Sir aithe goppa yogi aina Rama krishna paramahamsa garu mamsahari, alane aina sishyudu aina the great legend master Swamy vivekananda kuda mamsahare kada Sir, ippudu cheppamdi mamsaharam thinadam papame aithe amtha goppa mahaneeyulaina vallu emduku thinnaru. E comment e video ki pettadam samajasam kadu sorry Sir, nenu adigina prasnaku samadhanam cheppagalaru. Subham
Om nama guru deva
👌
ఓం🙏
I understood well sir
సూపర్ సర్
Dear Sir, Namaste!!!
మీరు చాలా బిజీ అని మాకు తెలుసు. అయినా ఒక చిన్న విన్నపము. వేదముల లో ఉన్న శ్లోకాలు ఒక్కొకటి చొప్పున వారము లో యేదో ఒక రోజు సస్వరం గా, ప్రతిపదార్ధ, భావ సహితము గా నేర్పించ గలరని ఆశ. ఈ విషయం మీద కొంచెం దృష్టి పెట్టగలరు.
మీ vedas Inc ద్వారా ఇది ప్రపంచానికి ఒక GIFTఅవుతుంది.
Dear Mr. Satya Ratna Shyam Sundar Kasturi garu, We appreciate your idea and we are already planning for that. But the project will start after a year or so because of lack of funding. Once we get the funding, we will do it. Thank you for your interest in Vedas and Shastras.
@@Dr.VenkataChaganti online lo cheppandi sir vedalu 1st munchi telugulo, hinduvulandaru nijalu telusukuntaru
Just like a carry forward in balence sheet.
స్వర్గంలో తప్పులు కాదు, చేసిన పుణ్యం తీరాక, భూమిమీదకు వస్తాడు. (
Me pakkana unnaశాస్త్రి garu meeru chappede ఒక్కో Sare correct ga catch chayalekapotunnaru sir
చాలా బాగా చెప్పారు వెంకట్ గారు 🙏
అద్భుతం గురువులు...👏👏🙏🙏
Wonderful Guruvugaru... Thank you
I love This video ❤❤.....
మీ explanation చాలా బాగుంది sir 👌👌👌👌👌
సూపర్ ఎక్సప్లైన్ సార్
ఓం ఓం ఓం
Super sir
Thanks for the information and seeing the old ie last year's data one by one
విశ్లేషణ బాగుంది సామాన్యుడు కి కూడా అర్థం అయ్యింది సార్ చాగంటి వేంకట్ గారు ఇన్నిరోజులు ఎక్కడ ఉన్నా రండి
Jai sri ram
Wow.. what an explanation Guruji you are 👌👌👌
Great Thank you for Opening Eyes
Vedas are Great
Jai Bharat Maata. Jai Sriram.
Supero superasya superobhyaha.
నమస్కారం గురువుగారూ మాకు వేదాలను నేర్పించoడి
Learned something today. Dhanyavadalu!
Nameste sir. I am learning a lot from your videos. I am your biggest fan and I will watch your each and every videos. Thank you.
జైరాధే. నమస్కారం శాస్త్రి గారికి (ప్రశ్నలు అడిగే ఆయన) మరియు నమస్కారం చాగంటి గారికి (సమాధానం చెప్పే ఆయన). మీ యొక్క మహోన్నత ఆశయాలు వేదాలు ఉన్నంతకాలం ఉండాలని పరమేశ్వరుడిని ప్రార్ధిస్తున్నాను. "పరిప్రశ్న" అను పద్ధతిలో కృష్ణార్జున సంవాదం వలె మీరు చేస్తున్న యజ్ఞం విజయవంతం అగుగాక. అయితే నాయొక్క చిన్న విన్నపం. 8:22 దగ్గర ఆయుర్దాయం బదులు "ర్ధా" పలికారు. మీ దృష్టికి.చాగంటి గారు ప్రతి సారి సందేహం నివృత్తి చేసిన తర్వాత మహామాయలో మునగాలా వద్దా అనే స్థితికి అద్దం పట్టే విధంగా " మునగాల " శాస్త్రి గారు మరల మరల ప్రశ్నలు తీసుకొచ్చే విధం చక్కటి వినోదాన్ని ఇస్తోంది, అట్లే ఓపిగ్గా సమాధానం ఇస్తున్న చాగంటి గారిని చూస్తుంటే ప్రేమ అభిమానం గౌరవం కలుగుతుంది. జయ విజయుల వలే మీరిద్దరూ బాగున్నారు. ధన్యవాదాలు.
పైథాగరస్, ప్లాటో, emperror of Rome, Benjamin franklin, joann gowthe, Thomas eddison, Henry ford, ఈ విధంగా 30. ప్రముఖ వ్యక్తులు పునర్జన్మ గురించి నమ్ముతారు. అమ్మ ఎలాఅయితే ఈయన మీ నాన్న అనిచెపుతుందో, అలాగే పెద్దవాళ్ళు చెప్పినవి నమ్మాలి.
🙏👏 guruvu garu
🙏🙏🙏🙏🙏
Chithakottaru guruvu garu.. this vedio alone is enough to handle most of the dogs(sorry for the mass words.. but excitement made me to use it)
Anekaneka dhanyavaadaalu sir Very very good info sir
Guruji can you please make a video on B.R.Ambedkar's book "Riddles in Hinduism" even though Ambedkar is not a christian these Christians are using his books and speaches on creating hatred on Vedas and Hindu scriptures
పుట్టుక లేదు మరణము లేదు, ఇక పునర్జన్మ ఎక్కడ❓. ఉన్నది ఏకం. చైతన్యం మాత్రమే వున్నది. మరి ఈ జగత్తు ఏమిటీ, ఈ జీవులు ఏమిటి?. మాయ చేత అలా కనబడుచున్నది. ముత్యపుచిప్ప లో వెండి మాదిరి, ఎండమావులలో నీరుమాదిరి, గురువులందించిన జ్ఞానముతో మహామాయని తొలగించుకుంటే, ఉన్నది చైతన్యమని తెలుస్తుంది. (అద్వైతం) రెండవది లేదు.
Is Maya different from Chaitanyam or it is same as Chaitanyam?
@@Dr.VenkataChaganti గారికి నమస్కారములు. మీరు, మాయ చైతన్యమును కాదని ప్రత్యేకంగా వున్నదా లేక చైతన్యము లోని దేనా,లేదా అందులో భాగమా అని అర్థం వచ్చేటట్లు అడిగారు . చైతన్యాన్ని వదలి మాయకు ప్రత్యేక మనుగడ ఎక్కడిది, లేదు. య=ఏదయితే, మ=లేనిది, మాయ. జీవుడి అజ్ఞానమే మాయ. వున్నది చైతన్యం మాత్రమే కదా.
So according to you
1. "(అద్వైతం) రెండవది లేదు",
2. "జీవుడి అజ్ఞానమే మాయ"
3. "జ్ఞానముతో మహామాయని తొలగించుకుంటే, ఉన్నది చైతన్యమని తెలుస్తుంది"
If the above is right then if there is no second thing other than "చైతన్యము",
1. then where did "మాయ" come from.
2. If you say "మాయ" is "అజ్ఞానము" then "అజ్ఞానము" is different from "జ్ఞానము". That means we have two and not one.
3. If you say giving out "అజ్ఞానము" is "జ్ఞానము", then where to give out "మాయ" or "అజ్ఞానము" ? If you are giving out means there is something outside of "చైతన్యము". So there is a second thing and not "(అద్వైతం)"
4. If you say "అజ్ఞానము" is not there (య=ఏదయితే, మ=లేనిది, మాయ), then what to give out?
@@Dr.VenkataChaganti రెండు వున్నాయంటున్నారు మీరు. కర్మ, జన్మ, మోక్షము లేక ముక్తి వీటిని వివరించగలరు
Christians themselves agree that jesus will come back in the coming years. This statement it self says that they are agreed on Punar janma. 🙂
నేను దత్త భక్తుడును నన్ను వెతుక్కుంటూ గురువు వస్తారు అని గురుచరిత్ర లొ చదివాను సార్ నాకు మరి ఇన్ని రోజులు కనపడలేదు ఇప్పుడు కనపడుతున్నారు .
Om om om
Venkata chaganti gariki namaskaralu
meru oka video lo chinna jiyaar swamy pinda pradanam gurinchi chaptey adee ekada una aa jeeviki charutundi apudu meru samadanam ga oka sari manishi chanipothe anteysthi chaste motam finish anaru ga mari ippudu ella punarjanma gurinchi strong ga chaptunaru mari chinna jiyaar swamy chapinatu pinda pradanam chestey next janmalo aa jeeviki upayoga padutundi kada mari pinda pradanam chestey manchidey kada daya chasi teliyajayagalaru
Namaskaram
Pindapradhanamu only for those who are living and not who died. Those who died will take another birth and there they will get what is required from the God's justice.
@@Dr.VenkataChaganti
sandeham teerchina anduku danyavadalu venkata chaganti garu
Nenu mimalni e sandeham adagadaniki karanam nenu garuda puranam challa mandi pravachanalu chaptundaga vinanu andulo narakam gurinchi andulo punishments gurinchi cheparu andulo e punishments nunchi escape avadaniki koni danalu cheyamani cheparu most important is goo danam (cow danam cheyadam ) alla chsinavallaki viytarani nadhi(river) cross cheyadaniki help chestundi antunaru mari e danalu jeevudiki help chestunai kada after death edii entavaraku nijam
Nenu e vishyam lo challa confusion lo unanu
daya chasi teliyacheyagalaru
Danyavadalu
నాస్తికులప్రశ్నలు స్వీకరించవద్దు కాలం వృడ్జస్
అలా స్వీకరిస్తేనే కదా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేవాళ్ళను మనం తర్కం తో తరమగలిగేది
I bought Rigveda and Adharvana Veda in varanasi of 'Chaukhamba Sanskrit Pratishthan'.Rigveda has only 8 Mandalaas. I heard that most of the astronomical texts are in 10th Mandala .What are the correct Vedic reference texts you are following[all].Please give to us in your youtube link.
Veda Dharma Prachara Trust Books. Available in Vishalandra
Other contries lo yagnam cheste rains padathaya
Any where the law of nature is same provided we do the proper way.
@@Dr.VenkataChaganti mana poorvajanmalu manaku andhuku gurthuvundavu
@@Dr.VenkataChaganti plz reply chaganti gaaru
@@anjaneyuluanji6236
Undavu, kevalam nee karmalaku results ruupam lo neeku kanipisthundhi, aa result tharuvatha janma py padakunda nee karmalu bagavanthuni bakthi tho, nee attitude tho kalipi undagalagaali. Endhuku gurthuku undadhu ante, nuvvuu ane athma gatham lo dharinchina deham kaakunda paapa, punya phalithaalanu ennoo years anubavinchi, mallee chance kosam kottha deham vashtram laaga dharisthaavu, deham prakruthi looni thrugunaalu ane moohaniki loobadi untundhi, kaani neevu aa nee life loni result dwaara gurthinchi maru janma lekunda bakthi tho moksham pondhavachhu, ledha konni manchi panulatho, narakam kaakunda Maroo janmaloo manchi santhosham iyna jeevitham pondhavachhu.
Vaayuvu suvaasananu oka place nundi inkoo place ki theesukellinatlu, nee suukshma shareeram, nee deham chesina panulu, baavalu theesukelli, paapam iythe yaathana shareeram ane deham tho paapala theevrathanu batti, inni years, ee punishments ani agni shuddhi pondhi, nee karmalanu batti malle kottha janma, deham vachhaka, mallee nuvvuuu ane sukshma shareeram nee gatha janma baavalanu kottha deham py cherchuthundhi, kabatti manchi panulu, maatalu, bakthi dwara vachhe janmaloonyna santhosham ga undachhu.
Nuvvu ante deham kaadhu, athma, nee karmala chetha, roogalaku loobadi, deham baadhalu padi, maranam, anthe.
Neeku chaavu ledhu, nee deham ( vasthram) ki maatrame expire anthe.adhi paramathma dwaara prakatithamyindhi
@@Dr.VenkataChaganti nenu idi nammutanu guruvugaru
Hi sir ...i saw one of your video regarding vaasthu...But that is very short and not complete...could you please let us know complete information regarding it...can you make a video on it seperately with detailed explanation according to vedas....
Punarjanma kachitamga undi edigo shaksham
th-cam.com/video/4g4G86v-P4Y/w-d-xo.html
As per Vedas whether Karma siddhamtham exists or not
Exists !!!!!
అందరినీ మీకు మల్లేనే పుట్టిస్తే మీరు చెప్పేది ఎవరు వింటారు. అందరూ చెప్పడమే మొదలు పెడ తారు అప్పుడు వినే వాళ్ళు ఎవరుంటారు అందుకని ఒకరు చెప్పేవారు గా ఒకరు వినేవారు గా పుట్టిస్తారు.
Sir, I think due to improper cell division inside mother womb , people born as dumb, deaf, low weight ,blind and not because of good or bad what the person has done in the past birth
That's what karma is
Krishna Prudhvi Good..Sir is explaining about why that cell divison would have happened(karma).. whatever he is explaining is only applicable to people who believe in GOD..
Can you kindly explain why the improper cell division does take place only in that particular case? Why not in all the cases? And not the same improper order in the cell division of various abnormalities? Why?
Manam paramaathmudu antunnaam kada god ki male identity ela ichaam? Enduku paramaathmuraalu anakudaadhu??
Paramathma is not a male as well as female and napunsaka
You are right Vasu Deva.
🙏 Anukovachchu, nirabhyantharamga. Asalu padham "Paramathma". Adi Gender ki atheethamaina shakthi.
@@vasudeva7783 paramaathmaki gender ledhu correct ey i agreed, kaani "డు" kaaram enduku vaaduthunnam?? Naa question entante manam paramaathmuraalu ani okkasari kuda piluvamu kada ani?
@@Dr.VenkataChaganti thank you guruji
Manishi maranichina ventane janma ettuthada mari ee karmakanda amite swargam narakam amitee
Sir!! Some doubts keep lingering in my mind..... I request anyone to clarify me.
Why....some plants... are flurishing.,living it's full life....and some succumbeto the disease, some to the animals and to the external forces which destroy them. ...
Some plants which are in a fertyl soil are living the rich life.... Some plants which are placed in drought environment are living poor life...... iS THIS LIFE OF PLANTS ARE DETERMINED BY THE KARMA? OR BY RANDOM DISCRETION OF GOD.
For animals also.... same conditions are applying...
Some are living their life fully.
Some are tortured killed by other animals.... Some by their own species...... Like small dogs are chased and killed by the bigger dogs.
Small cats are killed by bigger animals....... Many small animals succumb to bullying of other big animals.....
IS THIS KARMA PRINCIPLE APPLIED TO THE PLANTS AND ANIMALS ALSO.
some animals are born week crippled.... Die of disease., bully by other animals or eaten by others
Some become strong... Live the life fully some become gangsters and become group leaders.... Eg.. Dogs, elephants, monkeys etc etc.
What theory applies to the plants life... For their richness..... and for their deprivation..
Kindly... any body can clarify my doubts..
What applies to the plants and animals.... Why not to the human beings.
If karma siddhantha applies to the plants and animals.... Do they have have the mind to correct themselves.......
Animals..... Reactions are instinctive..... What comes to the mind.... they carry out.
Same way most of the human reactions are instinctive..... may be some of the instinctives can be modulated..in outwardly expressions Due to external pressures..
The pressures .....may be fear of punishment, or the brain washing (training) etc .
Just for one fellow's ego (A King)..... To become a big emperor.... He killed thousands of soldiers in the name of WARS.... Due to which lacks of children were orphaned... Thousands of women were widowed..
God.... What punishment.. He can give to that king????
Even after so many wars.... those kings lived royal lives... Died royally... We don't know what happened to him in the next life...
Sikk GURU..... was brutaly tortured and killed by a Muslim king... Lived till the end.... the Royal life ..
These questions and doubts keep peeping in to my mind.... Unanswered.
Karma
Watch the movie “ cloud atlas” - a hollywood movie to undersrand better
Law applies to all creaters
Sir, may I Know that why it was written as 'RATNADHATAMAM' instead of 'RATNADHATAAMAM' as it was reading? Elaa chadavaalo alaagee rayochukadaa?
I have a question Professor. I hope you can answer. Is there any mention of Aryans in the Vedas or in the Bhagawath Gita? Please do clarify it.
Tarun Banala
th-cam.com/video/Hm_aSXKd2Xc/w-d-xo.html
No
May be the test is for the parents who lost their son of two months old , in the example quoted by u ( just my opinion)
The story of janaka u mentioned was really great sir
Ur way of analysing the things is great , but concept of rebirth u mentioned is not convincing, if possible plz do more videos on that concept
పునర్జన్మ గురించీ కొంత వివరణ "మరణానంతర జీవితం "పుస్తకం లో వుంది .రచయత డొలరిస్ కేన్నన్ .
meeru poina janmalo emi puttaru ? ey deshamlo puttaru ? ey yugamlo puttaru? ey bhasha matladaru ? danavanthudiga puttara lekha beethavaadiga puttara? manishiga puttara lekha janthuvuga puttara? meeku thelusa? veetannitiki rujuvulu choopinchagalara ? nenu poina janmalo emai puttano naaku teliyadu alaagaithe edi naa modati janma ?
Tell me what were you doing when you are five years 3 months and 2 days old? Can you tell me exactly what you were doing? Similarly tell me what you were doing when you were 15 years 5 months and 5 days old at 10:39 AM? Can you tell? Why you cannot tell? Because human brains are limited and not unlimited. If you make your brain expand its limits, then you will be able to remember all those Janmas.
Translation for above text : మీరు పోయీన జన్మలొ ఏమై పుట్టారు ? ఏ దెశంలొ పుట్టారు ? ఏ యుగంలో పుట్టారు ? ఏ భాష మాట్లడరూ ? ధనవంతుడిగన పుట్టారు ? లెఖ బీడవాడిగ పుట్టారా ? మనిషిగ పుట్టారా ? ళెక జంతువుగ పుట్టారా ? మీకు తేలుసా? వీటన్నిటికి రుజువులు చూపించగలర ? నేను పోయీన జన్మలొ ఎమై పుట్టానొ నాకు తెలియదు. అలాగైతె ఏది నా మొదటి జన్మ ?
Pujyulaina iddaru peddhalu namaskaram, sir oka video chusanu danilo meru mamsaharam papam ani mana dharma sasthralalo vumdi ani chepparu...sare Sir aithe goppa yogi aina Rama krishna paramahamsa garu mamsahari, alane aina sishyudu aina the great legend master Swamy vivekananda kuda mamsahare kada Sir, ippudu cheppamdi mamsaharam thinadam papame aithe amtha goppa mahaneeyulaina vallu emduku thinnaru. E comment e video ki pettadam samajasam kadu sorry Sir, nenu adigina prasnaku samadhanam cheppagalaru. Subham
Dustulu vallu don't explain sir
Sir pls inka konchem ekkuva videos cheyataniki prayatnimchandi pls maku konni visayalu meevalla thelusthunnai pls
🙏🙏🙏
Dustulu vallu don't explain sir