Maturity is when u realise that justice will not happens to all Reneet want justice Noreneet want justice 720 person not getting aiims delhi wants justice Who lost their time in exam they also want justice It is impossible for 24 lakh people get justice so lets be mentally and emotionally stay strong for upcoming decision and situations We done the hardwork god is with us!♥️✨
I am not meaning in other way but every utter most thing happened in North india what we did being studying for 2 years keeping oneand only exam as our ambition😢
Sir, We should NOT give our AIQ seats this year to other states, all the seats must be kept reserved for the each individual state is the only solution to deal with the inflated ranks & high cut off. In the current scanrio of the Neet row, no trust remained in NTA's neet or reneet. It may happen again and no genuine & hardworking student will be ready for reneet. Our Goverment, parents, students request MCI to drop all India counselling in 2024 and MCI should give permission to each state to fill all their seats on their own. If this happens, I think it can bring some justice to our students. Also in AP, G.O. 108 ( management & nri seats) in Govt colleges should be cancelled immediately so that merit students can get an equal opportunity to secure govt medical seat.. Thank you Sir.
@@muralikrishna5950Yeah literally 😂😂 But there should be some solution for this problem ReNEET chepthaaru kaani once ReNEET ante no one is ready to write the exam again 😂😂
Bro reneet vaddu antunaru kada Naku telisi paper entha mandiki reach aindi ani find cheyadam impossible suppose Naku paper dorikindi nenu neeku ichanu anuko if they find nenu dorukuta but nuvu dorakavu kada
RENEET పెడితే 24 lakhs మంది లొ 5 lakhs మంది కూడా ఎగ్జామ్ రాయరు... మొత్తం మెరిట్ స్టూడెంట్స్ నిండా మునిగి పోతారు... లీకేజీ వీరులను గుర్తించి చర్యలు తీసుకోవాలి కానీ RENEET అంటే బస్మాసుర హస్తమే, అదే మొన్న జరిగిన 1563మంది రాసిన RENEET చెప్తుంది. సంవత్సరాలు తరబడి చదివితే కానీ అందుకోలేని MBBS seat కేవలం 10 రోజులు లో రీనీట్ ఎలా రాయగలం అని సగం మంది విద్యార్థులు ఎగ్జామ్ ను తిరస్కరించారు .. రాజకీయ మేధావులు మీరు పిచ్చిగ reneet..reneet అంటున్నారు గా ఆలోచించండి.సమాధానం చెప్పండి .జరగబోయే భారీ నష్టం కు మీరు ఏమీ సమాధానం చెప్తారు..VS
Actually on telugu only 3 utubers ate speaking about neet details we have to give respect for them they made the life about neet easily giving details elaborate ly please applaud these youngsters for their hardwork
విష్ణు గారు ఈ స్కాం పేపర్లు ఇలాంటి వాటి వల్ల మన ఏపీ తెలంగాణకి ఏమి న్యాయం జరగదు కానీ దయచేసి ఏపీ ప్రజలకి వైఎస్సార్ ప్రభుత్వం అమ్ముకున్న మెడికల్ సీట్లు ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అండ్ ఎన్నారై కోట సీట్లు మన స్టూడెంట్స్ కి వచ్చేలాగా ప్రభుత్వం దాకా వెళ్లేలాగా వీడియో చేయండి పేరెంట్స్ ఎంకరేజ్ చేసే విధంగా అప్పుడు పేరెంట్స్ వెళ్లగలుగుతాం అక్కడదాక ఒక్కరి వెళ్తే అయ్యే పని కాదు
@@sumalatha2888మన పిల్లల కోసం మనమందరం పోరాడాలండీ ఎక్కువ టైం కూడా లేదు ఎవరో ఒకరు త్వరగా ఒక గ్రూప్ పెట్టి అందరూ మా గ్రూపులో జాయిన్ అయ్యి సీఎం దగ్గర వరకు వెళ్దాం
విజయేంద్ర గుప్త అనేక ప్రింటింగ్ ప్రెస్ ఉంది అతను కాదు ఇన్వాల్వ్ అయింది వేరే మాఫియా ప్రింటింగ్ చేయించుకోవడానికి తన దగ్గరికి వచ్చారని అతను వీడియో చేశాడు అతను ఏంటి ఏ కు మార్చిలోనే చెప్పాడు పేపర్ లీక్ జరుగుతుంది మీరు జాగ్రత్త పడండి అని ఎన్టీఆర్కు చెప్పాడంట కానీ ఏంటి ఏ వాళ్ళు రిప్లై ఇయ్యలేదు పట్టించుకోలేదు అది అట్లాగే జరిగింది అతను ఏమైందంటే ఎగ్జామ్ జరిగే ముందు రోజే పేపర్ లీక్ అయిందని వీడియో కూడా చేశాడు అందరికీ తెలియాలని తను వీడియో చేసిన తర్వాత వెంటనే అతని చంపేస్తారేమో అని భయంతో బయటకు రాకుండా అతను ఎక్కడో దాక ఉండిపోయాడు ఎక్కడ దాక్కొని పోయాడు అతని కాదు లీక్ చేసింది వేరే లీకు సంబంధించి ఎవరు లీక్ చేశారు అనేది అతనే చెప్పాడు అతని వీడియోలు మీరు వేరే రకంగా తప్పు చెప్తున్నారు లీక్ చేసిన అతని పేరు వేరే విజయేంద్ర గుప్తా అతను మాత్రం లీక్ చేసే మాఫియాను పట్టించిన వాడు ఆ వీడియో చేసి ఆ వీడియోను కూడా పాట్నా పోలీసులు లింకు చేసుకొని విజయేంద్ర గుప్తా అనే అతని ఇంటికి అతని రిలేషన్స్ ఇంటికి అంతటికి వెళ్లి చూస్తే విజయేంద్ర గుప్త దొరకలేదు అతను దాక్కున్నాడు అతను చంపుతాడు ఏమో అని భయపడి అందరూ అతని గురించి అలా చెబుతున్నారు అతని కాదు వేరే అతను లీక్ చేశాడు అతను మాత్రం ప్రతి సంవత్సరం వేరే పేపర్లు కూడా లీక్ చేస్తున్నాడు ఈ సంవత్సరం కూడా అతను చేసిన పేపర్లు ఈ పేపర్లన్నీ చేశాడు మరియు నీట్ పేపర్లను కూడా లీక్ చేస్తున్నాడు అని ఎన్ టి ఏ వాళ్లకు అతని గురించి విజయేంద్ర గుప్తా అనే అతను ఇన్ఫర్మేషన్ అందించాడు అది ఎప్పుడో నీట్ ఎగ్జామ్ జరిగినప్పుడే మాకు కూడా తెలుసు చాలామందికి ఆ వీడియో గురించి చాలా మందికి తెలుసు
50+పర్సంటేజ్ Re neet వ్రాయని వాళ్ళు ఇక నీట్ కి అర్హులు కారా? లేక వాళ్ళకి ముందు వచ్చిన మార్క్స్ కంటిన్యూ అవుతాయా? పరీక్షకు హాజరు కాలేదు కాబట్టి 2024 నీట్ కి వాళ్ళు కౌన్సెలింగ్ కి వెళ్లవచ్చా? లేదా? ఇంతకీ కొన్ని చోట్ల ఇద్దరు ముగ్గురు వున్నారు కదా అంటే వాళ్ళకే పేపర్ లేటుగా ఇచ్చారా? ఆయా సెంటర్ లలో? లేక చాలా మందికి అలా జరిగిందా?
RE NEET RE NEET అని తెగ వైరల్ చేస్తున్నారు నిబ్బా గాళ్ళు.... ఏళ్ల తరబడి 3-4 ఏళ్ల చదివి కష్టపడి రాసి మంచి మార్కులు తెచ్చుకుంటే ఎవడో చేసిన తప్పుకి మేమెందుకు suffer అవ్వాలి.... తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి కానీ NTA చేతకానితనం వల్ల ఎగ్జామ్ లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఏం తప్పు చేశారు... 24 లక్షలు లో పట్టుమని పది వేలు కూడా ఉండరు malpractice chesinavaallu... కేవలం వాళ్ళ కోసం 24 లక్షల విద్యార్దులు వారి కుటుంబాలు ఇబ్బంది పడటం అది న్యాయం కాదు.... WE DON'T WANT RE NEET...WE WANT THE CHEATERS TO BE PUNISHED ✊🏻
Maturity is when u realise that justice will not happens to all
Reneet want justice
Noreneet want justice
720 person not getting aiims delhi wants justice
Who lost their time in exam they also want justice
It is impossible for 24 lakh people get justice so lets be mentally and emotionally stay strong for upcoming decision and situations
We done the hardwork god is with us!♥️✨
I am not meaning in other way but every utter most thing happened in North india what we did being studying for 2 years keeping oneand only exam as our ambition😢
Sir, We should NOT give our AIQ seats this year to other states, all the seats must be kept reserved for the each individual state is the only solution to deal with the inflated ranks & high cut off. In the current scanrio of the Neet row, no trust remained in NTA's neet or reneet. It may happen again and no genuine & hardworking student will be ready for reneet. Our Goverment, parents, students request MCI to drop all India counselling in 2024 and MCI should give permission to each state to fill all their seats on their own. If this happens, I think it can bring some justice to our students. Also in AP, G.O. 108 ( management & nri seats) in Govt colleges should be cancelled immediately so that merit students can get an equal opportunity to secure govt medical seat.. Thank you Sir.
Yes sir
I have posted this opinion inthe recent videos...it is the only way I think🤞
Case veyali msgs vala em kadhu oka 20 to 30 parents velli case veyyali
జీవిత ఖైదు విధించాలి సార్
Mana chetilo em undi ra ayya re neet vodhu kavali ani valaki edi correct anipiste adi chestaru manaki kavalsindi kadu
Yes😂😂
Correct
Yes sahi bole aapp
Exactly
Exactly 💯
No reneet
Re need is conducted only effected states
Just imagine if there is a student from our state who knows the paper...the entire state should be writing the exam 😅😅😅... Does this make any sense??
S
But this competitive is highly impossible 😂😂.
If we see the difference in ranks based on previous year it's disgusting
@@muralikrishna5950Yeah literally 😂😂
But there should be some solution for this problem
ReNEET chepthaaru kaani once ReNEET ante no one is ready to write the exam again 😂😂
Bro reneet vaddu antunaru kada Naku telisi paper entha mandiki reach aindi ani find cheyadam impossible suppose Naku paper dorikindi nenu neeku ichanu anuko if they find nenu dorukuta but nuvu dorakavu kada
RENEET పెడితే 24 lakhs మంది లొ 5 lakhs మంది కూడా ఎగ్జామ్ రాయరు... మొత్తం మెరిట్ స్టూడెంట్స్ నిండా మునిగి పోతారు... లీకేజీ వీరులను గుర్తించి చర్యలు తీసుకోవాలి కానీ RENEET అంటే బస్మాసుర హస్తమే, అదే మొన్న జరిగిన 1563మంది రాసిన RENEET చెప్తుంది. సంవత్సరాలు తరబడి చదివితే కానీ అందుకోలేని MBBS seat కేవలం 10 రోజులు లో రీనీట్ ఎలా రాయగలం అని సగం మంది విద్యార్థులు ఎగ్జామ్ ను తిరస్కరించారు .. రాజకీయ మేధావులు మీరు పిచ్చిగ reneet..reneet అంటున్నారు గా ఆలోచించండి.సమాధానం చెప్పండి .జరగబోయే భారీ నష్టం కు మీరు ఏమీ సమాధానం చెప్తారు..VS
Thanks for your information Vishnu garuu 🙏🙏... literally waiting for your videos 😅 for information regarding NEET 🙏🙏
No reneet
Ivanni vodhu naa mata vini chadhuvukundham frnds😊
A vedhavala valla maa life close avuthundhi sir elaanti valaki vuri siksha vidhinchali makendhuku re neet iam 3 long trum sir
What was the level of reneet that happend on last sunday
Thanks Anna for your information..ilaney update chesthu undandi anna..🙂
Actually on telugu only 3 utubers ate speaking about neet details we have to give respect for them they made the life about neet easily giving details elaborate ly please applaud these youngsters for their hardwork
Hello brother...
Degree bzc chesina vallaki paramedical courses ki eligible ena... plz reply bro
Thank you vishnu garu
విష్ణు గారు ఈ స్కాం పేపర్లు ఇలాంటి వాటి వల్ల మన ఏపీ తెలంగాణకి ఏమి న్యాయం జరగదు కానీ దయచేసి ఏపీ ప్రజలకి వైఎస్సార్ ప్రభుత్వం అమ్ముకున్న మెడికల్ సీట్లు ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అండ్ ఎన్నారై కోట సీట్లు మన స్టూడెంట్స్ కి వచ్చేలాగా ప్రభుత్వం దాకా వెళ్లేలాగా వీడియో చేయండి పేరెంట్స్ ఎంకరేజ్ చేసే విధంగా అప్పుడు పేరెంట్స్ వెళ్లగలుగుతాం అక్కడదాక ఒక్కరి వెళ్తే అయ్యే పని కాదు
S
Correct
Yes madam meeru cheppindi 💯 correct
@@sumalatha2888మన పిల్లల కోసం మనమందరం పోరాడాలండీ ఎక్కువ టైం కూడా లేదు ఎవరో ఒకరు త్వరగా ఒక గ్రూప్ పెట్టి అందరూ మా గ్రూపులో జాయిన్ అయ్యి సీఎం దగ్గర వరకు వెళ్దాం
Where can we get the question paper of reneet conducted for grace marks?
search in yt ,paper discussing videos, may be helpful to you .
No re neet please
What is urs score
@@k.s124.- Not at all needed to say u
Yes no re neet
769@@k.s124.-
Nibba 😂 nuv chptey exam pettakunda untaru musukoni kurchoo
Anna waiting for your video anna
No reneet please think about those students who scored genuinely 😢😢😢😢
Anna marks vs rank video pettu bro please 2024 all india rank
Thanks anna
Bro new medical Colleges ki 100 or 50 seats haa bro 100 antunnaru
No reneet pls
aa person online lo leak aindhi ani kuda cheppadu bro
Anna counselling process and rules medha vedio cheyyi anna
Ap new medical Colleges ki permission vachinda
anna neet admit card kuda counselling kavali kada ?
Anna meru TH-camr kakuda meru CBI Investigation department lo work castunara
No Ree Neet
Alq counseling Appudu start avuthundhi anna
ఒక వేళ రీ నీట్ పెడితే 50% స్టూడెండ్స్ ఎగ్జామ్ కీ అటెండ్ కారు. మా అబ్బాయి రీ నీట్ పెడితే ఎగ్జామ్ వ్రాయంటున్నాడు.
Maa papakudaa thanaki 600 vachayi so rayanu antundi books kuda levi
@@ammulupeddadi7914 avnu
Mothaniki vuntundha vundadha?
NO Re NEET
Reneet untadho ledho cheppu anna frst
Bro 561 bcd au region seat vastada pls reply 🙏🙏🙏
Replyy 🙏🙏🙏🙏
If it's first attempt go to long-term
@@hemanth-in4si if not first
@@user-pq1gq7jj8e doctor dream ithey counselling end varuku undandi Kadhu ante better vet join avvacchu
They have to be punished. Bcz of them we are getting stress.
No re neet
No Re-Neet
Also, we should revert back to EAMCET which was peaceful and fair enough to all.
No re Neet
Ee neet conduct chestaru dnt wry
Revalution omr
Anna reneet question paper link pettava pls
Naaku telisi 23rd na rasina exam chala easy ga etchi untaru, Exam rayani vaallu 600 paina marks vatchina vaallu yevaru rasi undaru Exam, NTA vaallu nijaiteega unte 1563 students tho Exam rayinchali anthe kani 750 students Exam raste yemi nyam jargadu, vaalla magic 🎩 alochinchandi parents & students, antha anyaam jarugutundi devudaaa....😢😢😢
Enni marks neeku
bro i solved the paper . chemistry was tougher than may 5th and physics sec B was difficult and bio is as usual
ఏ స్టేట్స్ ఎక్కడైతే పేపర్ లీక్ ఐయ్యిందో అక్కడ re neet పెడితే సరిపోతుంది.. అందరికి ఇండియా మొత్తం పనిష్మెంట్ ఇస్తే ఎలా సార్
విజయేంద్ర గుప్త అనేక ప్రింటింగ్ ప్రెస్ ఉంది అతను కాదు ఇన్వాల్వ్ అయింది వేరే మాఫియా ప్రింటింగ్ చేయించుకోవడానికి తన దగ్గరికి వచ్చారని అతను వీడియో చేశాడు అతను ఏంటి ఏ కు మార్చిలోనే చెప్పాడు పేపర్ లీక్ జరుగుతుంది మీరు జాగ్రత్త పడండి అని ఎన్టీఆర్కు చెప్పాడంట కానీ ఏంటి ఏ వాళ్ళు రిప్లై ఇయ్యలేదు పట్టించుకోలేదు అది అట్లాగే జరిగింది అతను ఏమైందంటే ఎగ్జామ్ జరిగే ముందు రోజే పేపర్ లీక్ అయిందని వీడియో కూడా చేశాడు అందరికీ తెలియాలని తను వీడియో చేసిన తర్వాత వెంటనే అతని చంపేస్తారేమో అని భయంతో బయటకు రాకుండా అతను ఎక్కడో దాక ఉండిపోయాడు ఎక్కడ దాక్కొని పోయాడు అతని కాదు లీక్ చేసింది వేరే లీకు సంబంధించి ఎవరు లీక్ చేశారు అనేది అతనే చెప్పాడు అతని వీడియోలు మీరు వేరే రకంగా తప్పు చెప్తున్నారు లీక్ చేసిన అతని పేరు వేరే విజయేంద్ర గుప్తా అతను మాత్రం లీక్ చేసే మాఫియాను పట్టించిన వాడు ఆ వీడియో చేసి ఆ వీడియోను కూడా పాట్నా పోలీసులు లింకు చేసుకొని విజయేంద్ర గుప్తా అనే అతని ఇంటికి అతని రిలేషన్స్ ఇంటికి అంతటికి వెళ్లి చూస్తే విజయేంద్ర గుప్త దొరకలేదు అతను దాక్కున్నాడు అతను చంపుతాడు ఏమో అని భయపడి అందరూ అతని గురించి అలా చెబుతున్నారు అతని కాదు వేరే అతను లీక్ చేశాడు అతను మాత్రం ప్రతి సంవత్సరం వేరే పేపర్లు కూడా లీక్ చేస్తున్నాడు ఈ సంవత్సరం కూడా అతను చేసిన పేపర్లు ఈ పేపర్లన్నీ చేశాడు మరియు నీట్ పేపర్లను కూడా లీక్ చేస్తున్నాడు అని ఎన్ టి ఏ వాళ్లకు అతని గురించి విజయేంద్ర గుప్తా అనే అతను ఇన్ఫర్మేషన్ అందించాడు అది ఎప్పుడో నీట్ ఎగ్జామ్ జరిగినప్పుడే మాకు కూడా తెలుసు చాలామందికి ఆ వీడియో గురించి చాలా మందికి తెలుసు
Bro what about reneet
Andariki undadu
Reneet must
Hii
No reneet please
Re neet
Namaste Anna Re - Neet Exam pakka pedtaru kadha Anna..
Pakka prepare ayyepoo..😂😂😂😂
50+పర్సంటేజ్ Re neet వ్రాయని వాళ్ళు ఇక నీట్ కి అర్హులు కారా? లేక వాళ్ళకి ముందు వచ్చిన మార్క్స్ కంటిన్యూ అవుతాయా? పరీక్షకు హాజరు కాలేదు కాబట్టి 2024 నీట్ కి వాళ్ళు కౌన్సెలింగ్ కి వెళ్లవచ్చా? లేదా? ఇంతకీ కొన్ని చోట్ల ఇద్దరు ముగ్గురు వున్నారు కదా అంటే వాళ్ళకే పేపర్ లేటుగా ఇచ్చారా? ఆయా సెంటర్ లలో? లేక చాలా మందికి అలా జరిగిందా?
వాళ్ళు వల్ల original marks untayi without grace marks
Pls keep re neet 🙏🙏🙏
కష్ట పడిన విద్యార్థులు ఎప్పుడు పరీక్ష పెట్టి న రాయ గలగాలి.
Neku yenni marks vachai bro
Okay aythe malli meeku manchi marks vachhina AIIMS lo seat vachhe varaki raayaandi.. because meeru okare kada kashtapade vallu
6 July Councilling start చేయాలి
Ame nvu copy cheysavaa😅
Ee niku marks raleda poyyi 2025 ki prepare kaa po😜😜@@CHINNA14625
Ne neet marks yenni bro@@CHINNA14625
Nijame bro tanu 2025 ki prepare avalisindhe@@hrishikeshreddychada632
Time waste andhukani.@@CHINNA14625
NO RE NEET
😭🥱
Re neet for all
Hey chepthe ardham aythale uke reneet endhra niku malli rayalani unte nxt yr rasko po
RE NEET RE NEET అని తెగ వైరల్ చేస్తున్నారు నిబ్బా గాళ్ళు.... ఏళ్ల తరబడి 3-4 ఏళ్ల చదివి కష్టపడి రాసి మంచి మార్కులు తెచ్చుకుంటే ఎవడో చేసిన తప్పుకి మేమెందుకు suffer అవ్వాలి.... తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి కానీ NTA చేతకానితనం వల్ల ఎగ్జామ్ లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఏం తప్పు చేశారు... 24 లక్షలు లో పట్టుమని పది వేలు కూడా ఉండరు malpractice chesinavaallu... కేవలం వాళ్ళ కోసం 24 లక్షల విద్యార్దులు వారి కుటుంబాలు ఇబ్బంది పడటం అది న్యాయం కాదు....
WE DON'T WANT RE NEET...WE WANT THE CHEATERS TO BE PUNISHED ✊🏻
@@gaddamramesh9304 fraud jarigindi ani telusu. Chala mandi nasta potaru ani telusu. Inka e exam ku viluva ledu. Nuv nizanga chadivinte exam rayataniki bhayam enduku?
@@xblade43824 లక్షల్లో 10 వేల మంది కాదు... first 30 వేల ర్యాంక్ లలో 10 వేల మంది.
@@muralimohan2688hey apu exam bayam ah niku kavalante chadhuvuko malli 2025 la rasko Mark's thakkuva vacchayi niku andhuke reneet antunnav assal pass ayyava exam?😂?😅😂😂
No reneet to all
No Re Neet
No re NEET ❌❌❌
No reneet bro
Re neet for al
Reneat only
Asalu NEET spelling telavadam ledu..Re neet anta
Re neet is only solution to all
We want re neet
Re neet vaddu
Re-Neet జరగాలి
కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని ఎందుకు కెలుకుడు
No reneet
No re neet
No reneet
No reneet
No reneet
No reneet
No reneet