మానవాళి పరిణతి చెంది పరిమళించేలా మన ప్రాచీన విజ్ఞానాన్ని, సంస్కృతి, సంస్కారం ఆవిర్భావం, ఋషుల ఆరాటం వివరించి సూక్ష్మంగా వివరించారు గురుదేవులు, ఆత్మస్వరూపులు భిక్షమయ గురూజీ. వారి సందేశం వినడం ఇదే మొదటిసారి. వారికి ప్రణామాలు. ఇది సత్య సాధకులకు, శోధకులకు ఎంతో ఉపయోగకరం.
Jai gurudev MAA BIKSHAMAYYA gurujii ki dhanyavadhalu🙏🙏🙏🙏🙏
మీరు మరిన్నీ వీడియోస్ చెయ్యాలని కోరుకుంటూ గురూజీ గారికి నా పాదా బి వందనాలు... జైగురుదేవ్ జైగురుదేవ్...
చాలా బాగా ఆధ్యాత్మికత గురించి తెలియజేశారు గురుజ..
Jaigurudev Guruji
మానవాళి పరిణతి చెంది పరిమళించేలా మన ప్రాచీన విజ్ఞానాన్ని, సంస్కృతి, సంస్కారం ఆవిర్భావం, ఋషుల ఆరాటం వివరించి సూక్ష్మంగా వివరించారు గురుదేవులు, ఆత్మస్వరూపులు భిక్షమయ గురూజీ. వారి సందేశం వినడం ఇదే మొదటిసారి. వారికి ప్రణామాలు.
ఇది సత్య సాధకులకు, శోధకులకు ఎంతో ఉపయోగకరం.
Excellent speech Guriji 🙏🙏
excellent speech guruji..you are my first guru .I did basic yoga course in satyasai dhayna mandali ..
Very good information
జై గురు దేవ్
sai ram jai gur DAV (bekshmya Gurge) I love u always.
Super intelligent speech
Thanks
Bumi mida malli pavithramyna nakstrallu putichna a telugu thali shraranam shraranam
Less Audible