వేపడం తో రుచి పెరుగుతుంది....మీకు ఒక లింక్ పెడతాను చూడండి...అందులో సర్ చెప్పారు...వేపుకున్నా పర్లేదు...వేపిన తరువాత కూడా నాన పెట్టుకోవడం మాత్రం ముఖ్యం అనే చెప్పారు... th-cam.com/video/KC7dNBrUVRk/w-d-xo.html సిరిధాన్యాలను వేపుకున్నా పర్లేదు...కానీ మళ్ళీ వాటిని నాన పెట్టుకోవాలి...అనే వివరణ ఉంది..1.25 నిమిషాల దగ్గర...
ధన్యవాదాలు మేడం మీరు చాలా ఉపయోగపడే వీడియో పెట్టారు మాకు ఉన్న మిగతా doughts మీరు క్లియర్ చేశారు మీరు ఈ మిల్లెట్స్ గురించి మరిన్ని వీడియోస్ చేస్తారని మీ ద్వారా మేము ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకుంటాము అని ఆశిస్తున్నాము ❤
మంచి వంటకం చేసారు., మీ వాచకం చిన్నపిల్లలు మాట్లాడినట్లు వుంది, రోజు మనం మాట్లాడే వాచకాన్ని సహజంగా ఉపయోగించండి. మాములుగా కూడా మాట్లాడచ్చు సులభమయిన శైలిలో..మీరు సాధారణంగా ఎలా మాట్లాడుతారో అలా మాట్లాడేయ్యండి పర్లేదు
Thank you soo much andi, చాలా మంచి విడియో, madam నాకు ఒక చిన్న Doubt వుండి, plz clarify చెయ్యండి, మేము చాలా మంచు పడే ప్రదేశంలో వున్నాము(కెనడా), నాకు ఇక్కడి వాతావరణం వల్ల ఖఫం పడుతుంటుంది, రాగులు వాడితే వెంటనే శీతలం చేస్తుంది, దయచేసి ఈ millets లో ఏవి శితలం చేయవో తెలుపండి
చాలా బాగా చెప్పారు. వేడి నీళ్లు విడిగా ఎందుకు? అంబలి లో బాగా వేడి నీళ్లు కలిపి 8 గంటలు ఉంచరాదు . చల్లగా అంబలి తీసుకుంటం manchidi. Probiotics gastric trouble కి బాగా ఉపయోగిస్తాయి.
చాలా వివరంగా చెప్పారు. అనేక దన్యవాదములు
స్కూల్ teacher చెప్పినట్లు చెప్పారు ధన్యవాదములు
అమ్మ మీరంతా చాలా మంచిగా వివరించారు కానీ డాక్టర్ ఖాదరవల్లి గారు ధాన్యాలనే వేపమని చెప్పలేదు అదొక్కటే చిన్న మిస్టేక్ అమ్మ... మిగతాదంతా సూపర్ చెప్పారు 👍🏻
వేపడం తో రుచి పెరుగుతుంది....మీకు ఒక లింక్ పెడతాను చూడండి...అందులో సర్ చెప్పారు...వేపుకున్నా పర్లేదు...వేపిన తరువాత కూడా నాన పెట్టుకోవడం మాత్రం ముఖ్యం అనే చెప్పారు...
th-cam.com/video/KC7dNBrUVRk/w-d-xo.html
సిరిధాన్యాలను వేపుకున్నా పర్లేదు...కానీ మళ్ళీ వాటిని నాన పెట్టుకోవాలి...అనే వివరణ ఉంది..1.25 నిమిషాల దగ్గర...
అమ్మా మీరు చాలా మంచి గా మాకు అర్దము అయ్యేటట్లుగా తయారు చేసి చూపించారు,ధన్యవాదములు 🙏🙏🙏
అమ్మా నమస్కారం. అందరూ పూర్తిగా అర్థం చేసుకునే విధంగా, శ్రద్ధగా, ప్రేమతో చెప్పినందుకు ధన్యవాదములు. 🙏
Supper
Explanation in Clear and loud voice.wonderful and down to earth explanation. Hopefully other youtubers will post in such a clear and loud voice.
ధన్యవాదాలు మేడం మీరు చాలా ఉపయోగపడే వీడియో పెట్టారు మాకు ఉన్న మిగతా doughts మీరు క్లియర్ చేశారు మీరు ఈ మిల్లెట్స్ గురించి మరిన్ని వీడియోస్ చేస్తారని మీ ద్వారా మేము ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకుంటాము అని ఆశిస్తున్నాము ❤
తెలుగు భాష ని చాలా అందం గా మాట్లాడారు మీరు.
మీ స్వరం అద్భుతం గా ఉంది మేడం
So m I
Thanks madam
Naaku miru cheppina vidhanam chala bhaga nachindhi
Andhuke subscribe chesukuna
Tnq andi Kadhar Vali garu chepindhi simple ga ardam ayela maaku chepthunandhuku
Ela easy ga chepthu undadandi
Salt is to be added only and only after fermentation as said by Dr.Khadher. Thanks for the video
Please see this video of dr khadar sir too on when to add salt to ambali - th-cam.com/video/gwkSQihONvY/w-d-xo.html
ఈ రోజుల్లో ఇలా explain చేస్తున్న మీకు ధన్యవాదాలు💐
Thankyou
చాలా బాగా చేశారు చెప్పారు తల్లీ. Namaste
Nicely explained...thank you..🙏
Salt should add after fermentation said by kadhar sir..🙏
మీరు చెప్పే విధానం చాలా బాగుంది 🙏
మీరు రు చాలా అర్థమయ్యేలాగా చెప్పినారు మీ వాయిస్ చాలా బాగుంది మీరు ఇలాంటివి కొన్ని మీ వాయిస్ ద్వారా చెప్తే వినాలని ఉంది
ధన్యవాదాలు..... మరిన్ని వీడియోల కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
th-cam.com/users/BIOPHILIANSKITCHEN
Super. Madam you are really so NATURAL. Good video
Nice voice
I would like to see your photos
Nice message to everyone thanks mam
Suuupper Andi chaala adbhuthamga explain chesnaru chala chala dhanyavadhalu ...khadhar Vali ni chala mandhi follow aitharu nen kuda chala months nunchi follow aithunam....mukhyam ga meru vatu upayogalu and food cheyatam chala bhaga cheparu chala chala thanks....Inka video cheyandi please ..🙏🙏🙏🙏
Good presentation. Dooradarsani lo government program laga chepthunnaru
fermented millet java is all we need for our fitness.
చాలా బాగా వివరించారు, super Madam
మంచి వంటకం చేసారు., మీ వాచకం చిన్నపిల్లలు మాట్లాడినట్లు వుంది, రోజు మనం మాట్లాడే వాచకాన్ని సహజంగా ఉపయోగించండి.
మాములుగా కూడా మాట్లాడచ్చు సులభమయిన శైలిలో..మీరు సాధారణంగా ఎలా మాట్లాడుతారో అలా మాట్లాడేయ్యండి పర్లేదు
Thanks andi me explanation super 👌
I am using this method since two years. Good idea
థాంక్యూ..
Chaala bagha explain chesaru. It's perfect. Kani oka doubt ambali ante palasaga vuntunda koncham doubt teerchandi
Very nicely explained mam. Thank you. God bless you
The way of explaining the recipe is so nice madam. Thank you.
చాలా చక్కగా వివరించారు మేడం 👌👌
Really it is good for health... Greate
Thank you soo much andi,
చాలా మంచి విడియో, madam నాకు ఒక చిన్న Doubt వుండి, plz clarify చెయ్యండి, మేము చాలా మంచు పడే ప్రదేశంలో వున్నాము(కెనడా), నాకు ఇక్కడి వాతావరణం వల్ల ఖఫం పడుతుంటుంది, రాగులు వాడితే వెంటనే శీతలం చేస్తుంది, దయచేసి ఈ millets లో ఏవి శితలం చేయవో తెలుపండి
Thank you so much God for this great and benefit information and thank you madam
Nice explanation medam. Thank you
Very well shown each step on how to prepare and explained with details. Good job.
Chaala spastam ka chapparu 😊
Kaani 45 minutes padthaiaa vandutappudu. 15 minutes padthaiieemmo?
Chala chala vivaranga chepparu
చాలా వివరంగా చెప్పారు మేడం ధన్యవాదాలు.
Neat and clear..very well explained.thanks.
Thankyou so much for sharing.... Ambali video kosam search chesthe vaatillo mee video ne best one
thankyou...
చాలా వివరంగా చెప్పారు తల్లీ, thank you ,🙏
మీకు ఎన్ని లైకులు కొట్టిన తక్కువే నండి, మీ లాంటి భార్య దొరకటం మీ ఆయన అద్రుష్టం
Very very nice way of derivation, very good madam
Thank you ammayi.chala valuable,precious recipe chupincharu.
Nicely explained 👌 👏 👍 thanks
Very very good explanation. Thanks
Madam...
Thankyou so much.
Baga-chupincharu
Amma chala bhaga ardamayindi memu thapaka chesukuntam maa chala thanks 🙏
Excellent......well explaining 🙏🏼
Thank you
Thnks andi...... It was yummy...... After fermentation I added curd, Dal, n gongura pachadi to it... It was superb... I like it. Thnks for ur recepie.
Thankyou.
Excellent explanation అక్క...,.., Good
Thankyou
Amma chala Baga vivarincharu Tq amma
Ammo voice full grace lo vundhi good 👍🙏
Thank you very much
One of the best video. Thanks Andi.
Baga clear ga explain chesaru....
Thank you
Chala baga chepparamma
Video chala bagundi
Chala thanks. Vedio lata ga chusi nanduku sorry. Chiken, maton, Fish dehini tho ambali eat chaiya vacha.
Namaste Amma,
Chala baga vivarincharu. Dhanayavadalu 🙏🙏🙏🙏
మీ వాయిస్ చాలా బాగుంది ❤️👍
వారు మాట్లాడే భాష సంస్కృతం ఆ
Super madam .. chaala clear ga chepparu
Good explain
చాలా బాగా చెప్పారు, కృతజ్ఞతలు
Tq madam
Amma manchi sheshi chupinchaaru thanks
Madam Garu baga cheparu inka Khadar Valli Garu Chepina marini videos cheyandi danyavadallu
Very nice demonstration
థాంక్యూ
Good for health, pure pro biotic food
చాలా బాగా చెప్పారు. వేడి నీళ్లు విడిగా ఎందుకు?
అంబలి లో బాగా వేడి నీళ్లు కలిపి 8 గంటలు ఉంచరాదు . చల్లగా అంబలి తీసుకుంటం manchidi.
Probiotics gastric trouble కి బాగా ఉపయోగిస్తాయి.
Chala baga cheparu,thank you
అమ్మా!మీకు నమస్కారం 🙏.
అమ్మా, రాగి రేకుతో నీరు శుభ్ర పరచడం ఎలా? దయచేసి తెలపండి.
Thanks a lot andi 👍 chaala clear gaa explain chesaaru
Dhanyawadlu talli
Chaala baaga chepparu... thank you madam..
👍👌👏👏🙏🙏 ధన్యవాధాలు మేడమ్
ThanQ🙏 Mam.But up to what time it may be consumed.
Super 👍
చాలా బాగా వివరించారు .
అమ్మా మీరు చక్కగా చెప్పారు
Naku chustu unte notilo lala jalam vastundi.. super.
Manchi video👌👍🙏🙏🙏
బాగా చెప్పారమ్మా
🙏
మీ నెరేషన్ వాయిస్ బాగుంది
ధన్యవాదాలు.
Namasthe Ma'am
How to keep the left over ambali
Is it ok to keep in fridge
No... అవసరము అయినంత వరకు చేసుకోండి... ఒకటి రెండు సార్లు చేసుకుంటే తెలిసిపోతుంది కదా మనకు ఎంత కావాలి అన్నది...
Hats off andi
Super chepparu madam.......
థాంక్యూ..
Explained very well
థాంక్యూ
Do we need to heat for 50 minutes continuously? And after fermentation Upto 12 hours, can we eat that all along the day ?
Super madam
Baaga chepparu amma❤❤❤❤❤
Super explanation
Voice super talking style
Namaste, amma
Good explanation
Thankyou.
Very nice talk
Telling very nice way madam
Chala baga chepparu madam inka elanti manchi veshyalu cheppalani korukuntunnamu🙏🙏🙏🙏🙏🙏👏👏👏👌👌👌
మరిన్ని తెలుగు వీడియోల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
th-cam.com/users/BIOPHILIANSKITCHEN
Ready ga prepare cheysi serve cheyste yenta baundu😊
Millets to nan veg tinavachha plz cheppandi
I am also using this process
First heat chesaru. Second mixer chesaru, inka poshaka viluvalu em untayi?.
Appudu steel silver ginnelu leka Matti kundalu.
Ite ganjiki Matti kundalu vadali.vatiki sukshma randralu vundali
Baga vivatincharu