నా వయసు 71. మా హెడ్ మాస్టర్ గారి వయసు 90. మా క్లాస్ వాళ్ళల్లో 30 మందిమి ఈ మధ్య మా హెడ్ మాస్టారు గారి ఇంట్లో కలుసుకున్నాము. ఎంత సంతోషం కలిగిందో మాటల్లో చెప్పలేను. మరలా జూన్ 16న, మే ము అందరము మాకు చదువుచెప్పిన గురువులతో మా స్కూలు లో కలుస్తున్నాము. మా స్కూలు తూర్పు గోదావరి జిల్లా మోరి గ్రామము లో ఉంది. మీ వీడియో నాకు చాలా నచ్చింది. కృతజ్ఞతలు.
చిన్నారి స్నేహమ పాట అంటే నాకు చాలా ఇష్టం అండి స్నేహం కోసం ఎంత బాగుంటుందో అందరిలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇలా ఎప్పుడు కలుసుకుంటాను అనుకుంటున్నాం కానీ కుదరడం లేదు..
హాయ్ ఫ్రెండ్స్..మీ పోలవరం 10th టీమ్ 👌🏻👌🏻ఎంజాయ్ చేశారు 👍🏻🎉, మాది 92-93 బ్యాచ్ - మణుగూరు సింగరేణి స్కూల్, గత జూన్ లో మేము 3సారి చాలా సంతోషబరితంగా సమ్మేళనం జరుపుకున్నాము, ఆ స్కూల్ లైఫె వేరు, మీకు కృతజ్ఞతలు, అందరు సంతోషజీవితం ఆరోగ్యాంగా గడపాలని అలాగే మనలో ఏ ఒక్కరికి కష్టమొచ్చిన తలో చెయ్యి వెయ్యాలనికోరుకుంటూ.,.. 🤝
స్వార్థం లేదు కపటం లేదు పెద్దలంటే గౌరవం కులం లేదు మతం లేదు కలము మనసులు డబ్బు ఉన్నవాడు పేదవాడు అనే భేదములు లేవు కోర్టు రూపాయలు సంపాదన ఉన్న కేజీ బంగారం ఉన్న ఆ ప్రేమ ఆనందం సంతోషం సరదా దొరకదు ఇప్పుడు
మాది 85 - 86 బ్యాచ్ 10 th class old alwal government school naa best friends gayatri, lakshmi, veellu e mesage chuste baavundu memu kuda ila enjoy cheyochhu gopi, & venkatesh also , veella mesage kosam e vedio nenu roju chustaanu ikaninchi💃💃💃
Meru okkari practice chesenatluga unnadi ... Megatavaru anta chetulu uputunnaru madam... next andaru try cheyandi Meemu kuda same batch ,but we are boys only .. School veraina manamadaramu same age group, our thants, thinking same Good luck 👍
ఇలాంటివి మనసుకి చాలా సంతోషాన్ని ఇస్తాయి చిన్ననాటి స్నేహితులు కలిసినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది
నా వయసు 71. మా హెడ్ మాస్టర్ గారి వయసు 90. మా క్లాస్ వాళ్ళల్లో 30 మందిమి ఈ మధ్య మా హెడ్ మాస్టారు గారి ఇంట్లో కలుసుకున్నాము. ఎంత సంతోషం కలిగిందో మాటల్లో చెప్పలేను. మరలా జూన్ 16న, మే ము అందరము మాకు చదువుచెప్పిన గురువులతో మా స్కూలు లో కలుస్తున్నాము. మా స్కూలు తూర్పు గోదావరి జిల్లా మోరి గ్రామము లో ఉంది.
మీ వీడియో నాకు చాలా నచ్చింది. కృతజ్ఞతలు.
Thank you, sir
చిన్నారి స్నేహమ పాట అంటే నాకు చాలా ఇష్టం అండి స్నేహం కోసం ఎంత బాగుంటుందో అందరిలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇలా ఎప్పుడు కలుసుకుంటాను అనుకుంటున్నాం కానీ కుదరడం లేదు..
Super so happy old students'
Super so happy old students 🥳🥳😊
హాయ్ ఫ్రెండ్స్..మీ పోలవరం 10th టీమ్ 👌🏻👌🏻ఎంజాయ్ చేశారు 👍🏻🎉, మాది 92-93 బ్యాచ్ - మణుగూరు సింగరేణి స్కూల్, గత జూన్ లో మేము 3సారి చాలా సంతోషబరితంగా సమ్మేళనం జరుపుకున్నాము, ఆ స్కూల్ లైఫె వేరు, మీకు కృతజ్ఞతలు, అందరు సంతోషజీవితం ఆరోగ్యాంగా గడపాలని అలాగే మనలో ఏ ఒక్కరికి కష్టమొచ్చిన తలో చెయ్యి వెయ్యాలనికోరుకుంటూ.,.. 🤝
స్వార్థం లేదు కపటం లేదు పెద్దలంటే గౌరవం కులం లేదు మతం లేదు కలము మనసులు డబ్బు ఉన్నవాడు పేదవాడు అనే భేదములు లేవు
కోర్టు రూపాయలు సంపాదన ఉన్న
కేజీ బంగారం ఉన్న ఆ ప్రేమ ఆనందం సంతోషం సరదా దొరకదు ఇప్పుడు
సంతోష సమయం ఇది...ఇలాగే అందరూ మరోసారి కలిసి మొక్కలు నాటండి
Super antutys&uncles memu mi bstch apudu putta kuda puttaledhu 🎉🎉meku 45 age lo kuda entha enarjaty ga unaru super frindship❤❤
ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు 🥰
Maadi kuda 92 -93 10th class batch, chalamandi recent ga kalusukunnamu aa happiness intavaraku denilonu ledu👌👌👌💕💕
Very nice, super, i remember my olden days,
I appreciate you for enthusiasm and taking time to gather and participate very actively
చాలా సంతోషం గా, ఆనందంగా, కనులకు విందుగా ఉంది. 2003-2004 మా 10 th 2011 మా ఉపాధ్యాయలు తోటి స్నేహితులు కలుసుకున్నాము. ఆరోజు మళ్ళీ గుర్తు చేసారు 🤝so mach
Same batch
Super andy sweet memories gurthu chesaru chala Baga chesaru full energy andy great
మేడం చాలా బాగా డాన్స్ చేశారు
నాది 92 93 నా క్లాస్ మెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం చాలా సంతోషం
మిమ్మల్ని చూస్తుంటే జలసీ కలుగుతుంది మీరు ఏజ్ లో కూడా ఇలా చేయగలుగుతున్నారు అంటే చాలా గొప్ప విషయం
I was mesmerized
School life is golden life
Sweet dreams Memories Remember Enjoy All the best 🎉🎉🎉🎉🎉🎉❤❤❤
సూపర్ సూపర్ చాలా చాలా బాగుంది❤❤
School life golden life
సూపర్ చేశారు చాలా బాగుంది❤
Super andi. Baagaa chesaaru.
Enjoy the life like this No words to say gods bless you for ever 💐💐💐💐💐💐
So beautiful, I am also same batch from karimnagar district
Reunion is the best way to get together the memories of 10th 🎉
It is a great feel...😂
మా అమ్మాయి వాళ్లు కూడా ఇలాంటి ఫంక్షన్ చేసుకున్నారు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
మాది 85 - 86 బ్యాచ్ 10 th class old alwal government school naa best friends gayatri, lakshmi, veellu e mesage chuste baavundu memu kuda ila enjoy cheyochhu gopi, & venkatesh also , veella mesage kosam e vedio nenu roju chustaanu ikaninchi💃💃💃
Maadi 92-93 batch chaala happy gaa vundi memu kuudaa 25 years tharuvatha kalisaamu full happy gaa vundi
V good performance.we never get childhood back memorable moments 🎉
Chala happy ga vundi mimmalni chusthunte
Super andi... Good job... Very nice to meet
Very nice to see your get to gather 92_93 batch 👏👏👏👍👍👍
God bless you super na friends gurthocharu❤❤
Best of luck friend s maku chala gurtukuvastunbi arojulu
Super 92 - 93 batch video 👏👏👏
సూపర్ సూపర్ 👌👌
Super 🎉❤
మనసుకు చాలా సంతృప్తినిచ్చే సందర్భం
Very nice
Great job
Good 👏👌👍🤝🙏💐
Wow supar 👏👏👏
Super andi❤❤❤
Super ga vundhi dance Memu may 19 th kalisamu school friends ni
Super very good friends ship I love all of you❤
Good job..... Very nice... To meet..🎉💐
సూపర్ సూపర్ ❤❤❤❤
Superb 🎉
మాది కూడా 10th. 1992-1993 బ్యాచ్ అండి మేము సిల్వర్ జూబ్లీ చేసుకున్నాం. మాది వనపర్తి జిల్లా లో చినంబవి మండల్ అయ్యవారిపల్లి గ్రామములో చదివాము
Super❤❤❤
Chala happy ga undi
Super brothers &sisters
"Chinnari sneham "cinema nenu 1989 lo kadapa laxmi ranga thiyetor lo matni show chushanu. Nenu my friend R.obaiah .he is now govt SA teacher.
Madi 1989-90 batch kani maa friendsni intavraku kalusukoleka poyamu markapuram Prakasam dist girls highschool my name is k.uma
Chala happy ga undi friends❤
Really great movement
I Like this song soooooo much❤❤❤❤❤
మేము 85.87 ఇంటర్. Cgtm rjy కలుసుకుంటాం. చాలా happy గా ఉంటుంది
Thanq soosoo much for ur lovely compliments 😊
🎉🎉🎉 nice
Super sweet memories ❤❤❤
Super cute
Friend is need and friends is deed friendship is forever
Super 👌👌👌 Bro అండ్ medams
Na 10 th class గుర్తుకు వచ్చింది,allagadda zpgh స్కూల్ 90-91 బ్యాచ్.
MAADHI 1991-1992 BACH🎉😊❤😅🎉
Superb
Me song dance very good God bless all of you
Nice song 👌
సూపర్ సూపర్ 👌🌹👌👌💐💐
Super very happiest movement for u
Friends మాది కూడా 1982-83 10th batch తూ" గో " జిల్లా కడియం Zph school. మేము మీ లాగే 2021 మార్చి 15 న కలసి చాలా ఆనందిoచాము.
ఆనందమే ఆరోగ్యం 😂😂😂😂😂
Super friends 🤗❤❤
🎉🎉Super enjoy 🎉🎉
Super friends
Super🎉
Super sister🎉❤
Maa frends kuda chala gurtukuvastaru imiss you
Meru okkari practice chesenatluga unnadi ...
Megatavaru anta chetulu uputunnaru madam... next andaru try cheyandi
Meemu kuda same batch ,but we are boys only ..
School veraina manamadaramu same age group, our thants, thinking same
Good luck 👍
👌 👍
It's never come back I wish may it come😢
frent sr medam chala Baga chesaru
Supar Abba nice
Excellent .. 🎉
Awesome
Old. ...memories super song
Excellent 👌 💐
Good memories 😊
Exlent 👌💐💐💐💐💐💐
Very happy to see you all
Good👍👍👍 sweet dreams memories
Exlent👌👌👌🌹🌹🌹
Super super excellent
Super❤
it really simply super
Sir dance super
Super 👍👍👍👍
Good lak. friends ❤❤
Super
Madam baga chesaru