మిమల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది..నేను మా అక్క కుడా ఇలాగే ఉంటాము..always jokes tho happy happy ha..right from child to till now..she is my Beste..love you sister
చాలా బావుంది.మంచి ఔషధగుణాలు వుండే లా చేశారు.ఘమఘమలాడుతోంది.విజయమ్మ గారి కోసం ఆరోగ్యకరమైన టీ.మాకే నోరూరూతోంది.విజయమ్మ ఎదురు చూడటం లో తప్పులేదు.థ్యాంక్సండి.జాగ్రత్తగా వుండండి.బై...సిస్టర్స్...శ్రీమతి సుధాకర్
హాయ్ అక్క మసాలా టీ చేశారు సూపర్ గా ఉంది నేను చూసుకుని చేశాను చాలా చాలా టేస్టీగా ఉంది మా ఫ్యామిలీ అందరు బాగుంది సూపర్ అక్క excellent ga vundhi👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻☕
Yes .. its a Tea... it's not easy to analysis...how one cup of tea will give a what a wonderful relaxing of my mind through working ...I can't speak.its a big... relaxation..that is time❤️❤️. When raining season early morning hrs...at my bolcony..oper air.. relaxing.. sitting on chair with one aroma Tea like..this.. I think it is wonderful experience. Big sister iam with u...ehatu said. Thank u From modukuru.(Tenai)
ఆంటీ గారు మీరు చాలా చక్కగా మాట్లాడతారు అలాగే మేము కూడా మీ దగ్గర ఉన్నామేమో అన్న భ్రమ కలుగుతుంది మీరు మాట్లాడుతుంటే అంత చక్కగా మాట్లాడుతున్నారు మీ వీడియోలు కూడా చాలా బాగున్నాయి
నాలుగు నల్ల యాలుకలు మామూలు యాలుకలు 35 మూడు స్పూన్లు మిరియాలు లవంగాలు 30 జాజికాయ 1 సోంపు అర స్పూన్ సొంటి కొమ్మ 4 5 ముక్కలు దాల్చిన చెక్క తులసి ఆకు కొంచెం తులసి గింజలు కొంచెం
టీ పొడి లేకుండా మసాలా టీ ఎలా తయారు చేస్తారో చెప్తారు అనుకున్న టీ పొడి కి ఎటువంటి మసాలా పదార్థాలు చేర్చా కూడదని ఒక ఆయుర్వేద డాక్టర్ చెప్పగా విన్నాను టీ ఎప్పుడు తాగిన భోజనానికి రెండు గంటల ముందు లేదా భోజనం తర్వాత రెండు గంటలకి త్రాగాలి ఎందుకంటే టీలో ఉండే పదార్థాలు మన ఆహారంలోని పోషక విలువలు మన శరీరానికి అందకుండా అడ్డుకట్ట వేస్తుంది మరి అయితే టీతో కలిపి ఈ మసాలాలన్నీ కలిపి తాగినా కూడా ఈ మసాలా యొక్క ప్రభావం మన శరీరానికి ఏమాత్రం ఉపయోగపడవు. అమ్మ మీరు ఎంతో శ్రమపడ్డారు మరి కొంత శ్రమ చేస్తే తప్పకుండా మీరు టీ పొడి లేకుండా ఆయుర్వేద టీనీ తయారు చేయ గలరు .
I'm tried it...
Super ante mamulu super kaadu soooooooooooooo super
Tq u so much Amma........
Can u tell me all ingredients plz
Video lo chupinchina all ingredients with out rose🌹
Tulasi leaves endalo pettaala?
@@vanisusi7966 z
@@vanisusi7966 poolp6
మీ ఇద్దరి మాటలు ఎంతో చక్కగా ఎంతో ఆనందంగా ఉంది మీరు టీ చేసే విధానం చెప్పే విధానం మీరు ఎప్పుడు ఇదే ఆనందంగా ఉండి ఇదే సలహాలు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను
కమ్మని మసాలా టీ కంటే అక్క చెల్లెళ్ళ అనుబంధం చాలా బాగుంది. 🙏🙏🙏
Good chaya
@@magicrangers hi
మిమల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది..నేను మా అక్క కుడా ఇలాగే ఉంటాము..always jokes tho happy happy ha..right from child to till now..she is my Beste..love you sister
నేను try చేశాను, regular గా తాగే
టీలకంటే బాగుంది, Thank You ,Thank You❤
అక్క చెల్లెల అనుబంధం చాలా గొప్పగా ఉంది. అందరూ ఇలాగే ఉండాలి 👍
హాయ్ 9398240483
@@pgopi2634 hiii
Hii
Yeah like me and my sister 🥰😍
Teacher La bonne annee very very thanks Chala chala
మసాలా టీ లో మాసాలాల లాగే అక్కా చెల్లెళ్ళ అనుబంధం కూడా చూడ ముచ్చటగా , చక్కగా ఉంది! అందుకే మీరు చెప్పిన టీ కూడా అదిరింది అండి!
ఈ రోజు try చేసాము టీ బాగా ఉంది👍👌
చాలా బావుంది.మంచి ఔషధగుణాలు వుండే లా చేశారు.ఘమఘమలాడుతోంది.విజయమ్మ గారి కోసం ఆరోగ్యకరమైన టీ.మాకే నోరూరూతోంది.విజయమ్మ ఎదురు చూడటం లో తప్పులేదు.థ్యాంక్సండి.జాగ్రత్తగా వుండండి.బై...సిస్టర్స్...శ్రీమతి సుధాకర్
I have tried this andi it's like masala ☕ tea kuda strong ga kanipisthundhi
E corona time lo ingredients kuda gives better results
👍
Anty Mee tea bayata ekkadakuda 50 rupice pettina dorakadu super meeku naa Danya vadamulu tq 🙏🙏🙏🙏
I make this tea powder exactly same but I did not add rose petals. Still it’s wonderful, smells so good. Everyone in the house love it
Thank you
Soda.ekkuva
Sisters. ఇద్దరు..O.A.
ఆుర్వేదము టీ.చాలాబాగా.చేసి. చూపించరండి.సూపర్. ధన్యవాదాలు
అమ్మ ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలని మీ కొడుకు లాంటివాడిని భగవంతుడిని కోరుకుంటు
హాయ్ అక్క మసాలా టీ చేశారు సూపర్ గా ఉంది నేను చూసుకుని చేశాను చాలా చాలా టేస్టీగా ఉంది మా ఫ్యామిలీ అందరు బాగుంది సూపర్ అక్క excellent ga vundhi👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻☕
బుజ్జి అమ్మ గారు థాంక్స్.. అండి.. 🙏
మి రు మి అక్క గారు బందం ఇలాగే సంతోషంగా జరగాలి అని కోరుకుంటున్నాను...
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది , ఇలాంటి recipe coffee కొసం ఏదైనా ఉంటే upload చేయండి ప్లీజ్
Smiles are contagious antaru , it's soo true especially with bujjamma aunty's smile ❤️❤️
Tea is amazing aunty. 👍
Thank you samantha ❤
హాయ్ మేడం మీరు చేసిన విధానం చాలా బాగుంది టి టేస్టీగా ఉంటుంది అనుకుంటున్నా నేను కూడా ఒకసారి ట్రై చేస్తా
I think it's wonderful tea because of fragrance masala items... I will deffnatly try this thank u so much aunty u shared a wonderful 🍵
Great aunty meeru ee vayasulo koodaa ilaa kalisi undadam thats great
Tea ఇలా కూడా చేస్తారా first time చూస్తున్న
Presentation is good.tea తయారు చేసుకొని రుచి చూసి కామెంట్ చేస్తాం tq
Yes .. its a Tea... it's not easy to analysis...how one cup of tea will give a what a wonderful relaxing of my mind through working ...I can't speak.its a big... relaxation..that is time❤️❤️.
When raining season early morning hrs...at my bolcony..oper air.. relaxing.. sitting on chair with one aroma Tea like..this..
I think it is wonderful experience.
Big sister iam with u...ehatu said. Thank u
From modukuru.(Tenai)
Nenu e tea prepare chesanu chala super ga undi ma intlo vallaki kuda baaga nachindi
అక్కయ్య గారి కుటుంబ సభ్యులు అదృష్టవంతులు
MEDAM MERU CHESINA VIDANAM NAKU CHALA BAGA NACHINDI SUPER 👍👍👍
When you are laughing its so nice to see and your sisters conversation is very nice
Nice Amma me sisters
Nice...superb
వంట రాని వాళ్లకు చాలా బాగా చూపిస్తున్నారమ్మ గారు ఏమంటైనా నిదానంగా నిబ్బరంగా చెబుతున్నారు మీరు ధన్యవాదములు
ఆంటీ గారు మీరు చాలా చక్కగా మాట్లాడతారు అలాగే మేము కూడా మీ దగ్గర ఉన్నామేమో అన్న భ్రమ కలుగుతుంది మీరు మాట్లాడుతుంటే అంత చక్కగా మాట్లాడుతున్నారు మీ వీడియోలు కూడా చాలా బాగున్నాయి
ఈ వీడియో చాలా రోజుల క్రితం చూశాను మళ్లీ గుర్తుకొచ్చి ఈరోజు డౌన్లోడ్ చేసుకోని చూశాను మేడం మేము కూడా మసాలా టీ పొడి తయారు చేద్దామని
నాలుగు నల్ల యాలుకలు
మామూలు యాలుకలు 35
మూడు స్పూన్లు మిరియాలు
లవంగాలు 30
జాజికాయ 1
సోంపు అర స్పూన్
సొంటి కొమ్మ 4
5 ముక్కలు దాల్చిన చెక్క
తులసి ఆకు కొంచెం
తులసి గింజలు కొంచెం
గులాబీ రెక్కలు?
Shunti matchipoyaru
Nice ma
Gulabhi rakkalu cheppale
Super madma tqu chala baga chyaparu🙏👍👍
Super tea maa and mee నవ్వు కూడా సూపర్❤️
V.v.nice super tea(chai)v.helthi drinktea thank you sisters. 😁😁
Hi Aunty's mee smiling super and especially bujjamma masala tea double super Tq so much 🙏🙏👭
Thank you koteswari garu❤
Chala ante chala manchi tea chupincharu chla chalathanks .👍🙏
ఎదురుగా ఉండి మాట్లాడినట్టే ఉంది 😍😍అమ్మ
Auntie garu meeru me akkagaru chala saradhaga untunnaru Herbal tea chala baga
Chesaru
Hi amma meeru cheppina prakarame gharam chai chala tasty ga undi memu try chesi tagamu mavaru chala bagundi annaru amma
Super maa 👌👌, Thank you so much maa💐👌👍
Super madam, maku me thaginatllu ga vundi, I will try
Use ATHI MADHURAM Powder instead of SUGAR. Super taste
Naku sister vunte bagundu anipisthundi...life long ilane vundali meeru
Good information 👌 and vedio looking natural thank you Amma😊
Nenu try chesanu super ga undhi ma intlo andhariki nachindhi thank you amma
I always like to drink tea,it's Best tea, Thanks Amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you pradnya
Thanks medam ilanti salahalu inka chala ivvalani korukuntunnanu
Nice tea..nenu kooda try chesthanu👍👍
Amma nenu chesanu..chalaa bavundi taste thanks amma..manchi vishayalu cheptunna nduku..
Thank you ❤️
టీ చల్లారి పోతుంది మాతో మాట్లాడుతుంటే తాగండి అమ్మ త్వరగా. నేను కూడా బజారు పోయి అవ్వని తెచ్చుకుని టీ చేసుకుంట.
Vaduz bazaar ke velloddu
నువ్వు టీ చేసుకోవటానికి "అవ్వని " తెచ్చుకోవటం ఏంటి అర్ధం కాలేదు , అంటే అవ్వ చేత టీ చేయించుకుంటావా
@@realstories9560 కాదు, incridents , అవన్నిటిని.
మీరు సూపర్ మీమల్ని చూస్తే భాధలన్ని మార్చిపోతారు Really great
Omg such a healthy & tasty recipe aunty 😊👍
Thank you
Supr Amma ma nanamma idivarke nerpindi naku supr test tq 🥰😘Amma 🙏 miru Sher chesinaduku
Super amma thank you 😊
సూపర్ గ టీ ఎలా పెట్టు కోవాలి, చేపినందుకు చాలా చాలా థాంక్స్ అమ్మ గారు 🙏🙏🙏
బుజ్జమ్మ గారి నవ్వులో చాలా స్వచ్ఛత ఉంది.
"What a smile"........... "like old heroin" means Black and white movie 🎥
బాగుంది అమ్మ 👌👌👌
Me red tea cup... same ma intlo undi .. bangloore lo more lo tesukonnam Amma...and super tea
memu kuda akkade thisukunnam ra🙂
🙂🙏
Mee lagane undali sister's andaru...❤️
మా అమ్మ పెద్దమ్మ లు ఇలానే కలిసి వుంటారు, వుండేవారు.but దేవుడు ముగ్గుర్నీ అలా చూడలేక మ అమ్మ నీ దూరం చేసి తన దగ్గరికి తీసుకెళ్ళి పోయాడు.miss u అమ్మ
Em badha padadhu vallu epatiki manthine vunntaru sister
@@rajilucky6020 sorry...RIP to ur mother
Mee hair bagundi . Mee akkaiah voice bagundi & tea also super neenu try chesanu .
Vijaya Garu voice....superrr andi
Nenu ginger tea thaguthu ee video chusthunna. Masala tea thagina anubhuthi vochindi. Antha baga chepaaru
Superbbb aunty
Aunty, we love your tea powder recipe! Can you make Biryani masala powder next?
I would like to try the recipe but can you include english subtitles for the ingredients?
Super andi try chesamu chala bagudi maa intlo andhariki nachindi
Masha Allah
Chustuntene thegeyalanipistundi amma super
Hi Amma super Tea
Bhagavanthuni aaseeshulu kaligina.... Akkachellelu....
Keep smiling always with true love....
SUPER amma
Very temtig madam chustutene thagali anipistudhi very nice madam
Can anyone please let me know about the ingredients in English
Me eddaru Chala adrustavanthulu great akkachellalu
Super Amma
Nuvvulu, jilakara, dhaniyalu, endu mirapa kayalu ,aavaalu kuda veyandi madam. Garam masala avuthundhi annintlo use chesukovachu apudu.
ఓకే👏👏👏👏💖💖💖
Super andi maadi pakkane thadepalli gudem
ఆవాలు గసాలు కలుపెతే ఇంకా చాలా బాగుంటుంది
😂😂
Bujamma garu mimalni mi sister ni chusthunte chala happy ga vundhi mirepudu elane vundali🙏🙏
మీరు మంచి ఎనర్జిటిక్ గా ఉన్నారు.
Chaala bagundhi me tea sisters. 😊
Super bujjakaa...... 👌👌
😊
Chala bagundi. Nenu kuda try chesi Cheppatanu. Thanks🙏.
bujjamma Tea super kada
Pedaamma garu mi tea try chesam....chaala bagunayi....🙂🙂
Elate tericsh anka petala pelz
మీరెంటి మసాలా టీ మా ఎదురుగా చేసుకొని అక్క చెల్లెళ్లు తాగేస్తే ఎలా..
👌
Super tea amma your resipe super
And health tea
నమస్కారం ,మీ జుట్టు ఎంత పొడవు గా వుందో
😊
Mee hair growth bagundhi..vedio cheyandi hair ala peragali naku ante ami cheyaali sister??
టీ పొడి లేకుండా మసాలా టీ ఎలా తయారు చేస్తారో చెప్తారు అనుకున్న
టీ పొడి కి ఎటువంటి మసాలా పదార్థాలు చేర్చా కూడదని ఒక ఆయుర్వేద డాక్టర్ చెప్పగా విన్నాను
టీ ఎప్పుడు తాగిన భోజనానికి రెండు గంటల ముందు లేదా భోజనం తర్వాత రెండు గంటలకి త్రాగాలి ఎందుకంటే టీలో ఉండే పదార్థాలు మన ఆహారంలోని పోషక విలువలు మన శరీరానికి అందకుండా అడ్డుకట్ట వేస్తుంది
మరి అయితే టీతో కలిపి ఈ మసాలాలన్నీ కలిపి తాగినా కూడా ఈ మసాలా యొక్క ప్రభావం మన శరీరానికి ఏమాత్రం ఉపయోగపడవు.
అమ్మ మీరు ఎంతో శ్రమపడ్డారు మరి కొంత శ్రమ చేస్తే తప్పకుండా మీరు టీ పొడి లేకుండా ఆయుర్వేద టీనీ తయారు చేయ గలరు .
Vr
Naku tea antee challa istam 👌👌👌😋😋😋😋
Aunty super
బుజ్జమ్మ గారు ఇది చాలా ఆరోగ్యానికి ఆరోగ్యం టెస్ట్ టెస్టు
Anta Bagundi Kani. Palu, sugar, tea powder used cheyyadu Baga ledu.
Amma meeru maa peddamma lane vunnaru tq peddamma garu
Can someone please write ingredients with measurements in English 🙏🏾🙏🏾?
Black cardamom 4
Cardamom 35
Black pepper 3 tsp
Cloves 35
Nutmug 1number
Fennell seeds
Dry ginger
Cinamom
Rose petals
Basil leaves
Basil seeds
Hi sisters Chala bagundi test healthy