Budget 2024 | Pension రూ.10,000..ఎవరికి..?-ఎప్పటినుంచంటే..? | Nirmala Sitharaman | Rtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ก.ย. 2024
  • #RTVLIVE #CMChandrababu #DeputyCMPawanKalyan #YSJagan
    ‪@RtvLiveNetwork‬
    Budget 2024 | Pension రూ.10,000..ఎవరికి..?-ఎప్పటినుంచంటే..? | Nirmala Sitharaman | Rtv

ความคิดเห็น • 32

  • @penchalarajeshwarrao5948
    @penchalarajeshwarrao5948 2 หลายเดือนก่อน +8

    మీనమం పెన్షన్ 7500/ ఇవ్వండి ఇవ్వకపోతే ఎంపీలు అందరు కలసి పార్లమెంటును కుదింపు చేయండి

  • @nst3266
    @nst3266 2 หลายเดือนก่อน +22

    E.P.F.O pension 95 ప్రకారం ఇస్తున్న పెన్షన్ 1,000 రూపాయలు గా ఉంది సీనియర్ సిటిజన్ వీళ్ళు ఎలా బ్రతుకు తారు అనే ఆలోచన ప్రభుత్వానికి ఉందా? మొదట వీరికి పదివేలు చెయ్యండి. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రభుత్వాలు ప్రజల కోసం కూడా ఆలోచించాలి🙏🙏🙏🇮🇳🙏🙏

  • @mohanamurthymohanamurthyne7631
    @mohanamurthymohanamurthyne7631 2 หลายเดือนก่อน +9

    అలాగే EPS 1995 పెన్షన్ ను ప్రస్తుతం 1000/- లు ఉంది...ఈ సీనియర్ సిటిజన్స్ పెన్షన్ ను కూడా పెంచితే వృద్ధులకు చేదోడువాదోడుగా ఉంటుంది...

  • @murthyvsrl9349
    @murthyvsrl9349 2 หลายเดือนก่อน +10

    నమ్మకం లేదు,, EPF 10 సంవత్సరాలు నుండి పెంచలేదు, ,

  • @thogitivenkatachary1522
    @thogitivenkatachary1522 17 วันที่ผ่านมา +1

    ఈపీఎఫ్ఓ సమస్య ఈ రాబోయే బడ్జెట్లో పెట్టాలని, సీనియర్ సిటిజన్స్,, అయినా మేము, పెన్షన్ బాధితులము,కోరుకొనుచున్నాము, సెంట్రల్ గవర్నమెంట్ మా బాధలను గుర్తించి, మాకు ఊరట కలిగిస్తారని ఆశించుచున్నాము.

  • @koteswararaodara9211
    @koteswararaodara9211 2 หลายเดือนก่อน +7

    Eps 95 variki kuda pension minimum 7500+ D.A o.k. Understand old age people's economical problems. Don't give chance opposition at present B.JP position is verry week.

  • @lakshmandeshetti9674
    @lakshmandeshetti9674 2 หลายเดือนก่อน +5

    EPFO ప్రవేట్ కార్మికులకు పెన్షన్ పెంచాలే ప్రస్తుత కాలంలో బ్రతకడం కష్టం ధరలు పెరుగు తూపోతునవి

  • @nagarajann4102
    @nagarajann4102 2 หลายเดือนก่อน +3

    EPFO పెన్షన్ 95ప్రకారం హైయర్ పెన్షన్ పెంచుతామని చాలా రోజులుగా చెబుతున్నారు కాని ఇంతవరకు దాని ప్రస్థాపనే లేదు

  • @bhagyalakshmis9179
    @bhagyalakshmis9179 2 หลายเดือนก่อน +2

    EPF pension penchandi, 1000 tho ela batukutam

  • @thogitivenkatachary1522
    @thogitivenkatachary1522 17 วันที่ผ่านมา

    ఈపీఎఫ్ఓ పదివేల రూపాయలు పెంచడానికి, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్థిక వ్యవస్థ ఆలోచన విధానాన్ని సమర్థిస్తున్నాము, కేంద్రం చాలా చక్కటి ఆలోచన చేసినందుకు ధన్యవాదములు.

  • @RajkumarRajkumar-qp9qi
    @RajkumarRajkumar-qp9qi หลายเดือนก่อน +1

    OK.🙏👍👍👍👍

  • @sukanyaruth1943
    @sukanyaruth1943 2 วันที่ผ่านมา

    Good morning

  • @muppidimurlidhar1375
    @muppidimurlidhar1375 2 หลายเดือนก่อน +2

    🎉🎉😢😢😢🎉🎉ok

  • @RajkumarRajkumar-qp9qi
    @RajkumarRajkumar-qp9qi หลายเดือนก่อน +1

    Hi.👍👍🙏🙏🙏👍👍

  • @venkatasubbarao6668
    @venkatasubbarao6668 2 หลายเดือนก่อน +2

    EPS 95 minimum pension 7500+DA NO public announce Honorbul PM Modi Government 67 Lakes EPS pensioners disappoint AP government old age free pension 4000/-RS BUT EPS Minimum pension 1000/-RS very very very bad NO use BJP government

  • @yadagirirao6040
    @yadagirirao6040 2 วันที่ผ่านมา

    Epfo pension minimum pension rs1000 nundi 10000 varaku penchali, every year central govt fund ,epfo ku budget lo petti sanction cheyandi , pedda pedda bada political leaders ke incometax lu katta kunda govt vadilesthundi , block money indialo theesi ituvsnti well fsre fund ku budget pampandi political leaders five years mla ga mp ga chesthe variki yenno facilities esthadi govt memu methu dabbulu petti mimmalni adukkovadamu yenti konni years nundi hadugu chunnaru epfo association varu

  • @lalithagoud1105
    @lalithagoud1105 2 หลายเดือนก่อน +1

    Nirmal sitharamanu west minster e.p.fo pension cheyatamuledhu 😢😢😢😢

  • @ashokkumar-qj4ho
    @ashokkumar-qj4ho หลายเดือนก่อน

    This time they made govt with support. Next time they I'll not get seat for opposition also based on budget ans pension negelegency

  • @chalapatirao7643
    @chalapatirao7643 2 หลายเดือนก่อน +1

    What about eps pension

  • @SeetharamJ
    @SeetharamJ 2 หลายเดือนก่อน

    Ba kers pension how many days is delayed still now

  • @krishnareddy2803
    @krishnareddy2803 2 หลายเดือนก่อน

    ఏ ఉచితమైనా, పథకమైనా... నిజమైన అర్హులను గుర్తించి ఆ లభ్దిదారులకు మాత్రమే అందేటట్లు చేయగలిగినపుడే దాని ప్రయోజనాలు సద్వినియోగమవుతాయి.
    ఇందుకు నిరంతరం పనిచేసే యంత్రాంగం తప్పనిసరిగా ఉండి పర్యవేక్షించాలి. అనర్హులను ఎప్పటికప్పుడు రాజకీయాలకతీతంగా ఏరివేయాలి.
    డబ్బులు ఊరకే రావు.

    • @MalleshbabuB
      @MalleshbabuB 2 หลายเดือนก่อน

      Eps 95 pension not increased from 2014?

  • @ArjunuduArjunudu
    @ArjunuduArjunudu 2 หลายเดือนก่อน

    For dhivyang no one caring

  • @chvvsatyanarayamurthy7182
    @chvvsatyanarayamurthy7182 หลายเดือนก่อน

    budget already ayipoyindi, enduku ee old news.

  • @raomn7168
    @raomn7168 13 วันที่ผ่านมา

    Don't spread fake news

  • @sadanand766
    @sadanand766 2 หลายเดือนก่อน

    Avariki epfvallaka leka nirmala gareka

  • @koteswararaodara9211
    @koteswararaodara9211 2 หลายเดือนก่อน

    Nirmala sitharaman is wast economical minister. P.v Narasimharao is best economical minister and best P.M . Manmohan is best economical minister. Vajpayee garu Best P.M. Modi is also. Wast because not understand people problem s. Next time chance is. 100% doubt.. I like B.J.P. Because Vajpayee garu.

  • @prasadasprasad2532
    @prasadasprasad2532 20 ชั่วโมงที่ผ่านมา

    😂😂😂😂😂