విధానం : సాధకులు పసుపు రంగు వస్త్రాలు ధరించి పసుపు రంగు ఆసనo పై కూర్చుని ఎదురుగా పసుపు వస్త్రం పైన మట్టితో చేసిన ఉండ పై ఒక జెండాని ఉంచి ఎదురుగా వార్తాలీ వారాహీ యంత్రం స్థాపన చేసి యంత్రము మరియు ఆ మట్టి ఉండకి సంక్షిప్త పూజ చేసి సింధూరం పెట్టాలి. కొబ్బరి కాయ నైవేద్యం పెట్టి తర్వాత ఈ క్రింది మంత్రము గురువు ఎదురుగా ఒక మాల జపం చేయాలి. మంత్రo యొక్క దీక్ష గురువు నుంచి తీసుకోవాలి. వినియోగం: అస్య శ్రీ వార్తాలీ మంత్రస్య శివ ఋషిః అతిజగతీ ఛందః వార్తాలీ దేవతా మమ అఖిలాభిష్ట ప్రాప్త్యర్థే జపే వినియోగః || మంత్రం ఓం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాలి వారాహి వారాహముఖి ఐం గ్లౌం ఐం అంధే అంధిని నమో రుంధే రుంధిని నమో జంభే జంభిని నమో మోహే మోహిని నమో స్తంభే స్తంభిని నమో ఐం గ్లౌం ఐం సర్వ దుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వ వాక్ చిత్త చక్షుర్ముఖ గతి జిహ్వాo స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐం గ్లౌం ఐం ఠo ఠo హుం ఫట్ స్వాహా || సూచన ఇల్లు లేని వాళ్ళకి గృహ ప్రాప్తి కోర్టు వివాదాలు కలిగిన దాంట్లో విజయం కలిగి ఇంట్లో సుఖం శాంతి కొరకు అమోఘమైన సాధన.
जय जय श्री गुरूदेव ❤
వినియోగం:
అస్య శ్రీ వార్తాలీ మంత్రస్య శివ ఋషిః అతిజగతీ ఛందః వార్తాలీ దేవతా మమ అఖిలాభిష్ట ప్రాప్త్యర్థే జపే వినియోగః ||
ఓం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాలి వారాహి వారాహముఖి ఐం గ్లౌం ఐం అంధే అంధిని నమో రుంధే రుంధిని నమో జంభే జంభిని నమో మోహే మోహిని నమో స్తంభే స్తంభిని నమో ఐం గ్లౌం ఐం సర్వ దుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వ వాక్ చిత్త చక్షుర్ముఖ గతి జిహ్వా స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐం గ్లౌం ఐం ఠః ఠః హుం ఫట్ స్వాహా ||
విధానం : సాధకులు పసుపు రంగు వస్త్రాలు ధరించి పసుపు రంగు ఆసనo పై కూర్చుని ఎదురుగా పసుపు వస్త్రం పైన మట్టితో చేసిన ఉండ పై ఒక జెండాని ఉంచి ఎదురుగా వార్తాలీ వారాహీ యంత్రం స్థాపన చేసి యంత్రము మరియు ఆ మట్టి ఉండకి సంక్షిప్త పూజ చేసి సింధూరం పెట్టాలి. కొబ్బరి కాయ నైవేద్యం పెట్టి తర్వాత ఈ క్రింది మంత్రము గురువు ఎదురుగా ఒక మాల జపం చేయాలి. మంత్రo యొక్క దీక్ష గురువు నుంచి తీసుకోవాలి.
వినియోగం:
అస్య శ్రీ వార్తాలీ మంత్రస్య శివ ఋషిః అతిజగతీ ఛందః వార్తాలీ దేవతా మమ అఖిలాభిష్ట ప్రాప్త్యర్థే జపే వినియోగః ||
మంత్రం
ఓం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాలి వారాహి వారాహముఖి ఐం గ్లౌం ఐం అంధే అంధిని నమో రుంధే రుంధిని నమో జంభే జంభిని నమో మోహే మోహిని నమో స్తంభే స్తంభిని నమో ఐం గ్లౌం ఐం సర్వ దుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వ వాక్ చిత్త చక్షుర్ముఖ గతి జిహ్వాo స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐం గ్లౌం ఐం ఠo ఠo హుం ఫట్ స్వాహా ||
సూచన ఇల్లు లేని వాళ్ళకి గృహ ప్రాప్తి కోర్టు వివాదాలు కలిగిన దాంట్లో విజయం కలిగి ఇంట్లో సుఖం శాంతి కొరకు అమోఘమైన సాధన.