ఇలాంటి జానపద గీతాలను ఆ రోజుల్లో ఎంతో ఆస్వాదించే వాళ్లం ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన రఘు గారు. చాలా చాలా మంచి మ్యూజిక్ అందించారు కొత్తవాళ్లని ప్రోత్సహించడంలో రఘు గారు ఎప్పుడూ ముందుంటారు
జానపదం ను బ్రతికించుటలో కరుణకుమార్ గారు, కుంచె రఘు గారి సాహసం పలాస సినిమా ద్వారా చేయడం అద్భుత ప్రయోగం, బహు అభినందనీయము...మరిన్ని సాహసోపేతమయిన కథలను సినిమా తెరకెక్కించాలని కోరుకుంటున్నాము....మీ టీం కి ధన్యవాదములతో.....
Elanti song's oka oottrandara lo thappa inka yakkada vinalem...monna""sittarala siradapu""eppudu amo ""bava vachadu loppa bava vachadu...jai Srikakulam jai jai palasa.....
Maa Srikakulam ki oka like kottandhi please, పలాస మూవీ లో ఈ సాంగ్ ఒక ఊపు వస్తుందని అన్న వాళ్లు ఒక లైక్ కొట్టండి మీది శ్రీకాకుళం జిల్లా అయితే ఒక కామెంట్
Am from Palasa.... love you all.....our nativity for ever.....................Srikakulam janapadha gayalu marugu avvutunnaiii.....Raghu sir heartfully thanks a lot ....have lot of songs were there....pls bring out into social media@Tiru from Amalapadu
sometimes she is looking like Keerthy suresh.......right?????? anyhow i enjoyed the song and mostly that slang(i used to speak this slang till my B.TECH 2nd yr)................proud to say i am kid from PALASA, Srikakulam....
Experience the magic of the Dum Masala Song with Mahesh Babu Guntur Kaaram :
bit.ly/3SxwjrY
❤😊😊❤
Y
0:57
@@durgaraokokkiripati4948😊😊😊😊😊
😅@@durgaraokokkiripati4948
మిమ్మల్ని ఒక సైడ్ నుంచి చూస్తే కీర్తి సురేష్ గారిని చూసినట్లు వుంది,, 👌👌సూపర్, డాన్స్,, ఈ సాంగ్ ఇప్పుడు ఎంత మంది చూసారు,,
ఇలాంటి జానపద గీతాలను ఆ రోజుల్లో ఎంతో ఆస్వాదించే వాళ్లం ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన రఘు గారు. చాలా చాలా మంచి మ్యూజిక్ అందించారు కొత్తవాళ్లని ప్రోత్సహించడంలో రఘు గారు ఎప్పుడూ ముందుంటారు
Yyyyy
👌
E movie Main villain kuda e movie music director Raghu kanche ne bro
Srikant
అంతే బ్రో
Mana PALASA👌👌👌
Maadhi srikakulam kadhu, but i like srikakulam, and this song.
Ma palasa♥️♥️♥️♥️
బావొచ్చాడో లప్పా బావొచ్చాడు..👌👌👌😍😍
Gd evng SN
Vachhi em chesado
@@Arjunyyy5380 😂😂😂😂
th-cam.com/video/BR45yO0Qe5o/w-d-xo.html
కంగ్రాట్స్...సిస్టర్ బావోచ్చాడ..?
మా శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి పాటలు చాలా ఉన్నాయి అందులో కొన్ని సూపర్ కదా
పలాస సినిమా ఈ సాంగ్తో ఒక ఊపుతుంది అన్న వాళ్లు లైక్ వేసుకోండి
Madi Srikakulam lo tekkali
@@King_kamesh143official Maadi Palasa
Movie Sir
@@priyadarshinipanigrahi8191 super sir
th-cam.com/video/BR45yO0Qe5o/w-d-xo.html
Mana song
జానపద గీతాలను ఆ రోజుల్లో ఎంతో ఆస్వాదించే వాళ్లం ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన రఘు గారు. చాలా చాలా మంచి మ్యూజిక్ అందించారు
E సినిమా నచ్చి ప్రతి సారి sweet magic లోనే బిర్యానీ తింటున్నా, స్వీట్స్ తీసుకుంటున్నా, జై భీమ్ జై రక్షిత్
మరలా పాత ట్రెండ్ ని కొత్త ట్రెండ్ చేసారు.జానపద కళలను మరలా బ్రతికిన్చిన పుణ్య జీవులుగా మిగిలిపోతారు కుంచె raghu and team members..weldone.
Super song 👌👌
Mana srikakulam vallu like cheyandiii👍👍👍
👍🏻
Iam not Srikakulam .iam in telangana but very good movie.super movie
Super broo
From narasannapeta
@@priyathijayani hii
మా ఉత్తరాంధ్ర జానపదాలు కనుమరుగవుతున్న వేళా , మీరు మళ్ళీ వాటిని పరిచయం చెయ్యడం చాలా ఆనందం గా వుంది. శ్రీకాకుళం విజయనగరం మరియు విశాఖపట్నం లైక్ వేసుకోండి
Nenv karinagar vadini OK
From Visakhapatnam Vizag
i am from vizianagaram
@@simhachalammarrapu1490 👍
8688942665
Ilanti songs only mana srikakulam ke possible 🔥🔥
సిక్కోలు అంటే చాలు జానపద పాటల పుట్టినిల్లు,, పలాస మూవీ తో ప్రతి ఒక్కరికీ ఉత్తరాంధ్ర జానపదాలు గురించి బాగా దగ్గరయింది...
జానపదం ను బ్రతికించుటలో కరుణకుమార్ గారు, కుంచె రఘు గారి సాహసం పలాస సినిమా ద్వారా చేయడం అద్భుత ప్రయోగం, బహు అభినందనీయము...మరిన్ని సాహసోపేతమయిన కథలను సినిమా తెరకెక్కించాలని కోరుకుంటున్నాము....మీ టీం కి ధన్యవాదములతో.....
Elanti song's oka oottrandara lo thappa inka yakkada vinalem...monna""sittarala siradapu""eppudu amo ""bava vachadu loppa bava vachadu...jai Srikakulam jai jai palasa.....
Antei taggedi ledu😀 Jai palasa💥💥💥
👍👍👍👍
Good comment bro
Maa Srikakulam aa mazaaka
Mana palasa
Ma Srikakulam 👍👍😘😘
Noo mana srikakulam 😍
th-cam.com/video/BR45yO0Qe5o/w-d-xo.html
Mana pata
ok
@@nikkigaming_yt86 Madi berahmpur
@@umamaheshneradabilli9624 qaaaaaaaaaaaaaaa3aaaaaaaaaaa3q@
బావొచ్చోడో లేదు తెలీదు గాని ఈ పాట వింటే మంచి ఊపు వస్తుంది.
100%
Nd kkmioo
Super కామెంట్ bro
ಜಾನಪದ ಅಂದ್ರೆ ಜೋರೋಜೋರು.
Mana palasa kottandi like
Enduku mana srikakulam language ni kamma danginanduka
@@bhadrisrinu1916 kaadu sir mana bhasha ni gouravinchaaru.
శ్రీకాకుళం
@@bhadrisrinu1916 mana yaasa ni Kammakataledhu lendi, mana uttarandhra aata paata lanu Manchi gaa choopinchaaru
😍😘
E song nachinavallu okka like vesukondi ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Durga Prasad Hui oo
💓💓💓💓💓💓💓💓💓💓💓💛💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓
Zdr to cfeeeee
C vndjkbffjkg shmjhdf love; hgghkvxfjnncdk vchjbduiknfu nvfumhghjnvffyu JK njgfr
💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💘💘💘
ఏ మోహర్తన వచ్చిందో కానీ ప్రతీ పెళ్ళిలో ఇదే పాట భయ్య మా శ్రీకాకుళం లో......
Avunaaa anna good
మా అక్క రాసిన పాట...i m soooooooooooooooo Happy...
Hai
Avunu anna
@@DkDk-ek9wm 02iql
Old is gold😄👍 one of the best romantic song🥰 i m frm odisha but telugu is awesome 🥰
Srikakulam is your neighbor state
ఈ సాంగ్ చాలా బాగుంది ఇందులో ఉన్న హీరోహిన్ చాలా బాగా డాన్స్ చేసింది నాకు చాలా నచ్చింది
Yes
Thats the beauty
Sikakulam slang. Slang ante velakolam kadhu vallaki adhe life
We respect to all telugu slangs
Well said bro...
చాలా సంతోషంగా ఆనందంగా ఉంది
మన పాట వింటూ ఉంటే
Mana Vizianagaram
Mana srikakulam
Mana Visakha
Mana utthradhra
Srikakulam pata vinatam anandamga undi.
Super Ashok Bhayya
Mana uttarandhra
Antha manadi laage untadi kani manadi em ledhu antha rajakiyanayakulade
i m from vizianagaram
I like utharandhra
Routine songs nunde okasare GA break dorikina feeling vachinde enthaina janapadalu great
Pleasure to hear ❤️❤️
Hi
Hello
Chala bagundi brain free avuthundi
Nice🎉Uttrandhra janapadalu
శ్రీకాకుళం యాసలో వచ్చిన ఈ జానపదగీతం చాలా బాగుంది.
Dj
@@pattijoyal1348 ttgyyuu the
Evaraina Palasa Vallu Unnara
I'm From Palasa.
S
Im also bro
I am not in palasa. But l love palasa.
Nenu unna bro
Yes I'm palasa
సూపర్ సాంగ్ రఘు కుంచే గారు మంచి జానపదం కోవలో మంచి పాట అందించారు పలసా మూవీ ద్వారా
Maa srikakulam ma palasa...movie taking is very nice, nice movie..
Nice 👌 super super super super the
Love you ❤️ teem andariki hat's off shata koti vandanalu 🙏🏾
జీవితంలో ఎన్నో సినిమాలు చూసిన రానీ తృప్తి పలస సినిమా చూసినప్పుడు మాత్రమే వస్తుంది ఎందుకంటే నా సినిమా మన సినిమా....
Replies
🙏🙏🙏👌
Music chala bagundi...Anni songs baaga vachayi Thanks to Raghu Kunche garu.
ఇచ్చాపురం వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. జై శ్రీకాకుళం, జై ఉత్తరాంధ్ర.
Kkw2
Iam ichapuram
IAM పాలకొండ
Bellupada
@@rockram7514 iam also palakonda
Movie mastu undhi
పాట సూపర్, ఈ డైరెక్టర్ మళ్లీ ఇలాంటి మూవీస్ thiyyali, same artists
జై శ్రీకాకుళం జై ఉత్తరాంధ్ర 👌👌👌
Spr ..please encourage this type of songs👏👏👏👌👌 jai Srikakulam
Moda
Aa ammai face and eyes expressions superb ga oonai👌👌
Voice mathram SUPER and music...🔥🔥🔥
Janapadalni brathikisthunnandhuku 💯🙏🙏🙏 dhanyavadamulu teliyajesthunna
పలాస వాళ్లు ఓ లైక్ వేయండి ఇక్కడ..
హాయ్ ఫ్రెండ్స్ సాంగ్ కు ఒక లైక్ మాది కర్నూల్
Palsa
I love you I am rashmika mandhana
Super song
Movie చాలా బావుంది 👌👌
Un
Iam Telangana
I love Srikakulam
ఈ పాట 👌👌👌👌👌👌
Super movie.... 👌👌👌😍😍 nenu 2021 may 29 naa chusa.... Eee lock down lo one of the best movie
Ma palasa na majakaa 🔥🔥🔥🔥
ఉత్తరాంధ్ర జానపద పాటలను పట్టించుకుంటే అదిరిపోయే పాటలున్నాయి,
సూపర్ సూపర్ సూపర్ ఇలాంటి పాటలు చాలా చాలా బాగుంటాయి
Maa Srikakulam ki oka like kottandhi please, పలాస మూవీ లో ఈ సాంగ్ ఒక ఊపు వస్తుందని అన్న వాళ్లు ఒక లైక్ కొట్టండి మీది శ్రీకాకుళం జిల్లా అయితే ఒక కామెంట్
శ్రీకాకుళం
@Kammala Abhizith hi
.
Dee no
super song
@@rajuarasada5563 .
Jai srikakulam
Mana srikakulama majaka debba adhursh..... 😍😍😍😍😍
ఇదే సాంగ్ రేలారె రేల లో ఇంకా బాగుంటుంది, వాళ్ల డ్యాన్స్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది.
ఏది ఏమైనా ఈ పాట ను మూవీ లో తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది.
మా ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్స్ భలేగా కాపీ చేశారు రా
Arey babu idi rela re rela loni song kaadu
Ilantivi 100 vandalakoddi untai maa vaipu sklm, vzm, vskp
Bhayya folk antey telangana matrame kaadhu north andhra lo kuda chala Manchi songs and chala Mandi singers example Janaki ram
@@mohansai7883 qwqwA@@#####
W
Ma srikakulam ki oka like
Iam also from srikakulam
I'm also srikakulam
M also
Mee all so
Me also pakka local Srikakulam
Very nice and cute girl dance is fantastic and morveless.
Am from Palasa.... love you all.....our nativity for ever.....................Srikakulam janapadha gayalu marugu avvutunnaiii.....Raghu sir heartfully thanks a lot ....have lot of songs were there....pls bring out into social media@Tiru from Amalapadu
పాట చాలా బాగుంది... I'm from telangana😊🤷♂️
Super song
Palasa😎😍
Srikakulam jilla lo e song Chala papular especially in DJ songs
My palasa
In NARSANNA peta
Bro pan India lo
K ap
బావొచ్చాడో లప్ప బావొచ్చాడు…
ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు…
ఓయ్… ఆహా… ఆహా… ఆహా…
హ్హ… బావొచ్చాడో లప్ప బావొచ్చాడు…
ఓయ్..! ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు…
బావొచ్చాడో లప్ప బావొచ్చాడు…
ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు…
బావొచ్చాడో లప్ప బావొచ్చాడు…
ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు…
తెల్ల చీర కట్టుకొని రమ్మన్నాడో…
మంచి మల్లె పూలు పెట్టుకోని రమ్మన్నాడో…
తెల్ల చీర కట్టుకొని రమ్మన్నాడో…
మంచి మల్లె పూలు పెట్టుకోని రమ్మన్నాడో…
పట్టులంగ కట్టుకొని రమ్మన్నాడో…
తీరా ఎళ్ళాక ఒగ్గేసి ఎల్ పోయినాడో…
పట్టులంగ కట్టుకొని రమ్మన్నాడో…
తీరా ఎళ్ళాక ఒగ్గేసి ఎల్ పోయినాడో…
బావొచ్చి… ఆ బావొచ్చి… భలే బావొచ్చి…
బావొచ్చాడో లప్ప బావొచ్చాడు…
ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు…
బావొచ్చాడో లప్ప బావొచ్చాడు…
ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు…
ఒరేయ్ అన్నయ్య..!
ఆ సెల్లి..!!
ఓటి సెప్పాలా..??
ఏంటి సెప్పేయ్యే..!!
సెప్రానికి ఏటుంద్రన్నయ్య..!!
ఇంక నాలుగు ముక్కలు పాడేస్తాను ఇన్రా…!!!
ఎడం కాలికేసినాడు ఎర్రటి జోడు…
వాడు కుడి కాలుకి ఏసినాడు కర్రెటి జోడూ…
ఎడం కాలికేసినాడు ఎర్రటి జోడు…
వాడు కుడి కాలుకి ఏసినాడు కర్రెటి జోడూ…
గుడిఎన్క తోట్లోకి రమ్మన్నాడు…
తీరా ఎళ్ళాక తాగేసి తొంగున్నాడు…
ఏయ్..! గుడిఎన్క తోట్లోకి రమ్మన్నాడు…
తీరా ఎళ్ళాక తాగేసి తొంగున్నాడు…
బావొచ్చే… డుర్రా… అరె బావొచ్చే… డుర్రా… అరె బావొచ్చే…
బావొచ్చాడో లప్ప బావొచ్చాడు…
ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు…
బావొచ్చాడో లప్ప బావొచ్చాడు…
ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు…
Super
Super
In
@@bjhansi6850 what
Good
Uttharandhra folk song ante mamulugundadhuga🔥💥
Super 😍😍😍😍
i'm from palasa...akkupalli,kalyan frnd .....song keka👌👌👌😍😍😍
I am also palasa.. sunnadevi
Folk song sir folk song anthey...👌
songe kadu movie kuda superb..
Super mama
ఉత్తరాంధ్ర పద సంపదను ఆస్వాదిస్తున్నాను
Super Super Song..
Kammagaaa undi Song...
sometimes she is looking like Keerthy suresh.......right??????
anyhow i enjoyed the song and mostly that slang(i used to speak this slang till my B.TECH 2nd yr)................proud to say i am kid from PALASA, Srikakulam....
D
ß
Thanks Raghu garu..srikakulam nativity songs ni malli veluguloki techinanduku
Like from telangana
Bomma daddarilli pole ❤️😍😍🤩
పలాస సినిమా లో ఈ సాంగ్ ఒక ఊపు వుపెంది వాళ్ళు లైక్ వేసుకోండి👌👌👌
సూపర్ సాంగ్
Super rrrrrrrrrr Anna
Wooooh.....chala bagundi song.......
Very Nice performance. ...all the Best ....Guy's
Nice movie
Herion kosam daily chustha 😍😍
శ్రీకాకుళం జిల్లాకు ప్రజలు పవర్ ఎంటో ఈ మూవీ లో తెలుస్తుంది
th-cam.com/video/bisyeMR1dpA/w-d-xo.html
Rduvkbcxk
Raghu kunche garu gud music
నా పల్లెటూరి ప్రేమకథ గుర్తుకొస్తాది ఈ పాటికి
Mana srikakulam thanks for such rural songs
Jai jai srikakulam
😉
సినిమా బాగుంది. Plz థియేటర్ లో చూడండి. నచ్చుతుంది.
Manchi movies evaru chustaru bro .
Amazon prime lo chuudali theatres open lo leyvu gaa🤣🤣
Nenu theater lo choosa release ayina first roje
సూపర్
తెలంగాణ తెలుగు ప్రజలకు కూడా ఈ పాట అంటే చాలా ఇష్టం...
సూపర్
Vaari kooda thelugu vaare kada
Yes
M dda kdndi ayte
F
Like లు కొట్టలేకున్నం అబ్బా... కొట్టి కొట్టి చేతులు నొప్పి ఏడ్డుతున్నయి ఓ లప్పా. :) :) SUPER Movie
Okk
Tu90
Ok
@@veedfpyiiijo9mmyruankadi146 😂
What a voice of అదితి భవరాజు
Great
ఈ పాట అని ముహుర్తములో పాడేరో కానీ ఏ పెళ్లిలో విన్న ఈ సాంగ్స్ మాత్రమే వేస్తున్నారు
Ujjhb
It's our srikakulam song....sprrrrb... director Nadi palada...
Ma Srikakulam ... ✊✊♥️💪
Palasa💗
Super 👌👌👌
Movie aithe super 😘
శ్రీకాకుళం జిల్లా పూర్వీకులు సంపాదించి పెట్టిన ఆస్తి.... ఈ పాట
కాదు... ఈ పాట రేలారే రేలాజానకి రామ్ టీం లో శృతి రాసిన పాట ఇది...
Srikakulam Jilla vallu padaru bro
కాదు బ్రో... ఈ పాట విజయనగరం జిల్లా,L కోట కు చెందిన శృతి మొట్ట మొదట రాసి, పాడింది..రేలారే రేలా జానకి రామ్ టీం లో..
th-cam.com/video/2sGRg4cX4gQ/w-d-xo.html
Ygjìa
gag
Gggaijjiooaii IIIIIIIIJJLKv
al78iKKKKPPOPOOONLLvc