బోర్ వేసినప్పుడు అయ్యే పెద్ద పెద్ద HOLES లో. చిన్నపిల్లలు పడిపోకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాము

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • బోర్ వేసినప్పుడు అయ్యే పెద్ద పెద్ద HOLES లో. చిన్నపిల్లలు పడిపోకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాము. ‪@srikanthbavikadi5590‬
    .
    .
    .
    .
    .
    .
    .
    #borewellmachine #borewellmachine #borewell #bore #borewells #drillinstrumental #drill #drilling #drilltypebeat #drillbeat #drills #drillmusic ##telugu #entertainment #telugu #drillinstrumental #ytshorts #house #drilling #drill #groundwater #driving #drive #driver

ความคิดเห็น • 42

  • @pallapukrishna9160
    @pallapukrishna9160 ปีที่แล้ว

    Me home chala bagundi swamy

  • @darnibalamallu5143
    @darnibalamallu5143 ปีที่แล้ว +1

    Ongoing soon 10k subscribe

  • @AshokYadav-ti8ux
    @AshokYadav-ti8ux ปีที่แล้ว +4

    త్వరలో 10k పలోవర్స్ రావాలని కోరుకుందాం

    • @srikanthbavikadi5590
      @srikanthbavikadi5590  ปีที่แล้ว

      Tq Anna Tq నీ ప్రేమకి 🙏🙏🌹🌹♥️

  • @prashanthbale9877
    @prashanthbale9877 ปีที่แล้ว

    Suppr

  • @gautam8281
    @gautam8281 ปีที่แล้ว

    చెరువు పక్కన ఉన్న చోటా వాటర్ త్వరగా పడతాయా

  • @cherrygamingyt1933
    @cherrygamingyt1933 ปีที่แล้ว

    Congratulations swami nee channel 7k kotindi

  • @TruckJunction143
    @TruckJunction143 ปีที่แล้ว +1

    Good bro keep it up

  • @vishnuvardhan8317
    @vishnuvardhan8317 ปีที่แล้ว

    1 lakh subscriber kavalani korukuntuna

  • @nareshrao4704
    @nareshrao4704 ปีที่แล้ว

    అన్న మా భోర్ లో మోటార్ పడిపోయింది 80 అడుగుల లో మల్లి భోర్ క్లీనింగ్ చెద్దాం అంటే పక్క నుండి నీరు వస్తుంది 30 భోర్ లు వేస్తే 1 భోర్ పెద్దది దీనికి పరిష్కారం చెప్పవా అన్నా

    • @srikanthbavikadi5590
      @srikanthbavikadi5590  ปีที่แล้ว

      Pakka bore lo nunchi water vaste (air pass ayyi nappudu em cheyyadaniki undadu brother okavela emanna chesthe borebandi rodlu pattukune chance untundi sorry bro 😢)

  • @jkarthik1741
    @jkarthik1741 ปีที่แล้ว

    Bro water ne inches lo Ela leka chestharu

  • @swagboylucky4600
    @swagboylucky4600 ปีที่แล้ว

    Bro meru borewell drilling ni opret chestara bro ledha driver na bro meru

  • @Hindu.4442
    @Hindu.4442 ปีที่แล้ว +1

    ఓం నమః శివాయ హర హర శంకర మహదేవ్ జై హింద్

  • @arvindreddy232
    @arvindreddy232 ปีที่แล้ว +1

    ❤️❤️❤️

  • @prakash_B3412
    @prakash_B3412 ปีที่แล้ว

    👍

  • @naniff1861
    @naniff1861 ปีที่แล้ว +1

    M ayindi anna video chestalevu

  • @aravind867gaming4
    @aravind867gaming4 ปีที่แล้ว

    Hi

  • @SaikrishnaInduri0055
    @SaikrishnaInduri0055 ปีที่แล้ว

    1)- కూలీల జీతం అండ్ ఎక్కడీ వాళ్ళు నార్త్ వల్లే ఎందుకు ఉంటారు వాళ్ళ స్థితిగతులు అక్కడ ఒక వీడియో
    2)- బోర్ వెల్ ఫీల్డ్ గూర్చి ఎం తెలియని వాళ్ళు బోర్ వెల్ ఫీల్డ్ కి వస్తె ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బండికి ఎంత చేతిలో ఎంత ఉంచుకోవాలి ఎలా నిలదొక్కుకోవాలి ఒక వీడియో
    3)- పాత బండ్లు కొత్త బండ్లకు తేడాలు అన్ని ఒక వీడియో ఎం ఎం మార్పులు వచ్చాయి
    4)- వాటర్ బోర్ వెల్ కి ఎయిర్ బోర్ వెల్ తేడాలు దానికి దీనికి రెట్ తేడాలు
    5)- 6టైర్ 10టైర్ 12టైర్ బోర్ వెల్ ల పై ఒక విడియో
    6)- బోర్ వెల్ వస్తువులు ఐరన్ పైపులు ద్రిలింగ్ పైప్స్ సబ్బల్లు పారలు ఎయిర్ పైపులు అన్నిటి పై ఒక వీడియో కొత్త బండికి ఎం ఎం ఆవసారం అనేది ఏ వస్తువు విడవకుండా వీడియో అన్ని కవర్ చేయి స్వామి
    7)- బోర్ వెల్ సామానులు దొరికే ఏరియా షాప్స్ ఎక్కడ దొరుకుతాయి వాటి ధరలు ఇప్పుడ పెద్ద అంబర్పేట్ లో రిపేర్ ఎలా చేస్తారో ఆలాగే వాటి బోర్ వెల్ ఐటమ్స్ దొరికే ఏరియా కుడా కవర్ చేయి స్వామి
    8)- సొంత బండ్లు లేదా సూపర్వైజర్ అయిన బండ్లని ఎలా ఉంచ్చుకుంటం ఓనర్ ఎలా ఆలోచన చేస్తాడు లేదా సూపర్వైజర్ అయిన జీతం తీసుకునే ఆతను ఎలా ఆలోచన విధానం పని ఎలా చేస్తాడు కులీ లు కూడా అల ఒక వీడియో
    9)- బోర్ వెల్ వేసేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటలు చేసే పని దైవం పనిలో బయం భక్తి భద్రత బావం ఎలా ఉంచుకోవాలి తొందర నిర్ణయాలు ఎలా ఉంటాయి మట్టి నీ బట్టి ఎలా జడ్జ్ చేస్తాం బండి వెళ్తుందా వెళ్ళదా నేల నీ బట్టి ఎలా నిర్ణయాలు తీసుకుంటారు అన్ని కలిపి ఒక వీడియో
    10)- నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ లైసెన్స్ ఉందా లేదా డ్రైవింగ్ ఎలా చేస్తారు బోర్ వెల్ బండ్లను RTO గానీ పోలీస్ గానీ ఆపితే ఎలా చేయాలి పేపర్స్ బోర్ బండల్కి ఉంటాయ్యా టాక్స్ పర్మిట్ ఎలా ఉంటాయి ఎంత ఖర్చు వస్తుంది కొత్త బండికి ఎలా రిజిస్టస్టేషన్ చేస్తారు
    11)- యువసేన మూవీ లో ఒక సీన్ లో బోర్ వెల్ లారీ ల యార్డ్ కొత్త లారీ ల యార్డ్ ఉంటుంది hyd లో ఎక్కడో కవర్ చేయి ఒక్క పాయింట్ మెడ ఓనర్ కి ఎంత లాభం నేల లో ఎన్ని పాయింట్ కొడతారు వర్ష కాలం బోర్ బండ్ల పరిస్థితి ఎలా ఉంటుంది ఇలా ఆలోచన చేస్తే సర్వం దొరుకుతుంది ఒక్కసారి ఆలోచన చేసి నచ్చితే ఆచరణలో పెట్టారు
    TQ

    • @srikanthbavikadi5590
      @srikanthbavikadi5590  ปีที่แล้ว

      Tq bro for information tq tq

    • @SaikrishnaInduri0055
      @SaikrishnaInduri0055 ปีที่แล้ว

      @@srikanthbavikadi5590 ఇంకా ఛానల్ నీ తీర్చి చాలా బాగా తీర్చిదిద్దొచ్చు నేను చెప్పిన దానికి నీ ఆలోచన ని కలిపి ఆచరణలో పెట్టు చాలు రిజల్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది ఇప్పుడే గా నీ జర్నీ స్టార్ట్ అయింది కొన్ని రోజులు హార్డ్ వర్క్ తప్పదు thumnails రెడీ చేయించు అదే విడియో కి అందం బండి నీ కుడా కొద్దిగా మెరిపించ్చు సొంత బండి కదా ఏదో తోలుతున్నం నడుస్తుంది అంటే కాదుగా ఇంట్లో మనిషి ల చూసుకోవాలి అది నేను నమ్మేది
      1)- కంప్రెసర్ ఎన్ని రకాలు మోడల్స్ రెట్స్ పాత వాటికి కొత్త వాటికి తేడాలు వీలు ఉంటే పాత బోర్ వేల్స్ ఎలా ఉంటాయి అనేది కుడా చూపించ్చు
      2)- బండి నీట్ నేస్ కడగటం తుడవడం చెత్త క్లీన్ చేయడం ఒక వీడియో
      3)- కూలీలు వాళ్ళతో మి ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది ఒకే బండి మీద చాలా రోజుల నుండి చేస్తారు కాబట్టి ఎలా చూసుకుంటారు వీలు ఉంటే వాళ్లకి నీ తరపున ఈ శివరాత్రికి జత బట్టలు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయి TH-cam Money వచ్చాక ఫ్యామిలీ అందరికీ ఇవ్వు బాగుంటుంది నాకు తోచింది చెప్పాను చేయడం చేయక పోవడం నీ ఇష్టం తమ్ముడు స్వామి
      4)- బండి నీ ఎలా డ్రైవ్ చేయడం చెట్లు వైర్ తీగలు అన్ని చూసుకుంటూ బండి నీ పాయింట్ లో ఎలా పెట్టాలి బండి టైర్ ల గూర్చి ఒక వీడియో సర్వీస్ ఎలా ఉంటుంది ఎన్నాలు వస్తాయి ఎలాంటి టైర్ వదలి నైలాన్ టైర్ లేదా రెడైల్ టైర్ ఎది బెటర్
      5)- బండి రిపేర్ వీడియో ఎది వదలకు ఒకే ప్రతిదీ కవర్ చేయి మైక్ తీస్కో ఆడియో క్వాలిటీ బెటర్ ఉంటుంది ఇంకా ఎడిటింగ్ నేర్చుకో మెళకువలు ac market app డౌన్లోడ్ చేసి విత్ ఔట్ వాటర్ మార్క్ యూజ్ అవ్తుంది ట్రై చేయి
      6)- వీడియో లో మా వర్కర్స్ ఆని పిలువు పోర గాండ్లు ఆనకు నీ కన్న పెద్దోళ్ళు ఉన్నారు చిన్నోల్లు ఉన్నారు give respect and take respect కదా అల ఆలోచన చేయి తమ్ముడు చాలు వాళ్ళు ఎం వర్క్ చేసిన వీడియో కవర్ చేయి వాళ్ళ వంటలు కుడా చూపించు గ్రిసింగ్ ఎన్ని హోల్స్ అనేది లెక్క పెట్టి వీడియో లో చెప్పు ఒకే
      7)- కంప్రెసర్ రన్నింగ్ లో ఉన్నపుడు లారీ లారీ ఇంజిన్ కుడా ఎందుకు రన్ అవ్తుంది ఎది దేనికి ఉజ్ అవ్తుంది కుడా చెప్పు బండి మెడల్ ఎంత కి తిసుకున్నారు ఫైనాన్స్ ఎలా ఉంటుంది ఎలా ఇస్తారు కట్టకపోతే ఎలా ఉంటుంది పార్టనర్ షిప్ లో బోర్ వెల్ బండి నీ ఎలా మెయింటైన్ చేస్తారు
      8)- బోర్ వెల్ బండి లెక్కలు ఎల ఉంటాయి నేల వారి ఖర్చుల లెక్క జీతాలు బండి ఖర్చులు క్యాబిన్ వ్యూ ఎలా ఉంటుంది బండి రన్నింగ్ లెఫ్ట్ రైట్ సైడ్స్ కటింగ్స్ ఎలా ఉంటాయి
      చెప్పాలంటే చాలా ఉన్నాయి నువ్వు కుడా ఆలోచన చేయి మాల విరమణ అయ్యాక పాయింట్ తో పాయింట్ బుక్ లో రాసుకో మర్చిపోకుండా ఉండడానికి ఒకే నా
      ఇంకా మంచి వీడియోస్ అందించాలి ఆని కోరుకుంటూ....సాయికృష్ణ
      From
      MV TRUCK VOLGS

  • @Raju-tk1jx
    @Raju-tk1jx ปีที่แล้ว

    👌

  • @cherrygamingyt1933
    @cherrygamingyt1933 ปีที่แล้ว

    Swami mala vaskoni yani rojulu aindi

  • @cherrygamingyt1933
    @cherrygamingyt1933 ปีที่แล้ว

    Swami 8k kotisavu nee channel ki intro chai

    • @srikanthbavikadi5590
      @srikanthbavikadi5590  ปีที่แล้ว

      Intiki vachina tarvata chestaa swamy prsnt arunachalam lo unnaaa

  • @sureshbattini1454
    @sureshbattini1454 ปีที่แล้ว

    Waiting for your videos
    Bro

  • @yravindrareddy5509
    @yravindrareddy5509 ปีที่แล้ว

    Bro mee number bro

  • @yakarikumar
    @yakarikumar ปีที่แล้ว

    Y.kumar.bekarfuii.ana

  • @romanreigns2720
    @romanreigns2720 ปีที่แล้ว

    ❤️