గెలిచే వరకే పథకాలు..ఇప్పుడు పేదవాళ్లు అంటే ఇంత చీప్ నా :TDP MLA KSN Raju Cheap Comments |greatandhra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024

ความคิดเห็น • 126

  • @Harikrishna.3690
    @Harikrishna.3690 22 วันที่ผ่านมา +50

    ఏపీ ప్రజలకు తగిన శాస్తి జరిగింది.

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 22 วันที่ผ่านมา +31

    ప్రజలు దురాశకు పోయారు ప్రతినెల ఇచ్చేవాడు ఇప్పుడు మంచి చేసిన జగన్ని ఓడించారు.. అన్యాభవిస్తున్నారు

  • @user-nw6hr3eu2b
    @user-nw6hr3eu2b 22 วันที่ผ่านมา +22

    ఈ కూటమి అధికారంలోకి రానప్పుడు ఒక్కమాట అధికారం వచినతరువాఈమాట,ఈమాటలువారికేచెలు.

  • @rajuraji5323
    @rajuraji5323 22 วันที่ผ่านมา +34

    మహర్షి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఈ వి ఎం టాంపరింగ్ గురించి ఒక వీడియో చేయండి సర్.

  • @Jsr-l4q
    @Jsr-l4q 22 วันที่ผ่านมา +16

    ముప్పై మంది కి బువ్వెట్టి ఓ రాష్ట్రం లో జనం మొత్తానికి పెట్టినట్టు అన్న క్యాంటీన్ అట్టర్ ప్లాప్ మేము వెల్లేము 1 గంట అంటే అంతమంది తినగలరు గంట టైం లో ఒన్లి ఓన్ contar లో😅😅😅😅😅😅

  • @sudhareddy2568
    @sudhareddy2568 22 วันที่ผ่านมา +24

    నవ్యాంధ్రప్రదేశ్ లో ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే, దిగువ తరగతి కుటుంబాలకు ప్రభుత్వాలు ఆర్థికంగా కొద్దిగా సహాయం చేసినప్పటికీ, కొంతమంది ఉన్నత వర్గాలు సహించకపోవడం దురదృష్టకరం. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల యొక్క ఆర్థిక స్థితిగతులు, చాలా దారుణంగా ఉంటాయి. రోజువారి కూలి మీద కొన్ని లక్షల కుటుంబాలు జీవనాన్ని కొనసాగించే ఈ రాష్ట్రంలో వారికి ప్రభుత్వము ఒక పది వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసినప్పుడు, ఆ కుటుంబం ఆ పది వేలకే మహా భాగ్యమని భావించే కుటుంబాలు. ఎమ్మెల్యే లేనా, ఉద్యోగస్తులైన లక్షలలో జీతాలు తీసుకున్నప్పటికీ సంతృప్తి లేని జీవితాలు గడుపుతుంటారు. కూలి పని చేసుకునే వారు, వ్యవసాయదారులు, ప్రభుత్వం ఇచ్చే కొద్దిపాటి సహాయానికి వాళ్లు సంతృప్తి చెందుతున్నారు అంటే వారికి డబ్బు విలువ తెలుసు కాబట్టి. ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నత వర్గాలకు మాత్రమే సహాయం చేస్తూ, అట్టడుగు వర్గాలు సహాయం చేయకపోవడం అనేది దురదృష్టకరం. మహర్షి లాంటి మేధావులు పేదల పక్షాన తన భావాలను సూటిగా వ్యక్తపరచడం అభినందనీయం.

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 22 วันที่ผ่านมา +15

    ఎన్నికల ముందు tdp ఎలాంటి హామీలు ఇవ్వం అనిచెప్పి ఉంటే వీరిని ఈడ్చిఈడ్చి మూలన కూర్చే పెట్టేవారు.
    4000 రు విపరీతమైన ఖర్చు పెట్టేస్తారా.
    Mla mp లు జీతాలు తీసుకోవడం మానేయండి.
    అధికారదాహంతో EVM లకుట్రలతో ప్రజలను వంచించిన మోసగాళ్ళు. పేద ప్రజలంటే చాలా నీచంగా మాట్లాడిన వాడిని ఏమని పొగడాలో....

  • @SuryanarayanaSanurubotu
    @SuryanarayanaSanurubotu 22 วันที่ผ่านมา +13

    Good analysis ❤

  • @moulashaik4110
    @moulashaik4110 22 วันที่ผ่านมา +15

    Jai Jagan Mohan Reddy honestly leader of AP ex CM people leader

  • @vattipallirao3858
    @vattipallirao3858 22 วันที่ผ่านมา +10

    ఈయన చేత ఎవరు చెప్పిస్తున్నారో గ్రహించలేని స్థితి లో ఉన్నారా ఓటర్లు
    ఏది ఏమైనా పథకాలు కి డబ్బు ఎక్కడనుండి ఆశిస్తున్నారో election commission ప్రశ్నించాలి ఎన్నికలకు ముందే

  • @geddamraju7847
    @geddamraju7847 22 วันที่ผ่านมา +12

    Exellent voice sir

  • @srinivas4176
    @srinivas4176 22 วันที่ผ่านมา +11

    పథకాలు రద్దు చేస్తే టీడీపీ క్కాలి

  • @boppudi9993
    @boppudi9993 22 วันที่ผ่านมา +4

    కూటమి ప్రభుత్వం వలన ప్రజలకు గూటం తప్పదు

  • @user-is8yp9ih3c
    @user-is8yp9ih3c 22 วันที่ผ่านมา +4

    సూపర్ అక్క

  • @gadaradanageswararao5233
    @gadaradanageswararao5233 22 วันที่ผ่านมา +4

    అంతేగా

  • @raobk7605
    @raobk7605 22 วันที่ผ่านมา +3

    Well said sir Super Super excellent sir God bless you and your channel and Chandana Garu ❤❤❤❤❤❤

  • @varalakshmi-um9bp
    @varalakshmi-um9bp 21 วันที่ผ่านมา +2

    Super chepparu sir malanti pedavalakisam

  • @GuruGolla-ec7ki
    @GuruGolla-ec7ki 22 วันที่ผ่านมา +4

    అన్ని సంక్షేమ పథకాలు, ఆంధ్ర ప్రదేశ్ లో నిఅన్నిఇళ్ళకు (ఏదోఒకపధకంపుచ్చుకోనిఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు)ఇచ్చారు జగన్.మరిజగన్ గారి కి జనం ఎన్ని సీట్లు ఇచ్చారు?. ఇన్ని కంటే ఇంకా ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన 2029ఎలక్షన్ లో బాబు గారి కి కూడా అన్నే ఇస్తారు

  • @balabhadrasudhakararao9899
    @balabhadrasudhakararao9899 22 วันที่ผ่านมา +6

    Door to
    door velli public vadda ki velli cheppamanandi

  • @abhinavreddy7510
    @abhinavreddy7510 22 วันที่ผ่านมา +2

    అయినా జనాలు ప్రశ్నించట్లేదు కదండీ. మనలో మనమే అనుకుంటున్నాము. అంటే పబ్లిక్ కి డబ్బులు అవసరం లేదు అన్న మాట

  • @AaAa-ow3wt
    @AaAa-ow3wt 22 วันที่ผ่านมา +6

    So sad t d p gourmet Very bad

  • @abhinavreddy7510
    @abhinavreddy7510 22 วันที่ผ่านมา +3

    అవసరం తీరిన తరువాత అల్లుడు.. ......

  • @hemanthkumargobburu6000
    @hemanthkumargobburu6000 22 วันที่ผ่านมา +3

    Super comment sir

  • @srinivasreddytadi214
    @srinivasreddytadi214 21 วันที่ผ่านมา +3

    Sir super

  • @ysambasivarao3579
    @ysambasivarao3579 19 วันที่ผ่านมา +1

    బయటకు వెళ్లి ప్రైవేటు జాబ్ చేస్తున్నారు. జీతం 5 వెలు ఐతే ఖర్చు పెట్టేది 50 వెలు. మరి స్వేచ్చ ఉంటేనే గదా సంపాదించుకునేది.

  • @AravindChauhan-hi4vx
    @AravindChauhan-hi4vx 22 วันที่ผ่านมา +5

    Metta tisukondi kotandi ❤❤❤

  • @sreeni_vas_in_oficial
    @sreeni_vas_in_oficial 22 วันที่ผ่านมา +1

    500 లేదా 600 రూపాయిలు పెట్టి 2 3 నెలలకు ఒక చీర లేదా చొక్కా కొనుకుంటే అదికూడా ఏడుపెన పచ్చ పార్టీ నాయకులు ఒక్క పథకం కూడా ఇవ్వలేదు ఇస్తే ఇంకేమైనా మాట్లాడుతున్నారు

  • @sivareddy3186
    @sivareddy3186 21 วันที่ผ่านมา +1

    మేడం రాజు గారికి మైండ్ పోయిందేమో పేద వారు అన్నం తినకూడదు, బట్టలు కొనకూడదు పాలు, పెరుగు అమ్ముకొనే అమ్మాన్నమ్మ కొడుకు కోట్లు సంపాదించి సింగపూర్లో దాచుకో వచ్చు కూలీ వాడికి మగపిల్లవాడ అన్నట్లుంది

  • @prajuprasthu4890
    @prajuprasthu4890 19 วันที่ผ่านมา +1

    పథకాలు తీసేస్తా! వాలంటీర్లను తొలగిస్తా!పాలనను ప్రైవేటుకి అప్పగిస్తా! నేను సింగపూర్ కు వెళ్ళి పోతా! ఇంతకీ మీరెందుకు గెలిచినట్టు???

  • @LaxmanLaxman-hp1ks
    @LaxmanLaxman-hp1ks 21 วันที่ผ่านมา

    Sir 👏👏🙏🙏🙏🙏 maanchega chaparu sir 🙏🙏 thank you sir 🙏🙏👌👌👌👌

  • @meghanacreation14569
    @meghanacreation14569 22 วันที่ผ่านมา +3

    👍💯

  • @susjeji465
    @susjeji465 22 วันที่ผ่านมา +1

    Agree your comments Sir!

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 21 วันที่ผ่านมา

    అవసరం తీరాకఎవరు ఎలా పోతే ఎందుకు అనే సిద్దాంతం. అనాది గా వస్తున్న మాన వ నైజం

  • @SuryanarayanaSanurubotu
    @SuryanarayanaSanurubotu 22 วันที่ผ่านมา +3

    Sir e.v.m lo gelisi vachi noliki pedalagurinichi amitelustundi

  • @kevinmanilla9345
    @kevinmanilla9345 22 วันที่ผ่านมา +3

    Donga thanam tho vachhina adhikaara madhamu ante

  • @SwamyPinapothu
    @SwamyPinapothu 22 วันที่ผ่านมา +1

    Super

  • @d.venkatasambasivarao2882
    @d.venkatasambasivarao2882 22 วันที่ผ่านมา +1

    ఈ మ్మెల్యే గారు పథకాలు ప్రకటీంతే ముందు చెప్పాలి కదా బాబుగారికి
    గెలిచినా తరువాత ఇపుడు ఎందుకు మాటలడుచున్నారు
    అంటే పథకాలు ఎగాట్టటానికి

  • @venkateswarluchiriki6621
    @venkateswarluchiriki6621 21 วันที่ผ่านมา

    రాష్ట్రం సోమరితనం కాకుండా వుండాలని అనుభవంతో హామీలు రద్దు చేస్తున్నారు .ప్రజలు సీరియస్గా ఆలోచించండి.

  • @Pinky12717
    @Pinky12717 21 วันที่ผ่านมา

    Absolutely right sir.

  • @ysambasivarao3579
    @ysambasivarao3579 19 วันที่ผ่านมา

    పేదవారు ఎవరూ లేరు
    . పథకాలు ఆపేయండి.

  • @MucherlaVenkatakrishnamurthy
    @MucherlaVenkatakrishnamurthy 21 วันที่ผ่านมา

    Super anna bhale cheppau Anna

  • @simhadrisrinivasaraosimhad5288
    @simhadrisrinivasaraosimhad5288 19 วันที่ผ่านมา +1

    మేడమ్ మ్యాటర్ నువ్వే చెప్పూ, అనలిస్ట్ తో చెప్పిన్ంచకు.

  • @swamidas8658
    @swamidas8658 22 วันที่ผ่านมา +2

    Maharshi garu, first nundi means after NTR's era,TDP vaallaki include chandrababu poor people antey chaala lokuva. Athyaashaki poyi janaalu oka system continue avvakunda chechethula avamanapaduthunnaaru paapam.

  • @ramakrishnareddy4875
    @ramakrishnareddy4875 17 วันที่ผ่านมา

    బాబు గారు is always correct. యిన్ని పథకాలు దండగ అని అంటూ, గెలుపు కోసం యేవో హామీలు యిచ్చి అమలు చేయలేదని అంటున్నారు. కాని రాష్ట్ర అభివృద్ధి కి పథకాలు అడ్డు. కాబట్టి బాబు గారు పథకాలు అమలచెయ్యారు. పథకాల దరిద్రము ఇంతటితో వధులు తుంది.

  • @satya8580
    @satya8580 21 วันที่ผ่านมา

    మోసం అంతా మోసం, పోయాం poyam మోసం పోయాం.

  • @user-lo3vq2gp4p
    @user-lo3vq2gp4p 22 วันที่ผ่านมา +3

    ఈ దుష్ట కూటమి ప్రజల Accounts లో డబ్బులు వేయాలని లేదు..

  • @SuryanarayanaSanurubotu
    @SuryanarayanaSanurubotu 22 วันที่ผ่านมา +2

    Sir medwara t.d.p vallu avuru padakalu tisukovaddani cheppandi 😂😂😂😂😂😂😂

  • @virat827
    @virat827 22 วันที่ผ่านมา +3

    Tuppunaidu.pappunaidu.yamechayalaru 3:36

  • @srinivas4176
    @srinivas4176 22 วันที่ผ่านมา +3

    It's not corect

  • @ysambasivarao3579
    @ysambasivarao3579 19 วันที่ผ่านมา

    పథకాలు అన్నీ తీసేయాలి, బియ్యం అమ్ముకుంటున్నారు.

  • @sudhakargupta5765
    @sudhakargupta5765 22 วันที่ผ่านมา

    Hats off to achutapuram voters for electing kan raju
    As mla. Long live KSN Raju sir

  • @sivasankar7890
    @sivasankar7890 22 วันที่ผ่านมา

    Super visleshana

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 21 วันที่ผ่านมา

    ఇట్లాంటి MLA లను గెలిపించి మా చెప్పుతో మేము కొట్టుకోవాలి వెదవ రాజకీయాలు, ఓ నా ఆంధ్ర belopaverty జనులారా మనల్ని చాలా చులకన చూసే ఈ కొవ్వుగాళ్లకు గుణపాఠం చెప్పాలి యే విదంగా అంటారా మనం ఈ కొవ్వు గాళ్ళ ఇండ్లలో చాకిరి మానెయ్గాలి,వారు పెట్టే సద్ది,పాత బట్లు,మానెయ్యలి,స్వయంనిరకరణ చేస్తే అప్పుడు ఈ కొవ్వు గాళ్ళకు ,కుటుంబాలకు, తెలుస్తోంది పని విలువ,హామీలు ఎగరుగొట్టి ఉండమనుకొంటే

  • @user-or6ww3ls9q
    @user-or6ww3ls9q 22 วันที่ผ่านมา +1

    Palaavulu pedavaalu tinakuuadu

  • @user-qi5qh2mg7v
    @user-qi5qh2mg7v 22 วันที่ผ่านมา +1

    Vuchithal evvaradu Mahaprabhu - Rajakeeyam antae Adae Swamulu , asalu enduku free ga evvala Mandu poorthiga stop cheyyandi Mahaprabhu , before elections we have given so patha

  • @LaxmanLaxman-hp1ks
    @LaxmanLaxman-hp1ks 21 วันที่ผ่านมา

    Eepatike maa CM YS jagan sir 👏👏🙏🙏🙏🙏👌👌 maa hero jagan sir 🙏🙏👍👍👌👌

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 21 วันที่ผ่านมา

    EVM లు మేనేజ్ చేయక ముం @@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@ మాట సూపర్ సిక్స్, అటు తర్వాత గెలిచింది EVM ల తో ఇంతమాత్రఇమైన పొగరుంధాలికదా,కాకపోతే ఒళ్ళంతా గాంగ్రీన్ సోకింది ఈవీఎం లు సోకించాయి,

  • @Harikrishna.3690
    @Harikrishna.3690 22 วันที่ผ่านมา +3

    టీడీపీ నాయకులకే ఆడవారి మీద చిన్న చూపు.

  • @naveenraju3224
    @naveenraju3224 22 วันที่ผ่านมา +1

    Kutami Apadhalani Nammi Janalu Vote Vesaaru Mosapoyaru

  • @Spicethrill
    @Spicethrill 22 วันที่ผ่านมา +1

    sir ..meeru educated a kada?..
    eerrojullo labour ekkuvaga sampadistunnadu..
    actual ga peekka tintunnaru..
    alanti labours aa matram pillalni chadivinchalera?..
    ee daridrulaki enduku freebies..meere cheppandi

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 21 วันที่ผ่านมา

    టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ EVM కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చింది ప్రజల ఓట్లతో కాదు EVM మిషన్స్ ట్యాంపరింగ్ చిప్స్ ప్రోగ్రామింగ్ మార్పులతో ప్రతి 10 ఓట్లలో 6 ఓట్లు వైఎస్ఆర్ సీపీ వైపు ప్రతి నాలుగు ఓట్లు టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి వైపు ఉన్నారు ఎన్ని విధాల ప్రయత్నాలు చేసిన ఓటర్లలో మార్పు రావడం లేదు అనే కదా చివరికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం కలిసి EVM మిషన్స్ ట్యాంపరింగ్ చిప్స్ ప్రోగ్రామింగ్ మార్చి వైఎస్ఆర్ సీపీ కి పడే ప్రతి 6 ఓట్లలో 2 ఓట్లు కూటమి గుర్తుకు పడేలా ప్రోగ్రామింగ్ చేయించారు అయినా సరే టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమికి నమ్మకం కుదరక కనపడుట లేదు అని కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం ఒకరి పై ఒకరు చెప్పుకుంటున్న 20 లక్షల EVM మిషన్స్ లో టీడీపీ బీజేపీ జన సేన కు కొన్ని ఓట్లను కాంగ్రెస్ కు నొక్కి స్ట్రాంగ్ రూముల్లో ఉన్న EVM మిషన్స్ ను మార్చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు అనేది సాంకేతిక నిపుణులు మేధావుల జర్నలిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది అయినా సరే న్యాయ వ్యవస్థ మౌనంగా చోద్యం చూస్తూ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం చేసిన ప్రజాస్వామ్య ఖూనికి ఏక పక్ష ఎన్నికల తతంగం అంతా కలసి ప్రపంచ దేశాల ముందు భారత దేశ న్యాయ వ్యవస్థ ఎన్నికల వ్యవస్థ కలిసి భారత దేశ రాజ్యాంగాన్ని వ్యవస్థల పరువు ప్రతిష్టలను గంగలో కలిపారు భారత దేశ ఎన్నికల తంతు కన్నా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి మతతత్వ మిలటరీ తాలిబాన్ ఎన్నికల నిర్వహణ కన్నా దిగజారి పోయింది భారత దేశంలో ఎన్నికల సంఘం ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి దెబ్బకు అంటున్నారు

  • @npullaraonpullarao2516
    @npullaraonpullarao2516 19 วันที่ผ่านมา

    Explainspeechsir Npullarao chpet

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 21 วันที่ผ่านมา

    భారత దేశ ప్రజలు అత్యాశ పరులు అని 2024 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి కి ఓట్లు వేసారా అంటే కనపడని ఎవరి దగ్గర ఉన్నాయి అని తెలియని 20 లక్షల EVM మిషన్స్ నారా చంద్రబాబు దగ్గరికి చేరి EVM మిషన్స్ చిప్స్ ప్రోగ్రామింగ్ మార్పుతో EVM మిషన్స్ ట్యాంపరింగ్ జరిగి టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి EVM సర్కార్ గా పాలన పగ్గాలు చేపట్టిందా అంటే నేను టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ ను EVM సర్కార్ అని కూటమి పాలకులను EVM ట్యాంపరింగ్ పాలకులు అని తడుము కో కుండా చెబుతాను EVM మిషన్స్ ట్యాంపరింగ్ పై జాతీయ మీడియా కోడై కూస్తోంది జాతీయ స్థాయి మీడియా జర్నలిస్టుల పరిశోధనలు మేధావులు విద్యావంతులు సాంకేతిక నిపుణుల నివేదికలు కొందరు ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్న మాటలు వింటుంటే.

  • @ramguggulla2152
    @ramguggulla2152 18 วันที่ผ่านมา

    TDP knows how they won the elections. So they don't need poor people now and no need to implement freebies

  • @user-vm7oh6ez9k
    @user-vm7oh6ez9k 22 วันที่ผ่านมา

    AP prajalaku CBN gare currect sutabul leader sir. CBN garu apaddalu cheppadamu ippudu kottemi kadu kada sir. CBN gari gurinchi telisikuda votes veyadamu ante emiti? Tappu CBN garidi kadu prajaladi tappu avtadi kada sir.

  • @abdin437
    @abdin437 22 วันที่ผ่านมา

    మీకు ఏమేమి పథకాలు వస్తున్నాయి అని జగన్ మాదిరి t.d.p నాయకులని ఇంటి వద్దకు పంపించ్చి చూడండి

  • @francis7954
    @francis7954 22 วันที่ผ่านมา +1

    మీరు ఇద్దరూ తొందరగా వేరొక ఆదాయ మార్గం వెతుక్కుంటే మంచిది.

  • @ponnamravinderpriyankaponn7951
    @ponnamravinderpriyankaponn7951 22 วันที่ผ่านมา

    A.p prajala dourbhagyam me a.p jindhagi la bagu padadhi. Inka 20 years ina capital city meeku raadhu.

  • @JvRamgopal-kp5bo
    @JvRamgopal-kp5bo 22 วันที่ผ่านมา

    Raja peda prajalu
    Kody pandalu
    Packata adaleydu
    Biriani tini
    Battalu konukuntey
    Tappa

  • @user-zc1gf4jm6v
    @user-zc1gf4jm6v 22 วันที่ผ่านมา

    Rettimpu pathakalu kadu analyst garu asalu manifesto ni evaru chudaledu ycp arachakam chudaleka ycp ni odincharu mali ycp ade analysis tho velthe next ycp adress vindadu. Bcz 40 percent voting lo pathakalu ichina valle ycp ki vote vesaru.

  • @v.venkatareddy8978
    @v.venkatareddy8978 22 วันที่ผ่านมา

    Vadavajagankinikuadapadusulamidabagaabimanamvundiandukasontacallivatirakam

  • @user-zc1gf4jm6v
    @user-zc1gf4jm6v 22 วันที่ผ่านมา

    YCP chesina arachakam inko 20 years jagan ni nammaru, tdp kutami policy lo mistake cheyochu, but ycp state ni public ni resonal ga,caste wise ga chala danger game play chesindi. Chandrababu policy lo mistake chesundocju anduke odina .mali .mali gelustunnatu but ycp ki no chance sure.

  • @velagalabalaramakrishnared3827
    @velagalabalaramakrishnared3827 22 วันที่ผ่านมา

    RAAMA RAAMA

  • @y.skishor7347
    @y.skishor7347 22 วันที่ผ่านมา

    ORY KSN RAJU NEVU CHODAVARAM LADIES SUPPLY BROKER KADHAA ???¿

  • @dugganaboyanaguravaiah9615
    @dugganaboyanaguravaiah9615 22 วันที่ผ่านมา

    Iekkada unnadi ,naara nakka matalu vini
    ap public athyasaku mosapoyaru

  • @v.venkatareddy8978
    @v.venkatareddy8978 22 วันที่ผ่านมา

    Ammaandukutallinikuabaddaluveeduokavadavanorumusukora

  • @VenkateswaraRaoS-h1w
    @VenkateswaraRaoS-h1w 19 วันที่ผ่านมา

    muyyandra jeffa....

  • @hhhyumanisam
    @hhhyumanisam 19 วันที่ผ่านมา

    Tdp taliban party

  • @AnudeepTorlapati
    @AnudeepTorlapati 22 วันที่ผ่านมา

    Vadu enta vedavo tdp

  • @goginenisridhar3013
    @goginenisridhar3013 22 วันที่ผ่านมา

    sollu 11cheddy paytm batch

  • @shantakumari2975
    @shantakumari2975 21 วันที่ผ่านมา +1

    వాళ్ళింట్లో వంటమనిషి వుంటుంది కదా అందరికి ఆట్లాగేఅనుకుంటుంన్నారు ఒళ్ళు కొవ్వెక్కిన మాటలు మనం బొల్లి నాయుడు ఏనాడు చెప్పిన మాట మీద ఎప్పుడు నిలపెట్టుకున్నాడు నోరుతెరిస్తే అపధ్ధబతుకు

  • @subbaraobonala8591
    @subbaraobonala8591 22 วันที่ผ่านมา +3

    జగన్ అంటే నే క్రిష్టియన్ దేశంలో పదిపైసలు ఉన్న క్రిష్టియన్సుకి అధికారమా ?

    • @KiranKumar-nw8oy
      @KiranKumar-nw8oy 22 วันที่ผ่านมา +3

      Baga balisi kottukuntunnau

    • @Vasukrishna787
      @Vasukrishna787 22 วันที่ผ่านมา

      Subbarao lavada rao erri huku la unnave😂

    • @swamidas8658
      @swamidas8658 22 วันที่ผ่านมา +1

      Power public echhedi bonaala, mathamo,kulamo chusi vote veyyaru bonaala, mindset ela vuntey ela

    • @SuryanarayanaSanurubotu
      @SuryanarayanaSanurubotu 22 วันที่ผ่านมา +2

      Entaki needi akulam

    • @Vasukrishna787
      @Vasukrishna787 22 วันที่ผ่านมา

      Subbarao na sulli ga😂 lavadee

  • @user-by5rh7zi4d
    @user-by5rh7zi4d 18 วันที่ผ่านมา

    Musukora.

  • @privatek1041
    @privatek1041 22 วันที่ผ่านมา +1

    జగన్ గారు ఓ ఎర్రిపుకు వ్యక్తి, ఎదో సుడిలో అయ్యాడు సీఎం.
    ఒక్క పని సవ్యంగాలేదు, పగలు ప్రతీకారాలు, బూతులు, కబ్జాలు, లంచాలు, బెదిరించి ఆస్తులు లాక్కోవటం. తు తు వీడు విడి బతుకు, మంచి అవకాశం ఇస్తే తినే దాన్లో ఉచ్చపోసుకున్నాడు. జనం ఛీకొట్టిన ఇంకా ఆంధ్రలో ఉన్నాడు, రాయలసీమ పౌరుషం లేదు బొక్కలేదు.
    పధకాల దరిద్రం వదిలితే ఆంధ్ర బాగుపడుద్ది, అబద్దమో నిజమో చెప్పి బాబుగారు వచ్చారు
    కొంత అభివృద్ధి జరుగుతుంది , జగన్ ఓ చేతకాని దద్దమ్మ అంతే. ఓ మహమ్మారి వదిలిపోయింది అదేపదివేలు. జై శ్రీరామ్!!
    ప్రజల బాగుకోసం కొన్నిసార్లు కొన్నిమాటలు చెప్పాలి తప్పులేదు,ధర్మ పరిరక్షణకోసం ధర్మరాజే అబద్దం వాడవలసి వచ్చింది, బాబుగారు కుడా ఆంధ్ర, ఆంధ్రప్రజల సర్వతోముఖఅభివృద్ధికి తప్పులేదు. ఎందుకంటే అది ప్రజలమంచికోసమే కదా!!

    • @user-zc1gf4jm6v
      @user-zc1gf4jm6v 22 วันที่ผ่านมา

      Correct ga cheppav brother

  • @janani1609
    @janani1609 22 วันที่ผ่านมา

    Poraaa kukaaa ...

  • @nareshgurram1266
    @nareshgurram1266 21 วันที่ผ่านมา

    Yethaa Raajaa thathaa prajaaaa daridrullara meekarmaa anubhavenchandee