రమేష్ గారు ఎవరి మెప్పు కోసం నేను నేను చెప్పటం లేదు ఒక నిజమైన సేవకుడు దేవుని విషయములో ఖచ్చితమైన మాట ఆ రోషం కలిగి అందరు వుంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది కానీ యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పారు ఇలాంటి అబద్ధాలు ప్రకటించేవారు వస్తారు అని వింటున్న మాకే ఇంతలా కోపం వస్తుంటే ఒక నిజమైన సేవకునిగా దేవుని విషయంలో రోషం కలిగిన వారిగా వున్నందుకు మీ యందు దేవునికి సంతోషం కలిగింది అని నమ్ముతున్నాను మీలాంటి సేవకులు వున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను మీ ద్వారా దేవునికి నిత్యం మహిమ కలుగును గాక ఆమేన్🙏🙏🙏
విజయ్ ప్రసాద్ రెడ్డి....అతి తెలివి వలన .... దేవుడి ముందు ...అజ్ఞానిల నిలిచిపోయారు...😢 ఇప్పటికైనా ... మొక్కళ్ళ మీద పడి అసలు ఏం చేశారో ఆలోచించి కన్నీళ్లు కారుస్తూ ఎడవాలి 😢.....ఆయన క్షమాపణ దొరికే వరకు పశ్చాత్తాపం పడాలి .....లేదు లేదు నా మాటే సరైనది అంటే ఇంకా ఎవ్వరూ ఏమి చేయలేరు 😢😢😢
Yesu kreestu Andariki Devudu “, Ane vaakyam nu marachipotunnaru…yesu kreestu christian ki matrame devudu ane wrong information nu, other religions variki pampistnnaru…
Praise the Lord Pastor Ramesh Garu🙏🏻🙏🏻 absolutely correct 👍🏻 నా జీవముగలా దేవునికి ఆ రాముడికి పోలిక పెట్టడం తప్పు. యేసే నిజమైన దేవుడు 👑🙇🏻 రాముడు దేవుడు కాడు. కల్పితం
సమర్పణ కలిగిన సేవకులు ...ఉపదేశం అంటే ఇది రా బాబు. ప్రతి ఒక్కడు సేవా సేవా అని దేవుని నామాన్ని అవమాన పరుస్తున్నారు. వాల్ పోస్టర్లలో మీరు కాదు కనబడాల సింది. దైవ వాక్యము ఉండాలి. వీరు ఏసన్న ...సైన్యము.. అందుకే అంత ధైర్యంగా పునరుద్దాన శక్తి గురించి చెప్పగలుగుతున్నారు చెప్పగలుగుతున్నారు
🙏 దైవ సేవకులకు వందనాలు అండి. మనదేశం లో నలుమూలలు తిరిగి చుస్తే ఒక్క జిల్లాలో ఒక్క చర్చి కూడ లెని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఇట్లాంటి ప్రాంతాల గురుంచి మీలో ఎంతమంది భారం కలిగి ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఒక వైపు ప్రధాని మోడీ క్రిస్టియన్ ను హింసిస్తుంటే, అవి పట్టిచుకోకుండా ఎవడో ఎదో వాగడని ఒకరినొకరు యూట్యూములో విమర్శలు జరుగుతుంటే అన్యూ లైన వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒక సారి ఆలోచించండి. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టే తప్పును ఖండించవలసివస్తుంది. అసలు తప్పే మాట్లాడకపోతే సరిదిద్దే అవసరమే ఉండదు.
అయ్యగారు మీరు చెప్పింది 100% రైట్ చెప్పింది నాకు మాత్రం ఏస్ విజయ్ ప్రసాద్ రెడ్డి మీరిచ్చిన సందేహం చాలా మంచిది అన్ని దేవుళ్ళ ఒక్కటే అనిపించడం తప్పు ఏ మాత్రమును సర్వ సృష్టికి ఆయన దేవుడు ప్రభువైన ఏసుక్రీస్తు మాత్రమే అంతకుమించి ఏ దేవుడు అయ్యగారు విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి మంచి సలహా ఇచ్చారు మీరు చెప్పింది ఏ మాత్రం తప్పు కాదు గాడ్ బ్లెస్ యు అయ్యగారు
మొదట మా ఆత్మీయ దైవజను లైన రమే ష్ అన్నకి హృదయపూర్వక మైన వందనాలు దేవునిమాటల ద్వారా దైవత్వాన్ని ప్రపంచానికి దేవుడు ఒక్కడే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అని క్రైస్తవులను బలపరిచిన అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు విజయ ప్రసాద్ రెడ్డి క్రైస్తవుల మధ్యలో గొర్రె మందలో గొర్రె బొచ్చు కప్పుకున్న తోడేలు దయచేసి ఇలా అంటున్నందుకు నన్ను క్షమించండి ఆత్మీయులకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు
Yes Anna ur words absolutely correct ....💯🙏 నిర్గమకాండము 20:3,4 నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.
ఎవ్వరు అలా చెయ్యరు, ఒక్క v.p. Reddy గారు మాత్రమే... ఎందుకంటే అతనికి భయం మతోన్మాదులు అతనిపై దాడి చేస్తారని.... ఇది సత్యం , ఇది అసత్యం అని నేరుగా చెప్పే గడ్స్ లేవు.... క్రీస్తు విషయం వచ్చేసరికి సినిమా కథలో ఒక పాత్రను పొగిడినట్టుంటది ఆయన ప్రసంగం.....
ఏ సరుకు లేని వారు కాముగా అలాగే మూసుకుని ఉంటారు దేవుని వాక్యం తెలిసిన వారు అన్ని చోట్ల దేనికైనా సిద్ధ పడతారు దేవుని కోసం దేని కైన రెఢీ అవుతారు ఇలా క్రైస్తవులు అయివుండి క్రైస్తవులను విమర్శించడం ఇది మంచి పద్దతి కాదు ఇది దేవుని దృష్టికి మంచిది కాదు దేవుని ఎదుట సహోదర బావం కలిగి ఉండాలి క్రూరత్వం కాదు
కరెక్ట్ గా చెప్పారు అన్నా ప్రైస్ ది లార్డ్ మన దేవుడు గొప్పవాడు శక్తిమంతుడు సజీవుడు నిన్న నేడు నిరంతరం ఏకగ్రీ దిగి ఉన్న గొప్ప దేవుడు పిలిస్తే పలికే దేవుడు ప్రభువైన ఏసుక్రీస్తు
నిజాన్ని నిర్భయంగా ఇలా ప్రకటించాలి దేవుని సేవకుడను అని చెప్పుకుంటూ ఇలా వేరొక దేవుడు వున్నాడు అని చెప్పుకుంటూ అలా మాట్లాడటానికి సిగ్గు పడాలి రమేష్ గారు దేవుడు మీ ద్వారా ఇంకా మరెన్నో ఆత్మలను రక్షించును గాక ఆమేన్🙏🙏🙏
అపో.కార్యములు 4:12 మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.
Acts(అపొస్తలుల కార్యములు) 4:12 12.మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.
The voice of Holy spirit Thank you so much annaya God bless you more and more......Yes Jesus is Special. Only one LORD that is only Jesus, Wonderful words
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ సర్వ పాపములను మోసుకెళ్ళే దేవుని గొర్రెపిల్ల పునర్ధానుడు నజరేయుడగు యేసు దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రైస్ ది లార్డ్ 🙏
బాగా చెప్పేరు అన్నయ్య గారు గుడ్ మెసేజ్ 🙏🙏🙏🙏🙏దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్న ప్రత్యేకముగా ఉన్నపుడే అప్పుడు వాళ్లకి మనకి తేడా తెలుస్తది అంతే కానీ వాళ్లతో మనము ఉంటే వాళ్లకి మనసు అసలు పోలిక ఉండదు సూపర్ అన్నయ్య గారు tq
రమేష్ అన్న ప్రైస్ ది లార్డ్ ఇలాంటి వారికి సరియైన సమాధానం ఇచ్చిన రమేష్ అన్నకి నా హృదయపూర్వకమైన వందనాలు వాక్యం తెలియక పొగుడుతున్నారన్న వాళ్లు మీలాంటి వారు గట్టి బుద్ధి చెప్తేనే అలాంటి వారికి అర్థమవుతుంది బుద్ధి వస్తుంది రోషం కలుగుతుంది ప్రైస్ ది లార్డ్ అన్నయ్య
@@neesugeorge6083బ్రదర్ ఈ వాక్యము బైబిలు లో ఉందా యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని బైబిలు మొత్తం చెబుతుంది . ఆ వాక్యం లో కూడా వాక్యము దేవుని వద్ద ఉండెను అని, ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను అని ఉంది. యోహాను 1:1,2
చాలా బాగా చెప్పారు రమేష్ అన్న యేసు ఒక్కరే నిజమైన దేవుడు 🙏👏
❤❤❤జీసస్ ఒక్కడే ఈ ప్రపంచానికి దేవుడు ❤️❤️❤️ఈ సృస్టిని సృష్టించింది ఆయనే ❤️❤️❤️
రమేష్ అన్నగారికి వందనాలు చాలా చక్కగా చెప్పారు విజయప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి నామకార్ద క్రైస్తవుడు ఆయన మాటలు అలాగే ఉంటాయి
పైన ఆకాశమందు గానీ క్రింద భూమి యందు గానీ యేసు తప్ప వేరే దేవుడు లేదు ఇదే నిజం
ఈ ప్రపంచానికి ఓకే ఒక్క దేవుడు ఆయనే మన ప్రభువైన యేసక్రీస్తు లు వారు... ❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
పైన ఆకాశంలో కింద భూమి మీద ఎక్కడ అయిన కూడా ఉండేది ఒకే ఒక్క దేవుడు ఆయనే నజరెయుడగు యేసు క్రీస్తు ప్రభువు వారు మాత్రమే ✝️✝️✝️🙏🙏🙏
Sss✝️
Yesayya devudu kaadhu andi devuni kumarudu amen 🙌@@ParimalaVelagala-pz1yr
Yes
యేసు క్రీస్తు తప్ప ఈలోకంలో వేరే దేవుడు లేడు లేడు లేడు...god bless you 🙌🏻🙌🏻 రమేషు అన్న 🙏🏻
రమేష్ గారు ఎవరి మెప్పు కోసం నేను నేను చెప్పటం లేదు ఒక నిజమైన సేవకుడు దేవుని విషయములో ఖచ్చితమైన మాట ఆ రోషం కలిగి అందరు వుంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది కానీ యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పారు ఇలాంటి అబద్ధాలు ప్రకటించేవారు వస్తారు అని వింటున్న మాకే ఇంతలా కోపం వస్తుంటే ఒక నిజమైన సేవకునిగా దేవుని విషయంలో రోషం కలిగిన వారిగా వున్నందుకు మీ యందు దేవునికి సంతోషం కలిగింది అని నమ్ముతున్నాను మీలాంటి సేవకులు వున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను మీ ద్వారా దేవునికి నిత్యం మహిమ కలుగును గాక ఆమేన్🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు చాలా బాగా దేవుడు మీతో మాట్లాడి కొందరికి బుద్ధి జ్ఞానం తో మాట్లాడిన వారికి బుద్ధి వచ్చేలాగా మీతో చెప్పిన చాలు
రమేష్ అన్నగారికి వందనాలు..చాలా చక్కగా చెప్పారు.
Avunu baaga cheparu Ramesh Anna
అన్న పరిశుద్దాత్మ ద్వారా రోషంకలిగించే మాటలు పలికారన్న లోకానికి యేసు ఒక్కడే దేవుడు,లోకంలో ఏకైక దైవగ్రంధం బైబిలు.
1యోహాను5:20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్య వంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు.
ఏసుప్రభువు నిజమైన దేవుడు
విజయ్ ప్రసాద్ రెడ్డి....అతి తెలివి వలన .... దేవుడి ముందు ...అజ్ఞానిల నిలిచిపోయారు...😢
ఇప్పటికైనా ... మొక్కళ్ళ మీద పడి అసలు ఏం చేశారో ఆలోచించి కన్నీళ్లు కారుస్తూ ఎడవాలి 😢.....ఆయన క్షమాపణ దొరికే వరకు పశ్చాత్తాపం పడాలి .....లేదు లేదు
నా మాటే సరైనది అంటే ఇంకా ఎవ్వరూ ఏమి చేయలేరు 😢😢😢
100 % కరెక్ట్ గ చెప్పారు రమేష్ అన్నగారు ... 🙏🙏🙏🙏🙏
దేవుడు ఒక్కడే ఒక్కడే ఒక్కడే ... 🛐🛐
Ramesh అన్న బుద్ధి లేని pastor లకు బుద్ధి రావాలి mi ప్రసంగం రోషం thepichethiga ఉంది .మిమ్మల్ని yesaiah ఆశీర్వదించు గాక.
మీరు చెప్పింది 100/ కరెక్ట్ రమేష్ అయ్యగారు
నజరేయుడైన యేసు ఒక్కడే దేవుడు హల్లెలూయ ఆమెన్
యేసుప్రభువే అందరికి దేవుడు అనేవాళ్ళు like👍👍
Yesu kreestu Andariki Devudu “,
Ane vaakyam nu marachipotunnaru…yesu kreestu christian ki matrame devudu ane wrong information nu, other religions variki pampistnnaru…
👌👍
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊@@bujjaiahtupakula6119
Super brother
🧎💐✝️👏
ఈ లోకానికి ఒక్కడే దేవుడు ఆయనే యెహోవా❤❤
Praise the Lord Pastor Ramesh Garu🙏🏻🙏🏻 absolutely correct 👍🏻 నా జీవముగలా దేవునికి ఆ రాముడికి పోలిక పెట్టడం తప్పు. యేసే నిజమైన దేవుడు 👑🙇🏻 రాముడు దేవుడు కాడు. కల్పితం
నిర్గమకాండము 23:13
నేను మీతో చెప్పినవాటినన్నిటిని జాగ్రత్తగా గైకొనవలెను; వేరొక దేవుని పేరు ఉచ్చరింప కూడదు; అది నీ నోటనుండి రానియ్య తగదు.
దేవుడు ఒక్కడే అయినప్పుడు ఇంకొక దేవుడు ఎక్కడ నుంచి వస్తాడు సార్
చాల వందనాలు అయ్యగారు ఈ స్పిరిట్ వుండాలి మనకు చావైనా brathu కైనా
Praise the lord 🙏🙏🙏🙏🙏 nijamina Devudu okkade yesukristhu🙏🙏🙏🙏
యేసు క్రీస్తు దేవుడు ఆయనా తప్ప వేరే దేవుడు లేడు
సమర్పణ కలిగిన సేవకులు ...ఉపదేశం అంటే ఇది రా బాబు. ప్రతి ఒక్కడు సేవా సేవా అని దేవుని నామాన్ని అవమాన పరుస్తున్నారు. వాల్ పోస్టర్లలో మీరు కాదు కనబడాల సింది. దైవ వాక్యము ఉండాలి. వీరు ఏసన్న ...సైన్యము.. అందుకే అంత ధైర్యంగా పునరుద్దాన శక్తి గురించి చెప్పగలుగుతున్నారు చెప్పగలుగుతున్నారు
Correct
🙏
దైవ సేవకులకు వందనాలు అండి. మనదేశం లో నలుమూలలు తిరిగి చుస్తే ఒక్క జిల్లాలో ఒక్క చర్చి కూడ లెని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఇట్లాంటి ప్రాంతాల గురుంచి మీలో ఎంతమంది భారం కలిగి ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఒక వైపు ప్రధాని మోడీ క్రిస్టియన్ ను హింసిస్తుంటే, అవి పట్టిచుకోకుండా ఎవడో ఎదో వాగడని ఒకరినొకరు యూట్యూములో విమర్శలు జరుగుతుంటే అన్యూ లైన వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒక సారి ఆలోచించండి. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టే తప్పును ఖండించవలసివస్తుంది. అసలు తప్పే మాట్లాడకపోతే సరిదిద్దే అవసరమే ఉండదు.
🙏👌👍❤️
ఇది సమర్పణ అంటే, దేవునికే మహిమ కలుగును గాక
ఒక్కడే దేవుడు యేసుక్రీస్తు మా దేవుడు గొప్ప మీ దేవుడు గొప్ప అంటానికి ఇన్ని దేవుళ్ళు లెవ్వు ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు
అయ్యగారు మీరు చెప్పింది 100% రైట్ చెప్పింది నాకు మాత్రం ఏస్ విజయ్ ప్రసాద్ రెడ్డి మీరిచ్చిన సందేహం చాలా మంచిది అన్ని దేవుళ్ళ ఒక్కటే అనిపించడం తప్పు ఏ మాత్రమును సర్వ సృష్టికి ఆయన దేవుడు ప్రభువైన ఏసుక్రీస్తు మాత్రమే అంతకుమించి ఏ దేవుడు అయ్యగారు విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి మంచి సలహా ఇచ్చారు మీరు చెప్పింది ఏ మాత్రం తప్పు కాదు గాడ్ బ్లెస్ యు అయ్యగారు
సార్ మీరు నిజం చెప్పారు సార్ యేసు తప్ప ఈ సృష్టికి ముందుగానే తర్వాత గాని ఎవరూ లేరు యేసు మాత్రమే దేవుడు
మొదట మా ఆత్మీయ దైవజను లైన రమే ష్ అన్నకి హృదయపూర్వక మైన వందనాలు దేవునిమాటల ద్వారా దైవత్వాన్ని ప్రపంచానికి దేవుడు ఒక్కడే ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అని క్రైస్తవులను బలపరిచిన అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు విజయ ప్రసాద్ రెడ్డి క్రైస్తవుల మధ్యలో గొర్రె మందలో గొర్రె బొచ్చు కప్పుకున్న తోడేలు దయచేసి ఇలా అంటున్నందుకు నన్ను క్షమించండి ఆత్మీయులకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు
Yesu prabhuvu ఒకడు దేవుడు,,,ye దేవుడు పైన ఆకాశ లో గానీ క్రింద భూమి మీద గానీ మరీ ye దేవుడు లేదు, యేసు ప్రభు మాత్రం దేవుడు Praise God
క్రింద భూమియాందే గానే పైన ఆకాశమందే గాని నేను తప్ప వేరొక దేవుడు లేడు... ఆయనే యేసు.... 🙌🙇♂️❤️🩹
Yes amen 🛐✝️
ప్రభువైన ఏసుక్రీస్తు నిజమైన దేవుడు గనుక ఏసుక్రీస్తు నామములో బాప్తిస్మము అవసరము అందరికీ
నిజమైన దేవుడు ఏసుప్రభు.
ఆయన తప్ప వేరొక దేవుడు లేడు.
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు
Very good answer to Vijay Prasad Reddy garu, only one God in this world that is jesus,tq Ramesh pastor garu
ఇప్పటికైనా విజయప్రసాద్ కి సిగ్గొస్తేమంచిది.
ఏసు క్రీస్తుని నిజమైన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తం మనకి పరలోకంలో శాంతి సమాధానం ఇస్తుందని విశ్వాసం కలిగిన వాడికి నిజమైన రక్షణ ఉంటుంది
దేవునికి దేవునికి మహిమ హల్లెలూయ
నా మనసులో మాట చెప్పారు రమేష్ గారు
యేసే దేవుడు
నేనూ నమ్ము చున్నాను తండ్రి ఏసుక్రీస్తు సజీవుడు ఆయన మాట్లాడే దేవుడు.నీవు తప్ప నాకు మరొక దేవుడు ఈలోకంలో నాకు లేరయ్య. ఆమేన్
Yes Anna ur words absolutely correct ....💯🙏
నిర్గమకాండము 20:3,4
నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.
యేసయ్య మాత్రమే దేవుడు అంతే
@@nenavathshankar5392 🙏🙏🙏
అందుకే అందరు సువార్తమాత్రామేచేయాలి. అనవసరంగా డిబేట్స్ చేసి ఇలా చివరకు దేవునినామానికి అవమానం తీసుకొని వొస్తున్నారు. రమేష్ గారు బాగా చెప్పారు !
Yes bro good
ఎవ్వరు అలా చెయ్యరు, ఒక్క v.p. Reddy గారు మాత్రమే...
ఎందుకంటే అతనికి భయం మతోన్మాదులు అతనిపై దాడి చేస్తారని....
ఇది సత్యం , ఇది అసత్యం అని నేరుగా చెప్పే గడ్స్ లేవు....
క్రీస్తు విషయం వచ్చేసరికి సినిమా కథలో ఒక పాత్రను పొగిడినట్టుంటది ఆయన ప్రసంగం.....
ఏ సరుకు లేని వారు కాముగా అలాగే మూసుకుని ఉంటారు దేవుని వాక్యం తెలిసిన వారు అన్ని చోట్ల దేనికైనా సిద్ధ పడతారు దేవుని కోసం దేని కైన రెఢీ అవుతారు ఇలా క్రైస్తవులు అయివుండి క్రైస్తవులను విమర్శించడం ఇది మంచి పద్దతి కాదు ఇది దేవుని దృష్టికి మంచిది కాదు
దేవుని ఎదుట సహోదర బావం కలిగి ఉండాలి క్రూరత్వం కాదు
యేసు క్రీస్తు జీవముగల దేవుడు🙏🙏🙏
ఇదీ రోషం నాదేవుని ఉద్దేశ్యం ఆమేన్ ❤❤❤❤❤❤❤❤❤❤
యేసు ఒక్కడే దేవుడు నిజమైన దేవుడు 😊😊😊👏👏👏👏👏👏👏👏
కరెక్ట్ గా చెప్పారు అన్నా ప్రైస్ ది లార్డ్ మన దేవుడు గొప్పవాడు శక్తిమంతుడు సజీవుడు నిన్న నేడు నిరంతరం ఏకగ్రీ దిగి ఉన్న గొప్ప దేవుడు పిలిస్తే పలికే దేవుడు ప్రభువైన ఏసుక్రీస్తు
రమేష్, అన్న సూపర్, యేసయ్య దీవించును గాక,దేవుడు వున్న డు
యేసే నిజమైన దేవుడు Amen
యేసుక్రీస్తు నిజమైన దేవుడు
నిజాన్ని నిర్భయంగా ఇలా ప్రకటించాలి దేవుని సేవకుడను అని చెప్పుకుంటూ ఇలా వేరొక దేవుడు వున్నాడు అని చెప్పుకుంటూ అలా మాట్లాడటానికి సిగ్గు పడాలి రమేష్ గారు దేవుడు మీ ద్వారా ఇంకా మరెన్నో ఆత్మలను రక్షించును గాక ఆమేన్🙏🙏🙏
యేసుక్రీస్తు దేవుడు 👍
చాలా అద్భుతం గా చెప్పారు పాస్టర్ గారు....... 🙏👏👏
100% correct ga chepparu అయ్యగారు.
రమేష్ అన్న బాగా చెప్పారు ప్రైస్ ది ప్రైస్ ది లార్డ్ అశ్వరావుపేట
💯💯💯 vechaganaina ఉండు challaganaina ఉండు nulivechani స్తితిలో ఉంటె Mana దేవుడు Roshan గల devudu దేవునికి స్తోత్రం 🙏🙏 hallelujah🙌🙌
రమేష్ అన్న శక్తి కలిగిన వర్తమానం
అపో.కార్యములు 4:12
మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.
ఆమెన్ దేవునికే మహిమ కలుగును గాక
Praise the lord ayya garu
Manamu roshan galavaramai vindali
సర్వశక్తిమంతుడు ఒక్కడే యేసు దేవుడు
Praise the lord.....Jesus is the only way to God...🙌🙌👏👏👏
యేసు తప్ప వేరొక దేవుడు లేడు
ప్రసాద్ రెడ్డి కీ గట్టి counter ఇచ్చారు
Praise the lord thank you Jesus coming soon Amen
Hosanna cheppindhi nijam🙏👍
యేసు ఒక్కడే❤
Acts(అపొస్తలుల కార్యములు) 4:12
12.మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.
కీర్తనలు 18:31
యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది?
ఎలాంటి సమయంలో ... షడ్రుకు మేషకు అబిడ్నాగోలు... వలే ఉండాలి.....
Only one God our God Jesus only
Avna mari yesu prabhu yevariki preyer chesthunnadu ayanaki emko devudu vunnada yesuku mundhu yevudu leda
Yesu vokkade devudu amen
దేవునికి మహిమ కలుగును గాక
కరెక్ట్ గా చెప్పారు అయ్యగారు మీకు వందనాలు
Wonderful amazing messages so thank you Jesus Amen Praise the Lord Anna
The voice of Holy spirit Thank you so much annaya God bless you more and more......Yes Jesus is Special. Only one LORD that is only Jesus, Wonderful words
అన్య జనులను మార్చాలి ante ముందు మనం దేవుని దృష్టిలో ప్రతేకించబడి ఉండాలి. దేవుడు మనల్ని నమితేనే గా అన్య జనులు నమ్మేది.
Yes చాలా బాగా చెప్పారు సార్ 👌🏿👌🏿🙏🏿🙏🏿god bless you🙏🏿🙏🏿🌹💐
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ సర్వ పాపములను మోసుకెళ్ళే దేవుని గొర్రెపిల్ల పునర్ధానుడు నజరేయుడగు యేసు దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రైస్ ది లార్డ్ 🙏
దేవాతి దేవుడు ప్రభువైన ఏసుక్రీస్తు మాత్రమే దేవుడు
Yes యేసయ్య దేవుడు
1కోరింథీయులకు 2:2
నేను, యేసుక్రీస్తును అనగా, సిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప, మరిదేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని.
దేవునికి మహిమ కలుగునుగాక.ఆమెన్
నిజమైన దేవుడు మన యేసయ్య మాత్రమే✝️✝️✝️యేసయ్య మాత్రమే సర్వ లోకాధిపతి ఆయన నిరంతరం ఉండువాడు✝️✝️✝️
యేసు క్రీస్తు లోక రక్షకుడు, అందరికి ప్రభువు
అన్నా వందనాలు ఇలాంటి ఎంతోమంది సేవకులు ఎలా బోధించేవారు ఉండరు ఇలాంటి వాళ్ళని ఖండించాలా హెచ్చరించుము బుద్ధి చెప్పుము
యేసు క్రీస్తు ఒక్కడే దేవుడు
I am a hindhu but now I am proud to be a christian.. I don't like to call hindu idol names also
Praise the Lord brother🙏 yahweh ky mahema kalugunu gaka amen.........
గలతియులకు 1:10
ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొనజూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.
VP రెడ్డి కి దేవుని మొదటి అజ్ఞా కుడా తెలియదు...
సమస్త మహిమా ఘనత ప్రభావములు యుగ యుగములు సర్వ యుగములు నా యేసు క్రీస్తు ప్రభువు వారికే చెల్లును గాక ఆమేన్ ✝️✝️✝️🙏🙏🙏
Iam 100%Agree. Pastor Ayyagaru ✝️🙏 .
బాగా చెప్పేరు అన్నయ్య గారు గుడ్ మెసేజ్ 🙏🙏🙏🙏🙏దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్న ప్రత్యేకముగా ఉన్నపుడే అప్పుడు వాళ్లకి మనకి తేడా తెలుస్తది అంతే కానీ వాళ్లతో మనము ఉంటే వాళ్లకి మనసు అసలు పోలిక ఉండదు సూపర్ అన్నయ్య గారు tq
1యోహాను5:20 మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్య వంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు.
👍👍👍👍👍
Vijay Prasad Reddy garu నమ్మక పోయినా.. వాళ్ళ దేవుళ్ళు దేవుల్లే అని ఒప్పుకున్నాడు.. ఇది దేవుని దృష్టికి ఘోరమైన మాట
రమేష్ అన్న ప్రైస్ ది లార్డ్ ఇలాంటి వారికి సరియైన సమాధానం ఇచ్చిన రమేష్ అన్నకి నా హృదయపూర్వకమైన వందనాలు వాక్యం తెలియక పొగుడుతున్నారన్న వాళ్లు మీలాంటి వారు గట్టి బుద్ధి చెప్తేనే అలాంటి వారికి అర్థమవుతుంది బుద్ధి వస్తుంది రోషం కలుగుతుంది ప్రైస్ ది లార్డ్ అన్నయ్య
ప్రభువైన యేసుక్రీస్తు నిజమైనదేవుడు ఆయన తప్పు వేరేదేవుడులేడులేడు ఉంటేప్రభువైన యేసుక్రీస్తు దేవుడు🎉❤🎉