ప్రభు దయచేయు నిత్య దీవెనలు బెరాకాలో చూతురు || Bro.KM.Samson Gs ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025
  • పల్లవి: ప్రభు దయచేయు - నిత్య దీవెనలు బెరాకాలో చూతురు
    నిత్యదేవుని మహాకృప నిరతం
    శత్రువును జయించును నిశ్చయం
    కృతజ్ఞతా స్తుతులు మీరు - నిత్యముగా చెల్లించుడి
    స్వరమండల సితారా వాయించుడి
    శత్రువులతో ప్రభు పోరుసల్పెను
    బెరాకాలో ప్రభు స్వరమెత్తి - మరి మరి - పాడుడి
    పరమ తండ్రి ప్రసాదించు నెమ్మది
    భూరాజులు గడగడ వణికిరి
    తన ప్రజలను సంతోషపరచును - హల్లెలూయ - పాడుడి

ความคิดเห็น •