జగద్గురువులు పిలుపు |sri sri sri sringeri jagadguru sannidhanam mahaswami varu in description

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ธ.ค. 2024
  • I'mOkJagadguru Sri Sri Vidhushekhara Bharati Mahaswamiji performing Sri Chandramoulishwara Puja for the welfare of humanity at Sri Sringeri Shankar Math, Sampath Nagar, Guntur, AP 2024
    #Guntur​ #Vijayawada​ #tirumala​ #spirituality​ #SanatanaDharma​ #Shankaracharya​ #Sringeri​ #Yatra​ #VijayaYatra​ #SriSannidhanam​ #Peetham​ #Sringeri​ #Jagadguru​ #Mahaswamiji​ #SuvarnaBharati​ #andhrapradesh​ #2024​
    శృంగేరి హరి హర నామ లిఖిత యజ్ఞం
    Sringeri- HariHara Nama Likhita Yagnam #sringeri #sringerijagadguru #sringerimath #bhakti #telugudevotional #devotional #devotionaltelugu #devotion #harihara #jagatguru #srungeri #mahaswami #mahaswamiji #swami
    శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామీ వారి సన్యాస స్వీకార మహోత్సవం జరిగి ౫౦ సంవత్సరము పూర్తి ఐంది .ఆ ఉత్సవ సందర్భంగా ప్రత్రి వ్యక్తి తరించడానికి శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ తీర్థ స్వామి వారు మనకి కల్పించిన అపూర్వ అవకాశం
    ఈ క్రింద Website లో Form Download (ఫామ్ డౌన్లోడ్ ) చేసుకోండి
    sringeri.net/h.
    ఒకరు ఒకటి కంటే ఎక్కువ ఫార్మ్స్ రాయాలంటే ఎక్స్ట్రా ఫామ్ డౌన్లోడ్ చేసుకుని రాయండి. మెయిన్ ఫామ్ లో రాయద్దు ఇది వారి నిబంధన
    ఎవరు రాయాలి ?
    జాతి కుల మత భేదములు లేకుండా సనాతన ధర్మమూ పై సంపూర్ణ ఆరాధ భావన కలిగిన వారు ఎవరైనా రాయవచ్చు
    ఎప్పుడు రాయాలి ?
    ఉదయం గాని సాయంకాలం గాని తినక ముందు శుచిగా ఉతికిన బట్టలు కట్టుకుని, మౌనంగా శ్రీరామ , నమః శివాయఅని జపిస్తూ రాయాలి
    ఉపవాసం ఉండాలా? బ్రహ్మచర్యం పాటించాలా? మాంసాహారం తినవచ్చా?
    ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు, బ్రహ్మచర్యం పాటించాల్సిన అవసరం లేదు. ఆరోజు మాంసాహారం తినకుండా ఉండండి. ఉదయం భోజనానికి ముందు రాత్రి భోజనానికి ముందు రాస్తే చాలు.
    అనవసర చర్చలు, వేరే ఆలోచనలు లేకుండా దైవాన్ని తల్చుకుంటూ ధ్యానిస్తూ రాయనడానికి ప్రయత్నించండి.
    ఎక్కడకి పంపాలి?
    Address English లో రాయండి వేరే రాష్ట్రం అవ్వడం వలన అక్కడ post man వారికి అర్ధం కావాలి
    Harihara Namamrita Scheme,
    Dakshinamnaya Sri Sharada Peetham,
    Sringeri,
    Chikkamagaluru - 577139.
    ఈ క్రింద Website లో Form Download (ఫామ్ డౌన్లోడ్ ) చేసుకోండి
    sringeri.net/h...

ความคิดเห็น • 15

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 3 วันที่ผ่านมา

    జై శ్రీ శ్రీ శ్రీ జగద్గురు 🌹🌹🌹🙏🙏🙏

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 3 วันที่ผ่านมา

    మాకు ఆ పత్రాలు కావాలి ఎదో లింక్ అంటున్నారు మాకు తెలీదు 🙏

  • @narasimhulu0041
    @narasimhulu0041 6 วันที่ผ่านมา

    Gurpreet mku.meruthaguru

  • @BhagavathulaVishali
    @BhagavathulaVishali 7 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @goutham2691
    @goutham2691 7 วันที่ผ่านมา +1

    Antha. Vakkate. Aniannaru. Ayana. Ekkada. Avidang. Iedu memu. Sudrulam. Memupujalu. Cheyakudada. Nannu. Chalabadapedutunnaru. Atp. 1st. Road. 7th. Croose

  • @varalakshmi9454
    @varalakshmi9454 9 วันที่ผ่านมา +1

    మేము పత్రాలను ఎలా పొందాలి గురువుగారు.. తెలియచేయండి..

  • @padmavathigolla3651
    @padmavathigolla3651 7 วันที่ผ่านมา +2

    Cards ela vasthayo cheppandi

  • @ovsram607
    @ovsram607 7 วันที่ผ่านมา +1

    Download avvatam ldhu andi description lo unna form

    • @Guntur-cockatiels
      @Guntur-cockatiels  7 วันที่ผ่านมา +1

      Near Sringeri Shankar mutt lo unntai

  • @narasimharaoperla6982
    @narasimharaoperla6982 6 วันที่ผ่านมา

    లింక్....పత్రాలు...కు....ఏమిటి

  • @user-yadav89
    @user-yadav89 9 วันที่ผ่านมา +1

    ee patranni ala pondalo avakina telisi unte chepandi. Ee yagnam andam palugonda.

    • @Guntur-cockatiels
      @Guntur-cockatiels  8 วันที่ผ่านมา

      Description lo link unnai and rules unnai