is consciousness comes from universe, QUANTUM MECHANICS & UPANISHADS, Telugu Alchemist

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • Download Link:
    kukufm.page.li...
    Get a 50% discount on 1st 250 users*
    Use Coupon: ALCH50
    is consciousness comes from universe, QUANTUM MECHANICS & UPANISHADS, Telugu Alchemist
    #telugualchemist
    #quantummechanics
    #upanishads
    #factstelugu
    instagram: Telugu_alchemist
    Like
    share
    subscribe
    thanks for watching
    Join this channel to get access to perks:
    / @telugualchemist

ความคิดเห็น •

  • @ramprasada2682
    @ramprasada2682 2 ปีที่แล้ว +11

    బ్రో మీరు చెప్పింది చాలా అద్భుతంగా వుంది. శ్రీ కృష్ణుడు భగవద్గీతలో మనిషి అస్తిత్వం అనేది భగవంతునితో కలసివుంది అని , మాయ అనేది మనిషియొక్క కాన్సియస్నెస్ ని కలుగచేస్తుంది అని చెప్పారు. మనిషి దుఃఖాలను , బాధలను పోగొట్టుకోవాలి అంటే భగవద్గీతను చదివితే చాలు. అది మాయప్రపంచం నుండి బయటకి తీసుకువచ్చి బాధను పోగొడుతుంది. వేదాలు , ఉపనిషత్తులు అనేవి రుషులకు ధ్యానంలో అత్యున్నత స్థాయికి వెళ్ళినపపుడు , బ్రహ్మదేవుడు ద్వారా తెలియచేయబడ్డాయి.

  • @santoshdadi626
    @santoshdadi626 2 ปีที่แล้ว +70

    Bro last 2 years nunchi nee videos bagha addict ayya,, ee madyakalam lo bagha happy kaliginchae visayam nee video notification,, Full Depth Philosophical Knowledge undi meku 👏👏👏

    • @jeenasholeti2440
      @jeenasholeti2440 2 ปีที่แล้ว +2

      Nenu Itye starting nuchi follow avutuna anna chennal ne 2019 lo start chesadu

  • @singervenky3669
    @singervenky3669 2 ปีที่แล้ว +6

    మనం ఎన్ని షోధించిన,సాధించిన సంసారం బంధం లో ఉండి బ్రతికితేనే మనశాంతి ఉంటది..... వేల కోట్లు సంపాదించిన కానీ నిరంతరం సుఖాన్ని ఎంజాయ్ చెయ్యలేము. మనిషికి , బాధలు ఉంటేనే సుఖం తో మనసు కుదుట పడతది.... ఇది ఒక రసాయనిక చర్య లాంటిది ఒక పదార్దమ్ ఇంకొక పదార్థము తో చర్య జరిపి సంతులనం చెందినట్లు,ఇది నిత్యం జరగాలి, జరుగుతూనే ఉంటది...
    ఇదే జీవితం అంటే
    మన పేద వాళ్లు ఎక్కువ డబ్బులు ఉంటే జీవితాంతం సుఖంగా ఉంటాం అని ఆలోచిస్తు ఉంటారు, అది మన భ్రమ....
    ఇదే టెక్నాలజీ విషయంలో కూడా చివరకు జరిగేది ఇదే..... ఎంత టెక్నాలజీ డెవలోప్ అయినా కానీ.... చివరికి ప్రకృతి ఒడినే చేరుకోవాలి...
    ఇదే మన ఋషులు మనకు చెప్పింది... వాళ్ళకు ఎంత టెక్నాలజీ తెలిసిన కానీ ప్రకృతో కలిసి జీవిస్తేనే కరెక్ట్ అని చెప్పారు... అందుకే వాళ్ళు ప్రకృతిని నాశనం చేసే టెక్నాలజీ ని ఎంకరేజ్ చెయ్యలేదు....
    టెక్నాలజీ ఉండాలి కానీ మీతిమీరు పోవద్దు
    ప్రకృతి లో పుట్టాము, ప్రకృతితో వైద్యం పొందాలి, ప్రకృతిలోనే కలిసి పోవాలి ఇదే మన ధర్మం మనకు చెప్పేది
    అంత మన మంచికే... 🙏🏻🙏🏻🙏🏻
    దేన్నైనా మితి మీరు ఆలోచిస్తే చివరికి జీవిత సత్యం తెలిసిపోతుంది అప్పుడు లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది . కానీ భయపదొడ్డు... కాలం అతి పెద్ద వైద్యుడు... ఎలాంటి మానసిక రోగన్నైనా పోగొడుతుంది.... అదే భగవంతుని లీల అంటే....
    ప్రకృతియే భవంతుడు ఆ ప్రకృతికి పెట్టిన వివిధ పేర్లే మన దేవుళ్ళు 🙏🏻

  • @daa184
    @daa184 2 ปีที่แล้ว +3

    మన దేశంలో ఉన్న నలంద విశ్వవిద్యాలయం లైబ్రరీని తగలబెట్టే సారి అది 6 నెలలు కాలుతూ ఉంది అన్ని నెలలు కాలిందంటే అది ఎంత పెద్దదో దానిలో ఎంత జ్ఞాన సంపద ఉందో తెలుసుకోవచ్చు అది ముస్లిం మొగలు king ki ఒకసారి జబ్బు వస్తే ఎవరూ తగ్గించకపోతే మన ఇండియా ఆయుర్వేద వైద్యులు ఒక్క రాత్రిలో తగ్గించారని వారికి ఆ జ్ఞాన సంపద అంత కూడదని మొగల చక్రవర్తులు అంటించేసారని చెప్పారు

  • @dshashavali6211
    @dshashavali6211 2 ปีที่แล้ว +6

    Inter nunchi nenu super consciousness person ga maranu bro ☺️ ippatiki Inka alochistune unna. Ippati varaku artham ayyindi enti ante " చిదానంద రూపః శివోహం శివోహం"🧘‍♂️
    Edit: ippudu na age 23 inter ante 15

  • @SureshCSCNetcafe
    @SureshCSCNetcafe 2 ปีที่แล้ว +2

    పరిశీలకుడు ఉంటేనే ఈ విశ్వం ఉంటే,
    పరిశీలకుడు వల్లనే ఈ విశ్వం అస్తిత్వంలో ఉంటే,
    మరి పరిశీలకుడు ఎలా వచ్చాడు ?
    Universal consciousness పరిశీలకుడులో reflect కావడానికి పరిశీలకుడు ఉంటేనేగా నిజానికి పరిశీలకుడు కూడా మాయే కదా.
    అస్తిత్వంలో లేని Universal consciousness అస్తిత్వం కలిగిన పరిశీలకుడుని సృష్టించి అందులో Consciousness reflect అవుతూ Universe తన అస్తిత్వాన్ని పొందుతుందా ?
    ఇది నా ప్రశ్న ...............

  • @m.srinivasulum.srinivasulu1044
    @m.srinivasulum.srinivasulu1044 2 ปีที่แล้ว +3

    దేని తెలుసు కుంటే తెలుసుకోవడం మిగిలి ఉంటుందో అది ఫిజీకల్ సైన్స్, దేని తెలుసు కుంటే తెలుసుకోవడం మిగిలి ఉండదో అది స్ప్రిచువల్ సైన్స్

  • @Rockprakashmusical
    @Rockprakashmusical 2 ปีที่แล้ว +8

    ❤️mind bending channel anna needhi ....e consciousness kosam vacchina anni videos adhiripotunnai 💥 continue this series ..... 🤗 Waiting for next episode 🔥

  • @sparrowconsciousness6901
    @sparrowconsciousness6901 2 ปีที่แล้ว +4

    naku tears vastunnai bro., nenu nammaleka pothuna ninnu chuusi.but how you finding those theorys and logics bro plz tell me ...😭😭😭. nenu alagaina i universe ki conclusion vethakali anukunna na life ayyipoyeloga but I know it's impossible.
    but your giving me more Hope Day by Day.🙏🙏🙏

  • @daa184
    @daa184 2 ปีที่แล้ว +20

    శక్తి అంతా మీలోనే ఉంది దాన్ని సాధన ద్వారా బయటకు తీసుకురావడమే విద్య.. - Swami Vivekananda

  • @sharvansharvan1717
    @sharvansharvan1717 2 ปีที่แล้ว +5

    Examples tho champesaav bro😍 mainly sky and pot😅💚
    Background music KGF 2 la anipistundi
    I liked BGM💚🔥

  • @3venik425
    @3venik425 2 ปีที่แล้ว +8

    Seriously I wanted to search does consciousness comes from universe?There u go,U uploaded the same......😇

  • @sudheerveera9697
    @sudheerveera9697 2 ปีที่แล้ว +1

    Chaala videos lo okka vishayanna thippi thippi chebhuthunnaventi bro

  • @teja8086
    @teja8086 2 ปีที่แล้ว +1

    0:16 ni videos chudatam modalu pettinappudu nunchi alochistunna
    From 3 years back

  • @gopinadhsraina7742
    @gopinadhsraina7742 2 ปีที่แล้ว +6

    What u said is the definition and root meaning of lord Vishnu itself according to Hindu philosophy...!! Universally spreaded consciousness !!👌❣️👏

  • @daa184
    @daa184 2 ปีที่แล้ว +1

    ముందు వీడియో చూసినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది బ్రో అంతా మాయ అయితే మరి ఈ దేవుళ్ళు వచ్చి బైబిల్ కావచ్చు మహాభారతం కా వచ్చు ఇలాంటి గొప్ప గ్రంథాలు మనకిచ్చి మానవులు ఇలా జీవించాలని ఎందుకు చెప్పి ఉన్నారు...

  • @ramprakash.career
    @ramprakash.career 2 ปีที่แล้ว +1

    రీసెర్చ్ ఫీల్డ్ లో ఉంటు ఇలా మేటర్ ప్రిపేర్ చెయ్యటం సరిపోయే వీడియో ఎడిటింగ్ చెయ్యటం ఇంత క్వాలిటీ తో ఒక వీడియో చెయ్యటం చాలా కష్టం. మిమ్మల్ని ఓకే విషయం అడుగుతున్న వీడియో చెయ్యటానికి సమయం డబ్బు సరిపోతున్నాయా ఓకే వీడియో కి ఎంతలా కష్టపడుతున్నారో ఇష్టముంటే చెప్పండి.
    అలాగే విశ్వం గురించి ఇటువంటి ఆలోచనా దొరని ఇలావుందాలంటే దానికి పునాదులు బాల్యంలోనే పడాలి అప్పుడు అద్భుతమైన సంఘటనలు జరిగుండాలి లేదా తీవ్రమైన బాధ వైరాగ్యానికి దారిటీవసిఉండాలి.అది ఏదైనా మతో పంచుకోవాలని మీ జీవితంలో జరిగిన అసాధారణ అద్భుతాలు అంటే ఎవరికైనా చెప్పినా నమ్మనటువంటి అద్భుతాలు మాతో పంచుకోండి.

  • @nareshmorla7603
    @nareshmorla7603 2 ปีที่แล้ว +1

    Broh astral travel gurinchi vedio chey broh

  • @saissm2924
    @saissm2924 2 ปีที่แล้ว +2

    Bro ni face revel eppudu chesthav ...!!🙂

  • @sricharan5920
    @sricharan5920 2 ปีที่แล้ว +22

    I saw your first video of double slit experiment and it proved me that my beliefs are true. I believe in rishis knowledge. Then a question raised in my mind that alchemist is giving knowledge of quantam mechics, Does he knows about Upanishads?
    Your recent videos give me the answer 😉. I love your intilligence of directly not comparing with upanishaths in beginning videos and doing it after strong fan base. You know people can't take directly at beginning. Love your knowledge bro ❤️.

  • @anirudhbilla3005
    @anirudhbilla3005 2 ปีที่แล้ว +6

    Hello Brother,
    Very unique content.
    You are the only one who is bringing parallels between Ancient Wisdom & modern Science.
    Next video try to tell various ways/practical ways to increase our consciousness, explore more within ourselves ✅️

    • @redhat7340
      @redhat7340 2 ปีที่แล้ว

      Correct sir
      Same here🙏🙏🙏🙏

  • @Psycho_sapien
    @Psycho_sapien 2 ปีที่แล้ว +1

    Bro ni videos lo e madya pseudoscience baga ekkuvaindhi superstitions spread chestunnav Science content takkuva indi religious content ekkuva indi nuvvu cheppinadaanki deniki kuda evidence ledu emaina ante vedalaki Upanishads ki qunatum mechanics link pedtunnav show me one research paper released in popular journals y bro deeply disspointed with you as a science lover tq for your entertainment plz make rational and reasonable videos

  • @teju5120
    @teju5120 2 ปีที่แล้ว +2

    Can u look forward of making 10-15min videos

  • @saissm2924
    @saissm2924 2 ปีที่แล้ว +2

    Hello space lovers...🖤!! And Quantum lovers...🖤!!!

  • @prasanth2101
    @prasanth2101 2 ปีที่แล้ว +1

    Face reveal cheyandi bro we listen your voice but we don't see your face please face reveal chey bro

  • @shivamani7544
    @shivamani7544 2 ปีที่แล้ว +4

    Bro love from karnataka, Littralley smile 😊 on face when I got notification of u r videos.. Very addicted u r videos.. 🔥🤟
    (Ee lanti videos roju peetu bro)

  • @piratesgaming8577
    @piratesgaming8577 2 ปีที่แล้ว +5

    Yes yes 00 to 0:21 without situations I get that in my mind every day .and I always feel that I'm born for something

  • @chappakurminaidu6621
    @chappakurminaidu6621 4 หลายเดือนก่อน

    బయట వున్నది లోపల వుంది లోపల వున్నది బయట వుంది, దీనిని అర్ధం చేసుకుంటే ఒకటగా వుంది

  • @sunilnalli60
    @sunilnalli60 2 ปีที่แล้ว +1

    Bro miru cheppindi nakosame annatu anipinchindi ...eppudu nen alochistha prathi manishi Loni peddha universe ye untadi manam kuda evarokari body lo unna universe lo unnam anipisthadi ....aa manishi chanipothy athaniloni Anni cels dead ayepothaei appudu andulo universe kuda end ayepoddhi ....it's my bludy own theory ...anthy bro

  • @msri.creations9848
    @msri.creations9848 2 ปีที่แล้ว

    Mi videos konni baga nachayee...But konni videolu artham kavadam ledhu ....Naku idhi kuda artham kaledhu?... Sorry

  • @sureshkumarponnuri2690
    @sureshkumarponnuri2690 2 ปีที่แล้ว

    కాన్సియస్నెస్ లైట్ కంటే స్పీడ్ గా ట్రావెల్ చేస్తుంది einstein థియరీ రాంగా

  • @tineshsatish31
    @tineshsatish31 2 ปีที่แล้ว +1

    Naku inka doubts vunnai AFTER death❗

  • @sundeepsunny6877
    @sundeepsunny6877 2 ปีที่แล้ว

    NAAKYTHEY EM NACHALEDU..BCOZ...SAME VOICE,SAME DATA...WITH SMALL SCRIPT CHANGE...COPIED FRM ANOTHER TELUGU CHANNEL🤦🤦🤦🤦

  • @ganesh_wing
    @ganesh_wing 2 ปีที่แล้ว +1

    Ade yoga maya, created by the supreme power paramathma.

  • @prakashp99999
    @prakashp99999 2 ปีที่แล้ว +11

    Thank you for your content. A normal science student cannot go beyond science and link the subject of consciousness to it. You are surely a seeker of truth.

    • @TeluguAlchemist
      @TeluguAlchemist  2 ปีที่แล้ว +1

      thank you brother

    • @sreekanthteruru4221
      @sreekanthteruru4221 2 ปีที่แล้ว

      @@TeluguAlchemist Me reasearch chala bagundi. Andaru space lo yemi vundhi Ani vetukutunnaru , After death yento Naaku maatrame telusu.

    • @alacreation4380
      @alacreation4380 ปีที่แล้ว

      @@sreekanthteruru4221 after death
      Emi vundi pls tell me my husband passed away in accident

  • @sureshkumarponnuri2690
    @sureshkumarponnuri2690 2 ปีที่แล้ว

    మనిషి యూనివర్స్ ని సరిగ్గా అర్ధం చేసుకోలేక మాయ, భ్రమ, అనుకుంటున్నాడు 😡😡

  • @MuraliKrishna-wr2vk
    @MuraliKrishna-wr2vk 24 วันที่ผ่านมา

    అది 100% నిజం
    మీరు ఈ అనుభవం పొందాలంటే చాలా చాలా శక్తి కావాలి
    మన పూర్వీకులు అవన్నీ ఎపుడో కనిపెట్టారు
    కానీ నాగరికత/ సైన్స్ అనే పేరుతో ఇవాళ ఇతర దేశాల వారు వాటిని మేమే కనిపెట్టాము అంటున్నారు
    దీనికి మనలోని దౌర్భాగ్యం, స్వార్థం
    అందుకే ఒక పెద్దాయన భారతీయులు బానిసలు అన్నాడు (ఎక్కువ మంది)
    పేరు కోసం, పైసలు కోసం దిగజరుతున్నారు ఇది అనాది నుంచి ఉంది
    ఈ రోజుల్లో ఇంకా ఎక్కువ అయింది
    సర్వే జనా సుఖినోభవంతు ❤

  • @ramanak.v.192
    @ramanak.v.192 2 ปีที่แล้ว

    మీ కాన్ససనెస్ అమోఘము. మిమ్మల్ని కలవాలి మీ అడ్రస్ తెలపండి నా ఆలోచనలు కొన్ని మీ వీడియోలలో కనపడుతున్నాయి.

  • @tarunjanasena
    @tarunjanasena 2 ปีที่แล้ว

    Manishi puttadam antedi chalaaa random...ivem applicable avvavuuu....

  • @Yash-hj7hb
    @Yash-hj7hb 2 ปีที่แล้ว +1

    Bro upanishads ekkada chadavachu complete ga

  • @vishnuarja5189
    @vishnuarja5189 2 ปีที่แล้ว

    బుద్ధుడు పచ్చి హేతువాది, వాస్తవిక దృక్పథంకలిగినవాడు.అందువల్లే అతడు వేదాల్లో ప్రముఖంగా చెప్పబడ్డ యజ్నయాగాదులనూ,వాటివల్లలభిస్తాయనిచెప్పబడ్డ స్వర్గాది లోకాలను, ఉపనిషత్ ప్రతిపాదిత బ్రహ్మ ను నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు.బుధ్ధుని గురించి సరైన అవగాహన కలిగి ఉండాలి.

  • @sureshkambala4866
    @sureshkambala4866 2 ปีที่แล้ว

    🐠🦭🐟🐬🦈సముద్రం చేతనే చాప ఎలా తయారవుతుందో అలాగే ఈ ప్రకృతినే సముద్రం చేత మనం తయారయ్యాం🐼🐻‍❄️🐨🐯

  • @vijaychandra91
    @vijaychandra91 2 ปีที่แล้ว +2

    matter dorakapothe time theeskoni video chey bro kani urike e consciousness meedha video lu cheyaku sodhi laga anipisthundhe we need videos on quantum mechanics

    • @vijaychandra91
      @vijaychandra91 2 ปีที่แล้ว

      @Raki chamu 😂taginava bro emanna cousiouness meeda videos chustunna chala viewers ki sodhi anipisthundhe kabatti quantum mechanics meeda video cheymani suggestion estunna

  • @freelancethinker516
    @freelancethinker516 2 ปีที่แล้ว

    Science మ రియు ఉ పనిషతు లు ఈ రెండు మాయ విశ్వ o గురించి చెప్ప డం చా ల వింత , విడ్డూరం గా ఉంది . Confuse,nd
    Contradictory . Quantum mechanics , మా య ల శా స్త్రo ఒక ట యినట్ట గా వుంది👍

  • @sureshpentakota6669
    @sureshpentakota6669 2 ปีที่แล้ว

    నాకైతే కాన్సెర్ నెస్ మీద కూడా నమ్మకం కలగడం లేదు అది శరీరానికి సంబంధించినదె అనిపిస్తుంది ఒక మెషీన్ చెడిపోతె ఎలా అయితే పనిచేయడం మానేస్తుందొ మన శరీరం కూడా అంతె ఇకపోతె మనం తెలుసుకొనె విజ్ఞానమంతా కాలక్రమేణా జరుగుతుంది తప్పా ఇందులొ మన గొప్పతనం ఏమీ లేదనిపిస్తుంది

  • @sciencehacks5409
    @sciencehacks5409 2 ปีที่แล้ว +1

    Ilanti video kosam chalarojula ninchi chusthunnanu bro thank you...

  • @dlcharan7825
    @dlcharan7825 2 ปีที่แล้ว

    Anna . రాను రాను నీకు పోచి పట్టి . ఇక మాకు పిచ్చి పట్టిస్తున్నవు 😢😢😢

  • @prasadkunku3716
    @prasadkunku3716 2 ปีที่แล้ว

    th-cam.com/video/fKgLa1iugFo/w-d-xo.html
    Ee link lo mee video paina questions raise chesaru.. meeru cheppinavi abadhalu ani cheptunaru.. okasari chudagalaru..

  • @Truth_seeker.14
    @Truth_seeker.14 2 ปีที่แล้ว

    దయవుంచి మిమ్మల్ని సంప్రదించే మార్గం తెలియ చేయగలరు

  • @vusarthinarasimharao28
    @vusarthinarasimharao28 2 ปีที่แล้ว

    Intha canfuce speech munduepudu vinaledu
    Supar speech but emi ardamkaledu bro

  • @dhamodarrao6211
    @dhamodarrao6211 2 ปีที่แล้ว +2

    Anna scientific videos theories ni explain chey ... imagination theory tho patu

  • @awakenyourknowledge
    @awakenyourknowledge 2 ปีที่แล้ว +1

    Anna meeru chala baga andariki artham ayyela ye vishayanni ayina vivaristharu naku multiverse gurinchi telusukovadam dhani payina research cheyyatam chala ishtam multiverse gurinchi poorthiga telisela oka full series cheyyandi annayaa plssssss 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kumarChowdary143
    @kumarChowdary143 2 ปีที่แล้ว

    CHAGANTI PRAVACHANALU MEERU SCIENCE WORDS USE CHESI CHEPTHUNAV... WASTE

  • @moksha6245
    @moksha6245 2 ปีที่แล้ว

    Pichchekkichav brother.. Arthmaindhi but athamkale

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 2 ปีที่แล้ว +1

    🚩జై శ్రీరామ🔥🔱🕉🇮🇳🙏

  • @quadrantclinical8629
    @quadrantclinical8629 2 ปีที่แล้ว

    Background music is bit uncomfortable while watching. Rest everything is great. Thanks

  • @hasankamal257
    @hasankamal257 2 ปีที่แล้ว

    Ye upashinath lo ye page lo chepparu...universe Maya ani??

  • @nanitedlapu3414
    @nanitedlapu3414 2 ปีที่แล้ว

    Thank you bro andharila lenu ani andharila alochinchatam ledhani, ilanti alochanalatho yem sadhisthav ra ani govt jobs choosko settle ipothav ani manisilo visayanni gurthichakunda vadi alochanalanu ardham cheskokunda common life cycle ni repeat cheyamani force chese e samajam lo nee matalu naku chala confidance ni ichay bro navi pagati kalalu kadhu panikoche kalalu ani.....thank you..😇

  • @mahitony9761
    @mahitony9761 2 ปีที่แล้ว

    Same feeling okasari akasham viapu chuste asalu nenu evaru ane feeling kaluguthunshi dhini nunchi ela bayata padalo theliyatam ledhu miku emaina theliste chepandi evariana..... Okkariana unnara

  • @varunkolanu
    @varunkolanu 2 ปีที่แล้ว

    super anna..naku unna enno doubts ni clear chesthu ostunnav... namaskaram anna🙏🙏

  • @siu248
    @siu248 ปีที่แล้ว

    anna background adiripoindi. aa BGM Name cheppu anna

  • @unique_vibes
    @unique_vibes 2 ปีที่แล้ว

    science gurinchi cheppandi vedantam cheppoddu

  • @JaiSreeRama
    @JaiSreeRama ปีที่แล้ว

    Hello sir...
    Hindu religion ki mulam "Vedas"
    Upanisheds are simplified version of Vedas but not fully covered.
    Vedam is superior knowledge of all.

  • @Amazing_All
    @Amazing_All 2 ปีที่แล้ว +2

    Hi bro I have been watching your videos since long time and I’m very fond to your videos and to your voice its some type of kick in your videos. I’m here to convey my intention and analysis about universe and consciousness, so everything in the universe has consciousness and when talking about humans there is more consciousness than other beings, so my point is when we observe anything it will go with the flow (Anugachhatu Pravaah) by the action and force for example in the human body every single particle works with their flow even brain also, likewise universe also has a staring action and force to move to somewhere. So, there is a super consciousness before and beyond the consciousness.

  • @telugu_teddy
    @telugu_teddy 2 ปีที่แล้ว

    Nuvu iko sari hindu daramam annavu anuko niku mamuluga vundadu . Neku avasaramaina chota varaku. Subject lade ala vadukuntadu

  • @r.ajaykumarnaik1863
    @r.ajaykumarnaik1863 2 ปีที่แล้ว +1

    One of my Philosophies is that
    What & How much we know about ourselves = What & How much we know about the whole creation
    I always felt that if we know about ourselves completely, then we know about everything else.
    Bro I'm 16 now & I don't know why I'm getting very unusual thoughts like, why this creation? Why I'm here? What is my Purpose? from 13 & I always feel like I don't belong in here. I think I'm a bit different. I even don't know why I'm writing all these things. Is there anyone like me?🧐

  • @lokesh9322
    @lokesh9322 2 ปีที่แล้ว

    Sudo science mari yakuva iendi channel loo.

  • @hifii9718
    @hifii9718 2 ปีที่แล้ว

    Why Vedas in every thumbnail and the word in every video. They are sacred and divine texts. Plz stop mentioning unnecessarily in every video. Is it because of that one video?

  • @tagoremadakam66
    @tagoremadakam66 2 ปีที่แล้ว

    Okate concept repeat cheyaku anna kotha concept chey

  • @umakanth1982
    @umakanth1982 2 ปีที่แล้ว

    Sorry to say this but i feel you are turning into a right winger day by day just to get views and likes. Please don't compare modern science with Vedas or Upanishads.... Modern science has helped us in easing our life and has improved itself everyday. On the other hand, there has been zero contribution from these Vedas or Upanishads to our country. I am a great admirer of your excellent work and I wish you continue these efforts into future. Kindly don't lose that respect.

  • @urstrulyvishal5612
    @urstrulyvishal5612 2 ปีที่แล้ว

    Watch "Consciousness" From Kurzgesact channel.

  • @Space.2898AD
    @Space.2898AD 2 ปีที่แล้ว +1

    Aana Aapuday Aaeyepointha
    Aana Next video 10 minutes paydathavaa

  • @ajaypasupula419
    @ajaypasupula419 ปีที่แล้ว

    brahmand.... means creator brahma and the universe shape is egg... so universe edges not discovering any scientist. because no edges the egg shape automatically universe returned to center point..

  • @Abhiramreddy99
    @Abhiramreddy99 2 ปีที่แล้ว

    Nee maatallo nannu na alochalni chuskunna broo

  • @sajidhasan9543
    @sajidhasan9543 2 ปีที่แล้ว

    Bayata padaalante chanipovadame bro

  • @PavanKumar-ly2tf
    @PavanKumar-ly2tf ปีที่แล้ว

    After seeing this vedio i think u r not studied science completely and u know nothing about quantum mechanics it is not maya first u should study it then make a vedio dont fool people by ur false statements

  • @somanadhreddy6650
    @somanadhreddy6650 2 ปีที่แล้ว

    Bro universe maaya aithey mari nijam enti

  • @hemaprasanna1111
    @hemaprasanna1111 2 ปีที่แล้ว +1

    You are the universe expressing itself as a human for a little while 🌌❤️ - Eckhart tolle

  • @gowriprasad951
    @gowriprasad951 2 ปีที่แล้ว

    If everything is equal in quantum level..why there is living and non living thing ?

  • @prathapkumar3380
    @prathapkumar3380 2 ปีที่แล้ว +1

    Bro Mee name enti and what you are studying ? please ...... ❤️

  • @lankinda5954
    @lankinda5954 2 ปีที่แล้ว

    Okko video okko movie lagaa vundhi bro... 👌👌

  • @sumanth123
    @sumanth123 2 ปีที่แล้ว +3

    EXPLANATION AWESOME👏👏😊

  • @AjithKumar-gj4pe
    @AjithKumar-gj4pe 2 ปีที่แล้ว

    Jignesh - "Curiosity to Research".

  • @daa184
    @daa184 2 ปีที่แล้ว

    7 చక్రాల గురించి వీడియో చెయ్యి బ్రో. అలాగే రెండు సంవత్సరాల లోపు మనకి మూసుకుపోయే బ్రహ్మా రంద్రం గురించి కూడా చెయ్యి బ్రో. Bellow 2 yrs చిన్న పిల్లలకి పేర్లల్ యూనివర్స కనబడుతుంది అంట కదా

  • @BARATH2047
    @BARATH2047 2 ปีที่แล้ว

    You are telling about advaita vedantha in scientific manner.

  • @rajumadaviraju2641
    @rajumadaviraju2641 ปีที่แล้ว

    Bro nalo vokadu matladuthadu

  • @spiritualscientists3932
    @spiritualscientists3932 2 ปีที่แล้ว

    Plz give ads at end of the video.dont give at middle of the video

  • @udaysankar5144
    @udaysankar5144 2 ปีที่แล้ว

    1)బాగా వివరించావు అన్నయ్య. నేను నీకూ అభిమానిని అన్నయ్య. వీడియో ఇంకొంచెం లెంథ్త్ ఉంటే బాగున్ను అనిపించింది.
    2) అన్నయ్యనేను ఉపనిషత్తులు చదవాలనుకుంటున్నాను ఎక్కడ దొరుకుతాయో చెప్పండి అన్నయ్య.
    3) మనుషులందరూ అంతరించిపోయారు అనుకుందాం. అప్పుడు మిగతా జంతువులు, జీవము లేని వస్తువుల యొక్క కాన్సియస్నెస్ వల్ల విశ్వం ఉనికిలోనే ఉంటుందా?
    4)విశ్వం ఎందుకు ఉంది?
    5) కాన్సియస్నెస్ ఎలా ఉంటుంది?
    6) కాన్సియస్నెస్ ఎలా పుట్టింది ( ఆవిర్భవించింది)?
    7) కాన్సియస్నెస్ ఎప్పుడు ఆవిర్భవించింది?
    7) కాన్సియస్నెస్ ఎందుకు ఆవిర్భవించింది?
    8) కాన్సియస్నెస్ కి అంతం ఉందా?
    9) యాటం కి కాన్సియస్నెస్ ఎలా వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఎక్కడ్నుంచి వచ్చింది?
    10) కాన్సియస్నెస్ లలో కూడా పాజిటివ్ కాన్సియస్నెస్, నెగిటివ్ కాన్సియస్నెస్ అనేవి ఉంటాయా అన్నయ్య?
    11) ఈ ప్రశ్నలకు ఉపనిషత్తుల్లో సమాధానం ఉందా?
    12) మన యూనివర్స్లో (మ్యాటర్ యూనివర్స్) కాన్సియస్నెస్ ఉంది. అలాగే యాంటీమ్యాటర్ లో యాంటీ కాన్సియస్నెస్ ఉంటుందా అన్నయ్య?
    13) డబుల్ స్లిట్ ఎక్స్పరిమెంట్ ద్వారా ఈ విశ్వం ఒక మాయ అని కనుగొన్నారు కదా. కానీ ఇదే విషయాన్ని మన ఋషులు ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేని ఆ కాలంలోనే చెప్పారు కదా. డబుల్ స్లిట్ ఎక్స్పరిమెంట్ చెయ్యకముందు మన ఉపనిషత్తులు చదివి ఉపనిషత్తుల్లో చెప్పింది అంతా నిజమేనని అని ఎవ్వరైనా, ఏ శాస్త్రవేత్తైనా నమ్మారా?

  • @varalakshmivara9360
    @varalakshmivara9360 2 ปีที่แล้ว

    Chala bagundi video Mali Mali చూడలనిఉంది than you so much

  • @phenix511
    @phenix511 2 ปีที่แล้ว

    bro ramptha ane oka enlightenment person ide knowledge chepthunnaru oka saari ayana gurinchi cheppu bro

  • @ShowriKranthikakumanu
    @ShowriKranthikakumanu 2 ปีที่แล้ว

    బుద్ధుడి తర్వాతనే వేదాలు వచ్చింది! బుద్ధుడు ఏమీ వాటినుంచి inspire అవ్వలేదు!

    • @SureshCSCNetcafe
      @SureshCSCNetcafe 2 ปีที่แล้ว

      Veda, (Sanskrit: “Knowledge”) a collection of poems or hymns composed in archaic Sanskrit by Indo-European-speaking peoples who lived in northwest India during the 2nd millennium bce. No definite date can be ascribed to the composition of the Vedas, but the period of about 1500-1200 bce is acceptable to most scholars.

    • @ShowriKranthikakumanu
      @ShowriKranthikakumanu 2 ปีที่แล้ว

      @@SureshCSCNetcafe అంటే మీరు ఆర్యులు బయట నుంచి వచ్చారు అని ఒప్పుకుంటున్నారు!.. Very nice. అసలు అసలు వేదాలు మొదట రాయలేదు గురు శిష్య పరంపర ద్వారానే వచ్చేవి. 10th CE లో వాటిని దేవనాగరి లిపి లో రాశారు . వాటిని బుద్ధుడు చదవడానికి వీలు లేదు

  • @narendrareddy3247
    @narendrareddy3247 2 ปีที่แล้ว

    Hi Bro, video content excellent ga vundi ..Kani ..video narration chala fast fa vundi …back scroll ki cheskoni vinna..koddi ga slow narrate chesi vunte bagundedi anipinchindi..

  • @ft.srinivas
    @ft.srinivas 2 ปีที่แล้ว

    Nen ee visyala gurinchi alochinchinapudu Naku bayanga anipinchedhi, kani ipudu nalantollu chala mandhi vunnarani dhairyam vasthundhi

    • @singervenky3669
      @singervenky3669 2 ปีที่แล้ว

      So ilaanti vishayalu ekkuva alochinchaka povadame arogyaniki manchidi, bhavantudu ichina life ni happy ga gadapaali ... Anthe
      Bhayapadakandi anni bhayaalanu pogotte bhagavantudu "kaalam "
      Anduke manishi samsara bandhamlo unte ne manchidi...

  • @sreekanthh81
    @sreekanthh81 2 ปีที่แล้ว

    Consciousness=existence universe gurinchi alochinchaga chinchaga Naku 1year back dorikina samadanam👍

  • @vishnuvishwa8440
    @vishnuvishwa8440 2 ปีที่แล้ว

    Back ground music baledhu bro

  • @mutyakalyanikalyani9627
    @mutyakalyanikalyani9627 2 ปีที่แล้ว

    Bro naaku oka doubt. meeru last video lo cheppinadi choosthe andaru universe anedhi maaya ani nammadam modalupettaru. Alantappudu Neil's Bohr cheppinattu manam nijam ani nammedi eppatiki nijam kadu kada bro alantappudu univers maaya anedi nijam kadu kada bro.okavela malli deenini nammithe universe anedhi malli maaya avuthunda broo.🤔🤔

  • @PATELCREATIONSKp
    @PATELCREATIONSKp 2 ปีที่แล้ว

    నాకు రోజు అనిపిస్తుంది బ్రో అసలు ఏంటీ ఈ మాయ... అసలు దేనికి వచ్చాము అసలేందుకు సృష్టించపడ్డాము అని... ???????

    • @singervenky3669
      @singervenky3669 2 ปีที่แล้ว

      సంసార బంధం లో బ్రతకడమే జీవిత పరమార్ధం సోదర

    • @PATELCREATIONSKp
      @PATELCREATIONSKp 2 ปีที่แล้ว

      @@singervenky3669 అంతేనా బ్రో జీవితం అంటే... ఇంకేం లేదా... ఒకరు సంసారం అంటారు..
      ఒకరు భక్తి అంటారు... ఇంకొకరు దేనికోసం పుట్టమో దాని గురించి తెలుసుకుని ఆ పని పూర్తికవించడం అంటారు... అసలు నిజమైనది ఏంటీ బ్రో.... 🤔

    • @gvk3385
      @gvk3385 2 ปีที่แล้ว

      @@PATELCREATIONSKp Read bhagavad Gita..
      Its the summary of all Upanishads

    • @PATELCREATIONSKp
      @PATELCREATIONSKp 2 ปีที่แล้ว

      @@gvk3385 ఓకే

  • @poornachandra3447
    @poornachandra3447 2 ปีที่แล้ว +1

    🙏 thankyou for shearing such a knowledge information 👍

  • @prashanth8bp
    @prashanth8bp 2 ปีที่แล้ว

    James web gurinchi please video cheyu bro pls

  • @maruthibasapura1461
    @maruthibasapura1461 2 ปีที่แล้ว

    buddudu upanishad ninchi inspire ayyadu Ani ela chaptaaru buddudu ekkadaina chapyada

    • @gvk3385
      @gvk3385 2 ปีที่แล้ว +1

      Yes..
      Buddudu thana first speech lo Upanishads summary cheppadu..at saranath ( its documented in buddist texts).
      .
      Buddha was heavily influenced by Upanishads