లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే

ความคิดเห็น • 36

  • @babushadla3897
    @babushadla3897 2 ปีที่แล้ว +6

    మై మరపించే పాట చాల మంచిగా పాడారు గంటసాల గారు

  • @trinadharaochitti5326
    @trinadharaochitti5326 5 หลายเดือนก่อน

    ఘంటసాల గానం, రచయిత కలం నుండి జాలువారిన పదాలు, నాగేశ్వరరావు,సావిత్రి ల నటన అద్భుతం

  • @dilipbolusani2044
    @dilipbolusani2044 ปีที่แล้ว +1

    Melodious Best saahityamu.

  • @Satishkattimani-y7l
    @Satishkattimani-y7l 8 หลายเดือนก่อน +1

    Super.song.
    D.n.reddy

  • @josyulavrkrishna1304
    @josyulavrkrishna1304 11 หลายเดือนก่อน +1

    Super hit song

  • @voletyramakrishnarao422
    @voletyramakrishnarao422 9 หลายเดือนก่อน +1

    ఎన్నటికి మరువలేని పాట

  • @prabhakars9020
    @prabhakars9020 ปีที่แล้ว +5

    పాట వింటే మత్తులోకి జారుకోవడం ఖాయం

  • @gRavigRavi-jb5ru
    @gRavigRavi-jb5ru 4 ปีที่แล้ว +2

    మై పేవరేట్ సాంగ్ 👌👌👌💝💝💝💞💞💞💕💕

  • @bestbooksreviewtelugu759
    @bestbooksreviewtelugu759 10 หลายเดือนก่อน +1

    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    ఆ..ఆ..ఆ..ఆ
    తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో ఒరవడిలో
    తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో
    పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    ఆ..ఆ..ఆ..ఆ
    అలల ఊపులో తియ్యని తలపులూ...
    చెలరేగే ఈ కలయికలో మిలమిలలో
    అలల ఊపులో తియ్యని తలపులూ...
    చెలరేగే ఈ కలయికలో మిలమిలలో
    మైమరిపించే ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరనలో
    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
    ఆ..ఆ..ఆ..ఆ

  • @vasachalapathi3208
    @vasachalapathi3208 ปีที่แล้ว +2

    Beautiful song

  • @jalduveerabadhrarao1264
    @jalduveerabadhrarao1264 ปีที่แล้ว +1

    Ever green song superb

  • @vasanthigummadi4090
    @vasanthigummadi4090 9 หลายเดือนก่อน +1

    చాలా మంచి పాట అద్భుతం మరల ఇలాంటి పాటలు రావు

  • @ramaprasad5292
    @ramaprasad5292 3 หลายเดือนก่อน

    Super

  • @subramaniamm8569
    @subramaniamm8569 ปีที่แล้ว +1

    మధుర చిత్రాలు. ఇక వారు రారు.

  • @pillibrahmarao9953
    @pillibrahmarao9953 ปีที่แล้ว +1

    Super super 👌👌

  • @velurikoundinya3378
    @velurikoundinya3378 4 ปีที่แล้ว +1

    సూపర్.సాంగ్

  • @muralikrishnakaturu2895
    @muralikrishnakaturu2895 ปีที่แล้ว +1

    అమరాగాయకుడు ఘంటసాల garu🙏

  • @vellankikameswararao6059
    @vellankikameswararao6059 6 ปีที่แล้ว +2

    Exallent songs

  • @amarnath3914
    @amarnath3914 ปีที่แล้ว +1

    ❤❤

  • @battinenisriharirao336
    @battinenisriharirao336 ปีที่แล้ว +1

    Excellent song

  • @ssathishpspksathishpspk9623
    @ssathishpspksathishpspk9623 6 ปีที่แล้ว +2

    super

  • @murthy9965
    @murthy9965 6 ปีที่แล้ว +2

    alasina manasuku challani pata

  • @krishnaraocolluru5333
    @krishnaraocolluru5333 5 ปีที่แล้ว +2

    Lyrics were meaningful. Music soothing. Both meaning and the quality of soothing are lacking in today's telugu film music.

  • @chirupakarajashekhar7101
    @chirupakarajashekhar7101 2 ปีที่แล้ว +1

    first song shoot on the water

  • @lakshmireddyskht8653
    @lakshmireddyskht8653 ปีที่แล้ว

    ❤❤❤❤❤❤❤❤❤🎤

  • @venkatannam4252
    @venkatannam4252 4 ปีที่แล้ว

    👌

  • @lakshumaiahnaidu8506
    @lakshumaiahnaidu8506 ปีที่แล้ว

    Ok

  • @shivareddy2338
    @shivareddy2338 2 ปีที่แล้ว

    ఒక అంశాన్ని తొలగించేందుకు దానిని నొక్కి పట్టుకోండి. 𝓖𝓵

  • @kumbamkondaiah1360
    @kumbamkondaiah1360 4 ปีที่แล้ว

    నన

  • @polisettybaskar8876
    @polisettybaskar8876 6 ปีที่แล้ว +3

    Oldisgold

  • @kishantenugu8558
    @kishantenugu8558 ปีที่แล้ว

    Hi

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 ปีที่แล้ว

    Andharu.north.cinii.industrii.loki.raaru.miiru.dub.chesukovaalsindhe/