Director Ram Gopal Varma About Mythology | Ramuism 2nd Dose
ฝัง
- เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
- Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Here's sensational director Ram Gopal Varma speaking about mythology and shares his opinion on mythological stories.
#rgv #RgvAboutMythology #Ramuism
#RamGopalVarma is an Indian film director, screenwriter and producer, known for his works in Telugu cinema, Bollywood, and television. #rgv started his career in the Telugu film industry as an assistant director on the sets of films such as #CollectorGariAbbai and #RaoGariIllu. #ram garnered the state #NandiAwards for Best direction, the Best first film of a director, and the #FilmfareAward for Best Film to the Movie #Siva.
Check out the full interview here: • RGV About Mythology - ...
If you like the video, please subscribe, like and share the video. Otherwise kindly comment and let us know your thoughts.
► For Your Movie Promotions And Promotional Interviews
Please Call @ +91 7093 162 162
(Or) Email Us @ Promotions@iDreamMedia.com
Click here for more Latest Movie updates,
►Subscribe to our TH-cam Channel: / @idreammedia
►Like us on / idreammedia
►Access iDreamMedia Movies App on your Mobile:
►iPhone Users: apps.apple.com...
►Android Users: play.google.co...
►Access iDreamMedia Interviews App on your Mobile:
►iPhone Users: apps.apple.com...
►Android Users: play.google.co...
►Access LOLOKPLEASE App on your Mobile:
►iPhone Users: apps.apple.com...
►Android Users: play.google.co...
►Access iDreamPost App on your Mobile:
►Android Users: play.google.co...
Sir మళ్ళీ ఒకసారి ఈ ప్రోగ్రాం చేయండి sir 🙏ప్రజలు మూఢ నమ్మకాలలో మునిగిపోతున్నారు
He's 8 th wonder of the world🌏
sSSSSSSS
Correct bro
Thaggipodhi
Hahaha good joke anna🙏🏻🤣🤣🤣🤣🤣🤣🤣
2nd wonder of India😂😂
అడిగితే కోపం వస్తుంది గాని, ఇలాంటివి చాలా ఉన్నై పురాణాల్లో
Really wonderful interview I ever seen...he has clarity on everything....he don't have place for compromise in his life... that everyone should needs
భగవద్గీత ధర్మాధర్మాల గురించి చెబుతుంది. కర్తవ్యం గురించి చెబుతుంది. నాగరికత అంటే కోరికలను తీర్చకోవడం కాదు... అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది. ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. సుఖం... శాంతి... త్యాగం... యోగం... అంటే ఏమిటో చెబుతుంది. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. పాప పుణ్యాల వివరణ ఇస్తుంది. ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది. జ్ఞానం... మోక్షం... బ్రహ్మం... ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది. ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది. మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది. పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది. కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది. నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.
అసలు శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశం మొదలెడుతూనే - ‘అశోచ్యా నన్వ శోచస్త్వం... దుఃఖింప తగనివారిని గూర్చి దుఃఖిస్తున్నావు’ అన్నాడు. నిజానికి మనం చేస్తున్నదీ ఇదే! ఏది అవసరమో అది వదిలేసి, అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించి బాధపడుతుంటాం! దేని గురించి ఎంత ఆలోచించాలో, ఎవరి గురించి ఎంత ఆలోచించాలో తెలుసుకోవడమే వివేకం! ఫేస్బుక్కుల ముందు విలువైన సమయమంతా పాడు చేసుకుంటున్న యువతరానికి భగవద్గీత పుస్తకం ప్రయోజనమేమిటో చెప్పాల్సి ఉంది.
‘క్షుద్రం హృదయ దౌర్బల్యం... త్యక్త్వోత్తిష్ట..!’ నీచమైన మనో దౌర్బల్యాన్ని వీడి యుద్ధానికి సంసిద్ధుడవై లే!’ అంటూ జాగృత పరచి, జీవన గమ్యానికి చేర్చే స్ఫూర్తినిస్తుంది గీత!
భగవంతుడు కోరికని బట్టి ఇవ్వడు. అర్హతను బట్టి ఇస్తాడు. జ్ఞానులూ అంతే. ఆసక్తిని బట్టీ, అర్హతను బట్టీ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ‘శిష్యస్తేహం... శాధిమాం త్వాం ప్రపన్నం... దైన్యంతో ఆలోచనాశక్తిని కోల్పోయాను. శిష్యుడిగా అర్థిస్తున్నాను. సరైన మార్గం చూపించు!’ అని అర్జునుడు శరణు వేడాకే కృష్ణుడు గీత బోధ మొదలుపెట్టాడు. ఆసక్తి లేనివాడికి ఏ విషయమూ పట్టుబడదు. అందుకే ‘ఆసక్తి లేనివాడికి భగవద్గీత ఉపదేశించవద్ద’న్నాడు కృష్ణుడు.
🙏🙏🙏🙏శుభంభూయాత్
మన దేశంలో ప్రశ్నించ కూడదు అందరూ ఎలా పోతున్నారో అలానే పోవాలి ,analytical thinking వద్దు ,ఎందుకు ఏమిటి అని వస్తె ఎప్పుడో బాగుండేది
Anyalitic thinking is must but that anyalitic thinking can be done after u understand everything in mythology are you understanding it in a correct way matters then u can analyse but most people don't understand and try to analyse that's not correct
@@sivasathvikpaturi209 exactly bro
RGV super maind b day
Endhuku prasninchakodadu @@sivasathvikpaturi209
మీ ప్రశ్నలకు ఆ anchor బిక్క మొహం వేస్తుంది.
after watching this it is easy to learn maths then RGV words
మీకు సమాదానం చెప్పాలి అంటే ఇంకో
Rgv కావాలి......
antha ledhu bro elati chetta na kodukula ki quarter kotti chetta vage vallu chalu
@@vivekanandaswamyi6077 cool bro evari opinions vallavi
@@vivekanandaswamyi6077 naakaite nijamgaane aayana thaginnattanipisthadu. Thaagina vallu exactly atlane matladtharu.
@@anukuloyasrinivas5483 meeku alochinchadam chethakadhu alochinchey vallani comment cheyyadam chesss
@@yasinmohammed7285 alochanaku kuda limit undali andi mari inthaga alochinchoddu, ithihasallo unna manchini grab cheskovali kani itla alochiste middle class vallaku inka low class vallaku chala problem. Dabbunna vallu em chesina nadustadi, ila matladthu kurchunte pedavadi kadupu nindadu, naa drushtilo veellandaru mana weekness meeda invest chese sampadinche vyaparule.
I asked similar questions ,I got scolded and hit on my face
Stop over acting.
Congrats
Anthe bro vallu.. Vadevado yemo cheppyadu ani ade follow aytharu, questions vesthe ila chestharu.
భగవద్గీత ధర్మాధర్మాల గురించి చెబుతుంది. కర్తవ్యం గురించి చెబుతుంది. నాగరికత అంటే కోరికలను తీర్చకోవడం కాదు... అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది. ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. సుఖం... శాంతి... త్యాగం... యోగం... అంటే ఏమిటో చెబుతుంది. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. పాప పుణ్యాల వివరణ ఇస్తుంది. ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది. జ్ఞానం... మోక్షం... బ్రహ్మం... ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది. ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది. మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది. పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది. కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది. నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.
అసలు శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశం మొదలెడుతూనే - ‘అశోచ్యా నన్వ శోచస్త్వం... దుఃఖింప తగనివారిని గూర్చి దుఃఖిస్తున్నావు’ అన్నాడు. నిజానికి మనం చేస్తున్నదీ ఇదే! ఏది అవసరమో అది వదిలేసి, అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించి బాధపడుతుంటాం! దేని గురించి ఎంత ఆలోచించాలో, ఎవరి గురించి ఎంత ఆలోచించాలో తెలుసుకోవడమే వివేకం! ఫేస్బుక్కుల ముందు విలువైన సమయమంతా పాడు చేసుకుంటున్న యువతరానికి భగవద్గీత పుస్తకం ప్రయోజనమేమిటో చెప్పాల్సి ఉంది.
‘క్షుద్రం హృదయ దౌర్బల్యం... త్యక్త్వోత్తిష్ట..!’ నీచమైన మనో దౌర్బల్యాన్ని వీడి యుద్ధానికి సంసిద్ధుడవై లే!’ అంటూ జాగృత పరచి, జీవన గమ్యానికి చేర్చే స్ఫూర్తినిస్తుంది గీత!
భగవంతుడు కోరికని బట్టి ఇవ్వడు. అర్హతను బట్టి ఇస్తాడు. జ్ఞానులూ అంతే. ఆసక్తిని బట్టీ, అర్హతను బట్టీ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ‘శిష్యస్తేహం... శాధిమాం త్వాం ప్రపన్నం... దైన్యంతో ఆలోచనాశక్తిని కోల్పోయాను. శిష్యుడిగా అర్థిస్తున్నాను. సరైన మార్గం చూపించు!’ అని అర్జునుడు శరణు వేడాకే కృష్ణుడు గీత బోధ మొదలుపెట్టాడు. ఆసక్తి లేనివాడికి ఏ విషయమూ పట్టుబడదు. అందుకే ‘ఆసక్తి లేనివాడికి భగవద్గీత ఉపదేశించవద్ద’న్నాడు కృష్ణుడు.
🙏🙏🙏🙏శుభంభూయాత్
Sir idhant meeru type chesara I love your matter
Sir miru genius
Hats off RGV garu, your way of explanation is simply superb. You are extraordinary talented person sir. Common people cant understand your thinking and logical questions.
Rgv... చెప్పేది కరెక్ట్..లాజికల్ గా ఆలోచిస్తే 👌
Rgv nalage ఆలోచిస్తున్నాడు.....☺️
RGV RGV lane apochistaduuuu
Keep it up
ఇంతకి మీరెలా ఆలోచిస్తున్నారు బ్రదర్..
naalaga kooda
Aa gv ki thelisthe nenu neela aalochinchadamentani neeko point chepthadu😋
What a clarity mahaprabu
Meeku answer ivvalante devude ivvaali...u r grt sir.....meeru thuth matladtaaru
I respect the logical questions of RGV. Even I had such questions. But, unlike him I tried to find answers from a genuine source of information. The main thing about the stories in our puranas to actually question them and try to find an answer. Every story in purana has a flaw and if you question it and try to find answer you will find great knowledge.
1) The story of Vinayaka birth is being told only half in the society. Garikipati garu tells the story in one of the Mhabaharatha videos, unfortunately, I don't remember which episode it is.
2) Laksmana carried the clothes of Sita. Also only Sita had clothes worth 14 years. They are worn after washing. Ram and Laksman only had probably 2 sets of clothes.
3) In Ramayan, there are qualities described about Rama and how people like him. Before Dasarath declares Ram as a crowning prince after having many discussions with the people of different sections of the society. RGV did not study Ramayan by Valmiki. Also, Dasarath has to stand on his word not for Moksha but for the people of the kingdom as it is said Yatha Raja Thatha Praja.
4) Rama cut the eyes and ears of Surpanaka because she tried to kill Sita after the failed attempt to mary Ram or Lakshman. Een then he didn't kill Surpanaka.
5) I don't know completely about the Balaji story, but I think the story is told a bit wrong considered the logical nature, so I can't comment.
6) Every person has a flaw. As per the Vedas(which are the genuine references for this culture if you have a doubt) the "GOD" has no form. Every being which has a form will go into state of confusion and wrong path at one point or other no matter whoever it is. Even Brahma, Vishnu or Siva. Each story in the purana comes from when these forms made a mistake. If they haven't then everything would be normal and we need not discuss anything. The real thing is that every thing that has a form has a "flaw" in nature or to be exact "by nature".
7) Ram is a human as per the avatar. Krishna is not a human. He is a complete avatar of Vishnu. For more about it you can watch Bhagavata pravachan by Koteshwar rao garu.
8) Inorder to understand about Ravana you need to study Uttara Kanda.
9) Many women have their stories in puranas. Sita didn't blindly follow Rama. You should listen to the Ramayana Pravanchan by Koteshwar rao garu, the conversation between Rama and Sita after Rama was told to go to forests.
10) Homosexuatlity and prostitues were part of the society and legalized for a few reasons and only to a few section of people.
11) Women had many rights in puranas.
12) Temple is not for worship. It is for Darshan and many things as you listen to the pravachankarthas like Koteshwar Rao Garu and Garikipati Garu.
A man can become jealous free by Sadhana as said in Vedas.
This is my personal opinion of the Pushpaka Vimanam. I think the mechanics of it are different compared to what an Aeroplane is right now. We don't know what engineering it is, but it might have existed. We are yet to make many discoveries of the present world.
This was an older video re-published by this channel.
🙏
You didn't say in what way these stories are useful. After all India is full of corruption whereas millions of other countries have a better culture than us just by using common sense.
@indian lad33 Read my comment again and again.
@indian lad33 how many Nobel laureates????? Moreover winning Nobel prize doesn't necessarily indicate the intellectual vibrancy of a culture. It should be put to perspective. A culture can breed a winning mindset and also talent can be just freakish many times. Whatever little talent India has is of the latter, not the former.
In all Puranas ,it may be just stories Good has won over Evil and the majority of all Human beings lived better of than the evil that was inflicted by cruel and evil men all over the world mentioned in all religious mythologies
Such logical and tangible thinking. So many flaws in Hinduism believes appreciated such fine analysis of Gods
Yes true, but not only Hinduism all the religions having so many flaws and illogical including Christianity 😜
Superb 👌ultimate analysis
RGV gaaru really great.He don't have fear .He expreses himself
Hatsoff to your knowledge
It's soo funny to see Ramu-puranam .. really njoyed the discussion
Jai sri ram
Superb no word's
nice
Yes it's true
He got common sense, if everyone has 5 % of his sense. Parties like BJP won't get votes on religion basis.
Most people doesn't want to know what is inside their books, but still claim it's great without facts.
In 1946 Muslim League an Islamic religious party Jinnah got majority votes in Punjab and in Bengal Presidency,so they made Suhrawardy to do religious riots in Calcutta on 16 august 1946 murdering innocent Hindu's threatening if you do not give Pakistan,whole India will burn in riots and got Pakistan by threatening to murder innocent hindus at Riot Point as a gun point and got Partitiion ofUnited India into religious Pakistan and secular India
O God save dear brother ram gopal Varma in the name of Jesus amen
he will come to your jesus soon
నువ్వు దేవుడు రా స్వామి .........నిజంగానే ....
Good explanation Sir
Nuvvu thopu Babai
Miru great sir
They are absolutely senseless created stories, what u tried to bring out is appreciable.
RGV....Your...Great...Sir
Very genius man
Dandalayya saamy guruji u r great 🙏🙏🙏🙏🙏🙏🙏💞
పురాణాలను ఒక యండమూరి నవలగానే చూడాలి,దానిని దేవత్వం అపాదించకూడదు,ఒక వేళ అపడిస్తే నవ్వులపలే.
Bagachepparu sir
Why don't u read u bibile and khuran and why she don't ask about this books🤔
saidulu posham because they both hindus and they both didn’t know anything of bible and kuran
Old testament and Quran are horrible
bcz in quran and bible u didn't find tht much hypocritical and unbelievable stories...
Ame already adigindi video Baga chudandi
@@nizam2113 Quran and Bible are horrible, fuck Allah and Jesus,read old testament
What ur said all correct
Genius of the world 🙏🙏🙏who is enlightening the world
Genius
RGV air😎#
#galwaymamatha
World lo Goppa gv RGV
పాపం బత్తాయి బ్యాచ్😂😂😂😂😂
Well discussions sir
నాకు అర్థమైన లాజిక్ : వద్దు అన్న తరువాత బలవంత పెట్టే వాళ్లకు పశు ప్రవృతి ఉన్నట్లు. అలాంటి వాళ్ళను పశువుల లాగా ముక్కుకు తాడు వేయటం, చెవులు కుట్టి మార్కింగ్ చేయటం మామూలే. ఇప్పటికి మనం అదే చేస్తున్నాము...పశువులకు
Super knowledge Sir
Guru hats off
మరి కరెక్ట్ కదా దేవుళ్ళు 2 పెళ్ళుళ్ళు చేసుకోకూడదు కదా.
RGV 🔥🔥🔥
B B nanchari visayam cheppalu rvg garu
Dynamic n darefull comments
Prathi yugamlo unnavaallu kudaa
Manushule, kabatti crimes untaayi.
Mukku koselaa prarthinchidi
Kabatti,surpanakaki mukku koyadam
Jarigindi.
Mr RGV try to read valmiki ramayan, puranas, vedas you will come to know the real meaning. Don't talk whatever comes to your mind.
Right RGV
Ur good rgv
Velisipoindhi swargam kaadhu vaikuntam. Rgv sir
అదే రంగనాయకమ్మ ఖురాన్ మీద తన వక్తవ్యం రాయగలదా ??
అదే రంగనాయకమ్మ బైబిల్ మీద తన వక్తవ్యం రాయగలదా ??
తమరు కూడా ఇదే విధంగా మీ అభిప్రాయాలను ఖురాన్ మీద బైబిల్ మీద మీ అభిప్రాయాలను వ్యక్తం చెయ్యగలరా ??
Adadani kuda chudakunda tannutaru mari,,,
Jai rgv
RGV is a great legend
Dear swapna ji ...i desperately want to know wat have u learnt from all these ramuism episodes n his thoughts ....?? Hw did rgvs thought affect u ??
Mana vaalaki nijalu chepte kopalu vasthai sir nijama abadama ani matram thelusukone avasaram vundadu papam vaalaki
Great sir
Asalu Anni Devudu kathalu oka pakka pedithe ...aadavallu cheruvulo snanam chesthunte..valla bras, lowers, etc..Anni ethhukoni poyi vallani sathayinche vadu devudaa...asalu manushulaku sense undaa...mana pakkinti illallo ila chesthe vaadini devudu antaara...chepputho kadathara... option is yours...nenaithe boot to kotti, chepputho Pooja chestha...ok
వర్మ కరెక్టే
Rgv garu vs gaariki pati Garu. Imagine, may be there is goob and healthy debate on Indian mythology. Don't misunderstand me
Insane #Rgv
Anchor name bro
Ram gopal varma garu meeru super sir
పురాణాలు చదవడానికి లాటరల్ థింకింగ్ అవసరము రామూబిహేవియర్ మనోనైజం పర్యవసానము రిసెంబ్లింగ్కు సరిపోయిన సిచ్యువేషనల్ పారలల్ రిమైనింగ్ ఇంపెండింగ్ ప్యూచరిస్టిక్ మెటమార్ఫిక్ ట్రన్సిఫర్మేషన్ ఇన్ రిసర్వ్ టు అన్ఫోల్డ్ ఇన్ క్వాంన్టమ్స్ డ్యూరింగ్ క్యాలెండర్ రోలింగ్స్ ఇన్కోర్స్ బౌండ్ టు మాచ్ఎనీ టిపికల్ పురాణిక్ లీనింగ్
Great🙌🙌🙌
I am unable to understand why Bhishma is respected when he maintained silence witnessing Draupadi being undressed
ఇత్స్ ట్రూ words
Kindha comments chusi okati artham ayindhi. Comman man ilantivi matladithe boothulu thidataru but famous person chebithe ila poguduthaaarani artham ayindhi.
Puraanaallo poor anukunna gaani chaala clear.....
To know what you know is true or false.
There is no God.. Stop fighting over fictional characters.. Do good to fellow humans & be happy!!!!
Puraanaalu mana jeevithaalaku chaala dhaggaraga untaayi sir.mana feelings ee vaallaku untaayi kaani vaatini control cheyyadam elaa anedhi vaalla daggara nunchi nerchukovaali sir.meeru puraanaalalone chaala crimes anevi jarigaayi annaru kada.mari mana puraanaalalo Hitler, Mussolini,butto,bin Laden laanti vaaru unnara sir.ikkada puraanaala matter kaadhu vaati nunchi manamem nerchukunnam anedhe matter ramudu eka patni vrathudu,krishnudu ki 16000 mandi gopikalu unnaru antunnaru kada .okati cheppandi meeru teesina shiva cinemaa ki inko horror cinema ki eamaina sambandham undhaa sir(even it was directed by you)mana aalochanale similar gaa undavu inka god okka creations or his roopaalu(what ever in English)okeela elaa untayi anukuntunnaru.
chala correct ga reason chesi reply ichharu
బాబోయ్ వర్మ గారు మీ మేధస్సు కి నా నమస్కారం సార్ 🙏🙏🙏
Great sir
Ram Gopal Varma your great
quantum mechanics meedha doubts unte aa book konna book stall owner ni adagaru kad, ala ne sanatana dharmam meedha doubts unte edaina knowledge unnavallani adagali kani ee anchor ni adigite ela andi?
కథలు, పురాణాలు, గాథల్లో కూడా
శృంగారం, కామం, వక్ర, విపరీత , పరోక్ష , అక్రమ+సక్రమ కామ కార్యకలాపాల పాలు కూడా ఎక్కువే.
సృష్టికి+సుఖానికి మూలం కామం.
దేవతలు సైతం మర్మ యోగులను చేసినది కామమే కదా?
ఆది అంతములు లేనిది, అనంతమైనది కామ మహిమ.
A+M కామ తంత్ర.
That's the capacity of rgv reality facts
వామ్మో rgv గారు నేను మిమ్మల్ని ఎంత అర్ధం చేసుకున్న కానీ ఇంకా చాలా మిగిలిపోతుంది
మీరు ఇంత strong గా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంటే ఎంటో అనుకున్న మీకు ప్రతి విషయం లో మంచి పట్టు ఉంది
అందుకే మీరు తోపు సర్
అయిన rgv అంటే ఏమిటో ఈ వీడియో చాలు మీరు సూపర్ సర్
I want to see rgv and sadguru on single screen........
RGV nuvvu Maamulodivi kaadhu Super
👌👌 నిజాన్నీ నిర్భయంగా చెప్తున్నారు సూపర్
Logic ki amma mogudu rgv ..from Karnataka
చిన్న పిల్లాడు అని చూడకుండా వినాయకుని తల నరికిన శివుడు కూడా నేరస్థుడు అవుతాడు కదా..
Dani Valle kada elephant Ni god antunnam. Mana dharmam prakaram animals Ni kuda daivamga chudali. Anduke aa stories ala chepparu.
@@svmanthkathala5812 ante ivaany story's saa true kadhanna???
@@indiantiger4442 avi jarige undochu lekapovachu. Jaragaledu ante yevaru serious ga thisukoru ani kuda jarigindi ani cheppochu but avanni kuda manishi ga yela undali ani cheppadanike.adi nijam ina story ina avi mana dharmanni express chesthunnai bro.
హిందూ పురాణాల్లో ఎలా తలా,తోక లేని కథలు రాయడానికి కారణం భక్తి పెరగడానికే..
ఇప్పుడంటే educators ఉన్నారు కానీ...గతంలో 99% చదువు రాని వాళ్ళే..
వాళ్లకు అర్థం కావడం కోసమే కథలను అల్లారు.
Rgv is very intrasting person..😀
Anitha C nice Anitha
lol u had made an intrasting note🙊
RGV sir,God is great, maya is making u to see his actions as mistakes. God can answer u in a fraction of secon. Try to get to see god with sadhana.
Ramudini artham chesukonay dammu indara rgv
Wonderful.. really so many people are following blindly/unblind. But he is thinking what d reason to follow and why.. but it's reality. He's talking with lot of reasons that's awesome.for the people who are doing insult him, Instead of satirize him give a better reply with a valuable reasons.
మీ ఎపిసోడ్ చూస్తే RSS, VHP వాళ్లు ఉరి వేసుకొని చస్తారు
Rgv only JESUS God only one JESUS God
Nuv thopu chala depth vundi
Love you sir
super talking
Anchor fully prepared... But in front of bgv zero.
No dislikes wow