రైతు ఇంటి కథ/తెలంగాణ మట్టి కథ/village videos/manapalle Talent/emotion/comedy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • Hii Frnds My New Shortfilm || రైతు ఇంటి కథ || Village Videos || plz watch like share and Subscribe for more updates.....
    ..........................................................................
    #manapalletalent
    #రైతుఇంటికథ
    #emotionalvideo
    #messageorientedvideo
    #telugucomedyvideos
    #newcomedyvideos
    #trendingvideos
    #ontrendingvideos
    #radhikavideos
    #rajinivideos
    #sravanthicomedyvideos
    #jagadeeshvideos
    #meghanavideos
    #vinithavideos
    #narrasathishyadavoggukathalu
    #comedy
    ........................................................................
    story, screenplay, dailauges, direction:
    rajaram mohanreddy G (9247125645)
    Camera&Editing: Teenmar Raju (T.R)
    cast: sravanthi, rajini, my village show venkat, pawan, raja rammohanreddy, muddu Srinu, bhumanna, kodi srinu
    our village location
    village: Sriramulapally (ibrahimnagar)
    mandal: gollapally
    district : jagtial
    state: Telangana

ความคิดเห็น • 75

  • @08197520
    @08197520 ปีที่แล้ว +4

    👌 ఓ రైతు కష్టం నేటి సమాజంలో ఇలాగే జరుగుతుంది రైతు కష్టంలో జరిగే విధాన బాగా చూపించారు పాత్రలో అందరూ జీవించారు స్టోరీ బాగుంది ప్రెండ్స్

  • @Suharsha_naani24
    @Suharsha_naani24 ปีที่แล้ว +10

    video చూస్తే నా కళ్లలో నీళ్లు వచ్చాయి.. రైతు కష్టం చాలా బాగా చూపించారు... సూపర్ యాక్టింగ్... plz support raithu

  • @satyapriya9493
    @satyapriya9493 ปีที่แล้ว +5

    చాలా.........చక్కని వీడియో మేఘన,భర్త ఇద్దరూ చాలాచక్కని నటన ప్రదర్శించారు అభినందనలు 👌👌👌🤝🙏

    • @manapalletalent1346
      @manapalletalent1346  ปีที่แล้ว

      Tq verymuch... అమ్మ... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము

  • @srinivaskancharla4556
    @srinivaskancharla4556 ปีที่แล้ว +2

    అన్న స్టోరీ బాగా తీశారు సూపర్
    అన్న పాట పాడింది మమ మన మమ

  • @KorutlaSitralu
    @KorutlaSitralu ปีที่แล้ว +8

    నిజాలను కంటికి కట్టి నట్లు చూపించిన రాజమోహన్ అన్న కు హ్యాట్సాఫ్ 🙏👍

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 ปีที่แล้ว +3

    ఆల్ ద బెస్ట్ 🙏

    • @manapalletalent1346
      @manapalletalent1346  ปีที่แล้ว

      Tq.. Thankyou verymuch... వీడియోలను చూస్తు, కామెంట్ చేస్తు, సపోర్ట్ చేస్తున్నసందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @mrcreations9621
    @mrcreations9621 ปีที่แล้ว +2

    Super manchigundi ❤

  • @uragondarajan8197
    @uragondarajan8197 ปีที่แล้ว +4

    రాజా రామ్ గారి డైరెక్షన్ సూపర్ సూపర్

  • @saikacreation6044
    @saikacreation6044 ปีที่แล้ว +2

    Super bro

  • @VaishnaviKotthapelli-sb7if
    @VaishnaviKotthapelli-sb7if ปีที่แล้ว +4

    వేంకటన్న వీడియో సూపర్ chesinave😂

  • @Suharsha_naani24
    @Suharsha_naani24 ปีที่แล้ว +11

    నిజాం చెబుతున్నా ఏడుస్తూ వీడియో చూసినంత సేపు నా కళ్ళలో నీళ్ళు కారుతూనే ఉన్నాయ్ చాలా ఎమోషనల్ అయినా... మీ టీమ్ కి హ్యాట్సాఫ్😢

    • @manapalletalent1346
      @manapalletalent1346  ปีที่แล้ว

      Thankyou verymuch... వీడియోలను చూస్తు, కామెంట్ చేస్తు సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు.... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @mr_rajareddy_official
    @mr_rajareddy_official ปีที่แล้ว +6

    నటించిన ప్రతీ పాత్ర లో జీవించారు చాలా బాగా తీశారు ఒక పెద్ద సినిమా చూసినట్టు అనిపించింది మంచి స్టోరి తీసుకుని అందరూ బాగా చేశారు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు , ❤🙏🙏

    • @manapalletalent1346
      @manapalletalent1346  ปีที่แล้ว +1

      Thankyou verymuch... మీ పేరు రాజిరెడ్డి గారు అనుకుంటాను... తప్పకుండ మీకు రైతు కష్టాలు తెలిసేఉంటాయి ... ఈ వీడియోను చూసి స్పందించి కామెంట్ చేసినందుకు ధన్యవాదాలు...

  • @rajkumarchindham92
    @rajkumarchindham92 ปีที่แล้ว +1

    Bagundi video

  • @naraharishripathi2984
    @naraharishripathi2984 ปีที่แล้ว +1

    Excellent Video.

  • @santhoshmaidamshetti4274
    @santhoshmaidamshetti4274 ปีที่แล้ว +4

    Present situation of every farmer. Video was very emotional.. Thanks for bringing this to the people.
    Jai Kisan 🎉🎉🎉

  • @ramagirisai8367
    @ramagirisai8367 ปีที่แล้ว +2

    Super video👌👌👌

    • @manapalletalent1346
      @manapalletalent1346  ปีที่แล้ว

      Tq... వీడియోలను చూస్తు, కామెంట్ చేస్తు, సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము....

  • @Annavenirajashekar
    @Annavenirajashekar ปีที่แล้ว +1

    సూపర్ అన్న చూస్తుంట్టునే ఏడుపు వస్తుంది అన్న ఎన్నో గోసాలు పడుతున్నాము అన్న నువ్వు చేసిన ప్రతి సంఘటన చూసా అన్న నిను నా జీవితం లో😢ఒక మందు తాగుడు తప్ప 😢అన్ని చేసాను అన్న భూమిని నమ్ము కోవడం కాదు అన్న అమ్ముకోవమే మేలు అన్న 😭😭😭😭

    • @manapalletalent1346
      @manapalletalent1346  ปีที่แล้ว

      ప్రతి రైతు గోస ఇంతేనా... దేవుడా.!

  • @EdlaSathish-xn9fm
    @EdlaSathish-xn9fm ปีที่แล้ว +1

    Super acting megana

  • @Tinkumove
    @Tinkumove ปีที่แล้ว +1

    సూపర్ 🎉

    • @manapalletalent1346
      @manapalletalent1346  ปีที่แล้ว

      Tq... Verymuch వీడియోలను చూస్తు, కామెంట్ చేస్తు, సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు

  • @dumpetathirupathi1484
    @dumpetathirupathi1484 ปีที่แล้ว +1

    Supar anna 😢😢😢

  • @srikanthakulasrikanth1537
    @srikanthakulasrikanth1537 ปีที่แล้ว +1

    Chala bhagudi

  • @natural681
    @natural681 ปีที่แล้ว +3

    అవ్వ, అయ్య, బాపు, నాయినా, మాలాస, అదినే, బువ్వ - కూర అండుడు, ఎప్పుడు అచ్చిండ్రే అవ్వ- బిడ్డ, మంచిగుంది అన్న గీ 4-5 ఏండ్ల సంధి రైతుల బాధలు గిటల్నే ఉన్నయి. కండ్లల్ల నీళ్ళు తిరిగినయి. మంచిగా ఉంది అన్న. ఇంకా తియ్యాల అని ఆ ఏములాడ రాజన్న, కొండగట్టు అంజన్న, నాంపల్లి నర్సన్న నీ కోరుకుంటున్న.❤❤👍🙏🙏🥰😍🤩

    • @manapalletalent1346
      @manapalletalent1346  ปีที่แล้ว +1

      తప్పకుండ ఇంక మంచి మంచి వీడియోలను తీస్తాము... అలాగే మన తెలంగాణ యాష, బాష, ప్రాచీన పదాలను బతికించుకుందాము... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము... వీడియోలను చూస్తు ఇలాగె కామెంట్ చేయండి.... ధన్యవాదాలు....

    • @natural681
      @natural681 ปีที่แล้ว

      @@manapalletalent1346 🙏🙏👍👍🥳

  • @ashokakkinaveni781-cb6mn
    @ashokakkinaveni781-cb6mn ปีที่แล้ว +3

    Hi Ragini akka super👌👌👌👌👌

  • @RaviKurre-ho7nh
    @RaviKurre-ho7nh ปีที่แล้ว +2

    Excellent 👌👌👌

  • @kamishettyanjaneyulu8745
    @kamishettyanjaneyulu8745 ปีที่แล้ว +1

    Super ❤❤

    • @manapalletalent1346
      @manapalletalent1346  ปีที่แล้ว

      Thankyou verymuch... వీడియోలను చూస్తు కామెంట్ చేస్తున్నందుకు🙏... మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము

  • @JangaReddyAnthamolla-sf9hv
    @JangaReddyAnthamolla-sf9hv ปีที่แล้ว +2

    Super jaijavanjaikisan❤

    • @manapalletalent1346
      @manapalletalent1346  ปีที่แล้ว +1

      Tq... వీడియోలను చూస్తు, కామెంట్ చేస్తు, మమ్ములను సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు.... మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @sreenusreenu3412
    @sreenusreenu3412 ปีที่แล้ว +2

    Very nice... you PPL shown the real issues of farmers.. genuine issues..

  • @vijjagiriraju5455
    @vijjagiriraju5455 ปีที่แล้ว +1

    Rithu kastanni kallaku kattinatlu chuupinchaaru naakuu yedupu aagaledu suupar gaa chesaaru

  • @Suharsha_naani24
    @Suharsha_naani24 ปีที่แล้ว +3

    మికు హ్యాట్సాఫ్🙏🙏🙏🙏

    • @manapalletalent1346
      @manapalletalent1346  ปีที่แล้ว

      Thankyou verymuch... వీడియోలను చూస్తు, కామెంట్ చేస్తు సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు.... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @gangadharrayini1369
    @gangadharrayini1369 ปีที่แล้ว +1

    Super

    • @manapalletalent1346
      @manapalletalent1346  ปีที่แล้ว

      Tq verymuch... వీడియోలను చూస్తు, కామెంట్ చేస్తు, సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @swamybonam3224
    @swamybonam3224 ปีที่แล้ว +2

    Meru manchi videos thesthunaru raithu gurinchi baga chupettaru raithu kastalu chusthunte edchamu 😭😭😭😭😭😭

    • @manapalletalent1346
      @manapalletalent1346  ปีที่แล้ว +1

      Tq... మీరు ఈ ఛానల్లో వచ్చె ప్రతి వీడియోను చూస్తు, కామెంట్ చేస్తు మీ అభిప్రాయాలను మాతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము ...

  • @adepupadma9743
    @adepupadma9743 ปีที่แล้ว +2

    So sad, raithu kastalu Baga daggataraga chupincharu
    Main problem ede.

  • @rameshamolla5987
    @rameshamolla5987 ปีที่แล้ว +2

    Super waitg part2

  • @lohithlohith9617
    @lohithlohith9617 ปีที่แล้ว +4

    Part 2 video take

  • @rajendhargongeti1633
    @rajendhargongeti1633 ปีที่แล้ว +4

    Wow wonderful good message brother🎉🎉🎉🎉❤❤❤❤❤❤🎉🎉🎉🎉😢😢😢😢😢😢😢🎉🎉🎉🎉

  • @venkateshrao6279
    @venkateshrao6279 ปีที่แล้ว +1

    Script simple ga bavundi

    • @manapalletalent1346
      @manapalletalent1346  ปีที่แล้ว

      Tq... Verymuch వీడియోలను చూస్తు, కామెంట్ చేస్తు, సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...

  • @maratidamodar
    @maratidamodar ปีที่แล้ว +2

    రైతు రైతు రైతు
    రైతు కంట కన్నీరు
    రైతు వెంటే కష్టాలు
    రైతు వెంటే అందరూ ఉన్నట్టు ఉంటారు
    రైతులేనిది రాజ్యం లేదుఅంటారు
    కానీ రాజ్యంలో రైతును లేకుండానే
    చేస్తూన్నారు రైతుకు నిజమైన నిజంగా న్యాయం చేయాలని అనిపిస్తే వెంటనే స్వామినాథన్ కమిటి చెప్పినట్టు చేయాలి కానీ చేయరు అదే
    కార్పోరేట్ కంపెనీలకు మాత్రం లక్షల కోట్లు మాఫీ చేస్తారు ఒక రైతుకు చేస్తే చేయవద్దని మాట్లాడే ప్రజాస్వామిక అతిపెద్ద దేశం

  • @Suharsha_naani24
    @Suharsha_naani24 ปีที่แล้ว +2

    Haii friends mi videos chala baguntayi... Nenu anni fellow avtha.... Spl poshi kosam

  • @Mouni936
    @Mouni936 ปีที่แล้ว +3

    TV actors daily life vedios chesevalla kante mundhu elanti valla vedios chese valla kastam gurthinchandi😊

    • @manapalletalent1346
      @manapalletalent1346  ปีที่แล้ว +1

      Thankyou verymuch... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము

  • @shekarshekark6779
    @shekarshekark6779 ปีที่แล้ว +1

    🙏🙏😭😭

  • @AshokYadav-xh9mp
    @AshokYadav-xh9mp ปีที่แล้ว +1

    Hello

  • @AbdulAzizMohammad-c8f
    @AbdulAzizMohammad-c8f ปีที่แล้ว +3

    Mantram cheseru next epesoud yepudu

  • @Mouni936
    @Mouni936 ปีที่แล้ว +2

    Raithu raju antaru kani raithu brathuku maradhu monnanemo vadagandla vaana eppudu varsham ledhu😭😭 elanti short films shoot chese vallaku support cheyandi

  • @sridharthota9352
    @sridharthota9352 ปีที่แล้ว +1

    😢😢😢

    • @manapalletalent1346
      @manapalletalent1346  ปีที่แล้ว

      వీడియోలను చూస్తు, కామెంట్ చేస్తు, సపోర్ట్ చేస్తున్నoదుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము

  • @ChandramouliGoud-gh4nm
    @ChandramouliGoud-gh4nm ปีที่แล้ว +4

    Hi,,Rajini,,Akka,,Super,,super,,super,,super,,super,,super,,akka,,🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏

    • @manapalletalent1346
      @manapalletalent1346  ปีที่แล้ว

      Tq.... మీరు చూపిస్తున్న అభిమానానికి ధన్యులము.... వీడియోలను చూస్తు ఇలాగె కామెంట్ చేయండి... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము

  • @venkateshrao6279
    @venkateshrao6279 ปีที่แล้ว +1

    Farmer rice supply direct persons undali .. whole sale rate ammu..

  • @ummaganivlogs7679
    @ummaganivlogs7679 ปีที่แล้ว +1

    Poshavva lekkapothi bore ga undi

  • @naraharishripathi2984
    @naraharishripathi2984 ปีที่แล้ว +1

    Excellent Video.

    • @manapalletalent1346
      @manapalletalent1346  ปีที่แล้ว

      Thankyou verymuch... మీ సపోర్ట్ ఎల్లకాలం గిట్లనే ఉండాలని కోరుకుంటున్నాము...

  • @kashwithareddy3b582
    @kashwithareddy3b582 ปีที่แล้ว +2

    Super video 🎉

  • @naredlanaresh967
    @naredlanaresh967 ปีที่แล้ว +2

    Excellent 👌

    • @manapalletalent1346
      @manapalletalent1346  ปีที่แล้ว

      Thankyou verymuch... వీడియోలను చూస్తు, కామెంట్ చేస్తు సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...