ఆంధ్ర ప్రదేశ్ నుంచీ దావోస్ వరకూ వచ్చి, ఎంతో విషయ పరిజ్ఞానంతో ఉపన్యాసము ఇచ్చిన చంద్రబాబు గారు, లోకేష్ గారు రమ్మోహన్ నాయుడుగారు తెలుగులో, తెలుగు ప్రజలతో మమేకం అవ్వడం, వారి ఉపన్యాసాలతో ఎంతో స్పూర్తి నింపిన నాయకులకు శుభాకాంక్షలు
Very good మోటివేషన్ సూపర్ స్పీచ్ సీబీన్ sir ఈ వీడియోస్ కి నెగిటివ్ కామెంట్ పెడితే వాడు సర్వనాశనం అయిపోతాడు. జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఇలాంటి మోటివేషన్ స్పీచ్ వినాలి. కాదు నెగిటివ్ గా కామెంట్స్ పెడితే వాళ్లకు కర్మకు దేవుడే బాధ్యుడు.
Such a humble leader we met today & our dreams ( common man dream ) help to change our life individually , he said he has mega dreams what I felt today in the meeting at Zurich CBN Mega Dreams makes a Billion people's life to change for the best 🙏.
AP ప్రజలు ఇంటికి వచ్చి ఇంటి నుండి పని చేయాలని ప్రభుత్వం కోరుకుంటే, అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, రాష్ట్రంలో ప్రపంచ స్థాయి పాఠశాలలు ఉండాలి, తద్వారా ప్రజలు A.P నుండి పని చేయాలని ఆలోచించడం ప్రారంభిస్తారు.
A.P నుండి ప్రజలు పని చేస్తున్నప్పుడు, A.Pలో రిటైల్ మార్కెట్ మెరుగుపడుతుంది. apకి తిరిగి వచ్చిన వ్యక్తులు తమ డబ్బును apలో ఖర్చు చేస్తారు. తద్వారా ఏపీలో మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది.
Great speech by CM sir! But a small suggestion, when referring to Telugu NRIs, it seems the focus is primarily on TDP and its supporters, which may exclude a significant portion of the community. I sincerely suggest addressing the Telugu community as a whole to ensure inclusivity and recognize contributions from all, regardless of party. Jai Hindh.
అక్కడ వారి ఆలోచన లేనా?? మన రాష్ట్రంలో ప్రతి కాలువ గెట్ట లో దగ్గర సిసి కెమేరా లుపెట్టి పైన్ వసూలు చేసై కనీసం ఓ 2 సం అమలు చేయగలిగితే వీధులు నగరాలు ఆరోగ్య నిలయాలు తద్వారా ఎన్నో రకాల లాభాలు జనాలకు రాష్ట్ర లకు లేదా కాలువ లు గెడ్డలపై మూతలు వేసి నా ఆరోగ్యం ఆనందం పరిశుభ్రం ఆదాయం పొదుపు ఆరోగ్య ఆనంద ఆంధ్రప్రదేశ్ ఆలోచన ఆచరణ అభివృద్ధి..... కాదంటారా
You know the names of many countries at.least. then only you recognised the value of telugu people. What for chitanyam to believe fake promises to get power
It is only saying . Never stas. What for nd on your word. Only to collect fees. What isthe use of education. Foo free service s. Pending salaries, pensions bills. You can't. Not promoting just for using
I.e the only art of using still he believes alas young not so mature.they should For get rec receive payment s. The best buisness you know is parkalam for looooooooong long time. Since Long time co perating inparkalam that is tr yo are indebted to everyone .the only art you know pending parkalam as it is the only source of your sustenance.
First టైం చంద్రబాబు ఫుల్ స్పీచ్ చూసాను.... పర్లేదు బాగానే మాట్లాడారు.... కాని ఎందులో పెట్టుబడులు పెడితే రాష్ట్రానికి మేలు జరుగుతుందో... చెపితే బాగుండు... ఎందుకంటె రిజల్ట్స్ త్వరగా వచ్చేలా అలాగే భవిష్యత్ కు ఉపయోగపడే అంశాల్లో పెట్టుబడులు వచ్చేలాగా తెలియజేసి ఉంటే బాగుండేది.... జనరల్ టాపిక్ వుంది... ఆద్యంతం...
అనుభవం తో కూడిన మాటలు cbn చెపుతుంటే నాకు గుప్స్ బంస్ వచ్చాయి ❤
ఆంధ్ర ప్రదేశ్ నుంచీ దావోస్ వరకూ వచ్చి, ఎంతో విషయ పరిజ్ఞానంతో ఉపన్యాసము ఇచ్చిన చంద్రబాబు గారు, లోకేష్ గారు రమ్మోహన్ నాయుడుగారు తెలుగులో, తెలుగు ప్రజలతో మమేకం అవ్వడం, వారి ఉపన్యాసాలతో ఎంతో స్పూర్తి నింపిన నాయకులకు శుభాకాంక్షలు
❤🎉
❤❤
Huge respect Sir 👌 Hats off to your efforts
We are so lucky to have you in our lives.... Salute cbn garu...
Powerful leaders make states Powerful.
Excellent speech reflects in action for the common mass of AP🌼🙏🏿🌸
Great speech to young generation
Excellent guidance thankyou sir namaste cbn sir God bless you
ఆడవారు విషయం లో రాబోయి 5 ఇయర్స్ లో వర్క్ ఫ్రం హోం తీసుకొస్తే మీరు ఇంకోసారి చరిత్రలో నిలుస్తారు❤
A GRAND MODEL FOR LEADERSHIP
Very good మోటివేషన్ సూపర్ స్పీచ్ సీబీన్ sir ఈ వీడియోస్ కి నెగిటివ్ కామెంట్ పెడితే వాడు సర్వనాశనం అయిపోతాడు. జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఇలాంటి మోటివేషన్ స్పీచ్ వినాలి. కాదు నెగిటివ్ గా కామెంట్స్ పెడితే వాళ్లకు కర్మకు దేవుడే బాధ్యుడు.
The legend✌
Sir meku me visions ke ❤❤❤ Grate sir
Great words sir
Excellent talk. Every word he spoke is a gem of wisdom 👌🏽👌🏽👌🏽👏🏽👏🏽👏🏽
Such a humble leader we met today & our dreams ( common man dream ) help to change our life individually , he said he has mega dreams what I felt today in the meeting at Zurich CBN Mega Dreams makes a Billion people's life to change for the best 🙏.
Jai CBN
Super super super Anna world 🌍 King 👑 Only one CBN GARU full Dolapment AP CM Nara chandababu Naidu Garu 👍🎉
Visionary leadership CBN only
You are a legend to ap
Super sir meku ayushu vundali Baga Andra bagundali
Excellent CBN garu, great vision.
Cbn you are great
🙏👌🙏💐 నమస్కారం సార్., మిమ్మల్ని మేము ఆదర్శ గా తీసుకొని పని చేస్తున్నాము.
👌
Thank you CM garu !! Im very proud that you are belongs to Telugu community 🙏🙏🙏
Sir sir your like good good person ap ki devudu meeru
Long live CBN Sir
The most valuable speach CBN sir🎉
🙏👌
🙏🏼🙏🏼♥️♥️♥️🙏🏼🙏🏼
జై సీబీన్ జై జై సీబీన్ జై టీడీపీ జై జై టీడీపీ ✌️✌️✌️✌️✌️
Great sir meeru 🙏🙏🙏✌✌✌
సీబీన్ గ్రేట్ మ్యాను ఒకే
Sir what a goosebumps speech. No politician think like you for the nation development and also for Andhrapradesh
AP ప్రజలు ఇంటికి వచ్చి ఇంటి నుండి పని చేయాలని ప్రభుత్వం కోరుకుంటే, అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, రాష్ట్రంలో ప్రపంచ స్థాయి పాఠశాలలు ఉండాలి, తద్వారా ప్రజలు A.P నుండి పని చేయాలని ఆలోచించడం ప్రారంభిస్తారు.
A.P నుండి ప్రజలు పని చేస్తున్నప్పుడు, A.Pలో రిటైల్ మార్కెట్ మెరుగుపడుతుంది. apకి తిరిగి వచ్చిన వ్యక్తులు తమ డబ్బును apలో ఖర్చు చేస్తారు. తద్వారా ఏపీలో మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది.
దాని నుండి ప్రభుత్వానికి పన్ను వస్తుంది, తద్వారా ప్రభుత్వం ఆర్థికంగా బలోపేతం అవుతుంది.
Jai cbn.
Super super ❤🎉
Jai tdp jai cbn jai lokesh
Great speech by CM sir! But a small suggestion, when referring to Telugu NRIs, it seems the focus is primarily on TDP and its supporters, which may exclude a significant portion of the community. I sincerely suggest addressing the Telugu community as a whole to ensure inclusivity and recognize contributions from all, regardless of party.
Jai Hindh.
Excellent speech sir great leader cbn sir❤
Look at the dress of CBN, while all the participants are wearing suits and jerkins, CBN is in his usual attire. the power of yoga and discipline.
That is CBN garu 👍
గ్రామాలు, అవినీతి, బాధ్యత, అధికార దుర్వినియోగం, అబద్రతాభావం, భవిష్యత్తు( కృష్ణం వందే జగద్గురుమ్ ). భూబారం ( అజ్ఞానం )
That is CBN meaning for CM
Sir you have to talk about janaseena
Manchi speach
అక్కడ వారి ఆలోచన లేనా?? మన రాష్ట్రంలో ప్రతి కాలువ గెట్ట లో దగ్గర సిసి కెమేరా లుపెట్టి పైన్ వసూలు చేసై కనీసం ఓ 2 సం అమలు చేయగలిగితే వీధులు నగరాలు ఆరోగ్య నిలయాలు తద్వారా ఎన్నో రకాల లాభాలు జనాలకు రాష్ట్ర లకు లేదా కాలువ లు గెడ్డలపై మూతలు వేసి నా ఆరోగ్యం ఆనందం పరిశుభ్రం ఆదాయం పొదుపు ఆరోగ్య ఆనంద ఆంధ్రప్రదేశ్ ఆలోచన ఆచరణ అభివృద్ధి..... కాదంటారా
You know the names of many countries at.least. then only you recognised the value of telugu people. What for chitanyam to believe fake promises to get power
Why party mention and division at that level? Fortunate you have not mentioned caste.
మీ మీద మాకు నమ్మకం ఉంది సర్
Sir work for home pettandi sir
పవన్ కల్యాణ్ గారి ప్రస్తావనే లేదు.. 😢 మనం అధికారంలో ఉన్నామంటే ఆయనే కదా బలమైన కారణం. మర్చిపోతే ఎలా..!!
Akkada andaru tdp valle... Pk peru yethithey.. Lokesh hurt avtaadu😂
They are thinking that you are the most young est in ap.government long pending bills are only improve ment in ap.
CBN Ante UmmadiRastramloniSUN, kaniNow He isNot OurSUN? Think About His GlobalMind itsOur RespectToHim.
It is only saying . Never stas. What for nd on your word. Only to collect fees. What isthe use of education. Foo free service s. Pending salaries, pensions bills. You can't. Not promoting just for using
I.e the only art of using still he believes alas young not so mature.they should
For get rec receive payment s. The best buisness you know is parkalam for looooooooong long time. Since Long time co perating inparkalam that is tr yo are indebted to everyone .the only art you know pending parkalam as it is the only source of your sustenance.
My great boss is cbn sir
First టైం చంద్రబాబు ఫుల్ స్పీచ్ చూసాను.... పర్లేదు బాగానే మాట్లాడారు.... కాని ఎందులో పెట్టుబడులు పెడితే రాష్ట్రానికి మేలు జరుగుతుందో... చెపితే బాగుండు... ఎందుకంటె రిజల్ట్స్ త్వరగా వచ్చేలా అలాగే భవిష్యత్ కు ఉపయోగపడే అంశాల్లో పెట్టుబడులు వచ్చేలాగా తెలియజేసి ఉంటే బాగుండేది.... జనరల్ టాపిక్ వుంది... ఆద్యంతం...
లోకేష్ ఏమి మాట్లాడాడు... అంత దూరం వెళ్లి... 14 మినిట్స్ మాట్లాడితే... అందులో 10 నిముషాలు పైగా .. Cbn ని పొగడటానికి సరిపోయింది... హ్మ్మ్. మ్మ్మ్
CBN గారు మీరు super ఆంధ్రప్రదేశ్ బాగు చేసే బాధ్యత మీదే సార్