Breaking : రైతుబంధుకు పరిమితి! | Telangana New Decision on Rythu Bandhu Scheme | TV5 News
ฝัง
- เผยแพร่เมื่อ 19 ต.ค. 2024
- Breaking : రైతుబంధుకు పరిమితి! | Telangana New Decision on Rythu Bandhu Scheme | TV5 News
Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel
21st దక ఎందుకయ్యా కలక్టర్ల మీటింగ్ ఎందుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి 10 ఎకరాల వరకు ఇస్తున్నాము అని చెప్పేదానికి ఇన్ని రోజుల నుడి టైం వెస్ట్ చేస్తున్నారు .....ఇలా ఇతే ప్రబుత్వం పై వెతిరేకత వస్తది
Paisal leka ee stunts....
@@Nagarjuna920❤❤❤❤❤❤❤❤ ki hu ni bhi bu bu bu😊😮😢
మంచి నిర్ణయం తీసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం
Yekkada ayya naku 1.10 guntala bhoomi vundi yedi rythu bandu raledu
ఆలోచన అయితే బావుంది గానీ , ప్రస్తుతము 10 ఎకరాలు గాకుండా , 3 లేక 5 ఎకరాల లోపు వారికి మాత్రమే పరిమితి అయితే బావుండేదో ఏమో అని ఒక ఉద్దేశ్యము అంతే, అలా నెమ్మదిగా 10 ఎకరాల కి పెంచుకుంటూ వెడితే బావుంటుందేమో ఆర్ధికత్వము గా కూడా అని, అంతే అంతే, సూపర్ గుడ్ నిర్ణయము , జయ జయహో రే సర్ 👌👌👍👍💐💐
ప్రభుత్వ ఉద్యోగులకు అధికారులకు భూస్యాములకు రైతుబందు ఇవ్వద్దు
Y ivvadu
Govt job unte andariki lakh lo salary radu gaa, a pani cheyakunda sombothulla unavallaki offers echi echi enka sombothulani chestunaru, kastapadi job chesevallaku avi levu papam
. సీఎం గారూ తుమ్మల గారూ 5ఎకరాలు లోపు లా అంటే చాలు అందరిని అడగటం అవసరమా.
భూములు ఉన్నవారు రుణమాఫీ రైతు భరోసా పొందుతున్నారు భూములు లేని వారి పరిస్థితి ఏమిటీ.
భర్త గవర్నమెంట్ ఉద్యోగం భూములు భార్య పేరు మీద రిజిస్టర్ వారి రైతుభరోసా రుణమాఫీ ఇవ్వొద్దు సీఎంగారు.
10.ఎకరాలు. లా కి. వొద్దు. సీఎం.. గారూ.
2 ఎకరాల లోపు ఉన్నవారికి అసలు రైతు బంధు ఇంకా పడలేదు సారు జోగులంభ గద్వాల్ జిల్లా
Jara aagu bro 😅
తరువాత ఒక ఎకరం వారికి కూడా పడవు😂😂😂😂😂😂
ఏదైనా సరే తొందరగా వేయండి డబ్బులు
అందరికీ ఉచిత విద్య & వైద్యం సరిపోతుంది. మిగిలినవన్నీ అవసరం లేదు
Good 👍👌
Amount veyadira friest
* Stop Old Pension Scheme .
* Close Subsidies and Freebies .
* Stop and do not entertain Loan Waivers ( Runa Mafi ) * These are the directions of RBI to States . This is inevitable to Save States from Bankruptcy .
* Instead , Every State must restart new Industries from Cottage , Small and Medium Scale and re-start District Industries Centers ; Finance and Industrial Development Corporations to Boost Employment and improving GDP .
I have not received rythubandu 1.2 acr
Evariki vachayi amount
1acrs vachai
Raithu bandhu veyyandi fast
ఒక కుటుంబానికి 20 ఎకరాలు ఉంటే 4 గురు ఉన్న సభ్యులు ఒక్కొక్కరు 5 ఎకరాల చొప్పున పట్టా చేసుకుంటారు. అప్పుడు మళ్ళీ 20 ఎకరాలకు రైతు బంధు వస్తుంది.
So మళ్ళీ మొదటికే వచ్చింది. తెల్ల రేషన్ కార్డు కలిగి కేవలం 5 ఎకరాలకు పరిమితి విధిస్తే బాగుంటుంది.
ఈఓపటివరకీ ఎవ్వరికి ఒక ఎకరం కూడా రాలేదు...బి ఆర్ స్ కంటె కాంగ్రెస్.ఎక్కువ స్కామ్ చేస్తున్నటినుంది
Are rama dabbulu pamparu
మూడు ఎకరాల లోపు రైతుబంధు ఇవ్వాలి
Super 👌👌
ఎందుకు 10 గుంటల వరికీ వేసేంటేనా బాగుండు
👌👍💯💯
Jai revanthreddy sir
Congress is west BRS is best 💯
Ekkada raithu bandhu😂😂
Mundhu paisalu veira
Andaru rajinama cheyandhi metho adhi kadhu Congress valu epathi varakhu raithu bandhu rale 2.14 undhi worst gourmet
ప‌్రభుత‌్వ ఉధ‌్యోగస‌్తులకు కూడా అంత జీతం అవసరం యుందా
1.4 acre inka raledu
Nri ku ivvakudadu
Ary babu edo okati cheysndi ra west fellows inka eni rojulu ra
😂😂😂😂
20 guntalaa varike padindi bro
Enka padaledhu cm amchestundu asalu😂😂
Five akkaraku mathrame ivvandi sir pls
enka raludhura swamy raithubandu amount
Congress ne nduku gelipinchamu ankuntunaru devudiki mokkandi mali brs a ravali ani 😂
కెసిఆర్ ఇచినన్ని రోజులు ఇంత బిల్దగ్ ఐతే ఎప్పుడే చేయలేదు
Good decision
3:21padaledhy
Only 3 acres lopu raithulaku mathrame ivvalani na abhiprayam
Rythu bandhu padaledhu..patha padathe maree inka 1 accor kooda padaledhu
🎉
Evi mundu cheputha bagundu eka election s mundu 😢
Madhi online ki akkalledu fast dharani maravandi sir
3:21 padalevu
Maku padaledhu
👍👍👍👍👍👍👍👍👍👍👍👍
5acrs unte inka manchidi
Ayipoyindi
3 akaralu undi enka raledu ga rythubandu kcr unnappudu time Ki vachay conges govrment lo Adi enka veyaledu
no raythu bhandu
1acara kuda padaledu medak distick donthi villege
10rojulu nunchi idhe news tappa vadu veyadu
Rythu bandhu epudu paduthandhi anna
Paday chusko
How many accars
ఇలాంటి కాంగ్రెస్ చేతగాని ప్రభుత్వం ఉండే పదాలు చేతకాకపోతే రాజ్యాంగం చేయాలి వేరే వాళ్ళు వచ్చి రైతులకు మేలు చేస్తారు రైతులకు వర్షాలు పడి పంట నష్టపరిహారం చాలా జరిగింది తనకి ఇలాంటి భీమ కూడా ఇవ్వరు ఇదివరకు రైతు బంధు కూడా రాలేదు రైతు భరోసా 15000 అన్నాడు రైతుబంధు ఈ ఇస్తలేవు నువ్వు చేతనైన రేవంత్ రెడ్డి ఆరోగ్య రత్లను మభ్యపెట్టి హైదరాబాద్ చెరువులలో కట్టిన ఇల్లు ఉల్చుకుంటా కాలక్షేపం గడుపుతున్నావు బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు చెరువులో బిల్డింగ్ ప్రభుత్వం కూడా అంత ఈజీగా ఊడిపోతుంది
33kutalu padaledu
West government
5 varaku
Minimum 5acaraas good
🇮🇳🇮🇳🇮🇳👍👍👍🖐️🖐️🖐️10🙏
Ela anni sit right chesiee brs dopidini bayataapettaliee
Inka డబ్బులు padale
Dith bumiki radha
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉👍👍👍👍👍👍👍👍👍👍
,, రేవంత్ రెడ్డి పని కంటే బిల్డప్ ఎక్కువ
5 acre varake karect
Rythula pi enduku edupura,vyasyam cheste tulstadi kastam ante
dat
Are first yashangi dabbulu pettandrira shollu kaburllu endduku
Ada cm revanth redy epati varaku rale ade patha cm ite dabulu vashten de e cm akada dhorikindu ada cm epati varaku rele va
Raythu bandhu vastunde Ada cm unadu vaya dalu lu pedu thun du am cm eyina epati varaku re raythu bandhu am Pani chesthadu e cm
Ada vari ka ado ayi ki ada cm unte manchiga untunede am cm raa babu raythula nu chustaledu ade raythu pandiste kada thintundu adi kuda telavada ghati thindun daa
Chalra suli gana Bhojpuri Congress
CM sir e manawajati ki athi asha miru kotlu echina wila dhaham tiradu oka erake RYTUBANDU eyandi Mukyamyna pani kaltigalaku lanchagalaku rowdy police traffic police gundagardi vro rto doctors collector school retion dealers rto lowyers MEJISTED prati leaders government officials petrol station kirana shops willaku THANIKILU jarpali ACB CBI IT Ed dhadulu jarpali a dabu bedaprajalaku panchali a ishwarudu jessus allahu awiniti ki palupade wala ku wadladu kotlu doskunturu bedaprajalaku neturu TAGUTUNARU papa lu WIPARITANG perigay wila bariya pilalaku usurumutu PURUGULU padisastaru marandi OMNAMASHIWAYA bondalo kotlurawu Okanadu namaku maranam thapadu ekanyna marandi LUCHAGALU jyhind Jysriram bharat mata ki jy sob kamalik ekhy OMNAMASHIVAYA e comment prati leaders government officials lanchagalaku KALTIGALAKU rowdy police traffic police gudalu cherali
Bammaridoga 1acer ke inka padale ekuram nara anavativi
Farmers deggarki vachesariki veellaki conditions gurthostay....not fair.. konchem farmers ki liberal schemes follow avvandi atleast...ilanti chetha conditions tho Ela...oka government job unnantha matrana life set ainatta..vache salary monthly expenditure ki kuda chaladu ee rojullo...asalu ee government lu farmers ki support ante chalu edpu mokham pedtay
Good decision 10 acreds or 5 acres kanna ekkuva unna valaki oka rupee veyodhubbcs antha polalu unnayi ante they are rich already
Super.💐