Aahwanam - Super Hit Video Song - Srikanth, Ramya Krishna, Heera

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 พ.ย. 2024

ความคิดเห็น • 325

  • @agamproduction3576
    @agamproduction3576 ปีที่แล้ว +69

    బ్రహ్మదేవునికి రాని ఆలోచన బ్రహ్మకే నేర్పిన పెళ్లి విడాకుల కొత్త రూల్స్
    బహుశా బ్రహ్మదేవుని కూడా ఇలాంటి కొత్త రోల్ ఉంటదని తెలుసో తెలియదో..... శ్రీ శ్రీ. సార్ మరో జన్మంటూ ఉంటే ఇదే ఫీల్డ్ లో పుట్టి ఈ రూల్స్ కి సెక్షన్ నెంబర్ మీరే పెట్టాలి. నేల మీద కూడా ఈ చట్టాలు రాసే వాళ్లతోటి కూడా కాకపోవచ్చు .. భూ ప్రపంచం మునిగిపోయేంతవరకు ఈ పాట అర్థం పరమార్ధం బతికే ఉంటాయి
    నీ రూపకంగా 🙏🙏🙏🙏😔🌹🌹🌹👌👌👌

  • @Madhava3427
    @Madhava3427 7 หลายเดือนก่อน +71

    సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి పాధాభివందనం 🙏 నిజంగా గ్రేట్ సార్ మీరు

  • @SiNduraju1623
    @SiNduraju1623 11 หลายเดือนก่อน +89

    ఫస్ట్ టైమ్ తెలుగు మూవీ హిస్టరీ లో పెళ్లి చేసినప్పడు ఎంత మంది వొచ్చి ఆశీవ్వదిస్తారో
    అదే వీడి పోయి నప్పుడు ఆ భార్య పడే బాధ అబ్బా sv కృష్ణ రెడ్డి గారు నైస్ 🙏👏👏 హాట్ ని టచ్ చేసింది

    • @saviourvibes
      @saviourvibes 11 หลายเดือนก่อน

      th-cam.com/users/shortsSAUn2wbh9jA?si=_rDq4PelENxhiji-

    • @BharathKumar-kh5mb
      @BharathKumar-kh5mb 4 หลายเดือนก่อน +1

      Nice picture

    • @umauma4597
      @umauma4597 2 หลายเดือนก่อน

      Yila andarui cheste bagundu

  • @SiNduraju1623
    @SiNduraju1623 11 หลายเดือนก่อน +55

    అబ్బా ఎంత అయినా ఆడవాళ్లు చాలా గొప్ప వాళ్ళు సత్యం
    ముక్కు మొకం తెలియని వాడి కి ఇచ్చి మూడు ముళ్ళు బంధం తో ఒక్కటి అయి ఆ కట్టుకున్న వాడికి డబ్బు పిచ్చి తో ఆశ పడే మగాడి బ్రతుకు
    రమ్యకృష్ణ గారు నటించలేదు జీవించేసారు 🙏🙏👏👌❤️

    • @SwapnaBale-xx9qy
      @SwapnaBale-xx9qy 9 หลายเดือนก่อน +1

      Mere maa diahrm

    • @SuryaNarayana-kp3nm
      @SuryaNarayana-kp3nm 7 หลายเดือนก่อน +1

      ​@@SwapnaBale-xx9qyavuna thanks opukunandhuku

    • @SiNduraju1623
      @SiNduraju1623 5 หลายเดือนก่อน +1

      ​@@SwapnaBale-xx9qyనిజమే కాని అందరికి ఆ అదృష్టం ఉండదు నాకు కూడ
      ఎంత అర్ధం చేసుకున్న వాళ్ళు బుద్ది చూపిస్తారు అంతే

    • @RAMESHRAMESH-ry2mn
      @RAMESHRAMESH-ry2mn 4 หลายเดือนก่อน

      🎉😂😂​@@SuryaNarayana-kp3nm

  • @JessySaru
    @JessySaru 5 หลายเดือนก่อน +36

    పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం
    పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం
    నువ్వు రామ్మా ఓ వేదమా...
    విడాకుల పత్రిక అందుకుని
    వెంటనే వేంచేయమ్మా
    దంపతుల విడదీసే మంత్రం
    కొత్తగా నేర్చుకోవమ్మా
    పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం
    పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం
    Presented by
    "vijju"
    ప్రతిమనువూ స్వర్గంలో మునుముందే
    ముడిబడుతుందా
    ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా
    ***
    నీ రాతకు ఎంత సత్యం ఉందో
    చూద్దువు బ్రహ్మయ్యా
    నీ సాక్ష్యం ఎంత విలువైందో
    ఓ అగ్ని చూడయ్యా
    నువ్వు రామ్మా ఓ అరుంధతి...
    ఇదే నీ దర్శన ఫలమైతే ఎటైనా దాగిపోవమ్మా
    నిజంగా పెళ్లికి బలముంటే
    సూటిగా ఇటు దిగిరావమ్మా
    పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం
    పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం
    Created by
    "vijju"
    చితిమంటల సహగమనం ఒకసారే బలిచేస్తుంది
    పతి విడిచిన సతిగమనం
    ప్రతి నిమిషం రగిలిస్తుంది
    ***
    ఆ జ్వాలలతోనే జీవించేటి ధైర్యం అందిస్తూ
    ఓ బంధువులారా దీవించండి దీర్ఘసహనమస్తు
    నువ్వు రామ్మా మాంగల్యమా...
    వివాహపు వేదికలో నిన్ను
    ముడేసిన నిన్నటి వేళ్లకు
    విడాకుల వేడుకలో నేడు తెoపడం నేర్పడానికి
    పందిరివేసిన ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం
    పీటను వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం

  • @DeathloverDeathlover
    @DeathloverDeathlover หลายเดือนก่อน +6

    చితిమంటల సహగమనం ఒకసారే బలిచేస్తుంది
    పతి విడిచిన సతిగమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది
    ఈ లిరిక్ చాలు ఈ పాటలో ఎంత అర్థం ఉందో తెలుసుకోవడానికి

  • @thalaribalamaddilety5437
    @thalaribalamaddilety5437 ปีที่แล้ว +19

    ఈ పాట ను రాసిన రచయిత మరియు పాటను పాడిన గాయకుడు S P బాలసుబ్రమణ్యం గారు వివాహం బంధానికి ఎంతో బలం చేకూరింది ❤❤🎉🎉🎉

  • @harshilvarnika9750
    @harshilvarnika9750 ปีที่แล้ว +154

    E, movie rerelease avvali ane vallu like cheyandi e generation vallaki e movie upayogapaduthundi

  • @prasannakarnati8716
    @prasannakarnati8716 6 หลายเดือนก่อน +6

    కొందరి నిజ జీవితాలని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తీసి ఉంటారు,విడాకులకు కూడా పత్రికలు వేయించడం చాలా ఆశ్చర్యం వేసింది అందరికీ ఈ సినిమా చూశాక, ధనం భార్య,భర్తలను - అన్న,తమ్ముళ్ళను - అక్క,చెల్లెళ్లను ఇంకా ఎవరినైనా విడదీసి వేస్తుంది, super song,.....

  • @ChandanaYadav-bb4oh
    @ChandanaYadav-bb4oh หลายเดือนก่อน +2

    గుండెని పిండినట్టు ఉంది😢😢😭😭

  • @Sravani_mahi
    @Sravani_mahi 10 หลายเดือนก่อน +43

    Me listening in 2024 January.. evergreen song ever ❤❤

  • @venucreations9872
    @venucreations9872 3 หลายเดือนก่อน +6

    రమ్యకృష్ణ గారి నటన 👏👏☺️ లిరిక్స్ + సాంగ్ + మ్యూజిక్ = 👏✅👌😭💫👌👌👌🙏🙏🙏

  • @SiNduraju1623
    @SiNduraju1623 5 หลายเดือนก่อน +8

    పెళ్లి పెళ్లి పెళ్లి చేయాలి ఆడబిడ్డ గా పుడితే అంతే తల్లి తండ్రి బాధ
    కాని
    ఇచ్చే చోట ఆ బిడ్డ ఎలా ఉంటుందో కూడ ఆలోచన చేయండి అని అర్ధం సాంగ్
    🙏🏻 తప్పు కాదు నిజమే ఇది
    ఇదే పరిస్థితి ఎదురు అయితే ఆ బిడ్డ బ్రతుకు ఎలా వుంటుందో అని సాంగ్ అర్ధం 🙏🏻

  • @shirishanamani1206
    @shirishanamani1206 7 หลายเดือนก่อน +6

    Cnt express... heart touching song.... also listening in 2024.....

  • @SiNduraju1623
    @SiNduraju1623 5 หลายเดือนก่อน +5

    నిజం గా చెప్పండి ఈ సాంగ్ వింటున్న ఆడవాళ్లు వాళ్ళు ఇష్టం తో రాలేదు వాల ఇంట్లో పరిస్థితి వాళ్ళ చాల మంది ఆడవాళ్లు నచ్చక పోయిన తల్లి తండ్రి గురించి తాళి కట్టుకుంటారు సత్యం 🙏🏻
    ఆ మనసు అందరికి ఉండదు
    అద్భుతమైన అర్ధం సాంగ్ కాదు జీవితం ఈ సినిమా 🙏🏻👏🏻

  • @mounikamounika8222
    @mounikamounika8222 4 หลายเดือนก่อน +217

    2024 lo vinavallu oka like 😢

  • @aadisudharani6611
    @aadisudharani6611 5 หลายเดือนก่อน +20

    ఇప్పడు ఉన్న ఆడ పిల్లలకు మగవారి ప్యాకేజీ lu మాత్రమే కావలి.

    • @hemalathapogaku
      @hemalathapogaku 3 หลายเดือนก่อน +2

      Andaru okela undarandi ala anakandi plz

    • @altlogodesigns1834
      @altlogodesigns1834 2 หลายเดือนก่อน

      ​@@hemalathapogakuantha ledu ippudu evaru chudatam ledu abbhai manchoda kada ani all they want pakage person with bad habits

    • @wirelesscontact6032
      @wirelesscontact6032 29 วันที่ผ่านมา

      ​@@hemalathapogaku😊

  • @duu555channel6
    @duu555channel6 ปีที่แล้ว +14

    ఇలాంటి చిత్రాన్ని ఎపుడు చడాలేం

  • @naveenkumar-qv6mm
    @naveenkumar-qv6mm 4 หลายเดือนก่อน +2

    నిజంగా విడాకులకు ఇలాంటి చట్టం తీసుకొస్తే..అస్సలు విడాకులు అనేవే ఉండవు...

  • @Selfcare_Bites
    @Selfcare_Bites 12 วันที่ผ่านมา +2

    2024 lo e pata vine vallu attendance please

  • @nareshgoud734
    @nareshgoud734 10 หลายเดือนก่อน +89

    2024 ok lik😢vesukondi 😢😢😢

  • @shilpaseri678
    @shilpaseri678 ปีที่แล้ว +22

    Sirivennela Seetarama Shastry Garu 🙏 all beautiful songs

  • @chappalakalpana346
    @chappalakalpana346 ปีที่แล้ว +41

    My favorite movie I like all songs in this movie

  • @venuthanniru1300
    @venuthanniru1300 ปีที่แล้ว +165

    I listened many times this song❤... 2023 lo entha mandi vintunnaru

    • @chundurisridevi8137
      @chundurisridevi8137 ปีที่แล้ว +1

      Naku ala iendi bro nannu prminchina ammai pelli cheskundi vadlesindi twist anto Telusa thanu rendo pelli cheskundi but thanu nenu prathi manavu swrgalo a devudu chustsadu abrhamma ratha nijanga vunte chalu

    • @chalapathicv
      @chalapathicv ปีที่แล้ว

      ​@@chundurisridevi81371q11

    • @middeanilkumarreddyanilkum3020
      @middeanilkumarreddyanilkum3020 ปีที่แล้ว +2

      V

    • @Dasarikeerthi782
      @Dasarikeerthi782 11 หลายเดือนก่อน

      Nenu roju vittanu Naku chala istam

    • @shivakumarkuncham9061
      @shivakumarkuncham9061 9 หลายเดือนก่อน

      ​@@Dasarikeerthi782👌💪🌹🤝🙏💔💘❤️👍💯🆗

  • @Kumarrajukollabathula
    @Kumarrajukollabathula 3 หลายเดือนก่อน +4

    చాలా బాగా రాశారు సీతారామశాస్త్రి గారు

  • @balladilip8102
    @balladilip8102 ปีที่แล้ว +16

    Pandhiri vesina aakashaniki
    yivamma aahwanam
    peetanu vesina ee
    nelammaku yivamma aahwanam
    nuvvu raamma oooooohhhhh veydhama
    vidaaakula patrika andukuni
    ventaney veru cheyummma
    dampatula vidadeese mantram
    kotaga nerchuko vammma
    Pandhiri vesina aakashaniki
    yivamma aahwanam
    peetanu vesina ee
    nelammaku yivamma aahwanam
    చరణం-1
    Prati manuvu swargamlo
    munumunde mudibadu tundhaa
    a maate nijamaite ee
    chattam vida godutunda
    nee raataku inta satyam
    undo choodhumu brahmaiya
    nee saksham yenta
    viluvaindo o agnii choodaiya
    nuvvu raamma o arundati
    ide nee darshana phalam aite
    yetaina daagi povamma
    nijam ga pelliki balam unte
    sootiga yitu digiraavamma
    Pandhiri vesina aakashaniki
    yivamma aahwanam
    peetanu vesina ee
    nelammaku yivamma aahwanam
    చరణం-2
    Chithi mantala sahagamanam
    okasaare bali chestundi
    pati vidichina satigamanam
    prati nimisham ragilistundi
    a jvalalathone jeevincheti
    dhairyam andhistuuuu
    o bandhuvulaara dheevinchandi
    deerghasahanamastu
    nuvvu raamma maangalyama
    vivahapu vedikalo ninnu
    mudesina ninnati velaki
    vidaakula vedukalo nedu
    tempadam nerpadaaniki
    Pandhiri vesina aakashaniki
    yivamma aahwanam
    peetanu vesina ee
    nelammaku yivamma aahwanam

  • @Poojakumar2415
    @Poojakumar2415 ปีที่แล้ว +9

    SV krishna reddy movies shubhalagnam, and ahwanam, both are unique scripts, and mrgblife gurinchi super ga chepparu both movies lo songs ayithe inka super

  • @bmunna95
    @bmunna95 2 หลายเดือนก่อน +1

    Super Ramya Krishna ❤

  • @sivavallabhapurapu7708
    @sivavallabhapurapu7708 3 หลายเดือนก่อน +2

    seetharama sastry garu ..... vaarini pogadataniki kuda maa lanti vaalla qualification saripodu. what a legend

  • @ejjigirirajkumar2690
    @ejjigirirajkumar2690 ปีที่แล้ว +355

    ఈ పాట రాసిన వారు చాలా గ్రేట్ 👌👌🙏🤝

  • @siva9908506039
    @siva9908506039 หลายเดือนก่อน

    Amma nanna meeku padhabuvandhanam...inthakanna em ichukkolenu ....meeru daivagnulu Amma 💐💐🙏...Nindu nurellu bhrathakalli meeru ❤❤

  • @surendrasiripireddy2062
    @surendrasiripireddy2062 ปีที่แล้ว +25

    Valuable lines😢

  • @Kumarrajukollabathula
    @Kumarrajukollabathula 3 หลายเดือนก่อน +3

    🙏🙏🙏2024 ఇప్పుడు కూడా చాలా బాగుంది సాంగ్

  • @RolexSasi
    @RolexSasi 11 หลายเดือนก่อน +6

    Ramyakrishnagaru chala baga acting chesaru

  • @vinodbhukya6126
    @vinodbhukya6126 ปีที่แล้ว +7

    E song rasina vaariki padinaa vaariki na padhabhivandhanam😢😢😢

  • @hanumanthappac7668
    @hanumanthappac7668 9 หลายเดือนก่อน +3

    Manasaku full Santoshnga untadi ee song vinte ❤

  • @ChendraMohan-g6y
    @ChendraMohan-g6y หลายเดือนก่อน +1

    I love Priyanka Priyanka Priyanka Priyanka Priyanka Priyanka

  • @SiNduraju1623
    @SiNduraju1623 5 หลายเดือนก่อน

    అగ్ని గుండం సాక్షి గా దేవుడు దగ్గర ఒక బంధం మూడు పడుతుంది కాని కట్టుకున్న వాడికి డబ్బు లోకం అయితే ఆ కట్టుకున్న భార్య ఎలా భరించాలి అబ్బా
    జీవితం లో ఫస్ట్ time ఏడిసా మూవీ చూసాక sv కృష్ణ రెడ్డి గారు ❤ భార్య భర్త ల బంధం జీవితాంతం అని నిరూపించారు 🙏🏻👏🏻👌🏻👌🏻👌🏻

  • @rameshchinna8264
    @rameshchinna8264 4 หลายเดือนก่อน +1

    Ee cinema chusi edavanini varu unte comment cheyandi

  • @srikanthkumarthanneeru3562
    @srikanthkumarthanneeru3562 2 หลายเดือนก่อน

    Salute to sastry gaaru and SPB... ❤❤

  • @Rohithyadav1470
    @Rohithyadav1470 ปีที่แล้ว +18

    We miss you sirivennela gaaru, awesome lyrics.

  • @TheMotivatingQuotes
    @TheMotivatingQuotes ปีที่แล้ว +41

    That moment when the female voice starts... I challenge you to hold your tears.. those lyrics... OH My goD! 😓😓

  • @snageswararao7879
    @snageswararao7879 2 ปีที่แล้ว +40

    Oh my god...Ellapudu husband and wife okatai undali......God gift us

  • @blaxmanpa
    @blaxmanpa ปีที่แล้ว +6

    ఇప్పడు ఇలాంటి పాటలు.. ఇలాంటి సినిమాలు ఎక్కడున్నాయి. అంత దుబుకు.. దుబుక్.. చెత్త సినిమాలు

  • @Omsrie123
    @Omsrie123 หลายเดือนก่อน +1

    E song ani sarilu cusina nenu aite cala emanation lo aipota 😢e song singer avaro kani vala ki❤🙏

  • @RajeshRajesh-iw6cr
    @RajeshRajesh-iw6cr 3 หลายเดือนก่อน

    E song na pilla ni gurthu chesinde
    2024 lo 😢💯😭😭

  • @ravikoran8410
    @ravikoran8410 ปีที่แล้ว +12

    Evergreen కే Evergreen movies 1990s movies

    • @kumarm9221
      @kumarm9221 ปีที่แล้ว

      Even the schooling life of 90s😊

  • @ChendraMohan-g6y
    @ChendraMohan-g6y 26 วันที่ผ่านมา +1

    Sunday my home

  • @rk8360
    @rk8360 8 หลายเดือนก่อน +1

    No one can write song like this
    Telugu traditional

  • @ChendraMohan-g6y
    @ChendraMohan-g6y หลายเดือนก่อน +1

    Job

  • @ChendraMohan-g6y
    @ChendraMohan-g6y หลายเดือนก่อน +1

    Chandu Chandu Chandu Chandu Chandu Chandu Chandu Chandu Chandu Chandu Chandu

  • @narendrakatari9000
    @narendrakatari9000 ปีที่แล้ว +7

    My favourite song ❤❤

  • @ChendraMohan-g6y
    @ChendraMohan-g6y หลายเดือนก่อน +1

    Chandu Chandu Chandu Chandu Chandu Chandu Chandu Chandu Chandu Chandu Chandu Chandu Chandu

  • @muralidharreddy1046
    @muralidharreddy1046 ปีที่แล้ว +35

    2023 lo nenu vintunnanu old is gold

  • @KrishnaKawalkar-j4b
    @KrishnaKawalkar-j4b ปีที่แล้ว +4

    Heart touching Song
    Very Nice ❤❤

  • @JanuJanu-mukundanvika
    @JanuJanu-mukundanvika ปีที่แล้ว +11

    Heart touching entha meaning. Undo ee song lo

  • @suryathesun5941
    @suryathesun5941 2 ปีที่แล้ว +46

    DIVORCE TESKOVALI ANUKUNNA VALLU OKASARI EEE SONG VINALI.

    • @Subhash-hb7ig
      @Subhash-hb7ig 2 ปีที่แล้ว +1

      P

    • @suryathesun5941
      @suryathesun5941 2 ปีที่แล้ว

      Wat

    • @sravanisrav1930
      @sravanisrav1930 ปีที่แล้ว

      Naku ila avabotundi future lo bcz my husband is taking divorce from me....ours is love marriage... but their parents told him to take divorce from me so he decided to take divorce from me😭😭😭😭😭😭

    • @anjireddy5938
      @anjireddy5938 ปีที่แล้ว

      @@sravanisrav1930 hello plz reply

    • @vedativikramsharma4048
      @vedativikramsharma4048 ปีที่แล้ว

      Correct ga cheparu

  • @gopinarasimha5047
    @gopinarasimha5047 2 หลายเดือนก่อน

    2024 lo song vintay badha
    kalugutundi😢 sv rangarao great

  • @ChendraMohan-g6y
    @ChendraMohan-g6y 26 วันที่ผ่านมา +1

    Satraday temple evening

  • @mrkmrk8906
    @mrkmrk8906 ปีที่แล้ว +4

    Golden days avi ...mali ravu Elanti songs e jenma lo ....

  • @ChendraMohan-g6y
    @ChendraMohan-g6y หลายเดือนก่อน +1

    Happy depavali

  • @gopivenkata8398
    @gopivenkata8398 ปีที่แล้ว +4

    Never come back again Beautiful moment super song

  • @ChendraMohan-g6y
    @ChendraMohan-g6y 2 หลายเดือนก่อน +1

    Sri rama

  • @ChendraMohan-g6y
    @ChendraMohan-g6y 2 หลายเดือนก่อน +1

    Missed call missed call missed call. Missed call

  • @srikarampraveen4656
    @srikarampraveen4656 ปีที่แล้ว +3

    Song.superhit

  • @ChendraMohan-g6y
    @ChendraMohan-g6y 2 หลายเดือนก่อน +1

    Where are you where

  • @prathapuramramu
    @prathapuramramu 7 วันที่ผ่านมา

    Sv కృష్ణారెడ్డి sir🙏

  • @viswabharathi52
    @viswabharathi52 2 ปีที่แล้ว +14

    My favourite movie song

  • @kishorebabumyla306
    @kishorebabumyla306 3 หลายเดือนก่อน

    సిరివెన్నెల ❤❤

  • @KatariRaveendra
    @KatariRaveendra 2 ปีที่แล้ว +41

    సూపర్ సాంగ్ ఆహ్వానం సినిమా ‌ శ్రీ కాంత్ మరియు రమ్యా క్రిష్ణ

  • @ChendraMohan-g6y
    @ChendraMohan-g6y หลายเดือนก่อน +1

    Sri Rama

  • @chekkanisushma882
    @chekkanisushma882 10 หลายเดือนก่อน +1

    One of the best lyrics......❤

  • @ChendraMohan-g6y
    @ChendraMohan-g6y 2 หลายเดือนก่อน +1

    Ptiyanka

  • @ChendraMohan-g6y
    @ChendraMohan-g6y 27 วันที่ผ่านมา +1

    I love you puturu

  • @nagamahalakshmiperli2348
    @nagamahalakshmiperli2348 2 หลายเดือนก่อน

    E song eantha baguntundo heart teachings song rasinavallu grate ❤❤❤

  • @naiduboddeda5615
    @naiduboddeda5615 5 หลายเดือนก่อน

    Very very very superb song i like you sooooo much i listen many many many times

  • @ChendraMohan-g6y
    @ChendraMohan-g6y 2 หลายเดือนก่อน +1

    Chandu

  • @AnilBunadhri
    @AnilBunadhri 11 หลายเดือนก่อน +3

    Nice ❤

  • @ChendraMohan-g6y
    @ChendraMohan-g6y หลายเดือนก่อน +1

    Satraday vakateshwara temple

  • @zarinsm6463
    @zarinsm6463 4 หลายเดือนก่อน

    Super nice song

  • @rajasekharkunchala7825
    @rajasekharkunchala7825 ปีที่แล้ว +5

    2023 chuse vallu entha mandhi unaru

  • @sashimusic8151
    @sashimusic8151 2 หลายเดือนก่อน +1

    New Aahanamam 20 1/1/2040%%%%%

  • @kommuramakrishna3814
    @kommuramakrishna3814 ปีที่แล้ว +3

    Great heart full song🙏🙏🙏🙏

  • @nikky_2811
    @nikky_2811 ปีที่แล้ว +7

    E song eppudu Samantha action lo ravali entha mandi anukutunaru💞💞🤗🤗🤗

  • @EshwarammaDerangula
    @EshwarammaDerangula 6 หลายเดือนก่อน

    Nice song
    Anni saarlu vinna vinalanipinche song

  • @VenkateshVenky-ic4nb
    @VenkateshVenky-ic4nb ปีที่แล้ว +2

    👌👌👌supar song

  • @ChendraMohan-g6y
    @ChendraMohan-g6y 26 วันที่ผ่านมา +1

    M

  • @sunilbabupasupuleti4412
    @sunilbabupasupuleti4412 11 หลายเดือนก่อน +1

    2023 lo kuda ee song vintunnanu
    Mari niru

  • @MalleshGunnala-r4q
    @MalleshGunnala-r4q 27 วันที่ผ่านมา

    My. Fevarite. Song

  • @akumartidhanaraju7331
    @akumartidhanaraju7331 3 หลายเดือนก่อน

    Super.....song😢😢😮

  • @UMAR-FAROOQ-15
    @UMAR-FAROOQ-15 ปีที่แล้ว +1

    Elanti pata rasina vallu padina vallu great

  • @malumalu196
    @malumalu196 2 ปีที่แล้ว +9

    Super

  • @ChendraMohan-g6y
    @ChendraMohan-g6y 2 หลายเดือนก่อน +1

    Chandramohan

  • @sunnybachala5110
    @sunnybachala5110 หลายเดือนก่อน

    Anyone 7 moth 2024..❤️‍🔥🤗

  • @MamathaVadthyavath
    @MamathaVadthyavath 7 หลายเดือนก่อน

    2024 attendence here❤❤❤❤old is gold ane vallu drop a❤

  • @muralidharreddy1046
    @muralidharreddy1046 ปีที่แล้ว +2

    Yes old is gold

  • @CHANDAVATHASHOK
    @CHANDAVATHASHOK 9 หลายเดือนก่อน +1

    2024 lo ee song vintunna vallu like ❤

  • @snageswararao7879
    @snageswararao7879 2 ปีที่แล้ว +22

    Love my telugu song

  • @MaheshTeluguyoutuber99
    @MaheshTeluguyoutuber99 3 หลายเดือนก่อน

    Nijama

  • @ChendraMohan-g6y
    @ChendraMohan-g6y 2 หลายเดือนก่อน +1

    Priyanka current ledu hathi ghoda current vastundi ratri Kota current Kota patalu no current morning night current song Priyanka Reddy I love u Priyanka Reddy I love u Priyanka Reddy I love you Priyanka Reddy I love you Priyanka Reddy I love you I love you I love night song ok. I love u