భార్యాభర్తలకు ఆత్మీయ సలహాలు Message by Dr.Steven garu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024

ความคิดเห็น • 60

  • @2041manila
    @2041manila ปีที่แล้ว +36

    కొత్తగా అప్పుడే పెళ్ళయ్యిన వారిని మొదటి రోజే భయపెట్టేయటమేమిటి? అని వినేవారికి కొంత అసహనం గా అనిపించినా...... నిత్యజీవితం లో జరిగేది 100% ఇదే!!

  • @NVK123
    @NVK123 9 หลายเดือนก่อน +6

    వాక్యాన్ని ఇలా చెప్పడానికి చాలా లోతైన సబ్జెక్టు తెలిసి ఉండాలి. మామూలుగా పెళ్లిలో పాస్టర్ లు గంట సేపు మ్యారేజ్ చేస్తే ఐదు నిమిషాలు వినే వాళ్ళు ఉంటారు, ఇలాంటివారు కొత్తగా చెప్పడం వల్ల పూర్తిగా వింటారు కాస్త హాస్యం జోడించారు అంతే డైరెక్ట్ గా చెప్తే ఆయన తిడతారు హాస్యం జోడించి చెప్తే నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది, చాలామంది వాళ్ళిద్దరికీ చెప్తున్నారు ఏమో అనుకుంటున్నారు కాదు పెళ్లయిన వారు కూడా ఇది వర్తిస్తుంది. వాక్యం చెప్పేటప్పుడు మధ్య మధ్యలో పాటలు పాడుతూ వాక్యాన్ని చెప్తారు. కొందరు కథలు చెబుతూ వాక్యం చెబుతారు కొందరు ఉదాహరణ చెబుతూ చెప్తారు ఇంకొందరు గర్జించి అరచి చెబుతారు ఈ పెద్దయన కాస్త హాస్యం జోడించి
    వాక్యాన్ని చెప్పారు అంతే.(ఎవరినైనా ఇలా నవ్వించి వాక్యాన్ని జోడించి ఒక్క నిమిషం చెప్పమనండి.)ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది. భయపెట్టి అరచి చెప్తేనే పాస్టర్ ఆ, ఈ పెద్దాయినా వైవిధయ్యంగా చెప్పందుకు ధన్యవాదములు చెప్పాలి.

  • @balajinaikb6267
    @balajinaikb6267 ปีที่แล้ว +4

    I had a wonderful time to listen good words from pastor

  • @anandvijaykumar07
    @anandvijaykumar07 10 หลายเดือนก่อน +3

    Extra jabardhasth.

  • @mosessmilesdrstevenvedangi8647
    @mosessmilesdrstevenvedangi8647 2 ปีที่แล้ว +5

    Praise the lord,
    Glory to god.

  • @sujatharamakuri2064
    @sujatharamakuri2064 ปีที่แล้ว +6

    పెళ్లి రోజునే చచినచచిన అంటారు ఏంటండీ వాక్యనుసారంగాచెపితేబాగుంటుందికదాసార్

  • @raja-by8vd
    @raja-by8vd ปีที่แล้ว +6

    In every marige same words. Same instructions. 😊 . Nice but we need biblical assurance also.

  • @chantibabugudise3845
    @chantibabugudise3845 ปีที่แล้ว

    Helirous comedy super massage ayyagaru super points

  • @ranjithaphilipsd
    @ranjithaphilipsd ปีที่แล้ว +7

    Pass these instructions to zabardast..works for Sure....don't degrade creation of God...

  • @Mr.ABHi.Rider.75
    @Mr.ABHi.Rider.75 ปีที่แล้ว

    Super message brother

  • @VaraBoska
    @VaraBoska ปีที่แล้ว

    Super ayya garu

  • @elishadidde1445
    @elishadidde1445 ปีที่แล้ว +4

    తమ్ముడు నీకు పెల్లి కాలేదా పెళ్ళై న వారికి అర్థం అవుతాది..

  • @telugucrusaders
    @telugucrusaders ปีที่แล้ว

    Very nice 🙏👍😄

  • @yedladavid3977
    @yedladavid3977 ปีที่แล้ว +11

    అనుభవం తో చేప్తున్నారు వినడ్రా బాబులు

  • @deepikakocher9935
    @deepikakocher9935 ปีที่แล้ว +11

    Very UNBIBLICAL MESSAGE ..

  • @minnisangha5981
    @minnisangha5981 ปีที่แล้ว +2

    WOW!!!! Super message Sir. Hilarious 👏👏👏👏👏👏. Sir you only advised Dhinakeran how about to Satya? 🙏

  • @danielbodasingi94
    @danielbodasingi94 ปีที่แล้ว

    Good marrage message .

  • @RavindraKumarAdabala
    @RavindraKumarAdabala 21 วันที่ผ่านมา +1

    Pastor criticizing only bride.

  • @prabhukumar1049
    @prabhukumar1049 3 หลายเดือนก่อน

    ఈయన అంటే... ఆడోళ్ళకి అసలు పడదు... ఎందుకంటే.. అన్ని చెప్పేస్తున్నాడని 😂

  • @ashokpaulthatimatla.4254
    @ashokpaulthatimatla.4254 ปีที่แล้ว

    Nice

  • @JuleeprakashMuppidi
    @JuleeprakashMuppidi 4 หลายเดือนก่อน +3

    ఒక డైవజనుడు మాట్లాడే విధానం ఇదా

  • @dalelaurasusai5383
    @dalelaurasusai5383 ปีที่แล้ว

    👌👌👌👌👌👌👌🤙🙏🙏🙏🙏🙏

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 ปีที่แล้ว +6

    పరిశుద్ద వివాహం బంధాన్ని అబాసు పాలు చేస్తున్న ఈ పెద్ద మనిషికి జ్ఞానం లేదు...నీవు చెప్పేవాన్ని సంసార యాత్రలో భాగాలు కావొచ్చు.. కానీ మంచి సూక్తులు మంచి మాటలు చెప్పాల్సిన సమయంలో వారికి లేనిపోని మాటలు చెప్పి ముందుగానే వారిని విడగొట్టేస్తున్నావ్..నీవు దేవునికి లెక్క చెప్పాలి జోకర్ అండ్ డొకర్..

    • @brobhagavan5936
      @brobhagavan5936 ปีที่แล้ว +2

      వాక్యానికి విలువలేదు..... వీరి అనుభవాలు తో వాక్యాన్ని కూని చెస్తున్నారు...

    • @chitturihelina6748
      @chitturihelina6748 ปีที่แล้ว +1

      Aayanidhi love marriage 40years back

    • @lotus_0799
      @lotus_0799 9 หลายเดือนก่อน +2

      టేస్ట్ లెస్ ఫెలోస్ కి అయ్యగారి మాటలు వింతగ ఉంటాయి కాని అర్థం చేసుకంటే అస్సలు బోర్ కొట్టదు ప్రెస్ దలార్డ్ ayyagaru గాడ్ బ్లెస్ యు

  • @sgt3787
    @sgt3787 ปีที่แล้ว

    🙏

  • @Janitha_Nandyala
    @Janitha_Nandyala ปีที่แล้ว +2

    Bible lo lenidhi cheppaku manchi abbayini pellicheyyandi

  • @batchusamabel9873
    @batchusamabel9873 ปีที่แล้ว

    Nice massage sir

  • @naistam8261
    @naistam8261 ปีที่แล้ว +1

    Devudu ive chepamanada

  • @kumargollapalli6146
    @kumargollapalli6146 ปีที่แล้ว

    Message 👍sar

  • @marymary3659
    @marymary3659 ปีที่แล้ว +6

    Same jokes in every message /every marriage, boringgg

  • @prakashchowdarymaddukuri5313
    @prakashchowdarymaddukuri5313 ปีที่แล้ว +1

    🤗🤭🤣👍

  • @TurntoChristMinistries
    @TurntoChristMinistries ปีที่แล้ว +2

    Vaakyam lo joke lu undatam sababe, kaani vaakyamantha joke ga undakudadhu. Vaakyam cheppandi.

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 ปีที่แล้ว +3

    Pastor garu
    Servants like you God’s name ashamed . Remembering cinema songs in-front of public ashamed to God’s name 👎👎

  • @valugondaramalingam2828
    @valugondaramalingam2828 ปีที่แล้ว

    O

  • @ullamparthiyesu9727
    @ullamparthiyesu9727 ปีที่แล้ว

    Toooocomidy ❤❤😂😂really nice

  • @akhilapodila1113
    @akhilapodila1113 ปีที่แล้ว +7

    సరిగా లేదు ...ఇలా చెప్పకూడదు... దేవుడి ప్రేమతో ఉండు, క్రీస్తు లాగా బాధ్యతగా ఉండు... దేవుడు భార్య భర్తలు బంధముతో సంఘముని,యేసయ్యను పోలిచారు... అమ్మాయిని భర్తకు మర్యాద ఇవ్వమని చెప్పండి ...నీ భార్యను ప్రేమించు... ప్రేమ ప్రతి పాపం కప్పుతుంది ఇలా ఎన్నో వాక్యాము ఆధారము చేసే మాటలు ఉన్నాయి... ఎందుకు సంఘములో సేవకులు ఇలా అయ్యారు 😔

    • @Mallipudicharles
      @Mallipudicharles ปีที่แล้ว

      Correct Sister

    • @MotoCruiserPrasanthpj
      @MotoCruiserPrasanthpj ปีที่แล้ว

      Yes.. true sis ❤

    • @2041manila
      @2041manila ปีที่แล้ว

      దాదాపు అన్ని వివాహాలలో మీరు చెప్పిన విధమైన మెసేజ్ లే చెప్తున్నారు? కానీ వివాహం తర్వాత భార్య భర్తలు ఎక్కువ మంది వుండేది మాత్రం ఈయన చెప్పిన విధం గానే.......కాదంటారా?? కాబట్టి దానికి కారణం: సత్యం తెలియక కాదు....మానవ నైజము!!

  • @telugucrusaders
    @telugucrusaders ปีที่แล้ว +1

    Message lo koncham.. Bore kottakunda.. Joke lu
    . satirical ga chepthunaru.
    It's not biblical but pelli kodukune aatapatisthunadu..

  • @mchristopher9841
    @mchristopher9841 ปีที่แล้ว +5

    This is quite unbiblical message. This is only to listen and not to follow.

  • @metiraju2723
    @metiraju2723 ปีที่แล้ว +1

    Don't marry be happy right way okay 👍👍👍

  • @_Jessica_2012
    @_Jessica_2012 ปีที่แล้ว

    😅😂

  • @Sujathas527
    @Sujathas527 ปีที่แล้ว

    😂

  • @jimmypaul1412
    @jimmypaul1412 6 หลายเดือนก่อน +1

    Useless Message

  • @radharavi2443
    @radharavi2443 ปีที่แล้ว +1

    Message lo sollu ekkuva

  • @Vj_visampalli7089
    @Vj_visampalli7089 ปีที่แล้ว

    😂😂😂

  • @radharavi2443
    @radharavi2443 ปีที่แล้ว

    Miru bharya badhithula? andaru ala undaru...

  • @mosarebecca2905
    @mosarebecca2905 ปีที่แล้ว

    Parisudamaina vivaham meru joker show la marusthunaru mimaluni pilichina variki budhi leda

  • @prasadgummadi4836
    @prasadgummadi4836 ปีที่แล้ว +1

    Soodi aapu😀

  • @babji9mathangi881
    @babji9mathangi881 ปีที่แล้ว

    పాస్టర్ గారి ఫోన్ number పంపండి sir

    • @prasanthkumarb
      @prasanthkumarb  ปีที่แล้ว

      ఎందుకు sir?

    • @babji9mathangi881
      @babji9mathangi881 ปีที่แล้ว +1

      @@prasanthkumarb మంగళగిరి లో ప్రేయర్ ఉంది వేస్తారేమో అని sir

    • @prasanthkumarb
      @prasanthkumarb  ปีที่แล้ว

      Sir మీ what's app number send cheyandi మీకు పంపిస్తాను.

    • @prasanthkumarb
      @prasanthkumarb  ปีที่แล้ว +1

      9441483873
      This is my what's app number
      Thank you

  • @cheemalasamuelraju4591
    @cheemalasamuelraju4591 ปีที่แล้ว

    Good message sir