Gud mrng father praise the lord peda babu job lo join ainanduku devuniki sthotramulu prayer chesina father ki vandanamulu kumarte vivaham job koraku prayer cheyandi father
Prise the Lord dear father garu👏👏 e chakkati goppa vakyam dvara yessaya mimmalni mammalani janulaandarini bahuga adikamuga Devichungaka amen Amen Amen🙏🙏 🙇♂️🙇♂️✝️✝️✝️✝️
Father garu nenu ankaring Baga cheyalani makosam prardinchandi father garu ma kosam prardinchandi alage ma family members Kasam khuda prardinchandi father garu
Praise the Lord యేసయ్య మా లక్ష్మీపురం విచారణ ఫాదర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి మా విజయరాజు ఫాదర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి మా చిరంజీవి ఉపదేశమాస్టర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి నా తల్లి గంజి మరియరాణి గారికి మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి నా తండ్రి గంజి దేవదాసు గారికి నడుము నొప్పి దగ్గు తగ్గిపోయే భాగ్యాన్ని అనుగ్రహించండి నా మేనత్త గంజి మరియమ్మ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి నా భార్య గంజి శైలజ కి మంచి ఆరోగ్యం దయచేయండి నా బిడ్డలు ఇద్దరూ గంజి జీవన కి మంచి ఆరోగ్యం దయచేయండి గంజి అరవింద్ కి మంచి ఆరోగ్యం దయచేయండి జీవన డాక్టర్ జీవన గా గంజి అరవింద్ ఐఏఎస్ గా అయ్యే భాగ్యాన్ని అనుగ్రహించండి నా జాబ్ త్వరగా పరిమినెంట్ అయ్యే భాగ్యాన్ని దయచేయండి రాకేష్ ప్రసాదు మాకు ఇవ్వాల్సిన డబ్బులు త్వరగా ఇచ్చే భాగ్యాన్ని దయచేయండి ఈరోజు అందరికీ శాలరీలు పడిపోయి మాకు ఇవ్వవలసిన వాళ్లు మాకు డబ్బులు ఇచ్చేసే భాగ్యాన్ని అనుగ్రహించండి సాయి శ్రీనివాస్ గారు లాంటి ఏడిఈ గారు వర కుమార్ గారు లాంటి ఏఈ గారు చల్లపల్లి సబ్ డివిజన్ కొచ్చే భాగ్యాన్ని అనుగ్రహించండి నేను డ్యూటీకి వెళుతుండగా డ్యూటీ చేస్తుండగా డ్యూటీ నుంచి తిరిగి వస్తుండగా బిడ్డ స్కూల్ కి వెళుతుండగా స్కూల్లో చదువుతుండగా స్కూల్ నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా నా భార్య ఇంట్లో ఉంటుండగా నీ సకల దూతలను మాకు కంచ వలె ఉంచండి నా ఆఫీస్ బాగుండటం కోసం నా కుటుంబం బాగుండటం కోసం నా పిల్లలు బాగుండటం కోసం నా సంఘం బాగుండటం కోసం నీ సకల దూతలను కంచి వల ఉంచండి ప్రభువా నీవు తప్ప నాకు ఇంకెవరూ లేరయ్యా నన్ను ఆదుకో ప్రభువా ఆమెన్
Good morning father garu 🙏🏻 yesuva Vandanam yesuva sthotram yesuva Aradhana yesuva maku thoduga undandi yesayya na bidda jithin ki anyayam cheyoddu yesayya ma korikanu tirchandi yesayya na kanniru vyardham cheyoddu yesayya mammalni mi sannidhilo goppa sakshuluga nilabettandi yesayya 😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭♥️😭🙏🏻🙏🏻🙏🏻😭
Praise the lord Deva 🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️ praise the lord father garu 🙏🏻🙏🏻 Amma Mariya thalli ma kosam prardhinchandi Thalli Amen 🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️ Amma ma kutumbalalo madhyastha prardhana dhayacheyandi thalli Amen 🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️ ma husband ki good health evalani korukuntunnamu thandri Amen 🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️ma bhiddala ki manchi bhavishyathu dhayacheyandi manchi arogyam dayacheyalani vedukontunnamu thandri Amen 🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️
గత నెల అంత కాపాడిన యేసయ్య ఈ డిసెంబర్ ఆఖరి నెల లొ కూడ మాకు తోడుగా ఉండి మా రాకపోకల యందు మేము చేస్తున్నా పని లొ మా శత్రువులను మంచి గా ఉండే లాగా ప్రార్ధన చేయగారు ఫాదర్ గారు 💐💐💐💐💐
Praise the lord father garu pray for my family father garu ma kutumbam lo vunna saitanu shodana lu tolagipovali ani prardinchandi father garu ma babai kutumbam lo Shanti samadanam kalagali ani saitanu shodana lu tolagipovali ani prardinchandi father garu ma kutumbalu manashanti lekunda poindi prardinchandi
Praise the lord Father 🙏🙏🙏 Annayya seetha Rama Raju Koraku prayer cheyyandi Father brain stroke vachindi aa thandri daya valla manchiga unnadu kani left hand movement ledu father please please please prayer cheyyandi Father sampurnamaina swasthata koraku prayer cheyyandi Father 😭😭😭😭😭
Praise the lord father please pray for me and my family and please solved by my court case and please change my husband thoughts give me my family and all' family problems and all' un employees and all' Divers case 🙏
GOOD MORNING FATHER GAARU 🎉 PRAISE THE LORD 🙏 TQ VERY MUCH FOR THIS GRATE MESSAGE 🎉 FATHER GAARU I AM A DIABETIC PATIENT NOT FEELING WELL PLEASE PRAY FOR GOOD HEALTH ESPECIALLY PRAY FOR GOOD TEACHING POST STILL I AM NOT GETTING TEACHING POST SINCE 3 YEARS I AM NOT GETTING JOB, PLEASE PRAY FOR GOOD JOB 🙏 TQ VERY MUCH FOR YOUR KINDFUL PRAYERS 🙏🙏🙏🙏🙏👏
Good morning father..Praise the lord 🙏🙏..Gadichina kaalamantha Maa family ni , nannu devudu thoduga vundi, kapadinandhuku devuniki kruthagnathalu Swami...😢😢.ee Aagamana kalaniki siddhapadela ma manasulani Thandri devuni kosam ready vundela divinchamami prarthana,,And 25 th na Prabhu sannidhi cherina maa thathaiah ki Athma shanthi ni dayacheyeyamani prarthana.. Nenu raasina Nursing exam lo naaku job vachhela deevinchamani prarthana cheyandi swamy 😢😢😢please
Praise the lord father 🙏 pillala ki manchi kutumba jeevitanni ivvalani helth kosam prayer cheyyandi father ✝️🛐💟🙏 ujwala ki 9yeras ke sugar vachindi tana kosam prayer cheyyandi father ✝️🛐💟🙏 house construction chestunnamu anta manchi ga jaragalani prayer cheyyandi father ✝️🛐💟🙏🙏🙏
Praise the lord father. ఈరోజు మా పిల్లలిద్దరూ శ్రేయాంజలి మరియు కీర్తన రాజ్ .టెక్. చదువుతున్నారు. వారికి మిడ్ మరియు సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. కావున మా పిల్లలిద్దరూ పరీక్షలు మంచిగా వ్రాయుట కొరకు ప్రార్థన చేయండి ఫాదర్. ఫాదర్ మీకు కృతజ్ఞత వందనాలు ఫాదర్.
Praise the lord father ear infection high risk vuna jayadev ki e week lo test eco test vunai father operation ki date chepamanaru andi success ai babu nutana jeevitam pondali ani prayer cheyandi father ma family balayesayya Prema nu podali pls pray for jayadev
Good morning father garu 🙏 praise the lord. Father garu maa lo unna aham le kunda undutaku prardhana cheyandi 🙏🙏 Father garu nannu santanu Edo oka rupamlo sodisthu undhi please vidudalakoraku prayer cheyandi father 🙏🙏♥️
Praise the lord fadher.. Good morning fadher.. దేవా గడచిన నెల అంతయు మమ్ము కాపాడిన దేవా నీకే స్తుతి స్తోత్రం దేవా ఈ నెల అంతయు మమ్ము ఎటువంటి పాపములో పడనీయకుండా మాకు సహాయం చేయండి తండ్రి రెండవ రాకడను జ్ఞాపకం చేసుకుంటూ ఇహలోక జీవితంలో పాపములో పడనీయకుండా నిత్యం నీ మార్గంలో నడిపించు కృపను మాకు దయచేయండి దేవా. ప్రతిరోజు మాకు చక్కటి వాక్యాన్ని అందిస్తున్న మా ఫాదర్ గారునీ ఆశీర్వదించండి. ఇంకా నాలుగు దిశలో వాక్యాన్ని ప్రకటించే భాగ్యాన్ని ఆయనకి ప్రసాదించమని ఆయుష్ ఆరోగ్యాలతో ఉండే కృపను దయచేయమని మా నాథుడిని మీ కుమారుడైన ఏసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. దేవా నీకే స్తుతి స్తోత్రం ఘనత మహిమ కిర్త ప్రభావం కలుగును గాక... ఆమెన్ 🙏🙏 ఆమెన్ ❤️❤️
మా తల్లి గారి కోసం మా తమ్ముళ్ళు వారొక కుటుంబాన్ని కోసం ఆ భార్య పిల్ల ఆరోగ్యం ఆశీర్వాదం కోసం మా అప్పుల బాధ కోసం ప్రార్థన చేయండి ఆమెన్
Yesayya na bidda trading business deevinchandi Amma mariyamma talli Amen 🙏
Praise the lord father 🙏🙏 pray for my family father 🙏🙏
Praise thelord father garu na biddala koraku prardinchandi 🙏amen
Ma appulu teerelaga deevinchandi Amma mariyamma talli Amen 🙏
Good morning father మీ కొరకు మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి స్వామి
Good morning father GARU
Yesayya na bidda chestunna business deevinchandi Amma mariyamma talli Amen 🙏😭
Father prayer for us ❤ Amen 😢 Amen 🙏 Amen ❤
Yesayya na bidda ki cinema chances vachelaga deevinchandi Amma mariyamma talli Amen 🙏
Praise the lord father ma families kosam preyer cheyandi amen🙏🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ ఫాదర్ గారు, నా కుటుంబం కొరకు ప్రార్ధించండి మీ కోసం నేను ప్రార్ధిస్తున్నాను
గుడ్ మార్నింగ్ ఫాదర్ గారు కుమారుడు మారు మనసు పొందడానికి ప్రార్థించండి స్వామి
Yesayya ma satruvulu andari nundi na bidda ni rakshinchandi
Praise the lord father please pray for family good health and happiness and peace 🙏🙏🙏🙏🙏 Amen Amen Amen Amen Amen
Praise the lord father Gary good morning father Gary thank you prayer father amen amen 🙏🙏🌷🙏🙏
Good morning father gaaru🎉🎉🙌🙌🙏🙏🌹
Praise the lord Jesus christ father GARU
Good morning father praise the lord father please pray for my family members father Amen 🙏 కార్నర్
Yesayya naku chit amount 4 lakhs ravali yetuvavanti godavalu lekunda ma money vachelaga deevinchandi Amma mariyamma talli Amen 🙏
Praise the Lord father
Peaceful morning Father
Good morning father praise the lord father good message father pray for my financial problems father
Gud mrng father praise the lord peda babu job lo join ainanduku devuniki sthotramulu prayer chesina father ki vandanamulu kumarte vivaham job koraku prayer cheyandi father
Prise the Lord dear father garu👏👏 e chakkati goppa vakyam dvara yessaya mimmalni mammalani janulaandarini bahuga adikamuga Devichungaka amen Amen Amen🙏🙏 🙇♂️🙇♂️✝️✝️✝️✝️
Amen vandanallu Jesse's thankyou jesses
Father garu nenu ankaring Baga cheyalani makosam prardinchandi father garu ma kosam prardinchandi alage ma family members Kasam khuda prardinchandi father garu
Praise the lord father. Pray for my family. Thank you father.
Praise the lord 🙏
Good morning father praise the lord father 🙏🙏🙏🙏🙏
Praise the Lord యేసయ్య మా లక్ష్మీపురం విచారణ ఫాదర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి మా విజయరాజు ఫాదర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి మా చిరంజీవి ఉపదేశమాస్టర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి నా తల్లి గంజి మరియరాణి గారికి మంచి ఆరోగ్యంగా ఇచ్చేయండి నా తండ్రి గంజి దేవదాసు గారికి నడుము నొప్పి దగ్గు తగ్గిపోయే భాగ్యాన్ని అనుగ్రహించండి నా మేనత్త గంజి మరియమ్మ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి నా భార్య గంజి శైలజ కి మంచి ఆరోగ్యం దయచేయండి నా బిడ్డలు ఇద్దరూ గంజి జీవన కి మంచి ఆరోగ్యం దయచేయండి గంజి అరవింద్ కి మంచి ఆరోగ్యం దయచేయండి జీవన డాక్టర్ జీవన గా గంజి అరవింద్ ఐఏఎస్ గా అయ్యే భాగ్యాన్ని అనుగ్రహించండి నా జాబ్ త్వరగా పరిమినెంట్ అయ్యే భాగ్యాన్ని దయచేయండి రాకేష్ ప్రసాదు మాకు ఇవ్వాల్సిన డబ్బులు త్వరగా ఇచ్చే భాగ్యాన్ని దయచేయండి ఈరోజు అందరికీ శాలరీలు పడిపోయి మాకు ఇవ్వవలసిన వాళ్లు మాకు డబ్బులు ఇచ్చేసే భాగ్యాన్ని అనుగ్రహించండి సాయి శ్రీనివాస్ గారు లాంటి ఏడిఈ గారు వర కుమార్ గారు లాంటి ఏఈ గారు చల్లపల్లి సబ్ డివిజన్ కొచ్చే భాగ్యాన్ని అనుగ్రహించండి నేను డ్యూటీకి వెళుతుండగా డ్యూటీ చేస్తుండగా డ్యూటీ నుంచి తిరిగి వస్తుండగా బిడ్డ స్కూల్ కి వెళుతుండగా స్కూల్లో చదువుతుండగా స్కూల్ నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా నా భార్య ఇంట్లో ఉంటుండగా నీ సకల దూతలను మాకు కంచ వలె ఉంచండి నా ఆఫీస్ బాగుండటం కోసం నా కుటుంబం బాగుండటం కోసం నా పిల్లలు బాగుండటం కోసం నా సంఘం బాగుండటం కోసం నీ సకల దూతలను కంచి వల ఉంచండి ప్రభువా నీవు తప్ప నాకు ఇంకెవరూ లేరయ్యా నన్ను ఆదుకో ప్రభువా ఆమెన్
Jesus I trust in you
Praise the Lord Jesus Christ,
Good morning my dear father
Praise the Lord 🙏🙏 Father
Good morning father garandi maakutabham divinchandi swami maa amma ki manchi aroghyam Daya chayanlani nalovna ghrvani tisivayandi swami🙏🙏 Amen Amen
Pray for my father and mother 🙏
Good morning father praise the lord 🙏
Good morning father garu 🙏🏻 yesuva Vandanam yesuva sthotram yesuva Aradhana yesuva maku thoduga undandi yesayya na bidda jithin ki anyayam cheyoddu yesayya ma korikanu tirchandi yesayya na kanniru vyardham cheyoddu yesayya mammalni mi sannidhilo goppa sakshuluga nilabettandi yesayya 😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭♥️😭🙏🏻🙏🏻🙏🏻😭
Good morning father🙏🙏 makutombanni Deevinch Aservadinch manchi arogyam dayacheyamani vedukonuchunnam thandree amen🙏🙏
Praise the lord 🙏 Amen4
ఆమెన్ స్వామి మా పిల్లల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి అవి రాకుండా ప్రార్థన చేయండి స్వామి మా చిన్న కుమారుడి వివాహం కోసం ప్రార్థన చేయండి స్వామి ఆమెన్
Pray for our lands father
Praise the lord Deva 🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️ praise the lord father garu 🙏🏻🙏🏻 Amma Mariya thalli ma kosam prardhinchandi Thalli Amen 🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️ Amma ma kutumbalalo madhyastha prardhana dhayacheyandi thalli Amen 🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️ ma husband ki good health evalani korukuntunnamu thandri Amen 🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️ma bhiddala ki manchi bhavishyathu dhayacheyandi manchi arogyam dayacheyalani vedukontunnamu thandri Amen 🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️
Goodmorning fr. garu🙏🙏🙏
Praise the lord 🙏 Good morning father garu 🙏 Amen 🙏🙏🙏
Amen🙏🙌🙇
GOOD MORNING FR
Rechel ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి ఫాథర్ ప్రైస్ ది లార్డ్ ఫాథర్
🙏🙏
Praise the lord father good morning father 🙏🙏🙏💐💐💐
Father garu Vandana mulu
Praise the lord father garu
My day starts with your message and thank you for your prayers 🙏🙏🙏
సర్వే స్తోత్రము స్వామి 🙏🙏🙏
Praise the lord father Garu maa kutubamam mosam pradhinchandi
Praise the lord father garu good morning father garu
Maku ravalasina money vachelaga prayer cheyyandi Amma mariyamma talli Amen 🙏
AMEN AMEN AMEN AMEN AMEN 💖 JESUS PRAYER KODELLIUMAKODELLIPRASANNAKODELLIVARALAKSHMIKODELLIPRASAD ✝️✝️✝️🌹🌹🌹🛐🛐🛐🙏🙏🙏
🙏🙏🙏🙏👨👨👦👦
Good Morning 🌄☀️ Father ☀️🌻.Praise the Lord. Hallelujah ✝️🙏🏽🙏🏽✝️✝️.Please pray for my family father 🙏🏽✝️✝️✝️🙏🏽✝️🙏🏽
Fr. Dharshana garndham vivarana yi vandi
Father , Naa kutumbamu kosam
Praardhinchagalaru 🙏🙏
Vandanamulu Father 🙏🙏
GOD BLESS YOU FATHER GARU 🙌🙌🙌🙌🙌
Gudmonig fr garu bagunnara Praise the lord 🙏💟🙏🙏🙏🙏🙏🙏
Prase the lord amen 🙏
Father good morning
Praise the lord father garu ma irugu porugu varu yesayya nu telusukonela prardinchandi Amen
Praise the Lord father garu, Father pls pray for me, Hallelujah Amen 🙏🙏
గత నెల అంత కాపాడిన యేసయ్య ఈ డిసెంబర్ ఆఖరి నెల లొ కూడ మాకు తోడుగా ఉండి మా రాకపోకల యందు మేము చేస్తున్నా పని లొ మా శత్రువులను మంచి గా ఉండే లాగా ప్రార్ధన చేయగారు ఫాదర్ గారు 💐💐💐💐💐
Praise the lord father garu pray for my family father garu ma kutumbam lo vunna saitanu shodana lu tolagipovali ani prardinchandi father garu ma babai kutumbam lo Shanti samadanam kalagali ani saitanu shodana lu tolagipovali ani prardinchandi father garu ma kutumbalu manashanti lekunda poindi prardinchandi
Good morning Father prayer for my family
Praise the lord 🙏 father pray for my family happyness, children education and avoid my problems
Praise the lord Father 🙏🙏🙏
Annayya seetha Rama Raju Koraku prayer cheyyandi Father brain stroke vachindi aa thandri daya valla manchiga unnadu kani left hand movement ledu father please please please prayer cheyyandi Father sampurnamaina swasthata koraku prayer cheyyandi Father 😭😭😭😭😭
Praise the lord father please pray for me and my family and please solved by my court case and please change my husband thoughts give me my family and all' family problems and all' un employees and all' Divers case 🙏
Praise the Lord father good morning father🙏 my family kosam peary cheyandi healthy people' vastundi please peary cheyandi father🙏 amen🙏 Amen Amen🙏
GOOD MORNING FATHER GAARU 🎉 PRAISE THE LORD 🙏 TQ VERY MUCH FOR THIS GRATE MESSAGE 🎉 FATHER GAARU I AM A DIABETIC PATIENT NOT FEELING WELL PLEASE PRAY FOR GOOD HEALTH ESPECIALLY PRAY FOR GOOD TEACHING POST STILL I AM NOT GETTING TEACHING POST SINCE 3 YEARS I AM NOT GETTING JOB, PLEASE PRAY FOR GOOD JOB 🙏 TQ VERY MUCH FOR YOUR KINDFUL PRAYERS 🙏🙏🙏🙏🙏👏
Please prayer for my son Avinash best future and financial problems and own house 🏡 and cinema chances Amma mariyamma talli Amen 🙏
Praise the Lord and good morning father garu
Praise the lord
Payakaraopeta new charchu kosam pradhana cheyadi father
My family kosam pradhana cheyadi father
Gud morning father ❤
Praise the lord father ma chinna papa health kosam prayer cheyandi father please and thank you father
Praise.the.lord. and good marning father garu and ma papaki Santhanam and ma babuki vivaham kosam pradincha galaru amen amen amen 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🛐
Praise the lord father garu 🙏 maa children's koraku preyer cheyyandi father 😢 నాలో ఉన్న గర్వము కోపము తీసేవెయ్యి ప్రభువా 😢😢
Good morning father..Praise the lord 🙏🙏..Gadichina kaalamantha Maa family ni , nannu devudu thoduga vundi, kapadinandhuku devuniki kruthagnathalu Swami...😢😢.ee Aagamana kalaniki siddhapadela ma manasulani Thandri devuni kosam ready vundela divinchamami prarthana,,And 25 th na Prabhu sannidhi cherina maa thathaiah ki Athma shanthi ni dayacheyeyamani prarthana.. Nenu raasina Nursing exam lo naaku job vachhela deevinchamani prarthana cheyandi swamy 😢😢😢please
ఫాదర్ మాకోసం ప్రార్దన చెయ్యండి 🙏
Praise the lord father 🙏 pillala ki manchi kutumba jeevitanni ivvalani helth kosam prayer cheyyandi father ✝️🛐💟🙏 ujwala ki 9yeras ke sugar vachindi tana kosam prayer cheyyandi father ✝️🛐💟🙏 house construction chestunnamu anta manchi ga jaragalani prayer cheyyandi father ✝️🛐💟🙏🙏🙏
గుడ్ మార్నింగ్ ఫాదర్ గారు అండి మా ఫ్రెండ్ వాళ్ళు కోర్టు కేసులో ఉన్నారు వారికి బెయిల్ రావాలని ప్రార్థన సహాయం కోరుతున్నాం
Praise the lord father. ఈరోజు మా పిల్లలిద్దరూ శ్రేయాంజలి మరియు కీర్తన రాజ్ .టెక్. చదువుతున్నారు. వారికి మిడ్ మరియు సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. కావున మా పిల్లలిద్దరూ పరీక్షలు మంచిగా వ్రాయుట కొరకు ప్రార్థన చేయండి ఫాదర్. ఫాదర్ మీకు కృతజ్ఞత వందనాలు ఫాదర్.
Praise the lord father ear infection high risk vuna jayadev ki e week lo test eco test vunai father operation ki date chepamanaru andi success ai babu nutana jeevitam pondali ani prayer cheyandi father ma family balayesayya Prema nu podali pls pray for jayadev
Fr garu please pray for my children for good future kosam prayer 🙏🙏🙏🙏 kavali fr garu please pray for him
Praise the lord father 🙏🙏 father Repu naku RPF exam father priyer cheyandi father malasri ki job ravaleane priyer chyande father 🙏🙏🙏
Good morning father garu 🙏 praise the lord.
Father garu maa lo unna aham le kunda undutaku prardhana cheyandi 🙏🙏
Father garu nannu santanu Edo oka rupamlo sodisthu undhi please vidudalakoraku prayer cheyandi father 🙏🙏♥️
Praise the Lord🙏 Please pray for my son thesis submit success safe home Father🙏🙏
Please prayer for my son Avinash best future
Good morning Father, nenu ardhika ibbandhulatho sathamatha avuthunna father, naku okari nundi money sahayam ravalsi vundhi father avi vachela mana thandri namamulo prayer cheyandi Father, Amen
Praise the lord father please pray for my daughter marriage 🙏🙏
గుడ్ మార్నింగ్ ఫాదర్ గారు అండి ఆగమ న కాల శుభాకాంక్షలుఫాదర్ గారండి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి ఫాదరగారండి మీకు వందనాలు ఫాదరగారండి
Fr garu nenu rendu rojulu me vakyam vinaledu chala badha paddanu na kosam prayer cheyandi FR
Snigdha.....my son's Vineeth vikyath nadagariki ravalani plz prayer for me father and naku govt job ravalani plz prayer for me father 😢😢😢😢
Good morning father garu
Anish Ashok Reema life settled kosam preyar cheyandi
Father nanu 11st year chaduvothunanu Baga chadavalani pray chayande please
Praise the lord fadher.. Good morning fadher.. దేవా గడచిన నెల అంతయు మమ్ము కాపాడిన దేవా నీకే స్తుతి స్తోత్రం దేవా ఈ నెల అంతయు మమ్ము ఎటువంటి పాపములో పడనీయకుండా మాకు సహాయం చేయండి తండ్రి రెండవ రాకడను జ్ఞాపకం చేసుకుంటూ ఇహలోక జీవితంలో పాపములో పడనీయకుండా నిత్యం నీ మార్గంలో నడిపించు కృపను మాకు దయచేయండి దేవా. ప్రతిరోజు మాకు చక్కటి వాక్యాన్ని అందిస్తున్న మా ఫాదర్ గారునీ ఆశీర్వదించండి. ఇంకా నాలుగు దిశలో వాక్యాన్ని ప్రకటించే భాగ్యాన్ని ఆయనకి ప్రసాదించమని ఆయుష్ ఆరోగ్యాలతో ఉండే కృపను దయచేయమని మా నాథుడిని మీ కుమారుడైన ఏసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. దేవా నీకే స్తుతి స్తోత్రం ఘనత మహిమ కిర్త ప్రభావం కలుగును గాక... ఆమెన్ 🙏🙏 ఆమెన్ ❤️❤️
Father garu na promotion kosam preyar cheyandi 🙏🙏🙏
Good morning fr.please pray for me to get a job . My name is Mounisha.praise the lord.