Fruit dropping కి various reasons ఉండచ్చు, seasonal changes, over watering, lack of watering, nutrition deficiency , boron, calcium, zinc deficiency వలన కూడా fruit dropping అవ్వచ్చు.. Cow manure /vermi compost, bone meal/egg shell powder, మునగాకు ధ్రావణం ఇస్తూ ఉండచ్చు
మంచి ఇన్ఫర్మేషన్ 👌👍👍👍
మా మిద్దె మీద తీగ జాతి మొక్కల ఆకులు అన్ని పసుపు రంగు లోకి మారి పోతున్న వి నివారణ సూచనలు చెప్పండి అన్నా
Thank you for nice information for beginners
Straberry plant ki seaweed ivva vachha?
తప్పకుండ ఇవ్వాలి
మల్బరీ మొక్క భాగా ఎదిగింది కాని కాయలు రావటం లేదు, ఏమి చేయాలో చెప్పండి brother
Mulberry మొక్క కి ఎప్పటికప్పుడు pruning చేస్తూ ఉండాలండి, pruning చేసాక వచ్చే కొత్త చిగుర్లు కి fruting బాగా వస్తుంది
Sir anjir plant kayalu ravadam ledu manchi remedy cheppandi
మీ anjeer plant కి sunlight బాగా వస్తుందా andi
babu water apple fruits chalavasthunnai kani avi koncham peddaga avagane endipothunnai emicheyalo cheppagalaru nachettu bhoomiline u ndi beta
Fruit dropping కి various reasons ఉండచ్చు, seasonal changes, over watering, lack of watering, nutrition deficiency , boron, calcium, zinc deficiency వలన కూడా fruit dropping అవ్వచ్చు.. Cow manure /vermi compost, bone meal/egg shell powder, మునగాకు ధ్రావణం ఇస్తూ ఉండచ్చు
How can i approach u sir
Can i talk with u directly