నేను రోజు ఉదయం సాయంత్రం పూజ చేస్తాను. ఈ మధ్య నాకు ఏమనిపిస్తున్నదంటే స్వామికి పూలు పెట్టటం దీపారాధన చేయటం స్తోత్రాలు చదవటం,నైవేద్యం పెట్టటం ఇది కాదు పూజ అంటే ఇంకా ఏదో ఉంది ఏదో చేయాలి.అదేంటో అర్థం కావటం లేదు స్వామి కి దగ్గరవ్వాలంటే ఏం చేయాలి మీరు నాకు చెప్పగలరని ఆశిస్తున్నాను జై శ్రీ మన్నారాయణ !
Jai Radheshyam!!!
సూపర్ మేడం 👌🙏👌
జై శ్రీమన్నారాయణ 🙏🙏
Jai srimannarayana 🙏 akkaya
❤❤Nice 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐👍💕👌🌹
Hare krishna
Bagavath geetha link evvagalaru Mam
jai srimannarayana🙏
శ్రీ మాత్రే నమః జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్
Daily morning panchayatan pooja chestamu . Yepudaina Afternoon egg thini , evening deeparathana cheyavacha .
Bagunnara andi,, Deepam varaku aithe veliginchi dannam pettukondi. Abhishekam nama japam ashtotharalu vantivi cheyadhu. Cheyyali anukunte egg tinnaka minimum three hrs gap unde la chusukuni bath chesi appudu chesukondi👍
@Sreespiritualtalks chala thanks ande . 🙏
నేను రోజు ఉదయం సాయంత్రం పూజ చేస్తాను. ఈ మధ్య నాకు ఏమనిపిస్తున్నదంటే స్వామికి పూలు పెట్టటం దీపారాధన చేయటం స్తోత్రాలు చదవటం,నైవేద్యం పెట్టటం ఇది కాదు పూజ అంటే ఇంకా ఏదో ఉంది ఏదో చేయాలి.అదేంటో అర్థం కావటం లేదు స్వామి కి దగ్గరవ్వాలంటే ఏం చేయాలి మీరు నాకు చెప్పగలరని ఆశిస్తున్నాను
జై శ్రీ మన్నారాయణ !
Jai srimannarayana andi
Ila meku anipistundi ante meku telustundi em cheyyali anedhi. Mere telusukovali appude meku trupthi dorukutundo swamy dorukutaru. Kanipettandi ekkada meku swy dorukutunnaro. 👍
జై శ్రీ మన్నారాయణ 🙏గీతా పారాయణం కోసం మమ్మల్ని పిలవలేదు?
Hi sister, roju Swami varalaki bottu peti puvvu petala, manam nelakokasari Swami varalani subram chesi napudu pedatamu kada adi saripotunda
Anthe ma daily avasaram ledhu meru chesedi correct
@Sreespiritualtalks thank you sister
Hi Andi memu thumbnail design and video editing chestham meku intrest unte cheppandi andi thumbnail design
Sure andi
Akka meru vigrahalu ela clean chestaru chintapanduto inka emina kalipi vadatara
only chintapandu andi
Jai srimannarayana.
Jai srimannarayana