New Criminal laws from July 1 | జులై1 నుంచి కొత్త నేర చట్టాలపై అవగాహాన కార్యక్రమం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 มิ.ย. 2024
  • జులై1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నేర చట్టాలపై.. అవగాహన కల్పించేందుకు కేంద్రం శిక్షణా కార్యక్రమాలను నిర్వహించింది. 40 లక్షల మంది క్షేత్రస్థాయి కార్య నిర్వాహకులు, 5.65 లక్షల మంది పోలీసులు, ఫోరెన్సిక్, జైలు అధికారులకు శిక్షణ ఇచ్చింది. కొత్త నేర చట్టాలు సాంకేతికతకు అధిక ప్రాధాన్యం ఇచ్చినందున... ప్రస్తుతం ఉన్న క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్స్ అండ్ సిస్టమ్స్- CCTNS.....అప్లికేషన్ లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో- NCRB 23 సవరణలు చేసింది. దీని కింద దేశంలోని.. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు అన్ని కేసులు నమోదయ్యాయని..ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా కొత్త చట్టాలు అమలు కోసం అన్ని రాష్ర్టాలు..., కేంద్రపాలిత ప్రాంతాలను నిరంతరం సమీక్షంచడానికి, మార్గదర్శకం చేయడానికి..... 36 సహాయక బృందాలు, కాల్ సెంటర్ లను NCRB ఏర్పాటు చేసినట్లు వివరించాయి. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ BPR&D కూడా సెమినార్ , వెబినార్ లతో.. 250 శిక్షణా కోర్సులు నిర్వహించిందని చెప్పాయి. ఇందులో 40 వేల 317 మంది అధికారులు, సిబ్బంది శిక్షణ పొందారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 2

  • @raju631
    @raju631 2 วันที่ผ่านมา +1

    ముందు time కి judgement ఇవ్వకపోతే ఆ judge కి సిస్ఖా పడాలి, అలాగే చట్టాలకు వెయిరేకంగా జడ్జిమెంట్ వొచ్చిన కూడా....

  • @raju631
    @raju631 2 วันที่ผ่านมา +1

    😂😂😂😂😂 Jock of the June, ఎన్ని చట్టాలు వున్న court కి వెళితే కేసు తుస్ తుస్ వైదాలే వాయిదాలు....