దురాత్మల డ్యూటీలు ఎక్కడ ? Message By Pastor . Shalem Raju On 21-07-2019 Sunday

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 385

  • @satyakuppina7865
    @satyakuppina7865 3 ปีที่แล้ว +2

    7 వది జయించులాగున నాజివితంలో దేవుడు సహాయం చేయునుగాక ఆమెన్ హలేలుయ

  • @vimalaparchuri
    @vimalaparchuri 4 ปีที่แล้ว +81

    Cell phone వల్ల పాడవుతున్నారు నిజమే కానీ ఈ ఫోన్ వల్లే మీలాంటి దైవసేవకు కనుగొనగలిగాను దేవునికి స్తోత్రం

  • @bathulalaxmi299
    @bathulalaxmi299 2 ปีที่แล้ว

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @ranis4604
    @ranis4604 หลายเดือนก่อน

    Praise the Lord annayya

  • @malladipremkumar5948
    @malladipremkumar5948 3 ปีที่แล้ว +21

    అపవాది తంత్రములు చాలా చక్కగా చెప్పారు చాలా చక్కగా చెప్పారు అన్నయ్య ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @SureshBabu-jc1kj
      @SureshBabu-jc1kj 3 ปีที่แล้ว +1

      🙏

    • @veereshmoodveereshnaik6734
      @veereshmoodveereshnaik6734 3 ปีที่แล้ว

      @@SureshBabu-jc1kj 🧂🧂🧂🧂🧂🧂🧂🧂🧂🧂🧂🧂🧂🧂🧂🧂🧂🧂🧂🧂🧂🧂🧂p

  • @narindlavenkatpads69
    @narindlavenkatpads69 ปีที่แล้ว

    Vandanalu annaya na kutubhamamu kosamu pradana cheyande annaya amen

  • @pranaviprincess5157
    @pranaviprincess5157 2 ปีที่แล้ว +1

    Excellent message uncle vinna koddi vinalanipistundi daily vintunnanu bhaga nachindi mi vakyam

  • @Ruthu__Ruthu
    @Ruthu__Ruthu 10 หลายเดือนก่อน

    🙏🙏🙏 bradar God bless you bradaru 🙏 devinike Mahima kalugunugaka amen 🙏

  • @battulanathaniel8045
    @battulanathaniel8045 5 ปีที่แล้ว +77

    మీ విశ్లేషణ చాలా బాగుంది బ్రదర్ ప్రతి క్రైస్తవుడు హృదయంలోకి రెండంచుల గల ఖడ్గం లాగా దూసుకుని పోయి ప్రతి హృదయాన్ని పరిరక్షించుకునేలా చేసింది

    • @marysujathaaluri7638
      @marysujathaaluri7638 3 ปีที่แล้ว +2

      Pastors Children gurinchi enthabaga chepinavu my dear son, it's true.
      God bless you abundantly 🙏

  • @jhansiprasad1918
    @jhansiprasad1918 3 ปีที่แล้ว

    Hallelujah praise the Lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krupaads929
    @krupaads929 8 หลายเดือนก่อน

    devudu meeku echina gnanamki vandhanalu

  • @daramsuresh9961
    @daramsuresh9961 5 ปีที่แล้ว +38

    అన్న వందనాలు మంచి వాక్యంతో నన్ను బలపరిచారు మిమల్ని బట్టి దేవునికి స్తోత్రం

  • @psatebabu3414
    @psatebabu3414 3 ปีที่แล้ว

    Tq Jesus nee vakyam dvaraa matladavu

  • @kruparackskrupa4896
    @kruparackskrupa4896 2 ปีที่แล้ว +1

    ప్రైస్ ది లార్డ్ అన్న చాలా అద్భుతంగా వాక్యం చెప్తున్నారు అన్నా నిజంగా మీరు చెప్పినట్లుగా జరుగుతుందన్న నా జీవితంలో దుష్టుడు నన్ను ఎలా అంటే వేధిస్తున్నాడు ఎవరితో చెప్పుకోలేనంత బాధ లో మునిగి పోయారు అన్న అన్నా మిమ్మల్ని కలవడం ఎలా అన్నా మీతో చెప్పుకుంటే ఆ ప్రభువుతో చెప్పుకున్నట్లుగా ఉంటుంది కదా అన్న మనసుకి మీ మాటలతో చాలా ధైర్యం ఇస్తారు అన్న అన్నా మీకు నా బాధ అంతా చెప్పుకోవాలి అన్నా మిమ్మల్ని కలవాలన్న ఎలా అన్న ప్లీజ్ అన్న

  • @prasunarapaka6238
    @prasunarapaka6238 2 ปีที่แล้ว

    praise the Lord Annaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nakkamariyamma5855
    @nakkamariyamma5855 3 ปีที่แล้ว

    చాల బాగా అర్థం చేసుకునేలాన చెప్పినందుకు వందనాలు అన్నయ్య🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🙏🙏శత్రువు మీద జయం పొందుతూ ఉండాలి అమేన్

  • @marasakatla5252
    @marasakatla5252 3 ปีที่แล้ว

    Super message chepparu ayya garu 🙏 inka eelanti message cheiyandi 🙏🙏🙏🙏🙏🙏🙏 prise the Lord ayya garu 🙏

  • @Kick718
    @Kick718 3 ปีที่แล้ว +11

    ఈ గొప్ప సందేశం ద్వారా నేను ఆత్మీయంగా బలపడుతు, దేవుని కృపను తెలుసుకున్నాను...మీకు మా ప్రత్యేక వందనాలు.

  • @VijayaKumar-oq3uk
    @VijayaKumar-oq3uk 2 ปีที่แล้ว

    Supar msg saithan gurenche chala baga chepparu anna meku unna gnananeke devunekay vandanalu

  • @kaligithirajarao8419
    @kaligithirajarao8419 3 ปีที่แล้ว +4

    🙏🙏వందనాలు 💻📲🖥️ మీరు ఛప్పీంది అక్ష రాల. జరుగుతూ వున్నాయి బ్రధర్ ఆ ప్రభువు దీవెనలు మీ కు ఎల్లప్పుడూ దోరుకునుగాక ఆమె న్ ఆమె న్🌹

  • @sujata8408
    @sujata8408 3 ปีที่แล้ว +6

    Praise the lord brother massage 👌👌👌👌👌 మొండి హృదయలు కదలించ బడుతున్నాయి అమేను వందనాలు అన్నయ్య దేవునికి మహిమ కలుగునుగాక

  • @muskudivijayraju9888
    @muskudivijayraju9888 5 ปีที่แล้ว +10

    వందనాలు అన్న చాలా ముఖ్యమైన విషయాలు చెప్పి ఆత్మీయంగా బలపరిచారు....దేవుడే మీచేత నాకు తెలియ చేశారు....

  • @shemanthkumar604
    @shemanthkumar604 3 ปีที่แล้ว +2

    Anaya praise the lord prayer for my family and world🤲🤲🤲🙏🙏🙏🙏👏👏👏

  • @politricksinindia
    @politricksinindia 3 ปีที่แล้ว

    దేవునికి మహిమ

  • @abhibtsarmybabygirl9906
    @abhibtsarmybabygirl9906 3 ปีที่แล้ว +1

    Chala bhaga chepparu anna

  • @jesusmylife9424
    @jesusmylife9424 2 ปีที่แล้ว +1

    అన్న వందనాలు దేవుని సేవలో ఇంకనూ మీరు బలపడాలి. మీ వంటి వారే మాకు కావాలి ముక్కుసూటిగా మాట్లాడుతున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. 🙏🙏🙏🙏Praise The Lord.

  • @karunakumari2760
    @karunakumari2760 3 ปีที่แล้ว +1

    Praise the lord annagaaru 🙏 amen halleluyya devuni mahimakalugunu gaaka 🙏 Chala baga vinipinchinanduku vadannalu devuniki mahimakalugunu gaaka 🙏 amen

  • @vimalaparchuri
    @vimalaparchuri 4 ปีที่แล้ว +11

    ఇది నిజమే ప్రార్థన మొదలు పెట్టగానే ఎవరో ఒకరు రావటం లేదా ఫోన్ రింగ్ అవటం ఏదో ఒకటి జరుగుతుంది ఇది అవవాది పని అని తెలుస్తూనే ఉంటుంది

  • @ammuluyendluri9645
    @ammuluyendluri9645 ปีที่แล้ว

    Praise the lord pastor garu
    wonderful message

  • @SUKUMAR-T4393
    @SUKUMAR-T4393 3 ปีที่แล้ว +10

    మీలాంటి వారు నేటి సమాజానికి అవసరం అన్న ప్రెస్ గాడ్

  • @nakshatrawomenforgod1980
    @nakshatrawomenforgod1980 3 ปีที่แล้ว

    దేవునికే మహిమ ఘనత కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ నా ఆత్మీయ తండ్రీ గారికి మన ప్రభువు పేరట నా హృదయపూర్వక నిండు వందనాలు నేను దేవునియందు బలముగా ఎదగడానికి నా అత్మయ జీవితానికి మిరు దేవుని ఆత్మ ద్వారా మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నారు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🥰🥰🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏 దేవుడు మిమ్మును దీవించు ను గాక ఆమెన్ ఆమెన్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @యేసయ్యప్రేమశాశ్వతమైనదిప్రేమ

    💖 వందనములు🙏🙏🙏 అన్నయ్య

  • @naveennova7416
    @naveennova7416 3 ปีที่แล้ว +1

    Praise the lord brother.me vakyam chala bavundi brother..baga ardham ayye laga chepthunnaru..

  • @vimalaparchuri
    @vimalaparchuri 4 ปีที่แล้ว +3

    ఆ సాతాను లకు ఇవి తెలుసో లేదో గానీ మీరు చెపుతుంటే బలే నవ్వు వస్తుంది

    • @satyakuppina7865
      @satyakuppina7865 3 ปีที่แล้ว +1

      సాతాను జ్ఞాని ,దేవుడు అనంత జ్ఞాని కనుక సమస్త మహిమ ,ఘనత, ప్రభావములు దేవునికే చెందును గాక హల్లెలూయ స్తోత్రము ఆమెన్

  • @juttukaanand8592
    @juttukaanand8592 3 ปีที่แล้ว

    Ayya.vandanalu

  • @kowshikk7446
    @kowshikk7446 4 ปีที่แล้ว +1

    Chaaala upayogapade vishayaalu cheppinchina yesayyaku sthothram meeku vandanaalu anna

  • @vanidoppalapudi3424
    @vanidoppalapudi3424 8 หลายเดือนก่อน

    Super brother plane jaruguthundhi maaku correct GA chepparu memu anubhavisthunnam plz pray for my family

  • @hepssibajesuslovesyou7859
    @hepssibajesuslovesyou7859 3 ปีที่แล้ว +3

    చాల విలువైన సంగతులు చెప్పినందుకు వందనాలు అయ్యా 🙏🙏🙏🙏🙏

  • @Plb17674
    @Plb17674 3 ปีที่แล้ว +1

    దేవుడా🙈🙉🙊..ఎంత శోధింప పడుతున్నానో..సహాయం చెయ్యి తండ్రీ..

  • @akkiliguntaelizabethvasant2124
    @akkiliguntaelizabethvasant2124 2 ปีที่แล้ว

    Excellent sir🙏💯

  • @sarojinid4790
    @sarojinid4790 3 ปีที่แล้ว

    BROTHER GARU MASSAGE CHAALAA BAAGUNDI
    ARDAMAYYELAA CHEBUTUNNARU VANDANAALU 🙏 GOD BLESS YOU BROTHER GARU 🙏

  • @yosepu3745
    @yosepu3745 5 ปีที่แล้ว +13

    Good message brother thankyou

  • @7-spirits-of-JesusChrist
    @7-spirits-of-JesusChrist 5 ปีที่แล้ว +2

    "సాతాను తంత్రములు మనము ఎరుగని వారము కాము." అను లేఖనాన్ని రూఢి పరుస్తూ ఆత్మ మాత్రమే బయల్పరచునట్టి,ఆలోచనాత్మక,అనుభవముతో కూడి ,విశ్లేషణాత్మక ప్రసంగం...praise to the lord god through you and this message . దేవుని అగ్ని మీ చుట్టూ ఎల్లప్పుడూ నిలిచియుండునుగాక.ఆమెన్

  • @mounikapagidipalli5435
    @mounikapagidipalli5435 5 ปีที่แล้ว +16

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏..
    blessed message brother ...
    glory to our almighty God...
    praise the Lord....... 🙏

  • @vijivijivijay8355
    @vijivijivijay8355 5 ปีที่แล้ว +5

    Thanks pastar garu amen chala tq dhevodu goppa vishayalu theliya chesadu amen praise the Lord

  • @kumari227
    @kumari227 3 ปีที่แล้ว

    ✝️ అయ్యగారు వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🤲

  • @kiranmaiallamudi3512
    @kiranmaiallamudi3512 3 ปีที่แล้ว

    your message is absolutely right.praise the lord pastor

  • @raniracheti2635
    @raniracheti2635 3 ปีที่แล้ว +1

    Praise the Lord Annaiah super ..super..very use ful awakaing christian life.wat a wonderful message 🙏🙏🙏

  • @revivalgospelteam6025
    @revivalgospelteam6025 5 ปีที่แล้ว +5

    చాల క్లీయర్గ చెప్పారు సార్ వందనాలు good job

  • @jhansiprasad1918
    @jhansiprasad1918 3 ปีที่แล้ว

    Praise the Lord Brother🙏🙏🙏🙏🙏

  • @ravikumarmanjula9612
    @ravikumarmanjula9612 5 ปีที่แล้ว +14

    Thank u brother it's awake up call to christiens your messages are very useful our spiritual life thanku so much brother

  • @ampolusunitha5128
    @ampolusunitha5128 3 ปีที่แล้ว +1

    Wow excellent message thank you very much bro

  • @ramugantenapalli
    @ramugantenapalli 5 ปีที่แล้ว +13

    Excellent message annaiah.
    Thank you for your sharing this video annaiah... my life changing message annaiah.....👏👏👏

  • @emblemofgrace9768
    @emblemofgrace9768 4 ปีที่แล้ว +2

    Praise the lord ayyagaru .Glory to god

  • @chandrkaranigudipudi3328
    @chandrkaranigudipudi3328 4 ปีที่แล้ว +2

    Very wonderful msg annayya hrudayamlo nilichipoiendhi annayya prize the lord annayya

  • @jayababuvallepu2361
    @jayababuvallepu2361 5 ปีที่แล้ว +14

    వారెవ్వా పాస్టర్ గారు .ఎంత అద్భుతంగా చెప్పారు.నేను తెలుసుకున్నాను.సాతాను ఆటంకాలు ఏరకంగా వుంటాయో బాగా వివరించారు వందనాలు.సరిసేసు కోవాలి,దేవుని పిల్లలు.

  • @ramakrishnathati6478
    @ramakrishnathati6478 5 ปีที่แล้ว +7

    I am christin I love you jesus

  • @yarlagaddasusanna9138
    @yarlagaddasusanna9138 4 ปีที่แล้ว

    వందనాలాండి నా సహోదరీ ఉజ్వల షారోన్ వివాహాము ఆత్మియ భర్త ఆత్మియ ఫ్యామిలీతో జతపరచబడాలని మావయ్యా ఫామిలీస్ ఫైద్దమ్మా ఫామిలీ మారుమనస్సు పొందేలా అన్నయ్య వదిన గర్భఫలము కొరుకు ప్రేయర్ చేయండి

  • @malinireddychalla3888
    @malinireddychalla3888 5 ปีที่แล้ว +8

    Glory to GOD🙏 my brother
    , no one Excaped from GOD listening like this Strengthful msg,
    The hunter will get failure.

  • @jesuschristheavenministry4428
    @jesuschristheavenministry4428 3 ปีที่แล้ว +1

    నిజంగా మెసేజ్ దీవెనకారంగా ఉంది బ్రదర్

  • @nareshkankata7193
    @nareshkankata7193 3 ปีที่แล้ว

    Baaga chepparu

  • @valaparlanageswarao2732
    @valaparlanageswarao2732 3 ปีที่แล้ว

    Praise the lord bather

  • @saikrishnamanchala7016
    @saikrishnamanchala7016 4 ปีที่แล้ว +5

    Very deeper level explanation of Satan , and thanks to God for giving this revelation to u 🙇, thanks to you pastor garu.

    • @gollapallipeter3724
      @gollapallipeter3724 3 ปีที่แล้ว

      Praise the Lord brother Jesus bless your family 👍👍👌👌👌super super message 💟💟💟💟💟

  • @narindlavenkatpads69
    @narindlavenkatpads69 ปีที่แล้ว

    Praise the lord

  • @jyothip8194
    @jyothip8194 3 ปีที่แล้ว

    Ammo entha kutrana,, thank you so much Annayya🙏.

  • @yeddusrinivasarao7441
    @yeddusrinivasarao7441 5 ปีที่แล้ว +9

    thanks anna me message maku adaram

  • @vissampallirajesh8772
    @vissampallirajesh8772 5 ปีที่แล้ว +15

    చక్కని సందేశం.....🙏

  • @prabhurajbaduguaddbatch7517
    @prabhurajbaduguaddbatch7517 ปีที่แล้ว

    Ma mummy grand ma ..chepinavi na ku telisina vishalu .
    Meru chala bagaa chepparu anna ..❤❤

  • @manishkolluri9388
    @manishkolluri9388 4 ปีที่แล้ว +2

    Nice message Anna.....glory to God 🙏⛪

  • @sushmaprasad5437
    @sushmaprasad5437 3 ปีที่แล้ว

    Praise the lord Anna chal chakkaga chepparu

  • @prasadj4727
    @prasadj4727 3 ปีที่แล้ว

    Thank you so much Anna good message 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏🙏 press the lord 🙏🙏👏🙏👏🙏👏

  • @rasalashailaja3340
    @rasalashailaja3340 4 ปีที่แล้ว

    Devuniki samastha mahima ganatha prabavamulu challu nu gaka adhubhuthamaiyana msg annyya god bless u tq

  • @vshnutejacreatons5011
    @vshnutejacreatons5011 5 ปีที่แล้ว +5

    Thanks!

  • @rajeshkunchala7444
    @rajeshkunchala7444 5 ปีที่แล้ว +1

    Super super super super prathi okkaru chudadndi lekapothe chala miss avutaru

  • @sureshsuresh9602
    @sureshsuresh9602 5 ปีที่แล้ว +5

    సూపర్ అన్నా

  • @merlinp3783
    @merlinp3783 2 ปีที่แล้ว

    Praise the lord brother 🙏 super message

  • @nagaraju2061
    @nagaraju2061 4 ปีที่แล้ว +2

    ప్రజ్ లా డ్ అన్న యువర్ మెసేజ్

  • @muralinayak9574
    @muralinayak9574 3 ปีที่แล้ว

    Chala vishayalu telusukunnanu thunks

  • @RajuRaju-zf5yf
    @RajuRaju-zf5yf 3 ปีที่แล้ว

    Very.very.good.message.brother

  • @venkateswarlukumarakumar3345
    @venkateswarlukumarakumar3345 5 ปีที่แล้ว +5

    Praise the lord annayya. Good, very good message annayya. God bless you annayya. Samastha mahima, ganatha, prabavamulu mana yesuke chellunu gaka..... AMEN

  • @yehovarapha2429
    @yehovarapha2429 4 ปีที่แล้ว +1

    Thanks sir this message please prepare me and my family

  • @26.chandrakanthm12
    @26.chandrakanthm12 3 ปีที่แล้ว +2

    Excellent message anna you opened my eyes❤

  • @suvarthasainyam6388
    @suvarthasainyam6388 3 ปีที่แล้ว

    అద్భుతమైన సందేశం.
    వందనములు

  • @vinaykanth9656
    @vinaykanth9656 5 ปีที่แล้ว +5

    Very blessed message brother

  • @pdeevena3066
    @pdeevena3066 3 ปีที่แล้ว

    👌👌👌good message

  • @aparnaindian6896
    @aparnaindian6896 4 ปีที่แล้ว

    Praise the lord annaya...nannu gaddhinchi balaparachina manchi vakyamunu batti meku na hrudhaya poorvaka vandhanalu......devunike mahima...amen 🙇‍♀️🙇‍♀️👏🙏

  • @gummapupandu7789
    @gummapupandu7789 4 ปีที่แล้ว +2

    annaya గారు మీకు న హృదయపూర్తిగా వoదనలు మీరు బయలు బయలుపరిచిన మాటలు నాకు చాల దర్యపరిచాయి దేవుని విస్వసులకు సాతాను క్రియలు ఏ రీతిగా మనకు సభావిస్త్యో మీ దొర దేవుడు ఆయన బీఢలను ఎలా కాపాడుకోవాలో మీ దొర మాటలాడిన దేవునికి మహిమ కలుగును గాక అమ్మన్

  • @Gia.stories
    @Gia.stories 3 ปีที่แล้ว

    Amen anna🙌

  • @srinivassrini881
    @srinivassrini881 4 ปีที่แล้ว +2

    Thanks brother...

  • @dudhisrilathareddy4591
    @dudhisrilathareddy4591 5 ปีที่แล้ว +4

    Super massage brother nijam miru cheppindi God bless you bro Tq brother

  • @kjagan6343
    @kjagan6343 3 ปีที่แล้ว

    Hallelujah

  • @drvaradappasunitha1092
    @drvaradappasunitha1092 5 ปีที่แล้ว +2

    Brother really thank our god

  • @ashokh7387
    @ashokh7387 3 ปีที่แล้ว

    Amen all glory to the lord jesus amen

  • @padmajavelivala307
    @padmajavelivala307 5 ปีที่แล้ว +8

    God bless you brother

    • @famoustv00
      @famoustv00 3 ปีที่แล้ว

      ℬᎯᎶUℕℕᎯⅅℐ ᎯℕℕᎯ

  • @bosettisampath1981
    @bosettisampath1981 4 ปีที่แล้ว +2

    Excellent message brother

  • @pydisomesh3391
    @pydisomesh3391 5 ปีที่แล้ว +6

    Nijame Anna manalo vunna sevakulle sevakulani ibhandi peduthunnaru

  • @sumanm7991
    @sumanm7991 3 ปีที่แล้ว +1

    Brother praise the Lord... excellent message God's glory... always with you and us....amen

  • @rachapudibrathers6468
    @rachapudibrathers6468 3 ปีที่แล้ว

    Good massage

  • @sudhamadduri6737
    @sudhamadduri6737 4 ปีที่แล้ว

    God is great Amen Amen 🙏🙏🙏

  • @rockynewteluguchanel2068
    @rockynewteluguchanel2068 5 ปีที่แล้ว +3

    Annayya super msg